Posts

Walkins

ఏపీ ఈఎస్‌ఐ ఆసుపత్రుల్లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు

విజయవాడలోని ఏపీ ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఈఎస్‌ఐ ఆసుపత్రులు/ డిస్పెన్సరీల్లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 28 వివరాలు: అర్హతలు: ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణులై ఉండాలి.  గరిష్ఠ వయోపరిమితి: 27-11-2024 నాటికి 42 సంవత్సరాలు మించకూడదు.  కన్సాలిడేటెడ్ పే: నెలకు రూ.61960. వాక్-ఇన్-రిక్రూట్‌మెంట్ తేదీ: 06.12.2024. వేదిక: ఈఎస్‌ఐ ఆసుపత్రి, గుణదల, విజయవాడ. Website:https://dimsap.prd.dcservices.in/IMCS/login

Government Jobs

హెచ్‌ఏఎల్‌, నాసిక్‌లో వివిధ పోస్టులు

నాసిక్‌లోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్‌), ఎయిర్‌క్రాఫ్ట్ డివిజన్ నాలుగేళ్ల ఒప్పంద ప్రాతిపదికన నాన్ ఎగ్జిక్యూటివ్ కేడర్‌లో ఆపరేటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 57 వివరాలు: 1. డిప్లొమా టెక్నీషియన్ (మెకానికల్): 10 పోస్టులు 2. డిప్లొమా టెక్నీషియన్ (ఎలక్ట్రికల్): 05 పోస్టులు 3. డిప్లొమా టెక్నీషియన్ (ఎలక్ట్రానిక్స్): 35 పోస్టులు 4. డిప్లొమా టెక్నీషియన్ (కెమికల్): 01 పోస్టు 5. ఆపరేటర్ (ఎలక్ట్రానిక్ మెకానిక్): 02 పోస్టులు 6. ఆపరేటర్ (ఫిట్టర్): 01 పోస్టు 7. ఆపరేటర్ (పెయింటర్): 02 పోస్టులు 8. ఆపరేటర్ (టర్నర్): 01 పోస్టు అర్హత: పెయింటర్/ టర్నర్ విభాగాలకు పదో తరగతి, ఐటీఐ (ఫిట్టర్/ ఎలక్ట్రీషియన్), మిగిలిన విభాగాలకు డిప్లొమా (ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ & టెలి కమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్/ మెకానికల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.  వయో పరిమితి: 21-11-2024 నాటికి 28 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది. బేసిక్ పే: నెలకు డిప్లొమా ఆపరేటర్ పోస్టులకు రూ.23000. ఐటీఐ ఆపరేటర్ పోస్టులకు రూ.22000.. ఆ తర్వాత పెరుగుతుంది. ఎంపిక విధానం: రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 09-12-2024. రాత పరీక్ష తేదీ: 22-12-2024. Website:https://hal-india.co.in/home Apply online:https://www.hal-india.co.in/career-details

Admissions

డా.వైఎస్సార్‌ హార్టికల్చరల్ యూనివర్సిటీలో పీజీ, పీహెచ్‌డీ ప్రోగ్రామ్

పశ్చిమగోదావరి జిల్లా వెంకటరామన్నగూడెంలోని డా.వై.ఎస్.ఆర్. హార్టికల్చరల్ యూనివర్సిటీ 2024-25 విద్యా సంవత్సరానికి డా.వైఎస్‌ఆర్‌హెచ్‌యూ అనుబంధ ఉద్యాన కళాశాలల్లో పీజీ, పీహెచ్‌డీ ప్రోగ్రాముల్లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.  వివరాలు: కళాశాలలు: కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ (వెంకటరామన్నగూడెం), కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ (అనంతరాజుపేట). 1. ఎంఎస్సీ (హార్టికల్చర్): రెండేళ్లు/ నాలుగు సెమిస్టర్లు సీట్ల సంఖ్య: 65. 2. పీహెచ్‌డీ(హార్టికల్చర్): మూడేళ్లు/ ఆరు సెమిస్టర్లు సీట్ల సంఖ్య: 27. విభాగాలు: ఫ్రూట్ సైన్స్, వెజిటబుల్ సైన్స్, ఫ్లోరికల్చర్ అండ్ ల్యాండ్‌స్కేపింగ్, ప్లాంటేషన్, స్పైసెస్, మెడిసినల్ అండ్ ఆరోమాటిక్ క్రాప్స్, పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్‌మెంట్, ప్లాంట్‌ పాథాలజీ, ప్లాంట్‌ ప్రొటెక్షన్‌- ఎంటమాలజీ. అర్హత: పీజీ కోర్సులకు బీఎస్సీ (హార్టికల్చర్‌), బీఎస్సీ (ఆనర్స్‌) హార్టికల్చర్‌; పీహెచ్‌డీ కోర్సులకు ఎంఎస్సీ (హార్టికల్చర్‌), ఎంఎస్సీ (ఆనర్స్‌) హార్టికల్చర్‌ ఉత్తీర్ణులై ఉండాలి.  వయోపరిమితి: జులై 1, 2024 నాటికి 40 సంవత్సరాలు మించకూడదు.  ఎంపిక ప్రక్రియ: పీజీ కోర్సులకు ఐకార్‌- ఏఐఈఈఏ (పీజీ)-2024 ర్యాంకు; పీహెచ్‌డీ కోర్సులకు ఐకార్‌- ఏఐసీఈ జేఆర్‌ఎఫ్‌/ ఎస్‌ఆర్‌ఎఫ్‌ (పీహెచ్‌డీ)-2024 ర్యాంకు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా సీటు కేటాయిస్తారు.  దరఖాస్తు ఫీజు: జనరల్‌కు రూ.1500; ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.750. దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను ది రిజిస్ట్రార్‌, డా.వై.ఎస్.ఆర్. హార్టికల్చరల్ యూనివర్సిటీ, వెంకటరామన్నగూడెం, పశ్చిమగోదావరి జిల్లా చిరునామాకు పంపాలి. ఆఫ్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 17-12-2024. కౌన్సెలింగ్ తేదీలు: పీజీ కోర్సులకు 28-12-2024; పీహెచ్‌డీ కోర్సులకు 30-12-2024. Website:https://drysrhu.ap.gov.in/

Current Affairs

National Seed Congress (NSC)

♦ Union Minister of Agriculture and Farmers Welfare Shivraj Singh Chouhan virtually inagurated the 13th National Seed Congress (NSC) 2024 on November 28. ♦ The event was organized by the Ministry of Agriculture & Farmers’ Welfare, Government of India. ♦ The three-day Congress, to be held from 28 to 30 November 2024, at the International Rice Research Institute South Asia Regional Centre (ISARC) in Varanasi. 

Current Affairs

K-4 ballistic missile

♦ The Indian Navy test-fired the 3,500 km range K-4 ballistic missile from the newly-inducted nuclear submarine INS Arighaat off the coast of Visakhapatnam on 28 November 2024. ♦ It was the first test of the submarine-launched ballistic missile (SLBM) from a submarine. With the test, India became part of a small group of nations having the capability to fire a nuclear missile from land, air and undersea. ♦ INS Arihant and Arighaat are the two nuclear submarines in the Indian Navy's arsenal that have the capability to fire ballistic missiles. Arighaat was inducted in 2024 August at the Vishakhapatnam-based Ship Building Centre.

Current Affairs

The Asian Development Bank (ADB)

♦ The Asian Development Bank (ADB) Board of Governors has unanimously elected Masato Kanda as ADB’s 11th President on  28 November 2024. ♦ He is currently serves as Special Advisor to Japan’s Prime Minister and Minister of Finance. Kanda will assume office in February 2025, succeeding Masatsugu Asakawa.  ♦ Since 2016, Kanda has served as Chair of the OECD Corporate Governance Committee, overseeing the review of the G20/OECD Principles of Corporate Governance in 2023. ♦ ADB is a regional development bank established in 1966, which is headquartered in Manila, Philippines. The bank also maintains 31 field offices around the world to promote social and economic development in Asia. ♦ The bank admits the members of the UN Economic and Social Commission for Asia and the Pacific, and non-regional developed countries. Starting with 31 members at its establishment, ADB now has 68 members.

Current Affairs

Upendra Dwivedi

♦ Chief of the Army Staff (COAS) General, Upendra Dwivedi launched an online learning platform for the Indian Army named “Eklavya” on 28 November 2024. ♦ This initiative aligns with the Indian Army propelling itself into the “Decade of Transformation” as envisioned by the COAS and also with Indian Army’s theme for 2024 as the “Year of Technology Absorption.”  ♦ This platform has been hosted on the Army Data Network and features a scalable architecture. This enables Headquarters Army Training Command to seamlessly integrate any number of training establishments of the Indian Army, each capable of hosting an extensive range of courses. ♦ Student officers are permitted to register for multiple courses simultaneously. A total of 96 courses by 17 Category ‘A’ Training Establishments of the Indian Army have already been hosted on the platform.

Current Affairs

Golden Peacock Award

♦ Saule Biluvaite directorial Toxic bagged the prestigious Golden Peacock Award at the 55th International Film Festival of India (IFFI) 2024 at the Dr. Shyama Prasad Mukherjee Indoor Stadium in Goa on November 28. ♦ The film Toxic bagged the most coveted Golden Peacock Award for Best Feature Film this year.  ♦ Clement Faveau bagged the Best Actor Male award for his stellar performance and Vesta Matulyte and Leva Repuikaite jointly won the Best Actor Female honor for their roles in film Toxic. ♦ In the Indian section, Navjot Bandiwadekar was recognized as the Best Debut Director of an Indian Feature Film for Gharat Ganpati while, the Best Web Series OTT award went to Lampan.  ♦ The festival honoured Vikrant Massey as the Indian Film Personality of the Year, celebrating his acting talent and diverse characters portrayed on screen. ♦ One of the ceremony’s highlights was the presentation of the Satyajit Ray Lifetime Achievement Award for Excellence in Cinema to legendary Australian Film Director Phillip Noyce, honouring his invaluable contributions to the art of cinema.  ♦ Actor Vikrant Massey got the Indian Film Personality of the Year for the film 12th Fail.

Current Affairs

Hemant Soren

♦ Jharkhand Mukti Morcha leader Hemant Soren has taken oath as the CM of Jharkhand for the fourth time on 28 November 2024. ♦ Governor Santosh Kumar Gangwar administered the oath of office and secrecy to Soren at the Morabadi Ground, Ranchi. He became the Chief Minister of the state for the first time in the year 2013. ♦ In the recent elections, the JMM-led alliance won victory in the Jharkhand polls by securing 56 of the 81 seats in the state Assembly, while the BJP-led NDA bagged 24 seats.