Posts

Current Affairs

CINBAX

♦ The first edition of Joint Table Top Exercise - CINBAX, between the Indian and the Cambodian armies started at Foreign Training Node in Pune on 1 December 2024. ♦ The exercise aimed to wargame conduct of joint Counter Terrorism (CT) operations under Chapter VII of the United Nations Charter. ♦ The exercise between the armies of two nations will be conducted in three phases. Phase-I will focus on preparations and orientation of participants for Counter-Terrorism operations during UN peace keeping missions. Phase-II will involve conduct of the Table Top exercises and Phase-III will involve finalisation of plans and summing up. ♦ The exercise will focus on discussions pertaining to establishment of Joint Training Task Force for Intelligence, Surveillance and Reconnaissance besides planning of operations in Counter Terrorism environment. ♦ The exercise is concluded on 8 December 2024.

Current Affairs

Remembrance for All Victims of Chemical Warfare

♦ The Day of Remembrance for All Victims of Chemical Warfare is observed every year on November 30 across the globe. ♦ During the last day of the United Nations’ 10th session of the conference of the state parties, on November 11, 2005, the members of the UN officially recognised the Day of Remembrance for All Victims of Chemical Warfare, following a suggestion by Rogelio Pfirter, Director-General of the Secretariat. ♦ The day was officially recognised by the United Nations (UN) and has been celebrated since 2005. 

Current Affairs

India and the UK have sealed a framework agreement

♦ India and the UK have sealed a framework agreement to co-design and co-produce electric propulsion systems to be used in futuristic warships in sync with their aim to broad-base cooperation in the strategic domain. ♦ The signing was part of the third joint working group meeting of electric propulsion capability partnership, symbolising the commitment to promote indigenous development of niche technologies. ♦ From the Indian side, the SoI was signed by Joint Secretary (naval systems) Rajeev Prakash. Director of Ships Operations and Capability Integration in the UK's defence ministry Rear Admiral Steve McCarthy inked it from the British side.

Current Affairs

Burra Venkatesham

♦ IAS officer Burra Venkatesham was appointed new Telangana Public Service Commission (TGPSC) chairman on 30 November 2024. ♦ The incumbent M. Mahender Reddy is set to retire on December 3, 2024 as he will complete 62 years. Reddy took charge of the post in January 2024 after an overhaul of the commission.  ♦ Currently, Venkatesham is the Principal Secretary of Education. He also holds the Full Additional Charge as the Principal Secretary to Governor Jishnu Dev Verma.

Current Affairs

Cochin Shipyard Limited (CSL)

♦ The Defence Ministry signed a contract with Cochin Shipyard Limited (CSL) on 30 November 2024 for the Short Refit and Dry Docking (SRDD) of INS Vikramaditya at an overall cost of Rs.1,200 crore. ♦This project is an important step towards development of CSL as Maintenance, Repair & Overhaul (MRO) Hub for supporting the industrial ecosystem of India. ♦ The project envisages the involvement of nearly 50 MSMEs and would lead to employment generation for more than 3500 personnel. ♦ INS Vikramaditya is an Indian Aircraft Carrier commissioned in the Indian Navy in November 2013. After completion of the Refit, INS Vikramaditya will join the active fleet of the Indian Navy with upgraded combat capability.

Current Affairs

జీఎస్‌టీ వసూళ్లు రూ.1.82 లక్షల కోట్లు

2024, నవంబరులో స్థూల జీఎస్‌టీ వసూళ్లు రూ.1.82 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. 2023, నవంబరులో వసూలైన రూ.1.68 లక్షల కోట్లతో పోలిస్తే ఈ మొత్తం 8.5% అధికం. దేశీయ లావాదేవీల నుంచి అధిక ఆదాయాలు రావడం కలిసొచ్చింది. జీఎస్‌టీ అమల్లోకి వచ్చాక, 2024 ఏప్రిల్‌లో వసూలైన రూ.2.10 లక్షల కోట్లు అత్యధికంగా ఉండగా, అక్టోబరు వసూళ్లు రూ.1.87 లక్షల కోట్లు రెండో స్థానంలో నిలిచాయి.  2024 నవంబరులో వసూలైన రూ.1.82 లక్షల కోట్ల జీఎస్‌టీలో సీజీఎస్‌టీ రూ.34,141 కోట్లు, ఎస్‌జీఎస్‌టీ రూ.43,047 కోట్లు, ఐజీఎస్‌టీ రూ.91,828 కోట్లు, సెస్సు రూ.13,253 కోట్లుగా ఉన్నాయి. 

Current Affairs

ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా కశ్యప్‌ పటేల్‌!

అమెరికాలో అత్యంత కీలకమైన ‘ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (ఎఫ్‌బీఐ)’ అధిపతిగా భారతీయ అమెరికన్‌ కశ్యప్‌ పటేల్‌ (కశ్‌ పటేల్‌) నియమితులవనున్నారు. ఈ మేరకు ఆయన్ను నామినేట్‌ చేయనున్నట్లు డొనాల్డ్‌ ట్రంప్‌ 2024, డిసెంబరు 1న ప్రకటించారు. గుజరాత్‌ మూలాలు ఉన్న కశ్యప్‌ తల్లిదండ్రులు తూర్పు ఆఫ్రికాలో పెరిగారు. 1980లో న్యూయార్క్‌లో కశ్యప్‌ జన్మించారు. 

Current Affairs

బ్రహ్మోస్‌ డీజీగా జైతీర్థ్‌ ఆర్‌ జోషి

బ్రహ్మోస్‌ డైరెక్టర్‌ జనరల్‌గా డీఆర్‌డీఎల్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ జైతీర్థ్‌ ఆర్‌ జోషి 2024, డిసెంబరు 1న దిల్లీలో బాధ్యతలు చేపట్టారు. భారత్, రష్యా సంయుక్తంగా బ్రహ్మోస్‌ ఏరోస్పేస్‌ని ఏర్పాటుచేశాయి. హైదరాబాద్‌లోనూ దాని కార్యాలయం ఉంది. అతుల్‌ దినకర్‌ రాణే పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో డాక్టర్‌ జోషి బాధ్యతలు చేపట్టారు.

Current Affairs

అర్జున్‌ ఇరిగేశి

తెలుగు గ్రాండ్‌మాస్టర్‌ అర్జున్‌ ఇరిగేశి అరుదైన ఘనత సాధించాడు. విశ్వనాథన్‌ ఆనంద్‌ తర్వాత అధికారికంగా 2800 ఎలో రేటింగ్‌ మైలురాయిని చేరుకున్న రెండో భారతీయుడిగా అతడు నిలిచాడు. ఇటీవలి ఫిడే ర్యాంకింగ్స్‌లో అర్జున్‌ నాలుగో స్థానంలో ఉన్నాడు. చెస్‌ చరిత్రలో 2800 ఎలో రేటింగ్‌ను అందుకున్న 16వ ఆటగాడిగా అర్జున్‌ ఇరిగేశి నిలిచాడు. అతడు ప్రస్తుతం 2801 రేటింగ్‌తో ఉన్నాడు. ఇంతకుముందు లైవ్‌ రేటింగ్స్‌లో 2800 మార్కును అందుకున్నాడు.  వరంగల్‌కు చెందిన అర్జున్‌ 14 ఏళ్ల 11 నెలల 13 రోజుల వయసులో గ్రాండ్‌మాస్టర్‌ టైటిల్‌ సాధించాడు. 2024లో భారత టాప్‌ రేటెడ్‌ ఆటగాడయ్యాడు. 

Current Affairs

జై షా

అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) ఛైర్మన్‌గా జై షా 2024, డిసెంబరు 1న బాధ్యతలు స్వీకరించాడు. దివంగత జగ్మోహన్‌ దాల్మియా, శరద్‌ పవార్, శశాంక్‌ మనోహర్, ఎన్‌.శ్రీనివాసన్‌ తర్వాత ఆ పదవి చేపట్టిన అయిదో భారతీయుడిగా అతడు నిలిచాడు. అతి పిన్న వయసులో (36 ఏళ్లు) ఐసీసీ ఛైర్మన్‌గా ఎన్నికైంది అతడే. జై షా గత అయిదేళ్లు బీసీసీఐ కార్యదర్శిగా పనిచేశాడు. గుజరాత్‌లోని ఓ జిల్లా క్రికెట్‌ సంఘం పాలకుడిగా మొదలైన జై షా ప్రయాణం ఇప్పుడు ఐసీసీ పీఠం వరకూ చేరింది.