Posts

Walkins

రైట్స్‌లో కన్సల్టెంట్‌ పోస్టులు

గుడ్‌గావ్‌లోని రైల్‌ ఇండియా టెక్నికల్‌ అండ్‌ ఎకానామిక్‌ సర్వీస్‌ (రైట్స్)... ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో వ్యక్తిగత కన్సల్టెంట్‌ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. వివరాలు: 1. టీమ్‌ లీడర్‌- 01 2. జియో టెక్నికల్‌/ మెటీరియర్‌ ఇంజినీర్‌- 01 3. క్వాలిటీ అస్యూరెన్స్‌ స్పెషలిస్ట్‌- 01 4. సోషల్‌ సేఫ్‌గార్డ్‌ స్పెషలిస్ట్‌- 01 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో ఇంజినీరింగ్ డిగ్రీ/ పీజీ ఉద్యోగానుభవం ఉండాలి. జీతం: నెలకు టీమ్‌ లీడర్‌ పోస్టుకు రూ.2,50,000; మిగతా పోస్టులకు నెలకు రూ. రెండు లక్షలు.  వయోపరిమితి: 63 ఏళ్లు మించకూడదు. ఎంపిక విధానం: విద్యార్హతలు, పని అనుభవం, టెక్నికల్‌, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.  ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 19-12-2024. ఇంటర్వ్యూ తేదీలు: 18-12-2024 నుంచి 20-12-2024 వరకు ఇంటర్వ్యూ ప్రదేశాలు:  1. నెం. 10-3-150 &151/1, మొదటి అంతస్తు, మలాని ఎక్సెల్ సెయింట్‌ జాన్స్ రోడ్, రత్నదీప్ దగ్గర, సూపర్‌ మార్కెట్‌ ఈస్ట్‌ మరేడ్‌పల్లి, సికింద్రాబాద్‌. 2. CTS బిల్డింగ్, 2వ అంతస్తు, బీఎస్‌ఎన్‌ఎల్‌ కాంప్లెక్స్, నెం-16, గ్రీమ్స్ రోడ్, చెన్నై. 3. శిఖర్‌, ప్లాట్‌ నెం.01, సెక్టార్‌-29, గురుగ్రామ్‌.  Website:https://www.rites.com/

Walkins

సీనియర్‌ రెసిడెంట్ పోస్టులు

మహారాష్ట్ర, నాగ్‌పుర్‌లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) ఒప్పంద ప్రాతిపదికన సీనియర్‌ రెసిడెంట్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. మొత్తం పోస్టులు: 98 (అన్‌ రిజర్వ్‌డ్‌-29; ఓబీసీ-32; ఎస్సీ-19; ఎస్టీ-08; ఈడబ్ల్యూఎస్‌- 10) వివరాలు: విభాగాలు: అనస్తీషియాలజీ, అనాటమీ, బయోకెమిస్ట్రీ, డెర్మటాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, మెడికల్ హెమటాలజీ, న్యూరాలజీ, పీడియాట్రిక్స్ సర్జరీ, న్యూరాలజీ, ఫొరెన్సిక్‌ మెడిసిన్‌ తదితరాలు. అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎంస్‌/ ఎండీ, మెడికల్ పీజీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. జీతం: నెలకు రూ.67,700. వయో పరిమితి: 45 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పదేళ్ల సడలింపు ఉంటుంది. దరఖాస్తు ఫీజు: జనరల్‌, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.500; ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు రూ.250; దివ్యాంగులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది. ఎంపిక ప్రక్రియ: విద్యార్హత, ఉద్యోగానుభం, దరఖాస్తుల షార్ట్‌లిస్ట్‌, ఇంటర్య్వూ తదితరాల ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 09-12-2024. ఇంటర్వ్యూ తేదీ: 12-12-2024. వేదిక: అడ్మినిస్ట్రేటివ్‌ బ్లాక్‌, ఎయిమ్స్‌ క్యాంపస్‌, మిహన్‌, నాగ్‌పుర్‌. Website:https://aiimsnagpur.edu.in/

Government Jobs

హాల్‌లో మెడికల్ ఆఫీసర్‌ పోస్టులు

హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హాల్‌) ఒప్పంద ప్రాతిపదికన బెంగళూరులోని ఇండస్ట్రియల్‌ హెల్త్‌ సెంటర్‌లో మెడికల్  ప్రొఫెషనల్స్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 07 వివరాలు: సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌: 05 మెడికల్‌ ఆఫీసర్‌: 02 విభాగాలు: ఈఎన్‌టీ, మెడికల్‌, జరియాట్రిక్‌ మెడిసిన్‌, ఆర్థో, ఓబీ అండ్‌ జీ, జనరల్‌ డ్యూటీ. అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్‌, ఎంఎస్‌, డీఎన్‌డీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతో ఉద్యోగానుభవం ఉండాలి.   వయోపరిమితి: గ్రేడ్‌ 2 పోస్టులకు 30 ఏళ్లు; గ్రేడ్‌ 3 పోస్టులకు 35 ఏళ్లు మించకూడదు. జీతం: నెలకు గ్రేడ్‌ 2 పోస్టులకు రూ.40,000 - రూ.1,40,000; గ్రేడ్‌ 3 పోస్టులకు రూ.50,000 - రూ.1,60,000. దరఖాస్తు ఫీజు: రూ.500, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది. ఎంపిక ప్రక్రియ: విద్యార్హతలు, రాత పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా. చిరునామా: చీఫ్‌ మేనేజర్‌ హిందూస్థాన్‌ ఎయిరోనాటిక్స్‌ లిమిటెడ్‌ ఇండస్ట్రియల్‌ హెల్త్‌ సెంటర్‌, సురంజన్‌దాస్‌ రోడ్‌, విమనపుర పోస్ట్‌ బెంగళూరు చిరునామాకు డిసెంబరు 21 లోపు పంపించాలి. దరఖాస్తు చివరి తేదీ: 21-12-2024. Website:https://hal-india.co.in/home

Government Jobs

బెల్‌లో టెక్నీషియన్‌ పోస్టులు

రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్‌) శాశ్వత ప్రాతిపదికన కింది  పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 84 వివరాలు: ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ (ట్రైనీ): 47 టెక్నీషియన్‌ ‘సీ’: 37 అర్హత: పోస్టును అనుసరించి ఎస్‌ఎస్‌ఎల్‌సీ, ఐటీఐ, ఇంజినీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు అప్రెంటిషిప్‌ సర్టిఫికేట్‌ కోర్స్‌ చేసి ఉండాలి. గరిష్ఠ వయో పరిమితి: 01.11.2024 నాటికి 28 సంవత్సరాలు మించకూడదు. వేతనం: నెలకు ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ పోస్టుకు రూ.24,500- రూ.90,000. టెక్నీషియన్‌ పోస్టుకు రూ.21,500- రూ.82,000. ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా. దరఖాస్తు రుసుము: రూ.295 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది). ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 17-12-2024. రాత పరీక్ష నిర్వహణ: డిసెంబర్, 2024. Website: https://bel-india.in/ Apply online: https://jobapply.in/BEL2024BNGEATTECH/ ముఖ్యాంశాలు: ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌, టెక్నీషియన్‌ ఖాళీల భర్తీకి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ దరఖాస్తులు కోరుతోంది.  టెన్త్‌, ఐటిఐ, డిప్లొమా ఇంజినీరింగ్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు డిసెంబర్‌ 17వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

Current Affairs

World AIDS Day

♦ World AIDS Day is observed annually on December 1 to focus global attention on the HIV/AIDS epidemic, raise awareness, and honour those who have died from AIDS. This day was first established in 1988 by the World Health Organization (WHO).   ♦ As per the recent India HIV Estimations 2023 report, over 2.5 million people are living with HIV in India, the adult HIV prevalence is at 0.2 % and estimated annual new HIV infections are at around 66,400. New annual HIV infections have decreased by 44% since 2010, outperforming the global reduction rate of 39%. ♦ 2024 theme: “Take the rights path: My health, my right!” ♦ Global HIV Statistics FACT SHEET 2024 (UNAIDS 2024 epidemiological estimates Report) ♦ People living with HIV: 39.9 million ♦ New HIV Infections: 1.3 million ♦ AIDS-related deaths: 630 000 ♦ New HIV Infections (Adults, aged 15+): 1.2 million ♦ New HIV Infections (Children, aged 0–14): 120 000 ♦ People accessing antiretroviral therapy: 30.7 million ♦ Every day in 2023, 570 young women and girls aged between 15 and 24 acquired HIV.

Current Affairs

Goods and Services Tax (GST)

♦ The total gross Goods and Services Tax (GST) collections grew 8.5 percent to over Rs.1.82 lakh crore in November 2024 as compared to the same month in 2023. The total gross GST revenue in November 2023 was Rs.1.68 lakh crore.  ♦ In 2024 November, the Central GST collection stood at Rs.34,141 crore, State GST at Rs.43,047 crore, Integrated IGST at Rs.91,828 crore and cess at Rs.13,253 crore. ♦ In 2024 October, GST collections of Rs.1.87 lakh crore were the second-best GST mop-up with 9 percent annual growth. The highest-ever collection was in April 2024 at over Rs.2.10 lakh crore.

Current Affairs

Federal Bureau of Investigation (FBI)

♦ US President-elect Donald Trump has nominated Indian-American Kash Patel to lead the Federal Bureau of Investigation (FBI). ♦ He served as chief of staff to the Acting United States Secretary of Defense in the last few weeks of the Trump Administration in 2017.  ♦ New York-born Mr. Patel has his roots in Gujarat. However, his parents are from East Africa — mother from Tanzania and father from Uganda. They came to the U.S. from Canada in 1970. ♦ With this appointment, Patel became the second Indian American to be picked in his cabinet. ♦ Previously, Trump picked Indian-American scientist Jay Bhattacharya as the director of the National Institutes of Health, the country’s top health research and funding institutions. 

Current Affairs

Jay Shah

♦ Jay Shah has taken over as the Chairperson of the International Cricket Council (ICC) on 1 December 2024. ♦ He replaced New Zealand’s Greg Barclay. He became the youngest, and fifth Indian, to head the global sports body. ♦ Before Shah, businessman late Jagmohan Dalmiya, politician Sharad Pawar, lawyer Shashank Manohar and industrialist N Srinivasan had all headed the world cricket body.

Current Affairs

Grandmaster Arjun Erigaisi

♦ Grandmaster Arjun Erigaisi has become the second Indian in history to reach the prestigious 2800 Elo rating in classical chess. He became the 16th player in history to achieve this milestone and the second Indian after five-time World Champion Viswanathan Anand to do so.  ♦ In the December 2024 FIDE Rating list, his rating stands at 2801, and is currently ranked No. 4 in the world. ♦ FIDE Rating list - December 2024 (Top 10) 1. Magnus Carlsen (Norway) - 2831 2. Fabiano Caruana (USA) - 2805 3. Hikaru Nakamura (USA) - 2802 4. Arjun Erigaisi (India) - 2801 5. D Gukesh (India) - 2783 6. Nodirbek Abdusattorov (Uzbekistan) - 2777 7. Alireza Firouzja (France) - 2763 8. Ian Nepomniachtchi (Russia) - 2755 9. Yi Wei (China) - 2753 10. Viswanathan Anand (India) - 2750

Current Affairs

PV Sindhu and Lakshya Sen

♦ Ace Indian Shuttlers PV Sindhu and Lakshya Sen were crowned the Singles champions at the Syed Modi International Tournament in Lucknow on 1 December 2024. ♦ Sindhu clinched Women’s Singles title, overpowering China’s Wu Luo Yu, 21-14, 21-16 in the final. ♦ Lakshya Sen won his maiden title in the event with a facile 21-6, 21-7 win against Singapore’s Jia Heng Jason Teh. ♦ Treesa Jolly and Gayatri Gopichand won the Women’s Doubles title. The second seed Indian team defeated Chinese duo Bao Li Jing and Li Qian, 21-18, 21-11 in the Summit Clash. ♦ They became the first ever Indian women’s pair to win the title since its inception in 2009.