డీఆర్‌డీఓ దిల్లీలో గ్రాడ్యుయేట్, డిప్లొమా అప్రెంటిస్ పోస్టులు
దిల్లీలోని డీఆర్‌డీవో- ఇన్‌స్టిట్యూట్ ఫర్ సిస్టమ్స్ స్టడీస్ అండ్ అనాలసిస్ (ఐఎస్ఎస్‌ఏ) గ్రాడ్యుయేట్, డిప్లొమా అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 21 వివరాలు: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: 16 టెక్నికల్ అప్రెంటిస్(డిప్లొమా): 05 సబ్జెక్టులు: కంప్యూటర్ సైన్స్/ ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్, కంప్యూటర్ సైన్స్. అర్హత: డిప్లొమా, బీఈ/ బీటెక్, ఎంఎస్సీ ఉత్తీర్ణత ఉండాలి. స్టైపెండ్: నెలకు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌కు రూ.12,300; టెక్నీషియన్ అప్రెంటిస్‌కు రూ. 10,900. ఎంపిక విధానం: షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు ప్రక్రియ: hrd.issa@gov.in మెయిల్ ద్వారా ప్రకటన వెలువడిన 21 రోజుల్లోగా పంపించాలి. దరఖాస్తు చివరి తేదీ: 27.02.2026. Website:https://drdo.gov.in/drdo/