Posts

Current Affairs

Pradhan Mantri Jan Dhan Yojana (PMJDY)

♦ The Pradhan Mantri Jan Dhan Yojana (PMJDY) has now crossed 55.02 crore account openings as of March 7, 2025. ♦ This was launched in August 2014 as part of the National Mission for Financial Inclusion (NMFI). ♦ Of these, 36.63 crore accounts have been opened in rural and semi-urban areas, extending formal banking access to vast segments of previously unbanked citizens. ♦ The Pradhan Mantri Suraksha Bima Yojana (PMSBY), which offers accident insurance at an annual premium of just Rs.20, has enrolled 50.30 crore individuals. ♦ Beneficiaries receive Rs.2 lakh coverage for death or permanent disability, and Rs.1 lakh for partial disability. ♦ The Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana (PMJJBY), providing life insurance coverage of Rs.2 lakh for a yearly premium of Rs.436, has reached 23.21 crore people. ♦ The Atal Pension Yojana (APY), designed for workers in the unorganised sector, has garnered 7.49 crore enrolments. ♦ The scheme offers fixed pension payouts ranging from Rs.1,000 to Rs.5,000 per month after the subscriber turns 60, depending on their contribution. ♦ Meanwhile, the Pradhan Mantri Mudra Yojana (PMMY) has empowered small and micro-entrepreneurs by facilitating 52.07 crore loans amounting to Rs.33.19 lakh crore since inception. ♦ The scheme provides access to institutional credit of up to Rs.20 lakh for non-farm, income-generating activities.

Walkins

ఎన్ఐటీ వరంగల్‌లో జూనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టులు

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ) వరంగల్ ఒప్పంద ప్రాతిపదికన జూనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహిస్తోంది.  వివరాలు: జూనియర్ రీసెర్చ్ ఫెలో అర్హత: కనీసం 60 శాతం మర్కులతో సంబంధిత విభాగాల్లో బీటెక్‌, ఎంటెక్‌లో ఉత్తీర్ణులై ఉండాలి. నెట్ గేట్ అర్హత సాదించిన అభ్యర్థులకు మొదటి ప్రాధన్యత ఇస్తారు. వేతనం: నెలకు మొదటి రెండు సంవత్సరాలకు నెలకు రూ,31,000. మూడవ ఏడాదికి రూ,35,000.  వయోపరిమితి: 32 ఏళ్లు మించరాదు. దరఖాస్తు విధానం: దరఖాస్తు ప్రోఫార్మాను పూర్తి చేసి, manjaiah.m@nitw.ac.in  కు ఇమెయిల్ ద్వారా పంపాలి. దరఖాస్తు సాఫ్ట్ కాపీ రూపంలో సమర్పించాలి. ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తుచివరి తేదీ: జూన్ 20, 2025. Website:https://www.nitw.ac.in/

Government Jobs

ఐఎన్‌సీఓఐఎస్‌, హైదరాబాద్‌లో ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌ పోస్టులు

భారత ప్రభుత్వ భూశాస్త్ర మంత్రిత్వ శాఖ పరిధిలోని స్వయంప్రతిపత్తి సంస్థ అయిన హైదరాబాద్‌లోని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (ఐఎన్‌సీఓఐఎస్‌) ఒప్పంద ప్రాతిపదికన వివిధ ప్రాజెక్టుల్లో పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. మొత్తం పోస్టులు: 61 వివరాలు:   1. ప్రాజెక్ట్ సైంటిస్ట్-III: 04 2. ప్రాజెక్ట్ సైంటిస్ట్-II: 16 3. ప్రాజెక్ట్ సైంటిస్ట్-I: 09 4. ప్రాజెక్ట్ అసిస్టెంట్: 17 5. ప్రాజెక్ట్ సైంటిఫిక్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్: 15 అర్హత: పోస్టును అనుసరించి కనీసం 60% మార్కులతో ఓషనోగ్రఫీ, అట్మాస్ఫియరిక్ సైన్సెస్, ఇంజినీరింగ్, జియోఇన్ఫర్మేటిక్స్, ఫిజిక్స్, కంప్యూటర్ అప్లికేషన్స్ తదితరన విభాగాల్లో మాస్టర్స్/ బ్యాచిలర్స్ లేదా తత్సమాన సంబంధిత డిగ్రీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం కలిగి ఉండాలి.  వయోపరిమితి: ప్రాజెక్ట్ సైంటిస్ట్-IIIకు 45ఏళ్లు, ప్రాజెక్ట్ సైంటిస్ట్-II 40ఏళ్లు, ప్రాజెక్ట్ సైంటిస్ట్-Iకు 35 ఏళ్లు, ప్రాజెక్ట్ అసిస్టెంట్ & అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ 50ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ/పీడబ్ల్యూబీడీ/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు వయోసడలింపు ఉంటుంది.  జీతం: ప్రాజెక్ట్ సైంటిస్ట్-IIIకు రూ.78,000; ప్రాజెక్ట్ సైంటిస్ట్-Iకు  రూ.67,000, ప్రాజెక్ట్ సైంటిస్ట్-Iకు రూ.56,000, ప్రాజెక్ట్ అసిస్టెంట్ రూ.20,000, సైంటిఫిక్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్‌కు రూ.18,000.  ఎంపిక ప్రక్రియ: సైంటిస్టు పోస్టులకు ఇంటర్వ్యూలు, అసిస్టెంట్లలకు రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. పరీక్షా, ఇంటర్వ్యూ కేంద్రం: హైదరాబాద్.  ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులలకు చివరి తేదీ: 30.06.2025. Website:https://incois.gov.in/

Government Jobs

ఐసీఎంఆర్‌లో యంగ్‌ ప్రొఫెషనల్స్‌ పోస్టులు

దిల్లీలోని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రిసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ మేనేజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  మొత్తం పోస్టులు: 12 వివరాలు:  1. యంగ్‌ ప్రొఫెషనల్స్‌-I(అడ్మినిస్ట్రేషన్‌): 05 2. యంగ్‌ ప్రొఫెషనల్స్‌-II(అడ్మినిస్ట్రేషన్‌): : 06 3. యంగ్‌ ప్రొఫెషనల్స్‌-II(ఐటీ): 01 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో 55శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు, ఐటీ అప్లికేషన్స్‌, కంప్యూటర్‌ పరిజ్ఞానం, ఉద్యోగానుభవం ఉండాలి.  వయోపరిమితి: యంగ్‌ ప్రొఫెషనల్స్‌-1 35 ఏళ్లు, యంగ్‌ ప్రొఫెషనల్స్‌-2 40ఏళ్లు మించకూడదు. ఎంపిక విధానం: విద్యార్హతలు, ఉద్యోగానుభవం, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 30.06.2025. Website:https://www.icmr.gov.in/employment-opportunities

Apprenticeship

ఎండీఎస్‌ఎల్‌లో ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు

ముంబయిలోని మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్‌ (ఎండీఎస్‌ఎల్‌) 2025 అప్రెంటిస్‌ బ్యాచ్‌కు ఎలక్ట్రీషియన్‌, ఫిట్టర్‌, మెకానిక్‌, కార్పెంటర్‌, గ్యాస్‌ అండ్‌ ఎలక్ట్రిక్‌ తదితర ట్రేడుల్లో ట్రేడ్ అప్రెంటిస్‌(గ్రూప్‌-ఎ, బి, సి) పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.  మొత్తం పోస్టులు: 523 వివరాలు: ట్రేడ్‌లు: ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, పైప్ ఫిట్టర్, స్ట్రక్చరల్ ఫిట్టర్, ఐసీటీఎస్‌ఎం, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఆర్‌ఏసీ, వెల్డర్, సీఓపీఏ, కార్పెంటర్, రిగ్గర్, వెల్డర్(గ్యాస్‌ అండ్‌ ఎలక్ట్రిక్‌). అర్హత: ఖాళీని అనుసరించి ఎనిమిదో తరగతి, పదో తరగతి, ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.  వయోపరిమితి: 01-10-2025 నాటికి గ్రూప్ ఎ- 15-19 ఏళ్లు; గ్రూప్ బి- 16-21 ఏళ్లు. గ్రూప్ సి- 14-18 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తు రుసుము: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీకి రూ.100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.  పరీక్ష కేంద్రాలు: ముంబయి, ఠాణే, పుణె, చత్రపతి శంభాజీ నగర్‌(ఔరంగాబాద్‌), నాగ్‌పుర్‌, కొల్హాపుర్‌, నాసిక్‌. ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, స్కిల్/ట్రేడ్ టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 30-06-2025. హాల్‌టికెట్ల జారీ: 18-07-2025. ఆన్‌లైన్ పరీక్ష తేదీ: 02-08-2025. Website:http://https//www.mazagondock.in/ Apply online:https://mazagondock.in/app/mdlapprentice/Login.aspx

Walkins

Junior Research Fellow Posts In NIT Warangal

National Institute of Technology Warangal (NIT Warangal)  conducted interviews for the recruitment of Junior Research Fellow posts for research projects.  Details: Junior Research Fellow Qualifications: Must have passed B.Tech, M.Tech with 60% marks. Candidates who have qualified NET GATE will be given first preference. Salary: Per month Rs.31,000 for the first two years, Rs. 35,000 for the third year Age limit: Not more than 32 years. Application Procedure: Complete the application proforma and send it to ​​​​​ manjaiah.m@nitw.ac.in  by email. The application should be submitted in soft copy form. Selection Process: Candidates will be selected on the basis of interview. Application Last date: 20.06.2025. Website:https://www.nitw.ac.in/

Government Jobs

Project Scientist Posts In INCOIS, Hyderabad

Indian National Centre for Ocean Information Services (INCOIS), an autonomous organization under the Ministry of Earth Sciences, Government of India, invites online applications for contractual positions across various project categories under government-approved projects (2021–2026).  No. of Posts: 61 Details: 1. Project Scientist- III: 04 2. Project Scientist -II: 16 3. Project Scientist-I: 09 4. Project Assistant: 17 5. Project Scientific Administrative Assistant: 15 Eligibility: Applicants must hold relevant degrees such as Master's or Bachelor's in disciplines like Oceanography, Atmospheric Sciences, Engineering, Geoinformatics, Physics, Computer Applications, etc., with a minimum of 60% marks. Specific posts require Ph.D. or experience (2-7 years) in specialized areas like modeling, ocean observations, software development, data assimilation, GIS, or administrative support. Desirable experience is detailed per post. Age: Project Scientist-III: Up to 45 years; Project Scientist-II: Up to 40 years; Project Scientist-I: Up to 35 years; Project Assistant &  Administrative Assistant: Up to 50 years. Relaxation as per Government norms applicable for SC/ST/OBC/PwBD/EWS. Salary: Project Scientist-III: Rs.78,000; Project Scientist-II: Rs67,000; Project Scientist-I: Rs.56,000; Project Assistant: Rs.20,000; Scientific Administrative Assistant: Rs.18,000. Examination Centre: Hyderabad (Interview/Written Test will be held at INCOIS premises) Shortlisted candidates will be informed individually about dates. Last Date for Online Application: 30.06.2025.  Website:https://incois.gov.in/

Government Jobs

Young Professionals Posts In ICMR

Indian Council of Medical Research (ICMR) in Delhi is inviting applications for the recruitment of Project Manager posts on contractual basis. No. of Posts: 12 Details: 1. Young Professionals-I (Administration): 05 2. Young Professionals-II (Administration): : 06 3. Young Professionals-II (IT): 01 Eligibility: Degree in the relevant discipline with 55% marks, IT applications, computer knowledge, and work experience as per the post. Age Limit: Young Professionals-1 should not exceed 35 years, Young Professionals-2 should not exceed 40 years. Selection Method: Based on Educational Qualifications, Work Experience, Written Test, Interview. Application Method: Online. Last Date for Application: 30.06.2025. Website:https://www.icmr.gov.in/employment-opportunities

Apprenticeship

Trade Apprentice Posts In MDSL

Majgaon Dock Shipbuilders Limited (MDSL ), Mumbai is inviting online applications for the recruitment of Trade Apprentice (Group-A, B, C) posts in the trades of Electrician, Fitter, Mechanic, Carpenter, Gas and Electric etc. for the 2025 apprentice batch.  Details: Trade Apprentice (Group-A, B, C): 523 vacancies Trades: Electrician, Fitter, Pipe Fitter, Structural Fitter, ICTSM, Electronic Mechanic, RAC, Welder, COPA, Carpenter, Rigger, Welder (Gas and Electric). Qualification: Must have passed 8th, 10th, ITI as per the vacancy. Age limit: Group A- 15-19 years as on 01-10-2025; Group B- 16-21 years. Group C- Should be between 14-18 years. Application fee: Rs. 100 for General, OBC, EWS category. SC, ST, Divyang candidates are exempted from paying the fee. Exam centers: Mumbai, Thane, Pune, Chhatrapati Shambhaji Nagar (Aurangabad), Nagpur, Kolhapur, Nashik. Selection process: Based on Computer Based Test, Skill/Trade Test, Certificate Verification, Medical Examination. Last date for online application: 30-06-2025. Issue of hall tickets: 18-07-2025. Online exam date: 02-08-2025. Website:http://https//www.mazagondock.in/ Apply online:https://mazagondock.in/app/mdlapprentice/Login.aspx

Walkins

ఎన్‌ఐఎంఆర్‌లో రిసెర్చ్‌ అసిస్టెంట్‌ పోస్టులు

న్యూదిల్లీలోని ఐసీఎంఆర్‌- నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మలేరియా రిసెర్చ్‌ (ఎన్‌ఐఎంఆర్‌) తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 39 వివరాలు: రిసెర్చ్‌ అసిస్టెంట్‌: 13 ల్యాబొరేటరీ టెక్నీషియన్‌: 13 మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌: 13 అర్హత: పోస్టును అనుసరించి టెన్త్‌, ఇంటర్మీడియట్‌, డిప్లొమా(ఎంఎల్‌టీ/ డీఎంఎల్‌టీ/ఇంజినీరింగ్‌), డిగ్రీ(ఎంఎల్‌టీ/ లైఫ్‌ సైన్స్‌) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 35 ఏళ్లు మించకూడదు. జీతం: నెలకు రిసెర్చ్‌ అసిస్టెంట్‌కు రూ.32,000; ల్యాబొరేటరీ టెక్నీషియన్‌కు రూ.20,000; మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌కు రూ.18,000. ఇంటర్వ్యూ తేదీలు: 29, 30.05.2025; 02, 03, 05, 06, 09.06.2025.  పని ప్రదేశం: నార్త్‌ గోవా, మిజోరం, మేఘాలయా, పశ్చిమబెంగళ్‌, చెన్నై, గుజరాత్‌, త్రిపుర, ఒడిశా, ఝార్ఖండ్‌, మహారాష్ట్ర, చత్తీస్‌గడ్‌, మధ్యప్రదేశ్‌. Website: https://hindi.nimr.org.in/