బీఈఎల్, ఘజియాబాద్‌లో డిప్లొమా అప్రెంటిస్ ఖాళీలు
ఘజియాబాద్‌లోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్- కింది బ్రాంచుల్లో ఏడాది డిప్లొమా అప్రెంటిస్‌షిప్ శిక్షణకు అర్హులైన అభ్యర్థులను నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టులు: 90 వివరాలు: విభాగాలు: మెకానికల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, సివిల్ ఇంజినీరింగ్. అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. స్టైపెండ్: నెలకు రూ.12,500. వయో పరిమితి: 25 సంవత్సరాలు మించకూడదు. ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా. దరఖాస్తుకు చివరి తేదీ: 04-11-2024. Website:https://bel-india.in/