Posts

Current Affairs

Sagar Kavach

♦ The Indian Coast Guard successfully conducted the coastal security exercise ‘Sagar Kavach’ on October 16-17 across Gujarat and the Union Territory of Daman & Diu. The exercise was coordinated by the Coast Guard Regional Headquarters in Gandhinagar, was the second edition of the year.  ♦ It aimed to sharpen maritime and coastal security preparedness while validating existing Standard Operating Procedures (SOPs).

Current Affairs

DAY NRLM

♦ Deendayal Antyodaya Yojana-National Rural Livelihood Mission (DAY NRLM) under Ministry of Rural Development signed Memorandum of Understanding with nine Public Sector Banks and one Private Bank on  18 October 2024. ♦ These Banks are Bank of Baroda, Bank of India, Bank of Maharashtra, Canara Bank, Central Bank of India, Indian Bank, Indian Overseas Bank, Punjab National Bank, UCO Bank and IDBI Bank Limited. ♦ These Banks have designed specific products for financing individual women entrepreneurs under the fold of DAY-NRLM. The loan products so designed will help women avail bigger ticket size loans for scaling up their enterprises.

Current Affairs

ఇస్రోకు అనంత్‌ టెక్నాలజీస్‌ సేవలు

అనంత్‌ టెక్నాలజీస్‌ ఇస్రో (భారత అంతరిక్ష పరిశోధనా మండలి) కోసం చేపట్టిన రెండు ఉపగ్రహ రూపకల్పన ప్రాజెక్టులను 2024, అక్టోబరు 18న లాంఛనంగా ఇస్రోకు అప్పగించింది. ఇవి 400 కిలోల తరగతికి చెందిన ఉపగ్రహాలు. తొలిసారిగా ఈ ప్రాజెక్టును ఇస్రో ఒక ప్రైవేటు సంస్థకు అప్పగించింది. అనంత్‌ టెక్నాలజీస్‌ తన బెంగళూరు ఏరోస్పేస్‌ పార్క్‌లో, ఈ ఉపగ్రహాల అసెంబ్లీ, ఇంటిగ్రేషన్, టెస్టింగ్‌ (ఏఐటీ) కార్యకలాపాలను పూర్తి చేసింది.

Current Affairs

మలావీ అధ్యక్షుడితో ద్రౌపదీ ముర్ము భేటీ

తూర్పు ఆఫ్రికా దేశమైన మలావీ అధ్యక్షుడు లాజరస్‌ మెక్‌కార్థీ చక్వేరాతో భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము 2024, అక్టోబరు 18న లిలోంగ్వె నగరంలో భేటీ అయ్యారు. సంస్కృతి, క్రీడలు, ఔషధ రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకునేందుకు ఉద్దేశించిన కీలక ఒప్పందాలపై ఈ సందర్భంగా ఇరు దేశాల ప్రతినిధులు వారి సమక్షంలో సంతకాలు చేశారు.  మలావీ రాజధాని లిలోంగ్వేలో జాతీయ స్మారక చిహ్నం వద్ద రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నివాళులు అర్పించారు. మలావీలో పర్యటించిన తొలి భారత రాష్ట్రపతి ముర్ముయే. 

Current Affairs

చంద్రన్న మదర్సా నవీన విద్యా పథకం

ఆంధ్రప్రదేశ్‌లోని మదర్సాల్లో విద్యా వాలంటీర్ల నియామక పథకానికి ‘చంద్రన్న మదర్సా నవీన విద్యా పథకం’గా నామకరణం చేశారు. ఉర్దూ మాధ్యమ పాఠశాలల్లో ఉర్దూ భాషా ఉపాధ్యాయులను, వాలంటీర్లను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు దీని తీసుకొచ్చారు.  రాష్ట్రవ్యాప్తంగా 1,600 ఉర్దూ మాధ్యమ పాఠశాలలు ఉండగా, 238 పాఠశాలల్లో ప్రతి తరగతిలోనూ 15 మంది కంటే ఎక్కువ పిల్లలున్నారు.

Current Affairs

అంతర్జాతీయ బహుముఖ పేదరిక సూచీ

ప్రపంచంలో అత్యధిక పేదలు ఉన్న అయిదు దేశాలలో భారత్‌ ఒకటని ఐక్యరాజ్య సమితి నివేదిక వెల్లడించింది. ఐక్యరాజ్యసమితి అభివృద్ధి సంస్థ (యు.ఎన్‌.డి.పి), ఆక్స్‌ఫర్డ్‌ పేదరిక-మానవాభివృద్ధి అధ్యయన సంస్థ సంయుక్తంగా విడుదల చేసిన అంతర్జాతీయ బహుముఖ పేదరిక సూచీలో ఈ వివరాలు ఉన్నాయి. ప్రపంచంలో అత్యధికంగా భారత్‌లోనే 23.4 కోట్ల మంది నిరుపేదలు ఉన్నారు. 9.3 కోట్ల మంది పేదలతో పాకిస్థాన్, 8.6 కోట్లమందితో ఇథియోపియా, 7.4 కోట్ల మందితో నైజీరియా, 6.6 కోట్లమందితో కాంగో పేదలు అధికంగా గల దేశాలుగా నిలుస్తున్నాయి. ప్రపంచ పేదలలో 48.1 శాతం మంది ఈ అయిదు దేశాల్లోనే నివసిస్తున్నారు.

Current Affairs

కోహ్లి 9000 పరుగులు

భారత స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి టెస్టుల్లో 9 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. 2024, అక్టోబరు 18న న్యూజిలాండ్‌తో తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 70 పరుగులు సాధించిన కోహ్లి ఈ ఘనత సాధించాడు. అతడికిది 197వ ఇన్నింగ్స్‌.  భారత క్రికెటర్లలో సచిన్‌ తెందుల్కర్‌ (15,921), రాహుల్‌ ద్రవిడ్‌ (13,265), సునీల్‌ గావస్కర్‌ (10,122) తర్వాత ఈ గుర్తింపు సాధించిన బ్యాటర్‌ కోహ్లినే. 

Current Affairs

డబ్ల్యూఆర్‌ చెస్‌ మాస్టర్స్‌ కప్‌

భారత గ్రాండ్‌మాస్టర్, తెలంగాణకు చెందిన అర్జున్‌ ఇరిగేశి డబ్ల్యూఆర్‌ చెస్‌ మాస్టర్స్‌ కప్‌లో టైటిల్‌ కైవసం చేసుకున్నాడు. 2024, అక్టోబరు 18న లండన్‌లో జరిగిన ఫైనల్లో లాగ్రెవ్‌పై అర్జున్‌ విజయం సాధించాడు. క్లాసికల్‌ పద్ధతిలో జరిగిన తొలి రెండు గేములు డ్రాగా ముగియడంతో ఫలితాన్ని టైబ్రేక్‌లో తేల్చారు. టైబ్రేక్‌లో అర్జున్‌ 69 ఎత్తుల్లో విజయం సాధించి టైటిల్‌ కైవసం చేసుకున్నాడు. 

Walkins

Showroom Manager, Salesman Posts In Manappuram Jewellers Limited

Manappuram Jewellers Limited, Hyderabad invites applications from experienced candidates for the recruitment to the following posts. Details:  1. Showroom Manager 2. Sales Man/ Sales Girl 3. Sales Man/ Sales Girl (Trainee) 4. Field Executives 5. Gold Smith Qualification: Candidates should have relevant experience. Date of Walk in interview: 20, 21-10-2024. Venue: Manappuram Jewellers Limited, Near Samraksha Hospital, Hasthinapuram, Hyderabad. Website:https://www.manappuramjewellers.com/ 

Private Jobs

Teaching, Non-Teaching Posts In Bhoj Reddy Engineering College

Bhoj Reddy Engineering College for Women, Saidabad, Hyderabad invites applications for the following Teaching, Non-Teaching posts. Details:  1. Professors 2. Associate Professors 3. Assistant Professors  4. Principal, Training and Placement Officer Discipline: CSE, CSE(AI & ML), EEE. 5. Non-Teaching Posts: System Administrators, Lab Assistants, PA to Principal, Senior Accountant, Senior Assistants, Junior Assistant. Qualification: Diploma, Degree, PG, Ph.D. Application should be emailed to:careers.brecw@gmail.com Last date for application: 28-10-2024. Website:http://www.brecw.ac.in/