Posts

Apprenticeship

Graduate, Technician Apprentice Posts In Western Coalfields Ltd.

Western Coalfields Limited, Nagpur invites applications for Graduate & Technician Apprenticeship Training. No. of Posts: 316 Post details: 1. Graduate Apprentice: 101 Posts 2. Technician Apprentice: 215 Posts Discipline: Mining Engineering, Mining and Mine Surveying, Mine Surveying. Qualification: Diploma (Mining and Mine Surveying), BE/ B.Tech. (Mining Engineering). Stipend: For Graduate Apprentice Rs.9000; for Technician Apprentice Rs.8000. Period of Training: One year. Selection Process: Based on the percentage of marks obtained in the qualifying examination, Document Verification, Medical Examination etc. Last date for online application: 28-10-2024. Website:http://www.westerncoal.in/index1.php Apply online:http://103.59.142.228:8081/Apprenticeship1/

Apprenticeship

Diploma Apprentice Posts In BEL, Ghaziabad

Bharat Electronics Limited, Ghaziabad invites applications for Diploma Apprentice for one year Apprenticeship training in the following branches. No. of Posts: 90 Details: Fields: Mechanical Engineering, Computer Science, Electronics, Civil Engineering. Qualification: Diploma in the respective discipline. Stipend: Per month Rs.12,500. Upper Age Limit (as on 01/10/2024): 25 years. Selection Methodology: Based on Written test marks. Last date of apply: 04/11/2024. Website:https://bel-india.in/

Admissions

MPHW(F)/ ANM Training Course In TG CH&FW

Office of the Commissioner of Health and Family Welfare, Telangana State, Hyderabad invites applications for admission into MPHW(F)/ ANM Training course for the academic year 2024-25. Details: Multipurpose Health Workers (Female)/ ANM Training Course Seats: Government Institutions- 180. Private Institutions- 860. Eligibility: Intermediate pass with any group. Age limit: No upper age limit. Selection Process: Based on Intermediate marks, rule of reservation. Last date for Registration fee and for submission of Online applications: 25-10-2024. Selection process will be completed by: 31-10-2024. Commencement of Classes: 01-11-2024. Website:https://chfw.telangana.gov.in/home.do

Admissions

B.Ed. (ODL) Programme In MANUU, Hyderabad

Maulana Azad National Urdu University (MANUU), Hyderabad invites applications for admission to B.Ed.  (ODL) Programme for the academic year 2024-25. Details: Bachelor of Education programme- Open and Distance Learning (ODL) Eligibility: Degree, PG. Trained in-service teachers in elementary education. Candidates who have completed NCTE recognized teacher education programme through faceto-face mode. Medium of Instruction: Urdu. Duration of the Programm: Two academic years (4 Semesters). Process of Admission: Based on the merit list of Entrance Test. Registration fee: Rs.1,000. Last date of submission of Forms (Online): 30-10-2024. Date of Entrance Test: 03-11-2024. Declaration of Entrance Test Result: 06-11-2024. Website:http://https//manuu.edu.in/

Admissions

Standard VI Admission In Kittur Rani Channamma Residential Sainik School

Kittur Rani Channamma Residential Sainik School, Kittur (Karnataka) invites applications for admission of Girls to Standard VI for the Academic Year 2025-2026.  Details: All India Entrance Examination Admission Notification to Class VI 2025-2026 Eligibility: They must have passed class V from a recognized school. Age limit: Girls with age ranging between 10 to 12 years as on 1st June of the year of the admission only, will be eligible.   Exam Fees: Rs. 2000 (Rs.1600 for SC/ ST Karnataka domicile only) Selection Process: Admission is subject to qualifying in the All India Entrance Examination followed by Interview, Physical Fitness Test and Medical Examination conducted by the Institution. Last date of submitting dully filled Application Form Without penalty: 24 October to December 15 2024. Last date of submitting dully filled Application Form: 20 December 2024. With penalty: 16 to 31 December 2024. Last date of submitting dully filled Application Form: 05 January 2025. Date of Exam: 2nd February 2025. Website:https://kittursainikschool.org/entrance-examination/ Apply online:https://www.onlinesbi.sbi/sbicollect/icollecthome.htm?corpID=635450

Walkins

సీ-మెట్‌లో ఆపరేటర్ పోస్టులు

హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ మెటీరియల్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ (సీ-మెట్‌) ఒప్పంద ప్రాతిపదికన ఆపరేటర్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 31 వివ‌రాలు: 1. సీనియర్ ఇన్‌ఛార్జ్: 01 2. అనలిస్ట్: 01 3. ఆపరేటర్ (గ్రేడ్ 1/2): 10 4. షిఫ్ట్ ఇన్‌ఛార్జ్: 04 5. ఇనుస్రుమెంటేషన్ స్టాఫ్: 02 6. జూనియర్ ఎలక్ట్రికల్ ఇంజినీర్: 01 7. ఎలక్ట్రిషీయన్: 03 8. ఆఫీస్ స్టాఫ్: 02 9. హెల్ఫర్: 06 10. సేఫ్టీ ఇన్‌ఛార్జ్: 01 అర్హత: ఐదో తరగతి, ఇంటర్మీడియట్, పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, బీఈ/బీటెక్/బీఎస్సీ, ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. విభాగాలు: కెమిస్ట్రీ, ఎలక్ట్రికల్, మెటలర్జీ/ కెమికల్/ఇనుస్ట్రుమెంటేషన్/ ఎన్విరాన్‌మెంటల్ తదితరాలు. వయోపరిమితి: 40 ఏళ్లు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది. ఎంపిక ప్రక్రియ: ధ్రువపత్రాల పరిశీలన, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా. ఇంటర్వ్యూ తేదీలు: 24, 25-10-2024. వేదిక: సెంటర్ ఫర్‌ మెటీరియల్స్‌ ఫర్‌ ఎలక్ట్రానిక్స్‌ టెక్నాలజీ (సీ-మెట్), ఐడీఏ ఫేజ్-3, చర్లపల్లి, హెచ్‌సీఎల్, హైదరాబాద్. Website:https://cmet.gov.in/jobs

Walkins

ఎయిర్‌ ఇండియాలో వివిధ‌ పోస్టులు

ఎయిర్ ఇండియా ఎయిర్‌పోర్ట్‌ సర్వీసెస్ లిమిటెడ్ అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 156. వివరాలు: 1. డిప్యూటీ టెర్మినల్ మేనేజర్/ డ్యూటీ మేనేజర్: 2 పోస్టులు 2. డ్యూటీ ఆఫీసర్: 2 పోస్టులు 3. జూనియర్ ఆఫీసర్- కస్టమర్ సర్వీసెస్: 17 పోస్టులు 4. జూనియర్ ఆఫీసర్- టెక్నికల్: 1 పోస్టు 5. సీనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్: 6 పోస్టులు 6. కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్: 22 పోస్టులు 7. జూనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్: 58 పోస్టులు 8. సీనియర్ ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్: 5 పోస్టులు 9. ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్: 26 పోస్టులు 10. యుటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్: 17 పోస్టులు అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, డిప్లొమా, సర్టిఫైడ్ కోర్సు, డిగ్రీ ఉత్తీర్ణత, హెచ్‌ఎంవీ డ్రైవింగ్ లైసెన్స్, పని అనుభవం ఉండాలి. దరఖాస్తు రుసుము: రూ.500. ఇంటర్వ్యూ తేదీలు: 23, 25, 26, 27, 28-10-2024. వేదికలు:  క్రమ సంఖ్య 1 నుంచి 7 వరకు పోస్టులకు- హోటల్ రివా ప్యాలెస్, బి-301, 3వ అంతస్తు, తీర్థ్‌ జ్యోతి ప్లాజా, గాంధీ ఆశ్రమం దగ్గర, ఆర్‌టీవో సర్కిల్, అహ్మదాబాద్.  క్రమ సంఖ్య 8 నుంచి 10 వరకు ఆర్‌టీవో సర్కిల్ ప్లే గ్రౌండ్, కలెక్టర్ కార్యాలయం ఎదురుగా, ఆశ్రయే ఇన్ హోటల్ పక్కన, అహ్మదాబాద్. Website:https://www.aiasl.in/

Walkins

ఏఐఏఎస్‌ఎల్‌లో హ్యాండీమ్యాన్, కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు

ఏఐ ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ ఫిక్స్‌డ్ టర్మ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన మూడేళ్ల కాలపరిమితికి గోవాలోని దబోలిమ్ ఎయిర్‌పోర్టులో కింది పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 429. వివరాలు: 1. డ్యూటీ మేనేజర్: 4 పోస్టులు 2. డ్యూటీ ఆఫీసర్ - ప్యాసింజర్: 3 పోస్టులు 3. సూపర్‌వైజర్- ర్యాంప్/ మెయింటెనెన్స్: 3 పోస్టులు 4. జూనియర్ ఆఫీసర్- కస్టమర్ సర్వీసెస్: 5 పోస్టులు 5. జూనియర్ ఆఫీసర్- టెక్నికల్: 7 పోస్టులు 6. జూనియర్ సూపర్‌వైజర్- ర్యాంప్/ మెయింటెనెన్స్: 8 పోస్టులు 7. సీనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్: 27 పోస్టులు 8. కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్: 57 పోస్టులు 9. జూనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్: 40 పోస్టులు 10. సీనియర్ ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్: 4 పోస్టులు 11. ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్: 18 పోస్టులు 12. యుటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్: 39 పోస్టులు 13. హ్యాండీమ్యాన్: 177 పోస్టులు 14. హ్యాండీ ఉమెన్: 37 పోస్టులు మిధాని, హైదరాబాద్‌లో 31 అసిస్టెంట్ ఖాళీలు: అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, ఎంబీఏ, డ్రైవింగ్ లైసెన్స్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తు రుసుము: రూ.500. ఇంటర్వ్యూ తేదీలు: 24, 25, 26, 27 & 28-10-2024. వేదిక: ఫ్లోరా గ్రాండ్, వడ్డెం లేక్‌ దగ్గర, రేడియో ముండియల్ ఎదురుగా, వాస్కో డా గామా, గోవా. Website:https://www.aiasl.in/

Government Jobs

మంగళగిరి ఎయిమ్స్‌లో గ్రూపు ఎ, బి, సి పోస్టులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) డైరెక్ట్ ప్రాతిపదికన గ్రూపు ఎ, బి, సి పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 93 వివ‌రాలు: గ్రూపు - ఎ పోస్టులు: 1. మెడికల్ ఆఫీసర్: 02 2. మెడికల్ ఫిజిసిస్ట్: 02 3. సైకాలజిస్ట్: 02 గ్రూపు-బి పోస్టులు: 4. ప్రోగ్రామర్: 01 5. స్టోర్ కీపర్: 01 6. జూనియర్ ఇంజినీర్: 01 7. లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్: 01 8. మెడికల్ సోషల్ సర్వీస్ (ఆఫీసర్ గ్రేడ్-2): 02 9. పెర్ఫ్యూషనిస్ట్ : 01 10. అసిస్టెంట్ డైటీషియన్: 02 11. టెక్నీషియన్: 24 12. ఎంబ్రియాలజిస్ట్: 01 13. అసిస్టెంట్: 02 గ్రూపు-సి పోస్టులు: 14. న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజిస్ట్: 01 15. ఎల్‌డీసీ: 05 16. అటెండెంట్: 04 17. హాస్పిటల్ అటెండెంట్ (గ్రేడ్-3): 40 18. స్టెనోగ్రాఫర్: 01 విభాగాలు: ఆయుష్, రేడియేషన్‌ థెరపీ/ అంకాలజీ, న్యూక్లియర్ మెడిసిన్, క్లినికల్/ చైల్డ్, ఏసీ/ రిఫ్రిజిరేటర్, ల్యాబొరేటరీ, హైజినిస్ట్, మార్చురీ, ఎగ్జిక్యూటివ్/ పర్సనల్ తదితరాలు. అర్హత: ఇంటర్మీడియట్, పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ (బీఎస్సీ), బీఈ/బీటెక్, ఎంబీబీఎస్, పీజీ (ఎంఎస్సీ/ ఎంఏ), పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయో పరిమితి: 18-35 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీ ఐదేళ్లు, ఓబీసీ మూడేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పదేళ్లు సడలింపు ఉంటుంది. దరఖాస్తు ఫీజు: రూ.1500; ఎస్సీ/ఎస్టీలకు రూ.1000; దివ్యాంగ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది. గ్రూపు-ఎ పోస్టులకు సంబంధించిన దరఖాస్తులను ‘రిక్రూట్‌మెంట్ సెల్, రూమ్ నంబర్: 205, రెండో అంతస్తు, లైబ్రరీ అండ్ అడ్మిన్ బిల్డింగ్, ఎయిమ్స్‌ మంగళగిరి, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్’ చిరునామాకు పంపించాలి. ఎంపిక ప్రక్రియ: గ్రూపు ఎ పోస్టులకు ఇంటర్వ్యూ, గ్రూపు బి, సి పోస్టులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఆధారంగా. ఆఫ్‌లైన్ ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ: 29.10.2024 Website:https://www.aiimsmangalagiri.edu.in/

Apprenticeship

వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌లో గ్రాడ్యుయేట్ అండ్ టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులు

మహారాష్ట్ర నాగ్‌పుర్‌లోని వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ అప్రెంటిస్‌షిప్ శిక్షణకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య‌: 316 వివరాలు: 1. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: 101 పోస్టులు 2. టెక్నీషియన్ అప్రెంటిస్: 215 పోస్టులు అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఈ, బీటెక్‌ ఉత్తీర్ణత. విభాగాలు: మైనింగ్ ఇంజినీరింగ్, మైనింగ్ అండ్ మైన్ సర్వేయింగ్, మైన్ సర్వేయింగ్. స్టైపెండ్: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లకు రూ.9000; టెక్నీషియన్ అప్రెంటిస్‌లకు రూ.8000. శిక్షణ కాలం: ఒక సంవత్సరం. ఎంపిక ప్రక్రియ: విద్యార్హత పరీక్షల్లో సాధించిన మార్కులు, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షలు తదితరాల ఆధారంగా. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 28-10-2024. Website:http://www.westerncoal.in/index1.php Apply online:http://103.59.142.228:8081/Apprenticeship1/