Notice: We've enabled a new exam system. If you face any issue during the exam, please contact your institute for support.

Posts

Current Affairs

International Albinism Awareness Day (IAAD)

♦ The International Albinism Awareness Day (IAAD) is observd every year on June 13, to uphold the human rights of individuals with 'Albinism'. ♦ A genetic condition known as 'Albinism' causes a person to be born with less melanin pigment than normal. ♦ Their skin, hair, and eyes are all colored by a substance called melanin. Additionally, it has a role in the development of the optic nerve, which implies it supports healthy eye function.  ♦ On December 18, 2014, the United Nations General Assembly established the International Albinism Awareness Day. ♦ The inaugural IAAD observance was carried out in 2015 after it was decided that June 13 would be the day. ♦ 2025 theme: "Demanding Our Rights: Protect Our Skin, Preserve Our Lives" 

Current Affairs

National Payments Corporation of India (NPCI)

♦ The National Payments Corporation of India (NPCI) and the Institute for Development and Research in Banking Technology (IDRBT) signed a memorandum of understanding (MoU) to work together on strengthening cyber security and resilience in India's fast-growing digital payments ecosystem, including UPI. ♦ This partnership aims to improve the overall safety of digital transactions by focusing on training, awareness, and proactive risk management. ♦ Under the MoU, both organisations will jointly offer specialised training programmes for technology and cyber security professionals in the banking and digital payments sectors.

Current Affairs

Suruchi Singh

♦ Indian shooter Suruchi Singh won a gold medal in the women’s 10m air pistol event at the ISSF World Cup 2025 in Munich, Germany, on 13 June 2025. ♦ She shot a total of 241.9 in the final. Olympic silver medallist Camille Jedrzejewski (241.7) of France in the second place and Yao Qianxuan (221.7) of China won the bronze medal in the event.

Current Affairs

India-Mongolia Joint Military Exercise

♦ The 17th edition of the India-Mongolia Joint Military Exercise Nomadic Elephant in Ulaanbaatar concluded at Ulaanbaatar in Mongolia on 13 June 2025.   ♦ The Indian contingent, comprising 45 personnel, was represented mainly by troops from a battalion of the Arunachal Scouts. ♦ The exercise was conducted in Ulaanbaatar, Mongolia, from May 31 to June 13. ♦ Exercise Nomadic Elephant is an annual event conducted alternately in India and Mongolia. ♦ The last edition of the exercise was conducted at Umroi, Meghalaya, in July 2024. ♦ The exercise aimed to enhance interoperability between the two forces while employing a joint task force in semi-conventional operations in semi-urban/mountainous terrain under a United Nations mandate.

Current Affairs

India-Sri Lanka ferry service between Nagapattinam and Kankesanthurai

♦ The Indian Government has extended financial assistance for another year to support the passenger India-Sri Lanka ferry service between Nagapattinam and Kankesanthurai. ♦ The move is in line with India’s continued commitment to strengthening regional connectivity and people-to-people ties with Sri Lanka. ♦ The assistance will continue under the Viability Gap Funding mechanism, with over 300 million Sri Lankan Rupees earmarked annually. ♦ This support helps ensure affordable fares and uninterrupted service by covering critical logistical and operational expenses. ♦ Since its relaunch in August 2024, the ferry has been utilised by over 15,000 passengers, boosting cultural, economic, and social exchanges. ♦ It marks a significant step in revitalizing maritime links between the two countries.

Current Affairs

అంతర్జాతీయ ఆల్బినిజం అవగాహన దినోత్సవం

ఆల్బినిజం గురించి ప్రజలను చైతన్యపరిచే లక్ష్యంతో ఏటా జూన్‌ 13న ‘అంతర్జాతీయ ఆల్బినిజం అవగాహన దినోత్సవం’గా నిర్వహిస్తారు. ఆల్బినిజం అనేది పుట్టుకతో వచ్చే అరుదైన, జన్యుపరంగా సంభవించే అనారోగ్య సమస్య. దీని వల్ల జుట్టు, చర్మం, కళ్లలో మెలనిన్‌ అనే వర్ణద్రవ్యం లోపించి, మొత్తం శరీరం తెల్లగా లేదా లేత గులాబీ రంగులోకి మారుతుంది. ఈ వ్యాధికి చికిత్స లేదు. అలాగే ఇది అంటువ్యాధి కాదు. దీని బారినపడినవారు శారీరక సమస్యలు ఎదుర్కొంటున్నారు. సామాజికంగానూ వివక్షకు గురవుతున్నారు. ఈ పరిస్థితులపై అవగాహన కల్పించడంతోపాటు వారి హక్కులను తెలియజేయడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం. చారిత్రక నేపథ్యం: 2000 కాలంలో టాంజానియాలో ఆల్బినిజం ఒక ప్రధాన సమస్యగా ఉండేది. వారిని దుష్టశక్తులుగా భావించి, హత్య చేసేవారు. ఈ విధంగా అక్కడ వందలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో టాంజానియా ఆల్బినిజం సొసైటీ (టీఏఎస్‌) ఆ వ్యాధిగ్రస్తుల హక్కుల కోసం ప్రచారం చేసింది. 2006, మే 4న టీఏఎస్‌ మొదటి ఆల్బినో దినోత్సవాన్ని నిర్వహించింది. 2009 నుంచి దీన్ని జాతీయ ఆల్బినో దినోత్సవంగా పిలుస్తున్నారు.  ఐరాస మానవ హక్కుల మండలి (యూఎన్‌హెచ్‌ఆర్‌సీ) 2013, జూన్‌ 13న ఆల్బినిజం ఉన్న వ్యక్తులపై దాడులు, వివక్షకు వ్యతిరేకంగా ఒక తీర్మానాన్ని ఆమోదించింది. 2014, డిసెంబరు 18న జరిగిన యూఎన్‌ జనరల్‌ అసెంబ్లీ జూన్‌ 13ను ‘అంతర్జాతీయ ఆల్బినిజం అవగాహన దినోత్సవం’గా ప్రకటించింది. 2015 నుంచి ఏటా దీన్ని నిర్వహిస్తున్నారు. 2025 నినాదం: Demanding our rights: Protect our skin, Preserve our lives

Current Affairs

ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ ప్రపంచకప్‌ షూటింగ్‌

ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ ప్రపంచకప్‌ షూటింగ్‌లో భారత్‌కు చెందిన సురుచి సింగ్‌ వరుసగా మూడో అంచెలోనూ పసిడిని గెలుచుకుని హ్యాట్రిక్‌ సాధించింది. 2025, జూన్‌ 13న జరిగిన మ్యూనిచ్‌ టోర్నీ 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ విభాగంలో ఆమె 241.9 స్కోరుతో అగ్రస్థానంలో నిలిచింది. పారిస్‌ ఒలింపిక్స్‌లో రజత పతక విజేత కామిలె జెద్రెజివిస్కి (241.7) రెండో స్థానంలో నిలిచింది. యో కియన్‌జువన్‌ (221.7) కాంస్యం నెగ్గింది.  మ్యూనిచ్‌ ప్రపంచకప్‌లో భారత్‌కు ఇదే తొలి స్వర్ణం. 

Current Affairs

తల్లికి వందనం పథకం

ఆంధ్రప్రదేశ్‌లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ‘తల్లికి వందనం’ పథక నిధులను 2025, జూన్‌ 13న కూటమి ప్రభుత్వం విడుదల చేసింది. 67,27,164 మంది విద్యార్థులకు రూ.15 వేల చొప్పున చెల్లించేందుకు రూ.10,090.74 కోట్లు అందిస్తారు. దానిలో రూ.1,346 కోట్లు పాఠశాలల అభివృద్ధికి వెళుతుంది. రాష్ట్రవ్యాప్తంగా 42,69,459 మంది తల్లుల ఖాతాల్లో నగదు జమ చేస్తారు. గత ప్రభుత్వం 42,61,965 మందికి అమ్మఒడి అమలుచేస్తే... ప్రస్తుతం 24,65,199 మందికి అదనంగా అందిస్తున్నారు.

Walkins

ఐసీఏఆర్‌-ఐఐఎంఆర్‌లో ఎస్‌ఆర్‌ఎఫ్‌ పోస్టులు

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మిల్లెట్స్‌ రిసెర్చ్‌ (ఐసీఏఆర్‌-ఐఐఎంఆర్‌) హైదరాబాద్ ఒప్పంద ప్రాతిపదికన సీనియర్‌ రిసెర్చ్‌ ఫెలో పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.  మొత్తం పోస్టులు సంఖ్య: 09 వివరాలు: 1. సీనియర్ రీసెర్చ్‌ ఫెలో/యంగ్‌ ప్రొఫెషనల్‌-2: 07 2. యంగ్‌ ప్రొఫెషనల్‌-1: 02 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఇంటర్‌, పీజీ, ఎంఎస్సీలో ఉత్తర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 2025 జూన్‌ 25వ తేదీ నాటికి ఎస్‌ఆర్‌ఎఫ్‌ పోస్టులకు 35 ఏళ్లు, యంగ్‌ పొఫెషనల్-2 పోస్టులకు 45 ఏళ్లు ఉండాలి. జీతం: నెలకు యంగ్‌ ప్రొఫెషనల్‌-2, ఎస్‌ఆర్‌ఎఫ్‌ పోస్టులకు రూ.42,000, యంగ్‌ ప్రొఫెషనల్‌-1 పోస్టుకు రూ.30,000. ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా. ఇంటర్వ్యూ తేదీ: 2025 జూన్‌ 25. వేదిక: ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మిల్లెట్స్‌ రీసెర్చ్‌, రాజేంద్రనగర్‌, హైదరాబాద్‌-500030. Website:https://www.millets.res.in/ad.php

Internship

ఈజీ పీస్‌ కంపెనీలో బ్లాగింగ్‌ ఉద్యోగాలు

ఈజీ పీస్‌ కంపెనీ బ్లాగింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  వివరాలు: సంస్థ: ఈజీ పీస్‌  పోస్టు పేరు: బ్లాగింగ్‌  నైపుణ్యాలు: ఏఐ, బ్లాగింగ్‌, కొలాబొరేషన్‌, క్రియేటివ్‌ రైటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-వర్డ్‌, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌, టీమ్‌వర్క్‌లో నైపుణ్యం ఉండాలి. స్టైపెండ్: రూ.1,000 - రూ.1,500. వ్యవధి: 6 నెలలు. దరఖాస్తు గడువు: 04-07-2025. Website:https://internshala.com/internship/detail/work-from-home-part-time-blogging-internship-at-eazy-peace1748990442