Posts

Government Jobs

దిల్లీ, ఎస్‌పీఏలో నాన్ టీచింగ్ పోస్టులు

దిల్లీలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ (ఎస్‌పీఏ) రెగ్యూలర్/ డిప్యూటేషన్‌/ ఒప్పంద ప్రాతిపదికన నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 31 వివ‌రాలు: గ్రూప్‌-ఎ పోస్టులు: 1. రిజిస్ట్రార్: 01 2. అసిస్టెంట్ రిజిస్ట్రార్: 01 3. లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్: 01 గ్రూప్-బి పోస్టులు: 4. సెక్షన్ ఆఫీసర్: 01 5. సీనియర్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్: 02 6. టెక్నికల్ అసిస్టెంట్: 01 7. సీనియర్ అసిస్టెంట్: 01 8. పర్సనల్ అసిస్టెంట్: 03 9. హిందీ ట్రాన్స్‌లేటర్: 01 గ్రూప్-సి పోస్టులు: 10. అసిస్టెంట్: 05 11. ఎస్టేట్ సూపర్‌వైజర్: 01 12. లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్‌ అసిస్టెంట్: 01 13. జూనియర్ అసిస్టెంట్: 04 14. జూనియర్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్‌ అసిస్టెంట్: 03 15. హిందీ టైపిస్ట్: 01 16. కేర్‌టేకర్‌: 03 17. డ్రైవర్: 01 అర్హత: ఇంటర్మీడియట్, పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పని అనుభవం ఉండాలి. దరఖాస్తు ఫీజు: గ్రూప్‌-ఎ పోస్టులకు రూ.2,500; గ్రూప్-బి, సి పోస్టులకు రూ.1000; ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/ మహిళా అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది. ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా. ఆన్‌లైన్ దరఖాస్తుల‌కు చివరి తేదీ: 25-11-2024. Website:https://www.spa.ac.in/

Government Jobs

మద్రాస్ హైకోర్టులో రిసెర్చ్ లా అసిస్టెంట్ పోస్టులు

మద్రాస్ హైకోర్టు ఒప్పంద ప్రాతిపదికన రిసెర్చ్ లా అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టులు: 30 వివ‌రాలు:  అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ (లా), పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 30 ఏళ్లు మించకూడదు.ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది. దరఖాస్తు విధానం: ఈమెయిల్/ ఆఫ్‌లైన్ ద్వారా. ఈమెయిల్:mhclawclerkrec@gmail.com ఆఫ్‌లైన్ దరఖాస్తులను ‘ది రిజిస్ట్రార్ జనరల్,  మద్రాస్ హైకోర్టు, మద్రాస్’ చిరునామాకు పంపించాలి. ఎంపిక ప్రక్రియ: వైవా, స్క్రీనింగ్ టెస్ట్‌ తదితరాల ఆధారంగా. ఆఫ్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 22-11-2024. Website:https://hcmadras.tn.gov.in/

Government Jobs

ఐటీబీపీలో అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు

భారత హోం మంత్రిత్వ శాఖకు చెందిన ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ) తాత్కాలిక ప్రాతిపదికన ఖాళీగా ఉన్న గ్రూప్ 'సి' (నాన్-గెజిటెడ్ అండ్ నాన్ మినిస్టీరియల్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 20 వివ‌రాలు: 1. అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్: 12 2. హెడ్ కానిస్టేబుల్‌: 01 3. కానిస్టేబుల్‌: 07 విభాగాలు: ల్యాబొరేటరీ టెక్నీషియన్, రేడియోగ్రాఫర్, ఫిజియోథెరపిస్ట్, సెంట్రల్ స్టెరిలైజేషన్ రూమ్ అసిస్టెంట్, టెలిఫోన్ అపరేటర్ కమ్ రిసెప్షనిస్ట్,  డ్రెస్సర్, లెనిన్ కీపర్‌. అర్హతలు: ఇంటర్మీడియట్ (ఫిజిక్స్‌/ కెమిస్ట్రీ/ బయాలజీ), పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా (మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 25 ఏళ్లు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది. జీతం: నెలకు అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు రూ. 29,000-రూ.92,300; హెడ్ కానిస్టేబుల్‌ పోస్టులకు రూ. 25,500-రూ.81,100; కానిస్టేబుల్‌ పోస్టులకు రూ.21,700-రూ.69,100. దరఖాస్తు ఫీజు: రూ.100; ఎస్సీ/ఎస్టీ/ ఎక్స్‌ సర్వీస్‌మెన్/ మహిళా అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది. ఎంపిక ప్రక్రియ: ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా. ఆన్‌లైన్ దరఖాస్తుల‌కు చివరి తేదీ: 26-11-2024. Website:https://itbpolice.nic.in/

Government Jobs

తెలంగాణ హైకోర్టులో లా క్లర్క్‌ పోస్టులు

హైదరాబాద్ తెలంగాణ హైకోర్టు ఒప్పంద ప్రాతిపదికన లా క్లర్క్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థులు (31 ఖాళీలకు) తెలంగాణ హైకోర్టు, (2 ఖాళీలకు) తెలంగాణ స్టేట్ జ్యుడిషియల్ అకాడమీ, సికింద్రాబాద్‌లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.  మొత్తం పోస్టులు: 33 వివ‌రాలు:  అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ (లా) ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం, పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 30 ఏళ్లు మించకూడదు.ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది. దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ దరఖాస్తులను ‘ది రిజిస్ట్రార్ జనరల్,  తెలంగాణ హైకోర్టు, హైదరాబాద్’ చిరునామాకు పంపించాలి. ఆఫ్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 23-11-2024. Website:https://tshc.gov.in/

Government Jobs

బెల్‌లో ట్రైనీ ఇంజినీర్-1 పోస్టులు

ఘజియాబాద్‌లోని ప్రభుత్వ రంగ సంస్థ భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్ (బెల్‌) తాత్కాలిక ప్రాతిపదికన ట్రైనీ ఇంజినీర్‌-1 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 77 వివ‌రాలు: 1. ట్రైనీ ఇంజినీర్-1: 49 2. ప్రాజెక్ట్ ఇంజినీర్-1: 28 విభాగాలు: ఎలక్ట్రానిక్స్‌, కంప్యూటర్ సైన్స్‌, మెకానికల్, ఎలక్ట్రికల్. అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఎస్సీ, బీఈ/బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: ట్రైనీ ఇంజినీర్-1 పోస్టులకు 28 ఏళ్లు; ప్రాజెక్ట్ ఇంజినీర్-1 పోస్టులకు 32 ఏళ్లు మించకూడదు.ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది. జీతం: నెలకు ట్రైనీ ఇంజినీర్-1 పోస్టులకు మొదటి ఏడాది రూ.30,000; రెండో ఏడాది రూ.35,000; మూడో ఏడాది రూ.40,000; ప్రాజెక్ట్ ఇంజినీర్-1 పోస్టులకు మొదటి ఏడాది రూ.40,000; రెండో ఏడాది రూ.45,000; మూడో ఏడాది రూ.50,000; నాలుగో ఏడాది రూ.55,000 చెల్లిస్తారు. దరఖాస్తు ఫీజు: ట్రైనీ ఇంజినీర్-1 పోస్టులకు రూ.150 +18% జీఎస్టీ; ప్రాజెక్ట్ ఇంజినీర్-1 పోస్టులకు రూ.400 +18% జీఎస్టీ. ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా. ఆన్‌లైన్ దరఖాస్తుల‌కు చివరి తేదీ: 09-11-2024. Website:https://bel-india.in/

Freshers

ఫినాస్ట్రా - టెక్నికల్ క్లయింట్ సపోర్ట్- టెక్నికల్ ప్రొఫెషనల్ పోస్టులు

ఫినాస్ట్రా ఫైనాన్షియల్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్‌ అండ్ సిస్టమ్స్‌ కంపెనీ టెక్నికల్ క్లయింట్ సపోర్ట్- టెక్నికల్ ప్రొఫెషనల్ పోస్టుల భ‌ర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. వివరాలు: పోస్టు: టెక్నికల్ క్లయింట్ సపోర్ట్- టెక్నికల్ ప్రొఫెషనల్  కంపెనీ: ఫినాస్ట్రా  అనుభవం: ఫ్రెషర్స్‌ అర్హత: బీఈ/బీటెక్ నైపుణ్యాలు: సీ/సీ++, డబ్బింగ్ స్కిల్స్‌, ఆపరేటింగ్ సిస్టమ్స్‌, కోర్బా, టామ్‌క్యాట్, కమ్యూనికేషన్ స్కిల్స్‌ తదితరాలు. జాబ్ లొకేషన్: బెంగళూరు. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా చివ‌రి తేదీ: 28.11.2024 Website:https://careers.finastra.com/jobs/10076

Current Affairs

Deepak Agarwal

♦ Deepak Agarwal was appointed as the Managing Director (MD) of the National Agriculture Cooperative Marketing Federation of India Ltd (NAFED) for a five-year term. He is a 2000-batch IAS officer from the Uttar Pradesh cadre. ♦ Earlier, on 30 September 2024, the government had appointed Pankaj Kumar Bansal, the Additional Secretary, Ministry of Cooperation, to hold the post of MD, NAFED temporarily.  ♦ NAFED was established in 1958. It is a crucial player in India’s agricultural sector, functioning as a cooperative marketing organization. It aims to promote the welfare of Indian farmers by ensuring fair prices for their produce and providing market linkage.

Current Affairs

Digital infrastructure in India

♦ The United States, Japan and South Korea announced the launch of a new framework that furthers their collaboration with the Indian private sector to support digital infrastructure in India. ♦ An announcement in this regard was made by the U.S. International Development Finance Corporation, the Japan Bank for International Cooperation (JBIC), and the Export-Import Bank of Korea (Korea Eximbank). ♦ The DiGi Framework creates a streamlined process where DFC, JBIC, and Korea Eximbank, in partnership with the Indian private sector, can provide support to meet the needs of strategic digital infrastructure deals in India. 

Current Affairs

Amitabh Chaudhry

♦ Amitabh Chaudhry was re-appointment as the Managing Director & CEO of the Axis Bank for three more years, effective 1 January 2025. He joined the company on January 1, 2019, before which he was with HDFC Standard Life Insurance Company for over nine years.  ♦ Amitabh started his career in 1987 with Bank of America, where he served in various roles such as Head of Technology Investment Banking for Asia, Regional Finance Head for Wholesale Banking and Global Markets, Chief Finance Officer of Bank of America (India) and Relationship Manager in Wholesale Banking for Mumbai and Delhi. ♦ Chaudhry was also the Managing Director and CEO of Infosys BPO and the Head of testing unit of Infosys Technologies before heading to HDFC Life.

Current Affairs

CS Setty

♦ SBI Chairman CS Setty received the Best Bank in India for the 2024 award on 27 October 2024. Global Finance Magazine of the US gave this award at its 31st Annual Best Bank Awards event, held during the sidelines of the Annual Meetings of the IMF and the World Bank in Washington.  ♦ For decades, Global Finance's Best Bank Awards have set the trusted standard for evaluating the world's financial institutions, making them invaluable to corporate decision-makers, especially as the global economy faces significant challenges.