Posts

Government Jobs

Faculty Posts In AIIMS Guwahati

All India Institute of Medical Sciences (AIIMS), Guwahati is inviting applications for the filling of faculty posts on a direct recruitment basis. No. of Posts: 64 Details: Professor- 16 Additional Professor- 16 Associate Professor- 11 Assistant Professor- 21 Eligibility: Candidates should have passed MBBS, DNB, MS/MD, M.Ch, DM in the relevant discipline as per the post along with work experience. Age limit: 58 years for Professor, Additional Professor; 50 years for Associate Professor, Assistant Professor. Application fee: Rs.1500 for General/OBC/EWS candidates, no fee for SC/ST, Divyang. Selection process: Based on shortlisting, interview etc. Last date for online applications: 15-07-2025. Last date for offline application: 30.07.2025. Website:https://aiimsguwahati.ac.in/page/recruitapplication

Government Jobs

Non-Faculty Posts In AIIMS Delhi

All India Institute of Medical Sciences (AIIMS), Delhi is inviting applications for the following Non-Faculty posts on a contractual basis. No. of Posts: 05 Details: Scientist- I (Non-Medical)- 01 Project Technical Support III- 04 Eligibility: Degree, PG in the relevant discipline as per the post and work experience. Age limit: Not more than 35 years. Salary: Per month Rs.56,000 for Scientist; Rs.28,000 for Project Technical Support. Selection process: Based on shortlisting, interview etc. Last date for online applications: 28-06-2025. Website:https://rrp.aiimsexams.ac.in/

Apprenticeship

Trade Apprentice Posts In UCSL

Udupi Cochin Shipyard Limited (UCSL)- CSL in Malpe, Karnataka is inviting applications for the recruitment of ITI Trade Apprentice posts. Details: ITI Trade Apprentice: 09 1. Diesel Mechanics/ Branch Fitters/ Instrument Mechanics: 03 2. Electrician: 03 3. Welder: 01 4. Plumbers: 02 Qualifications: Tenth, ITI in relevant trade along with trade certificate. Age Limit: Not more than 18 to 30 years. Salary: Rs.8,000 per month. Selection Process: Shortlisting, based on educational qualifications. Last Date for Online Applications: 30-06-2025. Website:https://udupicsl.com/

Apprenticeship

Apprentice Posts In DRDO-DIPAS

DRDO- Defence Institute of Physiology and Allied Sciences (DRDO-DIPAS) Delhi is inviting applications for the Graduate, Diploma and Trade Apprentice posts. Number of Posts: 22 Details: 1. Graduate Apprentice: 04 2. Diploma Apprentice: 06 3. Trade Apprentice: 12 Qualification: Candidates should have passed BE, BTech, Diploma, ITI in the relevant discipline as per the post. Age Limit: Candidates should be 18 years as on 17th June 2025. Selection: Candidates will be selected on the basis of document verification and interview. Last Date for receipt of online applications: 16th July 2025. Website:https://drdo.gov.in/drdo/career/advertisement-apprentice-position-dipas-delhi-drdo

Government Jobs

ఏలూరు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు ప్రభుత్వ మెడికల్ కళాశాల ఒప్పంద, ఔట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టులు: 122 వివరాలు: 1. కాంట్రాక్ట్‌: 46 2. ఔట్‌ సోర్సింగ్: 76 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఎస్సీ, బీటెక్‌/బీఈ, డిప్లొమా, ఇంటర్‌, టెన్త్‌, పీజీ, పీజీ డిప్లొమా, ఎంఫిల్‌/పీహెచ్‌డీ, డీఎంఎల్టీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 42 ఏళ్లు. జీతం: నెలకు రూ.15,000 -  రూ.54,060. దరఖాస్తు ఫీజు: ఓసీ అభ్యర్థులకు రూ.250. ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీహెచ్‌, ఈఎస్‌ఎం అభ్యర్థులకు ఫీజు లేదు. దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్‌లైన్‌ ద్వారా. దరఖాస్తు ప్రారంభ తేదీ: 2025 జూన్‌ 2. దరఖాస్తు చివరి తేదీ: 2025 జూన్‌ 16. చిరునామా: ప్రిన్సిపాల్ కార్యాలయం, డా.ఎల్లాప్రగడ సుబ్బారావు, ప్రభుత్వ వైద్య కళాశాల, ఏలూరు చిరునామాకు దరఖాస్తులు పంపించాలి. Website: https://eluru.ap.gov.in/notice_category/recruitment/

Walkins

ఆయిల్‌ ఇండియా అసిస్టెంట్‌ ఫిల్టర్‌ ఉద్యోగాలు

ఉత్తర్‌ ప్రదేశ్‌ రాష్ట్రం నోయిడాలోని ఆయిల్‌ ఇండియా లిమిటెడ్‌ ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. వివరాలు: జియోలాజిస్ట్‌- 24  (యూఆర్‌-10, ఎస్సీ-03, ఎస్టీ- 02, ఓబీసీ- 07, ఈడబ్ల్యూఎస్‌-02) అర్హత: జియోలజీ లేదా అప్లైడ్‌ జియోలజీలో పీజీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. జీతం: నెలకు రూ70,000. వయోపరిమితి: 24 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా. వేదిక: ఆయిల్‌ హ్యూమన్‌ రిసోర్సెస్‌ ఆఫీస్‌, ఐదో అంతస్తు, ఆయిల్‌ ఇండియా లిమిటెడ్‌, అస్సాం. ఇంటర్యూ తేదీలు: 30-06-2025. Website: https://www.oil-india.com/

Internship

ఎన్‌పీసీఐఎల్‌లో సీఏ/సీఎంఏ ఇంటర్న్ పోస్టులు

నేషనల్ న్యూక్లియర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎన్‌పీసీఐఎల్‌) వివిధ విభాగాల్లో పని చేయుటకు 2025 సంవత్సరానికి సీఏ/సీఎంఏ ఇంటర్న్స్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  వివరాలు: సీఏ/సీఎంఏ ఇంటర్న్స్: 34  అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో సీఏ ఇంటర్‌ లేదా సీఎంఏ ఇంటర్‌లో ఉత్తీర్ణత ఉండాలి. గరిష్ఠ వయోపరిమితి: 18 నుంచి 56 సంవత్సరాలు. (27/06/2007 తర్వాత లేదా 26/06/1969 ముందు జన్మించిన వారు అర్హులు కాదు). స్టైపెండ్‌: నెలకు రూ.20,000.  దరఖాస్తు ఫీజు: ఫీజు లేదు. ఎంపిక విధానం: సీఏ/సీఎంఏ ఇంటర్ మార్కుల ఆధారంగా 1:5 నిష్పత్తిలో షార్ట్‌లిస్టింగ్. షార్ట్‌లిస్టైన అభ్యర్థులకు వర్చువల్ ఇంటర్వ్యూ ఉంటుంది. దరఖాస్తు విధానం: అభ్యర్థులు www.npcilcareers.co.in ద్వారా మాత్రమే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. దరఖాస్తు చివరి తేదీ: 26 జూన్ 2025. Website: https://www.npcilcareers.co.in/MainSiten/DefaultInfo.aspx

Government Jobs

నైపర్‌, మొహాలీలో ప్రాజెక్ట్‌ రిసెర్చ్‌ పోస్టులు

పంజాబ్‌ మొహాలీలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ ఎడ్యుకేషన్ అండ్‌ రిసెర్చ్‌ (నైపర్‌) తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 03 వివరాలు: 1. ప్రాజెక్ట్‌ రిసెర్చ్‌ సైంటిస్ట్‌-I (నాన్‌-మెడికల్‌): 01 2. ప్రాజెక్ట్‌ రిసెర్చ్‌ సైంటిస్ట్‌-II (నాన్‌-మెడికల్‌): 01 3. ప్రాజెక్ట్‌ టెక్నికల్‌ సపోర్ట్‌: 01 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో ఎంఎస్సీ, ఎంటెక్‌ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. జీతం: నెలకు ప్రాజెక్ట్‌ రిసెర్చ్‌ సైంటిస్ట్‌-1కు రూ.56,000. ప్రాజెక్ట్‌ రిసెర్చ్‌ సైంటిస్ట్‌-2కు 67,000, ప్రాజెక్ట్‌ టెక్నికల్‌ సపోర్ట్‌కు రూ.28,000. వయోపరిమితి: ప్రాజెక్ట్‌ రిసెర్చ్‌ సైంటిస్ట్‌-1, ప్రాజెక్ట్‌ టెక్నికల్‌ సపోర్ట్‌ పోస్టులకు 35ఏళ్లు;  ప్రాజెక్ట్‌ రిసెర్చ్‌ సైంటిస్ట్‌-2కు 40 ఏళ్లు మించకూడదు. ఎంపిక ప్రక్రియ: షార్ట్‌లిస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు ఫీజు: రూ.500; ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు. దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా. చిరునామా: ది రిజిస్టార్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఫార్మాస్యూటికల్‌ ఎడ్యుకేషన్ అండ్‌ రిసెర్చ్‌ సెక్టార్‌-67, ఎస్‌.ఏ.ఎస్‌.నగర్‌ (మొహాలీ), పంజాబ్‌. దరఖాస్తు చివరి తేదీ: 30-06-2025. Website: https://niper.gov.in/

Government Jobs

నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇమ్యునాలజీలో పోస్టులు

దిల్లీలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీ (బీఆర్‌ఐసీ-ఎన్‌ఐఐ) ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌-1, జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 03 వివరాలు: 1. ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌-1: 01 2. జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలో: 02 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పీహెచ్‌డీ, ఎంఎస్సీ, నెట్‌లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వేతనం: నెలకు ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌కు రూ.56,000, జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోకు రూ.37,000. ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు ప్రక్రియ: ఈ మెయిల్‌ ద్వారా. mompcoe@nii.ac.in దరఖాస్తు చివరి తేదీ: 2025 జూన్‌ 21. Website: https://www.nii.res.in/en/announcements

Walkins

Geologist Jobs In Oil India Limited

Oil India Limited (BEL), assam is conducting interviews for the following posts on a contractual basis. Details: Geologist- 24 vacancies (UR-10, SC-03, ST-02, OBC-07, EWS-02) Eligibility: PG in Geology or Applied Geology with work experience. Salary: Rs.70,000 per month. Age Limit: Between 24 to 40 years. Selection Process: Based on Interview. Venue: Oil Human Resources Office, 5th Floor, Oil India Limited, Assam. Interview Dates: 30-06-2025. Website: https://www.oil-india.com/