Posts

Government Jobs

UGC - National Eligibility Test (NET) December 2024

The NTA has been entrusted by the University Grants Commission (UGC) with the task of conducting UGC-NET which is a test to determine the eligibility of Indian nationals for ‘award of Junior Research Fellowship and appointment as Assistant Professor’, ‘appointment as Assistant Professor and admission to Ph.D.’ and ‘admission to Ph.D. only’ in Indian universities and colleges. Details: University Grants Commission- National Eligibility Test (UGC-NET) December 2024 Subjects: Adult Education, Anthropology, Arab Culture and Islamic Studies, Arabic, Archaeology, Assamese, Bengali, Bodo, Buddhist, Jaina, Gandhian and Peace Studies, Chinese, Commerce, Comparative Literature, Comparative Study of Religions, Computer Science and Applications, Criminology, Education, English, Environmental Sciences, Forensic Science, Geography, Philosophy, Physical Education, Political Science, Psychology, Public Administration, Telugu etc. Total no. of subjects: 85. Eligibility: At least 55% marks in Master’s Degree or equivalent examination from universities/institutions. 50% marks in case of OBC-NCL/ SC/ ST/ PwD/ Third gender category candidates. Age Limit: JRF- Not more than 30 years as on 01.01.2025. Assistant Professor/ Admission to Ph.D.- There is no upper age limit. Mode of Examination: The Examination shall be conducted in Computer Based Test (CBT) mode only. Pattern of Examination: The Test paper will consist of two sections. Both the sections will consist of objective type, multiplechoice questions. There will be no break between the papers. Application Fee: General/ Unreserved- Rs.1150; General-EWS/ OBC-NCL- Rs.600; SC/ ST/ PwD, Third gender- Rs.325. Exam Centres in AP/ TS States: Hyderabad, Jagtial, Karimnagar, Khammam, Kothagudem, Mahabubnagar, Nalgonda, Nizamabad, Siddipet, Suryapet, Warangal, Anantapur, Bhimavaram, Chittoor, Eluru, Guntur, Kadapa, Kakinada, Kurnool, Machilipatnam, Nandyal, Narasaraopet, Nellore, Ongole, Proddatur, Rajahmundry, Srikakulam, Surampalem, Tadepalligudem, Tirupathi, Vijayawada, Visakhapatnam, Vizianagaram. Last date for submission of online application: 10-12-2024. Last date for submission of Examination fee: 11-12-2024. Correction in the Particulars in Online Application: 12, 13-12-2024. Dates of Examination: 01-01-2025 to 19-01-2025. Website:https://ugcnet.nta.ac.in/ Apply online:https://ugcnetdec2024.ntaonline.in/site/login

Government Jobs

Junior Assistant Manager Posts In IDBI Bank

IDBI Bank Limited invites online applications from eligible candidates for the position of Junior Assistant Manager (JAM), Grade ‘O’. No. of Posts: 600 Details: 1. Junior Assistant Manager Grade ‘O’ Generalist: 500 Posts  2. Agri Asset Officer (AAO) Specialist: 100 Posts Zones: Ahmedabad, Bengaluru, Chandigarh, Chennai, Kochi, Mumbai, Nagpur, Pune, Pan India. Qualification: Bachelor’s degree in any discipline for Grade ‘O’ - Generalist posts. B.Sc./ B.Tech/ B.E (Agriculture, Horticulture, Agriculture Engineering, Fishery Science/ Engineering, Animal Husbandry, Veterinary science, Forestry, Dairy Science/ Technology, Food Science/ Technology, Pisciculture, Agro Forestry, Sericulture) for Grade ‘O’ - AAO Specialist posts. Minimum 60% for General, EWS and OBC candidates (55% for SC/ ST/ PwBD candidates) or equivalent CGPA/OGPA. Candidates are expected to have proficiency in computers/ IT related aspects. Age (as on 01.10.2024): 20 to 25 years. Pay scale: Between Rs.6.14 lakh to Rs.6.50 lakh per annum. Selection Process: Based on Online Test, personal interview, document verification, medical examination. Online test subjects: Logical Reasoning, Data Analysis & Interpretation (60 Questions- 60 Marks), English Language (40 Questions- 40 Marks), Quantitative Aptitude (40 Questions- 40 Marks), General/ Economy/ Banking Awareness/ Computer/ IT (60 Questions- 60 Marks). Additional section for AAO only- Professional Knowledge (60 Questions- 60 Marks). Application Fee: Rs.1050. SC/ ST/ PWD Rs.250.  Test City in AP/ TG States: Eluru, Kadapa, Kakinada, Kurnool, Nellore, Ongole, Rajahmundry, Srikakulam, Tirupati, Vijaywada/ Guntur, Vishakhapatnam, Vizianagaram, Hyderabad, Karimnagar, Khammam, Warangal. Last date for submission of online applications: 30-11-2024. Last date for payment of fee: 30-11-2024. Date of online Test(Tentative): December 2024/January 2025. Website:https://www.idbibank.in/

Government Jobs

Career and Mental Health Counsellor Posts In EdCIL (India) Limited

EdCIL (India) Limited, New Delhi invites online applications from eligible candidates for the following positions purely on Contractual basis across various districts in Andhra Pradesh purely on Contractual basis No. of posts: 257.  Details: 1. Career and Mental Health Counsellor (26 Districts in Andhra Pradesh): 255 Posts 2. PMU Members/ Coordinator (Vijayawada): 2 Posts Qualification: Career and Mental Health Counsellor posts M.Sc./ MA (Psychology) with experience. PMU Members/ Coordinator posts M.Sc./ M.Phil. in Psychiatric Social Work/ Master’s in Guidance and Counselling with experience. Proficiency in Telugu Language is Mandatory. Remuneration: Per Month Career and Mental Health Counsellors Rs.30,000. PMU Members/ Coordinators Rs.50,000. Upper Age limit: Career and Mental Health Counsellor posts 35 Years. PMU Members/ Coordinators 45 Years. Selection Process: Based on academic/ professional qualifications, experience, test of writing skills, PPT, interview etc. Last date of receipt of online application form is: 3rd December 2024 Website:https://edcilindia.co.in/TCareers

Government Jobs

Teaching Posts In AP Central University

Central University of Andhra Pradesh, Anantapur is inviting applications for the following teaching posts. No. of Posts: 04 Details: Professor- 01 Associate Professor: 03 Departments: Economics, Psychology, English, Management. Qualification: Ph.D. along with teaching experience. Application Fee: Rs.2,000; SC, ST/ PwBD/ Women candidates are exempted in fee.  Last date of online application: 18-12-2024 Website:https://cuap.ac.in/index.html

Government Jobs

Non Teaching Posts In Central University of AP

Central University of Andhra Pradesh, Anantapur, Andhra Pradesh is inviting applications for the following non-teaching vacancies. No. of Posts: 04 Details: Junior Engineer (Civil)- 01 Security Assistant: 03 Qualification: Diploma, Degree in relevant departments along with work experience and driving licenses as per the post. Upper Age Limit: 35 years for the post of Junior Engineer; 32 years for Security Assistant post.  Application Fee: Rs.1,000; SC, ST/ PwBD/ Women candidates are exempted in fee. Last date of online application: 18-12-2024. Website:https://cuap.ac.in/index.html

Walkins

ఐఐపీఆర్‌లో ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ పోస్టులు

ఉత్తర్‌ ప్రదేశ్ రాష్ట్రం కాన్‌పుర్‌లోని ఐసీఏఆర్‌- ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పల్సెస్‌ రిసెర్చ్‌ ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 06 వివరాలు: ప్రాజెక్ట్‌  అసిస్టెంట్‌- 02 ఫీల్డ్‌ హెల్పర్‌- 01 జూనియర్‌ రిసెర్చ్‌ అసిస్టెంట్‌- 01 యంగ్ ప్రొఫెషనల్‌-II- 01 యంగ్ ప్రొఫెషనల్‌-I- 01 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఇంటర్మీడియట్‌, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. జీతం: నెలకు ప్రాజెక్ట్‌  అసిస్టెంట్‌, ఫీల్డ్‌ హెల్పర్‌ పోస్టులకు రూ.18,000; జూనియర్‌ రిసెర్చ్‌ అసిస్టెంట్‌కు రూ.20,000; యంగ్ ప్రొఫెషనల్‌-IIకు రూ.42,000; యంగ్ ప్రొఫెషనల్‌-Iకు రూ.30,000. వయోపరిమితి: పోస్టును అనుసరించి 21 ఏళ్ల నుంచి 45 ఏళ్లు ఉండాలి. ఇంటర్వ్యూ తేదీలు: 25-11-2024 నుంచి 29-11-2024, 03-12-2024 వరకు. వేదిక: ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పల్సెస్‌ రిసెర్చ్‌, కాన్‌పూర్‌, ఉత్తరప్రదేశ్. Website:https://iipr.icar.gov.in/

Government Jobs

యూజీసీ- నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ డిసెంబరు 2024

యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ డిసెంబర్‌ 2024 (యూజీసీ నెట్‌) పరీక్షకు నోటిఫికేషన్‌ విడుదలైంది. జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలోషిప్‌ అవార్డు, విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు పోటీపడేందుకు, పీహెచ్‌డీ ప్రవేశాలకు ఈ పరీక్ష రాస్తారు. దీన్ని ఏటా రెండు సార్లు జూన్‌, డిసెంబరు నెలల్లో నిర్వహిస్తారు. వివరాలు: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్- నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ డిసెంబర్‌ (యూజీసీ నెట్‌) 2024 సబ్జెక్టులు: అడల్ట్‌ ఎడ్యుకేషన్‌, ఆంథ్రోపాలజీ, అరబ్ కల్చర్ అండ్‌ ఇస్లామిక్ స్టడీస్, అరబిక్, ఆర్కియాలజీ, అస్సామీ, బెంగాలీ, బోడో, బౌద్ధ, జైన, చైనీస్, కామర్స్‌, కంప్యూటర్ సైన్స్ అండ్‌, క్రిమినాలజీ, జాగ్రఫీ, ఎకనామిక్స్‌, ఇంగ్లిష్‌, హోం సైన్స్‌, హిస్టరీ, ఫోరెన్సిక్‌ సైన్స్‌, ఇండియన్‌ కల్చర్‌, లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌, లింగ్విస్టిక్స్‌, మ్యూజిక్‌, సైకాలజీ, లా, ఫిలాసఫీ, ఫిజికల్ ఎడ్యుకేషన్, పొలిటికల్ సైన్స్, సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, తెలుగు తదితరాలు. మొత్తం సబ్జెక్టుల సంఖ్య: 85. అర్హత: కనీసం 55% మార్కులతో మాస్టర్స్ డిగ్రీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. ఓబీసీ- ఎన్‌సీఎల్‌/ ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ థర్డ్ జెండర్ కేటగిరీ అభ్యర్థులకు 50% మార్కులు అవసరం. వయోపరిమితి: జేఆర్‌ఎఫ్‌కు 01.01.2025 నాటికి 30 ఏళ్లు మించకూడదు. అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు గరిష్ఠ వయోపరిమితి లేదు. పరీక్ష విధానం: పరీక్ష కంప్యూటర్ ఆధారిత (CBT) విధానంలో నిర్వహిస్తారు. పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. రెండు పేపర్లలో ఆబ్జెక్టివ్ టైప్, మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. పేపర్‌-1లో 50 ప్రశ్నలు... 100 మార్కులు, పేపర్‌-2లో 100 ప్రశ్నలు... 200 మార్కులు కేటాయించారు. పరీక్షకు 3 గంటల వ్యవధి ఉంటుంది. పేపర్‌-1లో రీజనింగ్‌ ఎబిలిటీ, రీడింగ్ కాంప్రహెన్షన్, డైరెర్జంట్‌ థింకింగ్‌, జనరల్‌ అవేర్‌నెస్‌పై ప్రశ్నలు వస్తాయి. పేపర్-2లో అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్ట్ ఆధారంగా ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. లాంగ్వేజెస్‌ మినహా ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీలో ఉంటుంది. ఉత్తీర్ణత మార్కులు: అన్‌రిజర్వ్‌డ్ కేటగిరీ వారు పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి కనీసం 40 శాతం మార్కులు సాధించాలి. రిజర్వ్‌డ్ కేటగిరీ వారు కనీసం 35 శాతం మార్కులను స్కోర్ చేయాలి. దరఖాస్తు రుసుము: జనరల్/ అన్‌రిజర్వ్‌డ్‌కు రూ.1150; జనరల్- ఈడబ్ల్యూఎస్‌/ ఓబీసీ- ఎన్‌సీఎల్‌ రూ.600; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, థర్డ్ జెండర్‌కు రూ.325. తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, జగిత్యాల, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబ్ నగర్, నల్గొండ, నిజామాబాద్, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్, అనంతపురం, భీమవరం, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, మచిలీపట్నం, నంద్యాల, నరసరావుపేట, నెల్లూరు, ఒంగోలు, ప్రొద్దుటూరు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, సూరంపాలెం, తాడేపల్లిగూడెం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 10-12-2024. పరీక్ష రుసుం చెల్లింపు చివరి తేదీ: 11-12-2024. దరఖాస్తు సవరణ తేదీలు: 12, 13-12-2024. పరీక్ష కేంద్రాల వివరాల వెల్లడి: తర్వాత వెల్లడించనున్నారు. అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ ప్రారంభం: తర్వాత వెల్లడించనున్నారు. పరీక్ష తేదీలు: 01-01-2025 నుంచి 19-01-2025 వరకు. ఫలితాల వెల్లడి: తర్వాత వెల్లడించనున్నారు. Website:https://ugcnet.nta.ac.in/ Apply online:https://ugcnetdec2024.ntaonline.in/site/login

Government Jobs

ఐడీబీఐ బ్యాంకులో జూనియర్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులు

దేశవ్యాప్తంగా వివిధ జోన్లలో ఐడీబీఐ బ్యాంకు జూనియర్‌ అసిస్టెంట్ మేనేజ‌ర్ల భ‌ర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం పోస్టులు: 600 వివరాలు: 1. జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ‘ఒ’ జనరల్: 500 పోస్టులు 2. అగ్రి అసెట్ ఆఫీసర్ (ఏఏఓ) స్పెషలిస్ట్: 100 పోస్టులు జోన్లు: అహ్మదాబాద్, బెంగళూరు, చండీగఢ్, చెన్నై, కొచ్చి, ముంబయి, నాగ్‌పుర్, పుణె, పాన్ ఇండియా. అర్హతలు: గ్రేడ్ ‘ఒ’- జనరల్ పోస్టులకు ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ; గ్రేడ్ ‘ఒ’- స్పెషలిస్ట్ పోస్టులకు బీఎస్సీ/ బీటెక్‌/ బీఈ (అగ్రికల్చర్, హార్టికల్చర్, అగ్రికల్చర్ ఇంజినీరింగ్, ఫిషరీస్‌ సైన్స్/ ఇంజినీరింగ్, యానిమల్ హస్బెండరీ, వెటర్నరీ సైన్స్, ఫారెస్ట్రీ, డెయిరీ సైన్స్/ టెక్నాలజీ, ఫుడ్ సైన్స్/ టెక్నాలజీ, పిసికల్చర్, ఆగ్రో ఫారెస్ట్రీ, సెరికల్చర్) ఉత్తీర్ణత అవసరం. జనరల్, ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీ అభ్యర్థులు కనీసం 60% మార్కులతో, ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులు కనీసం 55% మార్కులు సాధించి ఉండాలి. అభ్యర్థులు కంప్యూటర్/ ఐటీ సంబంధిత అంశాల్లో ప్రావీణ్యం తప్పనిసరి. వయసు: 01.10.2024 నాటికి 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీల‌కు ఐదేళ్లు, ఓబీసీల‌కు మూడేళ్లు, దివ్యాంగులకు ప‌దేళ్లు గ‌రిష్ఠ వ‌య‌సులో స‌డ‌లింపు ఇస్తారు.  పే స్కేల్: ఏడాదికి రూ.6.14 లక్షల నుంచి రూ.6.50 లక్షల మధ్య ఉంటుంది. ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్ పరీక్ష సబ్జెక్టులు: లాజికల్ రీజనింగ్, డేటా అనాలిసిస్ అండ్‌ ఇంటర్‌ప్రెటేషన్ (60 ప్రశ్నలు- 60 మార్కులు), ఇంగ్లిష్ లాంగ్వేజ్ (40 ప్రశ్నలు- 40 మార్కులు), క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (40 ప్రశ్నలు- 40 మార్కులు), జనరల్/ ఎకానమీ/ బ్యాంకింగ్ అవేర్‌నెస్/ కంప్యూటర్/ ఐటీ (60 ప్రశ్నలు- 60 మార్కులు). గ్రేడ్ ‘ఒ’- స్పెషలిస్ట్ పోస్టులకు అదనంగా ప్రొఫెషనల్ నాలెడ్జ్ (60 ప్రశ్నలు- 60 మార్కులు) విభాగం నుంచి ప్రశ్నలు అడుగుతారు. ద‌ర‌ఖాస్తు విధానం: అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.250, ఇతరులు రూ.1050 చెల్లించాలి.  తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: ఏలూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ/ గుంటూరు, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 30-11-2024. ఫీజు చెల్లింపు చివరి తేదీ: 30-11-2024. ఆన్‌లైన్ పరీక్ష తేదీ: డిసెంబర్ 2024/ జనవరి 2025. Website:https://www.idbibank.in/ ముఖ్యాంశాలు: ⫸ దేశవ్యాప్తంగా వివిధ జోన్లలో ఐడీబీఐ బ్యాంకు 600 జూనియర్‌ అసిస్టెంట్ మేనేజ‌ర్ల భ‌ర్తీ ప్రక్రియ చేప‌ట్టింది.  ⫸ అర్హులైన అభ్యర్థులు నవంబర్‌ 30లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

Government Jobs

ఎడ్‌సిల్‌ లిమిటెడ్‌లో కెరియర్ అండ్‌ మెంటల్ హెల్త్ కౌన్సెలర్ పోస్టులు

న్యూదిల్లీలోని ఎడ్‌సిల్‌ (ఇండియా) లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాల్లో కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం పోస్టుల సంఖ్య: 257 వివరాలు: 1. కెరియర్ అండ్‌ మెంటల్ హెల్త్ కౌన్సెలర్: 255 పోస్టులు 2. పీఎంయూ మెంబర్స్‌/ కోఆర్డినేటర్: 2 పోస్టులు అర్హత: కెరియర్ అండ్‌ మెంటల్ హెల్త్ కౌన్సెలర్ పోస్టులకు ఎమ్మెస్సీ/ ఎంఏ (సైకాలజీ) ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. పీఎంయూ మెంబర్స్‌/ కోఆర్డినేటర్ పోస్టులకు ఎమ్మెస్సీ/ ఎంఫిల్‌ (సైకియాట్రిక్ సోషల్ వర్క్/ మాస్టర్స్ ఇన్ గైడెన్స్ అండ్ కౌన్సెలింగ్‌) ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. తెలుగు భాషా ప్రావీణ్యం తప్పనిసరి. వేతనం: నెలకు కెరియర్ అండ్‌ మెంటల్ హెల్త్ కౌన్సెలర్లకు రూ.30,000. పీఎంయూ మెంబర్స్‌/ కోఆర్డినేటర్ పోస్టులకు రూ.50,000. గరిష్ఠ వయోపరిమితి: కెరియర్ అండ్‌ మెంటల్ హెల్త్ కౌన్సెలర్లకు 35 ఏళ్లు; పీఎంయూ మెంబర్స్‌/ కోఆర్డినేటర్లకు 45 ఏళ్లు మించకూడదు. ఎంపిక ప్రక్రియ: అకడమిక్/ ప్రొఫెషనల్ విద్యార్హతలు, ఉద్యోగానుభవం, రాత నైపుణ్య పరీక్ష, పీపీటీ, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా. పని ప్రదేశం: కెరియర్ అండ్‌ మెంటల్ హెల్త్ కౌన్సెలర్ పోస్టులు ఆంధ్రప్రదేశ్‌లోని 26 జిల్లాల్లో; పీఎంయూ మెంబర్స్‌/ కోఆర్డినేటర్ పోస్టులు విజయవాడలో భర్తీ కానున్నాయి. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 03-12-2024. Website:https://edcilindia.co.in/TCareers

Government Jobs

ఏపీ సెంట్రల్‌ యూనివర్సిటీలో టీచింగ్‌ పోస్టులు

అనంతపురంలోని సెంట్రల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌.. కింది టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టులు: 4 వివరాలు: ప్రొఫెసర్‌- 01 అసోసియేట్‌ ప్రొఫెసర్: 03 డిపార్ట్‌మెంట్స్‌: ఎకనామిక్స్‌, సైకాలజీ, ఇంగ్లిష్‌, మేనేజ్‌మెంట్‌ అర్హత: పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు టీచింగ్‌ అనుభవం ఉండాలి. దరఖాస్తు ఫీజు: రూ.2,000; ఎస్సీ, ఎస్టీ/ దివ్యాంగులు/ మహిళా అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.  ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 18-12-2024. Website:https://cuap.ac.in/index.html