Posts

Walkins

సెయిల్‌లో నర్సుల నైపుణ్య శిక్షణ

పశ్చిమ్‌ బెంగాల్‌ రాష్ట్రం దుర్గాపూర్‌లోని సెయిల్‌- దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ సెయిల్‌ మల్టీ-స్పెషాలిటీ హాస్పిటల్‌లో ప్రొఫీషియన్సీ ట్రెయినింగ్‌ ఇచ్చేందుకు అర్హులైన నర్సులకు వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.  మొత్తం ఖాళీలు: 51 వివరాలు: అర్హత: జీఎన్‌ఎం, బీఎస్సీ(నర్సింగ్) ఉత్తీర్ణులై ఉండాలి.  శిక్షణ వ్యవధి: 18 నెలలు. స్టైపెండ్: నెలకు రూ.10000, ఇతర అలవెన్సులు. గరిష్ట వయోపరిమితి: 30 సంవత్సరాలు. వాక్-ఇన్-ఇంటర్వ్యూ తేదీలు: డిసెంబర్‌ 3, 4, 5. వేదిక: డీఐవీ స్కూల్, డీఎస్‌పీ మెయిన్ హాస్పిటల్ దగ్గర, జేఎం సేన్‌గుప్తా రోడ్, బి-జోన్, దుర్గాపూర్. Website:https://www.sail.co.in/

Government Jobs

సీడ్యాక్‌, చెన్నైలో ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌, ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులు

చెన్నైలోని సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌ (సీడ్యాక్‌) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 125. వివరాలు: 1. ప్రాజెక్ట్ అసోసియేట్ (ఫ్రెషర్): 30 పోస్టులు 2. ప్రాజెక్ట్ ఇంజినీర్/ పీఎస్‌ & ఓ ఎగ్జిక్యూటివ్ (ఎక్స్‌పీరియన్స్‌డ్‌): 50 పోస్టులు 3. ప్రాజెక్ట్ మేనేజర్/ ప్రోగ్రామ్ మేనేజర్/ ప్రోగ్రామ్ డెలివరీ మేనేజర్/ నాలెడ్జ్ పార్ట్‌నర్: 05 పోస్టులు 4. ప్రాజెక్ట్ టెక్నీషియన్: 20 పోస్టులు 5. సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్/ మాడ్యూల్ లీడ్/ ప్రాజెక్ట్ లీడర్: 20 పోస్టులు అర్హత: సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌, ఎంఈ, ఎంటెక్‌, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. ఎంపిక ప్రక్రియ: రాత/ స్కిల్ టెస్ట్/ ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా. జాబ్ లొకేషన్: చెన్నై, దిల్లీ, ముంబయి, కొచ్చి, గోవా, లక్షద్వీప్, పోర్ట్ బ్లెయిర్, వైజాగ్, భోపాల్, కార్వార్ తదితరాలు. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 05-12-2024. Website:https://careers.cdac.in/advt-details/CH-12112024-0PR48

Government Jobs

బామర్‌ లారీస్‌లో జూనియర్‌ ఆఫిసర్ పోస్టులు

భారత ప్రభుత్వరంగ సంస్థకు చెందిన పెట్రోలియం అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ మంత్రిత్వ శాఖ పరిధిలోని కోల్‌కతాలోని బామర్‌ లారీస్‌ అండ్‌ కో లిమిటెడ్‌ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 08 వివరాలు: అసిస్టెంట్‌ మేనేజర్‌ (ఐటీ సైబర్‌ సెక్యూరిటీ)- 01 జూనియర్‌ ఆఫీసర్‌ (అకౌంట్స్‌ అండ్‌ ఫైనాన్స్‌)- 04 జూనియర్‌ ఆఫీసర్‌ (ఆపరేషన్స్‌)- 01  జూనియర్‌ ఆఫీసర్‌ (వేర్‌హౌస్‌ ఆపరేషన్స్‌)- 01 జూనియర్‌ ఆఫీసర్‌ (హెచ్‌ఆర్‌ అండ్‌ అడ్మినిస్ట్రేషన్‌)- 01 అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. జీతం: నెలకు అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టుకు రూ.70,541; జూనియర్‌ ఆఫీసర్‌ (వేర్‌హౌస్‌ ఆపరేషన్స్‌) పోస్టుకు రూ.33,095; ఇతర పోస్టులకు రూ.36,785. వయోపరిమితి: అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టుకు 32 ఏళ్లు; ఇతర పోస్టులకు 30 ఏళ్లు మించకూడదు. జాబ్‌ లొకేషన్‌: చెన్నై, కోల్‌కతా, రాయ్‌, ముంబయి. ఎంపిక విధానం: అభ్యర్థుల షార్ట్‌లిస్టింగ్‌, రాత పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.  ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 06-12-2024. Website:https://www.balmerlawrie.com/

Freshers

యాక్సెంచర్‌లో బిజినెస్ అడ్వైజరీ న్యూ అసోసియేట్ పోస్టులు

యాక్సెంచర్ కంపెనీ బిజినెస్ అడ్వైజరీ న్యూ అసోసియేట్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.  వివరాలు:  పోస్ట్: బిజినెస్ అడ్వైజరీ న్యూ అసోసియేట్  కంపెనీ: యాక్సెంచర్ అర్హత: ఏదైనా డిగ్రీ. నైపుణ్యాలు: మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్, ఎక్సెల్, సీటీఆర్‌, సీపీఎం (CTR, CPM) తదితర సోషల్ మీడియాలో డిజిటల్ మార్కెటింగ్ కాన్సెప్ట్‌లు & డొమైన్ పరిజ్ఞానం, కమ్యూనికేషన్ నైపుణ్యాలు తదితరాలు. జాబ్ లొకేషన్: హైదరాబాద్. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. చివరి తేదీ: 27-12-2024 Website:https://www.accenture.com/in-en/careers/jobdetails?src=LINKEDINJP&id=AIOC-S01539245_en

Current Affairs

International Day for the Elimination of Violence Against Women

♦ The International Day for the Elimination of Violence Against Women is observed every year on 25 November to create awareness about the violence against women and girls. ♦ This date was selected to honour the Mirabal sisters, three political activists from the Dominican Republic who were brutally murdered in 1960 by order of the country’s ruler, Rafael Trujillo (1930-1961). On 20 December 1993, the General Assembly adopts the Declaration on the Elimination of Violence against Women paving the path towards eradicating violence against women and girls worldwide. ♦ Finally, on 7 February 2000, the General Assembly officially designating 25 November as the International Day for the Elimination of Violence Against Women. 

Current Affairs

Yamandu Orsi

♦ Center-left opposition candidate Yamandu Orsi secured victory in Uruguay's presidential election. ♦ His election marks a shift away from five years of conservative governance. Orsi got 49.81 percentage of the vote to conservative Alvaro Delgado's 45.90 percent.  ♦ According to the Electoral Court of the country, out of the 94.4 percent of ballots counted, Orsi secured 1,123,420 votes, narrowly defeating Delgado, who garnered 1,042,001 votes.

Current Affairs

Indian Foreign Service (IFS)

♦ Dinesh Bhatia was named as India’s next Ambassador to Brazil, the Ministry of External Affairs said on 25 November 2024. He is an Indian Foreign Service (IFS) officer of the 1992 batch.  ♦ Dinesh is currently serving as the ambassador of India to Argentina, having assumed this role on August 21, 2019, and his accreditation also extended to Uruguay and Paraguay until February 2022. ♦ Before this, he served as the Consul General of India in Toronto and Ambassador to Cote d'Ivoire, Guinea, and Liberia. 

Current Affairs

ICA Global Cooperative Conference 2024

♦ Prime Minister Narendra Modi inaugurated the ICA Global Cooperative Conference 2024 at Bharat Mandapam in New Delhi on 25 November 2024. For the first time in its 130-year history, the International Cooperative Alliance (ICA) is hosting its Global Cooperative Conference and General Assembly in India.  ♦ It was organized by the Indian Farmers Fertiliser Cooperative Limited (IFFCO) in partnership with ICA, the Government of India, and Indian cooperatives such as AMUL and KRIBHCO, the event will run from November 25 to 30.   ♦ The theme of this conference is “Cooperatives Build Prosperity for All,” it resonates with the Indian Government’s vision of “Sahkar Se Samriddhi” (Prosperity through Cooperation).  ♦ Modi also launched the UN International Year of Cooperatives 2025, centered around the theme, “Cooperatives Build a Better World. This initiative highlights the pivotal role of cooperatives in fostering social inclusion, economic empowerment, and sustainable development. 

Current Affairs

Cabinet Committee on Economic Affairs (CCEA)

♦ The Cabinet Committee on Economic Affairs (CCEA), chaired by Prime Minister Narendra Modi approved the Income Tax Department’s PAN 2.0 project with an allocation of Rs.1,435 crore  on 25 November 2024.  ♦ The PAN 2.0 project aims to introduce a technology-driven overhaul of taxpayer registration services, offering several key benefits, including improved accessibility, faster service delivery, enhanced data accuracy, eco-friendly processes, cost efficiency, and upgraded infrastructure security for greater agility. ♦ The project will consolidate core and non-core PAN/TAN activities and upgrade the PAN validation service, thereby replacing the existing PAN/TAN 1.0 system. ♦ The CCEA noted that the PAN 2.0 project aligns with the government’s Digital India vision by establishing PAN as a universal identifier across digital systems for specified government agencies.