జెన్‌పాక్ట్‌లో ప్రాసెస్ అసోసియేట్ పోస్టులు
జెన్‌పాక్ట్ కంపెనీ ప్రాసెస్ అసోసియేట్-కంటెంట్ మోడరేషన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. వివరాలు: పోస్ట్: ప్రాసెస్ అసోసియేట్- కంటెంట్ మోడరేషన్ కంపెనీ: జెన్‌పాక్ట్ అర్హత: డిగ్రీ, పీజీ నైపుణ్యాలు: ఎఫెక్టివ్ ప్రోబింగ్ నైపుణ్యాలు, ఇంగ్లిష్ లాంగ్వేజ్‌పై పట్టు తదితర నైపుణ్యాలు ఉండాలి. జాబ్ లొకేషన్: హైదరాబాద్. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. చివరి తేదీ: 29.9.2024 Website:https://genpact.taleo.net/careersection/sgy_external_career_section/jobdetail.ftl?job=HIG018934