Posts

Current Affairs

పారాలింపిక్స్‌లో భారత్‌కు 4 పతకాలు

పారిస్‌లో జరుగుతున్న పారాలింపిక్స్‌లో భారత క్రీడాకారులు 2024, ఆగస్టు 30న స్వర్ణం సహా నాలుగు పతకాలు సాధించారు. అవని లేఖరా స్వర్ణం, మనీశ్‌ నర్వాల్‌ రజతం, మోనా, ప్రీతి పల్‌ కాంస్యం నెగ్గారు. అవని లేఖరా * అవని 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ ఎస్‌హెచ్‌-1 విభాగంలో తన పేరిటే ఉన్న పారాలింపిక్స్‌ రికార్డును బద్దలు కొడుతూ స్వర్ణం సాధించింది. ఆమె 249.7 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. మూడేళ్ల కిందట టోక్యోలో ఆమె 249.6 పాయింట్లతో రికార్డు పసిడి గెలిచింది.  పారాలింపిక్స్‌లో వరుసగా రెండోసారి స్వర్ణం గెలిచి, ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలిగా రికార్డు సృష్టించింది.  మోనా అగర్వాల్‌ * మోనా అగర్వాల్‌ 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ ఎస్‌హెచ్‌-1 విభాగంలో 228.7 పాయింట్లతో కాంస్యం సొంతం చేసుకుంది. దక్షిణ కొరియా షూటర్‌ లీ యున్రి 246.8 పాయింట్లతో రజతం సాధించింది. మనీశ్‌ నర్వాల్‌  * 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ విభాగంలో మనీశ్‌ రజతం గెలిచాడు. ఫైనల్లో అతడు 234.9 పాయింట్లతో రెండో స్థానం సాధించాడు. కొరియా షూటర్‌ జియాంగ్‌డు 237.4 పాయింట్లతో స్వర్ణం నెగ్గాడు. చైనాకు చెందిన యాంగ్‌ చావ్‌ 214.3 పాయింట్లతో కాంస్యం గెలిచాడు.  * పారాలింపిక్స్‌లో మనీశ్‌కి ఇది రెండో పతకం. టోక్యోలో 50 మీటర్ల పిస్టల్‌ ఎస్‌హెచ్‌-1 విభాగంలో అతడు స్వర్ణం సాధించాడు. ప్రీతి పాల్‌ * పారిస్‌ పారాలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకం అథ్లెటిక్స్‌లో వచ్చింది. మహిళల టీ-35 100 మీటర్ల పరుగులో 23 ఏళ్ల ప్రీతి పాల్‌ కాంస్యం గెలిచింది. ఆమె 14.21 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని మూడో స్థానంలో నిలిచింది. చైనా అథ్లెట్లు జౌ జియా (13.58 సె), గువా కియాంక్వియాన్‌ (13.74 సె) వరుసగా స్వర్ణం, రజతం గెలిచారు. ఆర్తికి కాంస్యం అండర్‌-20 ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత అథ్లెట్‌ ఆర్తి కాంస్యం సొంతం చేసుకుంది. 2024, ఆగస్టు 30న లిమా (పెరూ)లో జరిగిన 10 వేల మీటర్ల రేస్‌వాక్‌లో ఆమె ఆర్తి 44 నిమిషాల 39.39 సెకన్లలో లక్ష్యాన్ని చేరి మూడో స్థానంలో నిలిచింది.   

Walkins

Various Posts in RIMS

Rajiv Gandhi Institute of Medical Sciences (RIMS), Adilabad is conducting interview for the vacant faculty posts on contractual basis. No. of Posts: 97. Details: 1. Professor: 06 2. Associate Professor: 27 3. Assistant Professor: 20 4. Civil Assistant Surgeon: 03 5. Civil Assistant Surgeon-RMO: 02 6. Chief Medical Officer: 11 7. Super Specialty Section: 28 Departments: Anatomy, Biochemistry, ENT, Orthopaedics, Pathology, General Medicine, Paediatrics, General Surgery, Cardiology, Neurosurgery, Neurology etc. Qualification: MBBS, MD/MS/DNB in the relevant department following the post with work experience. Salary: Per month Rs.1,90,000 for Professor post; For the post of Associate Professor Rs.1,50,000; Rs.1,25,000 for the post of Assistant Professor; Rs.52,000 per post for other posts. Selection Process: Through Interview. Venue: Office of the Director, RIMS Medical College, Adilabad. Date of Interview: 04-09-2024. Website:https://rimsadilabad.org/

Walkins

Project Associate Posts In IICT, Hyderabad

Hyderabad CSIR- Indian Institute of Chemical Technology (IICT) is conducting interviews for filling 24 posts in various departments on temporary basis. No of Posts: 24 Details: Senior Project Associate- 03 Project Associate-I- 13 Project Associate-II- 02 Scientific Administrative Assistant- 06 Eligibility: Degree, PG, Qualified in NET/ GATE along with work experience. Age Limit: 40 years for Senior Project Associate posts; 50 years for the post of Scientific Administrative Assistant; 35 years For other posts. Selection Process: Based on Interview, Skill Test etc. Date of Interview: 10-09-2024. Website:https://www.iict.res.in/

Private Jobs

Specialist Officer Posts In IDBI Bank

Industrial Development Bank of India (IDBI) is inviting applications for filling up Specialist Cadre Officers Posts. No. of Posts: 56 Details:  Assistant General Manager- Grade C: 25 Manager- Grade B: 31 Eligibility: Degree, PG from a recognized university along with work experience. Salary: Per month Assistant General Manager Rs.85,920 - Rs.1,05,280; Manager Rs.64,820 - Rs.93,960. Age Limit: 28 to 40 years for the post of Assistant General Manager; 25 to 35 years for Manager post. Selection Process: Selection will be based on Document verification, screening, educational qualification, work experience, group discussion, interview etc. Application Fee: Rs.200 for SC/ST candidates; 1000 for General, EWS and OBC. Online Applications Start from: 01-09-2024. Last Date of Online Applications: 15-09-2024. Website:https://www.idbibank.in/

Government Jobs

Multi Tasking Staff Posts In IWAI, Noida

Inland Waterways Authority of India (IWAI), Noida is inviting applications for filling up the vacant posts in various departments on direct basis. Number of Posts: 37. Details: 1. Assistant Director: 02 2. Assistant Hydrographic Surveyor: 01 3. License Engine Driver: 01 4. Junior Accounts Officer: 05 5. Dredge Control Operator: 05 6. Store keeper: 01 7. Master Second / Third Class: 04 8. Staff Car Driver: 03 9. Multi-tasking staff: 11 10. Technical Assistant: 04 Qualification: Must have passed Matriculation, Diploma, Degree (Mechanical/ Civil/ Marine/ Naval/ Architecture) along with work experience in relevant discipline following the post. Application Fee: General Rs.500; Rs.200 for SC/ ST/ PWBD candidates. Selection Process: Based on Written Test, Document Verification, Interview etc. Last Date of Online Application: 21-09-2024. Website:https://iwai.nic.in/

Government Jobs

Head Constable, Constable Posts In ITBP

Indo- Tibetan Border Police Force (ITBP) invites applications from eligible Male and Female candidates for the recruitment of Head Constable, Constable in Group-C Non-Gazetted (Non-Ministerial). No. of Posts: 128. Details: 1. Head Constable (Dresser Veterinary) (Male/ Female): 09 Posts 2. Constable (Animal Attendant) (Male/ Female): 115 Posts 3. Constable (Kennelman) (Male Only): 4 Posts Qualification: Head Constable posts- 12th class, Certificate/ Diploma course in Veterinary. Constable- 10th Pass. Age Limit (as on 10-09-2024): Head Constable (Dresser Veterinary) and Constable (Kennelman) is 18-27 Years. Constable (Animal Attendant) is 18-25 Years.  Pay scale: Head Constable Rs.25,500. Constable Rs.21,700. Selection Process: Based on Physical Efficiency Test, Physical Standard Test, Written Test, Documentation and Detailed Medical Examination, Review Medical Examination. Last date to online application: 29-09-2024. Website:https://itbpolice.nic.in/

Admissions

UG, PG Programme In MANUU DDE, Hyderabad

Maulana Azad National Urdu University (MANUU), Directorate of Distance Education, Hyderabad invites applications for the following academic Programmes through Open and Distance Learning (ODL) for July-August 2023-24 Session. Details: 1. Postgraduate Programmes: 2-Years duration (4 semesters) M.A.: Urdu, Islamic Studies, English, History, Arabic, Hindi. 2. Undergraduate Programmes: 3-Years duration (6 semesters) Degree: B.A/ B.Com./ B.Sc. (Physical Sciences)/ B.Sc. (Life Sciences) 3. Diploma Programmes (2 Semesters): Teach English, Journalism & Mass Communication, Early Childhood Care and Education, School Leadership and Management  4. Certificate Programmes(1 Semester): Functional English, Proficiency in Urdu through English Medium of Instruction: Urdu. Eligibility: 10th Class, Intermediate(10+2), Degree in subject. Registration fee: Rs.300. Last date of submission of Forms (Online): 30-09-2024. Last date for payment of admission fee: 10-10-2024. Induction Progrmme (Online): 01-11-2024. Induction Progrmme (Offline @LSC): 03-11-2024. Website:https://manuu.edu.in/ Apply online:https://manuuadmission.samarth.edu.in/

Walkins

రిమ్స్‌, ఆదిలాబాద్‌లో వివిధ పోస్టులు

ఆదిలాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ మెడికల్ సైన్సెస్ (రిమ్స్‌) ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది. మొత్తం ఖాళీలు: 97. వివ‌రాలు: 1. ప్రొఫెసర్‌: 06 2. అసోసియేట్ ప్రొఫెసర్‌: 27 3. అసిస్టెంట్ ప్రొఫెసర్‌: 20 4. సివిల్ అసిస్టెంట్ సర్జన్‌: 03 5. సివిల్ అసిస్టెంట్ సర్జన్‌-ఆర్ఎమ్ఓ: 02 6. చీఫ్ మెడికల్ ఆఫీసర్: 11 7. సూపర్ స్పెషాలిటీ విభాగంలో: 28 విభాగాలు: అనాటామీ, బయోకెమిస్ట్రీ, ఈఎన్‌టీ, ఆర్థోపెడిక్స్‌, పాథాలజీ, జనరల్ మెడిసిన్‌, పీడియాట్రిక్స్‌, జనరల్ సర్జరీ, కార్డియాలజీ, న్యూరో సర్జరీ, న్యూరాలజీ తదితరాలు. అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్‌, ఎండీ/ ఎంఎస్/ డీఎన్‌బీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. జీతం: నెలకు ప్రొఫెసర్ పోస్టుకు రూ.1,90,000; అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుకు రూ.1,50,000; అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకు రూ.1,25,000; మిగతా పోస్టులకు పోస్టుకు రూ.52,000. ఎంపిక ప్రక్రియ: విద్యార్హతలు, పని అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా. ఇంటర్వ్యూ తేదీ: 04-09-2024. వేదిక: ఆఫీస్ ఆఫ్‌ ది డైరెక్టర్, రిమ్స్‌ మెడికల్ కాలేజ్, ఆదిలాబాద్‌. Website:https://rimsadilabad.org/

Walkins

హైదరాబాద్‌ ఐఐసీటీలో ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ పోస్టులు

హైదరాబాద్‌లోని సీఎస్‌ఐఆర్‌- ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ (ఐఐసీటీ) తాత్కాలిక ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 24 వివ‌రాలు: సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌- 03 ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-I- 13 ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-II- 02 సైంటిఫిక్‌ అడ్మినిస్ట్రేటివ్‌ అసిస్టెంట్‌- 06 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, నెట్/ గేట్‌ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ పోస్టులకు 40 ఏళ్లు; సైంటిఫిక్‌ అడ్మినిస్ట్రేటివ్‌ అసిస్టెంట్‌ పోస్టుకు 50 ఏళ్లు; ఇతర పోస్టులకు 35 ఏళ్లు మించకూడదు. ఎంపిక విధానం: ఇంటర్వ్యూ, స్కిల్‌ టెస్ట్‌ తదితరాల ఆధారంగా. ఇంటర్వ్యూ తేదీ: సెప్టెంబరు 10. వేదిక: ఐసీఎంఆర్‌- ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ (ఐఐసీటీ), హైదరాబాద్‌. Website:https://www.iict.res.in/

Private Jobs

ఐడీబీఐలో స్పెషలిస్ట్‌ ఆఫీసర్ ఉద్యోగాలు

దేశవ్యాప్తంగా గల ఇండస్ట్రియల్ డెవెలప్‌మెంట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఐడీబీఐ) బ్యాంకుల్లో 56 స్పెషలిస్ట్‌ కేడర్ ఆఫీసర్స్‌ ఖాళీల భర్తీకి ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు: 56 వివరాలు:  అసిస్టెంట్‌ జనరల్ మేనేజర్- గ్రేడ్‌ సి: 25 మేనేజర్‌- గ్రేడ్‌ బి: 31 అర్హత: సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ, పీజీ ఉత్తర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. జీతం: నెలకు అసిస్టెంట్‌ జనరల్ మేనేజర్ రూ.85,920 - రూ.1,05,280; మేనేజర్‌ రూ.64,820 - రూ.93,960. వయోపరిమితి: అసిస్టెంట్‌ జనరల్ మేనేజర్ పోస్టుకు 28 నుంచి 40 ఏళ్లు; మేనేజర్‌ పోస్టుకు 25 నుంచి 35 ఏళ్లు ఉండాలి. ఎంపిక విధానం: ధ్రువపత్రాల పరిశీలన, స్క్రీనింగ్‌, విద్యార్హతలు, పని అనుభవం, గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపిక ఉంటుంది. దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు రూ.200; జనరల్, ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీ వారికి రూ.1000. ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 01-09-2024. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 15-09-2024. Website:https://www.idbibank.in/