Posts

Government Jobs

Head Constable, Constable Posts In ITBP

Indo- Tibetan Border Police Force (ITBP) invites applications from eligible Male and Female candidates for the recruitment of Head Constable, Constable in Group-C Non-Gazetted (Non-Ministerial). No. of Posts: 128. Details: 1. Head Constable (Dresser Veterinary) (Male/ Female): 09 Posts 2. Constable (Animal Attendant) (Male/ Female): 115 Posts 3. Constable (Kennelman) (Male Only): 4 Posts Qualification: Head Constable posts- 12th class, Certificate/ Diploma course in Veterinary. Constable- 10th Pass. Age Limit (as on 10-09-2024): Head Constable (Dresser Veterinary) and Constable (Kennelman) is 18-27 Years. Constable (Animal Attendant) is 18-25 Years.  Pay scale: Head Constable Rs.25,500. Constable Rs.21,700. Selection Process: Based on Physical Efficiency Test, Physical Standard Test, Written Test, Documentation and Detailed Medical Examination, Review Medical Examination. Last date to online application: 29-09-2024. Website:https://itbpolice.nic.in/

Admissions

UG, PG Programme In MANUU DDE, Hyderabad

Maulana Azad National Urdu University (MANUU), Directorate of Distance Education, Hyderabad invites applications for the following academic Programmes through Open and Distance Learning (ODL) for July-August 2023-24 Session. Details: 1. Postgraduate Programmes: 2-Years duration (4 semesters) M.A.: Urdu, Islamic Studies, English, History, Arabic, Hindi. 2. Undergraduate Programmes: 3-Years duration (6 semesters) Degree: B.A/ B.Com./ B.Sc. (Physical Sciences)/ B.Sc. (Life Sciences) 3. Diploma Programmes (2 Semesters): Teach English, Journalism & Mass Communication, Early Childhood Care and Education, School Leadership and Management  4. Certificate Programmes(1 Semester): Functional English, Proficiency in Urdu through English Medium of Instruction: Urdu. Eligibility: 10th Class, Intermediate(10+2), Degree in subject. Registration fee: Rs.300. Last date of submission of Forms (Online): 30-09-2024. Last date for payment of admission fee: 10-10-2024. Induction Progrmme (Online): 01-11-2024. Induction Progrmme (Offline @LSC): 03-11-2024. Website:https://manuu.edu.in/ Apply online:https://manuuadmission.samarth.edu.in/

Walkins

రిమ్స్‌, ఆదిలాబాద్‌లో వివిధ పోస్టులు

ఆదిలాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ మెడికల్ సైన్సెస్ (రిమ్స్‌) ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది. మొత్తం ఖాళీలు: 97. వివ‌రాలు: 1. ప్రొఫెసర్‌: 06 2. అసోసియేట్ ప్రొఫెసర్‌: 27 3. అసిస్టెంట్ ప్రొఫెసర్‌: 20 4. సివిల్ అసిస్టెంట్ సర్జన్‌: 03 5. సివిల్ అసిస్టెంట్ సర్జన్‌-ఆర్ఎమ్ఓ: 02 6. చీఫ్ మెడికల్ ఆఫీసర్: 11 7. సూపర్ స్పెషాలిటీ విభాగంలో: 28 విభాగాలు: అనాటామీ, బయోకెమిస్ట్రీ, ఈఎన్‌టీ, ఆర్థోపెడిక్స్‌, పాథాలజీ, జనరల్ మెడిసిన్‌, పీడియాట్రిక్స్‌, జనరల్ సర్జరీ, కార్డియాలజీ, న్యూరో సర్జరీ, న్యూరాలజీ తదితరాలు. అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్‌, ఎండీ/ ఎంఎస్/ డీఎన్‌బీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. జీతం: నెలకు ప్రొఫెసర్ పోస్టుకు రూ.1,90,000; అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుకు రూ.1,50,000; అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకు రూ.1,25,000; మిగతా పోస్టులకు పోస్టుకు రూ.52,000. ఎంపిక ప్రక్రియ: విద్యార్హతలు, పని అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా. ఇంటర్వ్యూ తేదీ: 04-09-2024. వేదిక: ఆఫీస్ ఆఫ్‌ ది డైరెక్టర్, రిమ్స్‌ మెడికల్ కాలేజ్, ఆదిలాబాద్‌. Website:https://rimsadilabad.org/

Walkins

హైదరాబాద్‌ ఐఐసీటీలో ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ పోస్టులు

హైదరాబాద్‌లోని సీఎస్‌ఐఆర్‌- ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ (ఐఐసీటీ) తాత్కాలిక ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 24 వివ‌రాలు: సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌- 03 ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-I- 13 ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-II- 02 సైంటిఫిక్‌ అడ్మినిస్ట్రేటివ్‌ అసిస్టెంట్‌- 06 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, నెట్/ గేట్‌ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ పోస్టులకు 40 ఏళ్లు; సైంటిఫిక్‌ అడ్మినిస్ట్రేటివ్‌ అసిస్టెంట్‌ పోస్టుకు 50 ఏళ్లు; ఇతర పోస్టులకు 35 ఏళ్లు మించకూడదు. ఎంపిక విధానం: ఇంటర్వ్యూ, స్కిల్‌ టెస్ట్‌ తదితరాల ఆధారంగా. ఇంటర్వ్యూ తేదీ: సెప్టెంబరు 10. వేదిక: ఐసీఎంఆర్‌- ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ (ఐఐసీటీ), హైదరాబాద్‌. Website:https://www.iict.res.in/

Private Jobs

ఐడీబీఐలో స్పెషలిస్ట్‌ ఆఫీసర్ ఉద్యోగాలు

దేశవ్యాప్తంగా గల ఇండస్ట్రియల్ డెవెలప్‌మెంట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఐడీబీఐ) బ్యాంకుల్లో 56 స్పెషలిస్ట్‌ కేడర్ ఆఫీసర్స్‌ ఖాళీల భర్తీకి ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు: 56 వివరాలు:  అసిస్టెంట్‌ జనరల్ మేనేజర్- గ్రేడ్‌ సి: 25 మేనేజర్‌- గ్రేడ్‌ బి: 31 అర్హత: సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ, పీజీ ఉత్తర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. జీతం: నెలకు అసిస్టెంట్‌ జనరల్ మేనేజర్ రూ.85,920 - రూ.1,05,280; మేనేజర్‌ రూ.64,820 - రూ.93,960. వయోపరిమితి: అసిస్టెంట్‌ జనరల్ మేనేజర్ పోస్టుకు 28 నుంచి 40 ఏళ్లు; మేనేజర్‌ పోస్టుకు 25 నుంచి 35 ఏళ్లు ఉండాలి. ఎంపిక విధానం: ధ్రువపత్రాల పరిశీలన, స్క్రీనింగ్‌, విద్యార్హతలు, పని అనుభవం, గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపిక ఉంటుంది. దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు రూ.200; జనరల్, ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీ వారికి రూ.1000. ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 01-09-2024. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 15-09-2024. Website:https://www.idbibank.in/

Government Jobs

ఇన్‌ల్యాండ్‌ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

నోయిడాలోని ఇన్‌ల్యాండ్‌ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియాలో  (ఐడబ్ల్యూఏఐ) డైరెక్ట్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీల సంఖ్య: 37. వివ‌రాలు: 1. అసిస్టెంట్ డైరెక్టర్‌: 02 2. అసిస్టెంట్ హైడ్రోగ్రాఫిక్ సర్వేయర్‌: 01 3. లైసెన్స్‌ ఇంజిన్ డ్రైవర్‌: 01 4. జూనియర్ అకౌంట్స్‌ ఆఫీసర్: 05 5. డ్రెడ్జ్ కంట్రోల్ ఆపరేటర్: 05 6. స్టోర్‌ కీపర్‌: 01 7. మాస్టర్ సెకండ్‌/ థర్డ్ క్లాస్: 04 8. స్టాఫ్‌ కార్ డ్రైవర్‌: 03 9. మల్టీ టాస్కింగ్ స్టాఫ్‌: 11 10. టెక్నికల్ అసిస్టెంట్: 04 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో మెట్రిక్యులేషన్, డిప్లొమా, డిగ్రీ (మెకానికల్/ సివిల్ / మెరైన్/ నావల్/ ఆర్కిటెక్చర్‌) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.  దరఖాస్తు ఫీజు: జనరల్ రూ.500; ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.200. ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్‌, ఇంటర్వ్యూ తదితరాల  ఆధారంగా. ఆన్‌లైన్ దరఖాస్తుల‌కు చివరి తేదీ: 21-09-2024. Website:https://iwai.nic.in/

Government Jobs

ఐటీబీపీలో హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ పోస్టులు

కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్(ఐటీబీపీ) నాన్ గెజిటెడ్‌ (నాన్ మినిస్టీరియల్) గ్రూప్-సి విభాగంలో హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 128. వివరాలు: 1. హెడ్ కానిస్టేబుల్ (డ్రెస్సర్ వెటర్నరీ) (పురుషులు/ మహిళలు): 09 పోస్టులు 2. కానిస్టేబుల్ (యానిమల్ అటెండెంట్) (పురుషులు/ మహిళలు): 115 పోస్టులు 3. కానిస్టేబుల్ (కెన్నెల్‌మన్) (పురుషులు మాత్రమే): 4 పోస్టులు అర్హత: హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు 12వ తరగతి, వెటర్నరీలో సర్టిఫికెట్/ డిప్లొమా కోర్సు; కానిస్టేబుల్ పోస్టులకు పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. వయోపరిమితి: 10-09-2024 నాటికి హెడ్ కానిస్టేబుల్ (డ్రెస్సర్ వెటర్నరీ), కానిస్టేబుల్ (కెన్నెల్‌మన్) పోస్టులకు 18-27 ఏళ్లు; కానిస్టేబుల్ (యానిమల్ అటెండెంట్) పోస్టులకు 18-25 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక ప్రక్రియ: ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాత పరీక్ష, డిటైల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్, రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు.  పే స్కేల్: హెడ్ కానిస్టేబుల్‌కు రూ.25,500. కానిస్టేబుల్‌కు రూ.21,700. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 29-09-2024. Website:https://itbpolice.nic.in/

Admissions

మనూలో దూరవిద్యలో యూజీ, పీజీ ప్రోగ్రామ్

హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (మనూ), డైరెక్టరేట్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ 2024-25 విద్యా సంవత్సరానికి ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ విధానంలో కింది ప్రోగ్రామ్‌లలో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.  వివరాలు: 1. పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌: రెండేళ్ల వ్యవధి (4 సెమిస్టర్లు) ఎంఏ: ఉర్దూ, ఇస్లామిక్ స్టడీస్, ఇంగ్లిష్, అరబిక్, హిస్టరీ, హిందీ. 2. అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌: మూడేళ్ల వ్యవధి (6 సెమిస్టర్లు) డిగ్రీ: బీఏ, బీకాం, బీఎస్సీ (ఫిజికల్ సైన్సెస్)/ బీఎస్సీ (లైఫ్ సైన్సెస్) 3. డిప్లొమా ప్రోగ్రామ్‌ (2 సెమిస్టర్లు): టీచ్‌ ఇంగ్లిష్, జర్నలిజం అండ్‌ మాస్ కమ్యూనికేషన్, ఎర్లీ చైల్డ్‌హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్, స్కూల్ లీడర్‌షిప్ అండ్ మేనేజ్‌మెంట్ 4. సర్టిఫికేట్ ప్రోగ్రామ్‌ (1 సెమిస్టర్‌): ఫంక్షనల్ ఇంగ్లిష్, ప్రొఫీషియన్సీ ఇన్‌ ఉర్దూ త్రూ ఇంగ్లిష్‌ అర్హత: కోర్సును అనుసరించి 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.  బోధనా మాధ్యమం: ఉర్దూ. రిజిస్ట్రేషన్ ఫీజు: రూ.300. ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 30-09-2024. అడ్మిషన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ: 10-10-2024 ఆన్‌లైన్‌ ఇండక్షన్‌ ప్రోగ్రామ్‌ తేదీ: 01-11-2024. ఆఫ్‌లైన్‌ ఇండక్షన్‌ ప్రోగ్రామ్‌ తేదీ: 03-11-2024. Website:https://manuu.edu.in/ Online application:https://manuuadmission.samarth.edu.in/

Current Affairs

National Sports Day

♦ National Sports Day is observed every year on August 29 to commemorate the birth anniversary of hockey legend Major Dhyan Chand, who was born in 1905. In a career spanning over 22 years, Dhyan Chand scored 400 goals and captained the side to three gold medals in Olympics (1928, 1932, and 1936). ♦ 2024 theme: ‘Sport for the Promotion and Peaceful and Inclusive Societies’.

Current Affairs

International Day Against Nuclear Tests

♦ The International Day Against Nuclear Tests is observed every year on August 29 to raise awareness about the effects of a nuclear weapons test explosion or any other nuclear explosion. On December 2, 2009, the United Nations General Assembly declared August 29 as the International Day against Nuclear Tests.  ♦ 2024 theme: 'To strengthen the taboo against nuclear tests.'