Posts

Freshers

Quality Assurance Analyst Posts In Infor

Infor Company invites applications for Quality Analyst, Associate Posts. Details: Post: Quality Assurance Analyst, Associate  Company: Infor Qualification: B.E/ B.Tech/ MCA/ M.Sc Skills: 0-1 years in manual testing and SQL. Knowledge in test management tools like Test link or QC, agile methodology, Experience in bug management tools like Quality Center, Jira etc. Job Location: Bangalore. Application Mode: Through Online. Last date: 20.9.2024 Website:https://careers.infor.com/en_US/careers/JobDetail/Quality-Assurance-Analyst-Associate/14544#

Admissions

Ph.D. Programme In NIT Andhra Pradesh

National Institute of Technology Andhra Pradesh, Tadepalligudem invites applications for admission into Ph.D. Programme for the academic year 2024-25 under Visvesvaraya Scheme. Details: Ph.D. Programme (Full-Time and Part-Time): 07 Seats Department: Electronics and Communication Engineering, Computer Science and Engineering and Electrical Engineering.  Qualification: Minimum 60% marks M.E./ M.Tech. in relevant discipline, valid GATE/ NET Score. Selection Process: Based on written test, interview. Application fee: Rs.200 (Rs. 100 for SC/ ST/ PwD categories). Last date of submission of application: 10-09-2024 Website:https://www.nitap.ac.in/

Walkins

సీసీఆర్‌హెచ్‌లో రిసెర్చ్‌ ఫెలో ఖాళీలు

దిల్లీలోని సెంట్రల్ కౌన్సిల్ రిసెర్చ్‌ ఇన్‌ హోమియోపతి (సీసీఆర్‌హెచ్‌) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య‌: 29. వివ‌రాలు: 1. రిసెర్చ్ అసోసియేట్ (హోమియో/ బయో టెక్నాలజీ): 12 2. సీనియర్ రిసెర్చ్ ఫెలో (హోమియో/ స్టాటిస్టిక్స్‌): 17 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ, నెట్/ గేట్/ రెట్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. జీతం: నెలకు రిసెర్చ్ అసోసియేట్ పోస్టుకు రూ.47,000; సీనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టుకు రూ.35,000. ఎంపిక ప్రక్రియ: విద్యార్హతలు, పని అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా. ఇంటర్వ్యూ తేదీలు: 09, 10, 11-09-2024. వేదిక: సెంట్రల్ కౌన్సిల్ ఫర్‌ రిసెర్చ్‌ ఇన్‌ హోమియోపతి, 61-65, ఇన్‌స్టిట్యూషనల్ ఏరియా, డి-బ్లాక్‌ ఎదురుగా, జనక్‌పురి, న్యూదిల్లీ. Website:https://www.ccrhindia.nic.in/

Private Jobs

ఒరాకిల్‌లో సాఫ్ట్‌వేర్ డెవలపర్ పోస్టులు

ఒరాకిల్ కంపెనీ సాఫ్ట్‌వేర్ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. వివరాలు: పోస్ట్: సాఫ్ట్‌వేర్ డెవలపర్  కంపెనీ: ఒరాకిల్ అనుభవం: 0 - 2 సంవత్సరాలు అర్హత: ఇంజినీరింగ్/కంప్యూటర్ సైన్స్‌లో డిగ్రీ, పీజీ లేదా తత్సమానం. నైపుణ్యాలు: జావా ప్లాట్‌ఫామ్‌, యూఐ స్టాక్, డేటాబేస్ & క్లౌడ్ అప్లికేషన్స్‌ అనుభవం, జావా/ జేఈఈ టెక్నాలజీ, ఫ్రేమ్‌వర్క్‌ పరిజ్ఞానం తదితరాలు. జాబ్ లొకేషన్: బెంగుళూరు. అప్లికేషన్ మోడ్: ఆన్‌లైన్ ద్వారా. చివ‌రి తేదీ: 22.9.2024 Website:https://careers.oracle.com/jobs/#en/sites/jobsearch/job/255002?lastSelectedFacet=AttributeChar6&location=India&locationId=300000000106947&selectedFlexFieldsFacets=%22AttributeChar6%7C0+to+2%2B+years%22  

Government Jobs

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో ప్రాజెక్ట్ పోస్టులు

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ తాత్కాలిక ప్రాతిపదికన కింది ప్రాజెక్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.   మొత్తం పోస్టుల సంఖ్య: 03. వివరాలు: 1. రిసెర్చ్ అసోసియేట్: 01 పోస్టు 2. ప్రాజెక్ట్ అసోసియేట్-I: 01 పోస్టు 3. ఫీల్డ్ వర్కర్: 01 పోస్టు అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఎస్సీ, ఎంఎస్సీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.   గౌరవ వేతనం: నెలకు ఆర్‌ఏ పోస్టుకు రూ.54,000. పీఏ పోస్టుకు రూ.31,000. ఫీల్డ్ వర్కర్ పోస్టుకు రూ.18,000. దరఖాస్తు పంపాల్సిన ఈ-మెయిల్:rksl@uohyd.ac.in దరఖాస్తు స్వీకరణ చివరి తేదీ: 16-09-2024. Website:https://uohyd.ac.in/

Government Jobs

సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయంలో గెస్ట్ ఫ్యాక్టల్టీ

ములుగులోని సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయంలో 2024-25 గెస్ట్ ఫ్యాక్టల్టీ నియామకానికి ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఎంపికైన వారు బీఏ కోర్సులకు బోధన చేయాల్సి ఉంటుంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 06. వివరాలు: 1. గెస్ట్ ఫ్యాకల్టీ (ఎకనామిక్స్‌): 03 పోస్టులు 2. గెస్ట్ ఫ్యాకల్టీ (ఇంగ్లిష్‌): 03 పోస్టులు అర్హత: కనీసం 55% మార్కులతో ఎంఏ(ఎకనామిక్స్‌/ఇంగ్లిష్‌)తో పాటు నెట్‌/ జేఆర్‌ఎఫ్‌ ఉత్తీర్ణత.  దరఖాస్తు విధానం: ఆసక్తిగల అభ్యర్థులు సీవీతో పాటు సంబంధిత స్కాన్ చేసిన ధ్రువపత్రాలను మెయిల్‌ ద్వారా పంపాలి. ఈ-మెయిల్:hr@uohyd.ac.in దరఖాస్తుకు చివరి తేదీ: 12-09-2024. Website:https://ssctu.ac.in/

Government Jobs

ఎన్‌టీహెచ్‌లో యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు

కోల్‌కతాలోని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వశాఖ, ఫుడ్ అండ్ పీడీకు చెందిన నేషనల్ టెస్ట్ హౌజ్ (ఎన్‌టీహెచ్)లో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం ఖాళీలు: 06. వివ‌రాలు: 1. సీనియర్ యంగ్ ప్రొఫెషనల్: 03 2. జూనియర్ యంగ్ ప్రొఫెషనల్: 03 విభాగాలు: టెక్నికల్ ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్, టెక్నికల్ ఫుడ్ అనలిస్ట్, టెక్నికల్, మేనేజ్‌మెంట్. అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఈ/ బీటెక్‌, ఎంఈ/ ఎంటెక్,  పీజీ, డాక్టరేట్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 35 ఏళ్లు మించకూడదు. జీతం: నెలకు సీనియర్‌ యంగ్‌ ప్రొఫెషనల్ పోస్టుకు రూ.70,000; జూనియర్‌ యంగ్‌ ప్రొఫెషనల్ పోస్టుకు రూ.40,000. పని ప్రదేశాలు: ఘజియాబాద్, జైపుర్. ఆన్‌లైన్‌ దరఖాస్తుల‌కు చివరి తేదీ: 11-09-2024. Website:https://www.nth.gov.in/

Government Jobs

కొచ్చిన్ షిప్‌యార్డ్‌లో ఔట్‌ఫిట్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాలు

ప్రభుత్వరంగ సంస్థకు చెందిన కొచ్చిన్‌షిప్‌యార్డ్‌ లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపదికన కింది ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 14 వివ‌రాలు:  ఔట్‌ఫిట్‌ అసిస్టెంట్‌- ఫిట్టర్‌ (పైప్‌, ప్లంబర్‌)- 02 మూరింగ్‌ అండ్‌ స్కాఫోల్డింగ్‌ అసిస్టెంట్‌- 12 అర్హత: పదో తరగతి, ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. జీతం: నెలకు ఔట్‌ఫిట్‌ అసిస్టెంట్‌ పోస్టుకు మొదటి ఏడాదికి  రూ.23,300; రెండో ఏడాది రూ.24,000; మూడో ఏడాది రూ.24,800. మూరింగ్‌ అండ్‌ స్కాఫోల్డింగ్‌ అసిస్టెంట్‌కు మొదటి ఏడాది రూ.22,100; రెండో ఏడాది రూ.22,800; మూడో ఏడాది రూ.23,400. ఎంపిక విధానం: ఫేజ్‌-1, 2 రాత పరీక్షలు, పని అనుభవం తదితరాల ఆధారంగా. దరఖాస్తు ఫీజు: రూ.300, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 13-09-2024. Website:https://cochinshipyard.in/

Government Jobs

సీఐఎస్‌ఎఫ్‌లో కానిస్టేబుల్/ ఫైర్ పోస్టులు

కేంద్ర హోం మంత్రిత్వశాఖ అధీనంలోని సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్‌) కానిస్టేబుల్/ ఫైర్ (మేల్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. సీఐఎస్ఎఫ్ దేశవ్యాప్తంగా సెక్టార్ల వారీగా పారిశ్రామిక యూనిట్లకు రక్షణ కల్పిస్తోంది. మొత్తం పోస్టులు సంఖ్య: 1130 పోస్టులు (యూఆర్‌- 466, ఈడబ్ల్యూఎస్‌- 114, ఎస్సీ- 153, ఎస్టీ- 161, ఓబీసీ- 236)  వివరాలు: ఆంధ్రప్రదేశ్‌లో 32, తెలంగాణలో 26 ఖాళీలు ఉన్నాయి. అర్హత: అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన బోర్డు/ యూనివర్సిటీ నుంచి 12వ తరగతి సైన్స్ సబ్జెక్టులతో ఉత్తీర్ణులై ఉండాలి లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఈఎస్‌ఎం/ ఓబీలకు మూడేళ్ల సడలింపు ఉంటుంది. వయోపరిమితి: 30.09.2024 నాటికి 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి. అభ్యర్థులు 01/10/2001 కంటే ముందు 30/09/2006 తర్వాత జన్మించి ఉండకూడదు. శారీరక ప్రమాణాలు: ఎత్తు కనీసం 170 సెం.మీ., ఛాతీ 80-85 సెం.మీ. ఉండాలి. జీత భత్యాలు: నెలకు రూ.21,700-రూ.69,100. రిక్రూట్‌మెంట్ ప్రక్రియ: ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ (PST), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET), డాక్యుమెంట్ వెరిఫికేషన్, రాత పరీక్ష (OMR/ CBT), డిటైల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్, రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా. దరఖాస్తు రుసుము: రూ.100. (ఎస్సీ, ఎస్టీ, ఈఎస్‌ఎం అభ్యర్థులు దరఖాస్తు రుసుము చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది). రాత పరీక్ష విధానం: ఓఎమ్మార్‌/ కంప్యూటర్ ఆధారిత పరీక్ష విధానంలో రాత పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షకు 2 గంటల వ్యవధి ఉంటుంది. 100 ప్రశ్నలకు 100 మార్కులు కేటాయించారు. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్‌ రీజనింగ్‌ (25 ప్రశ్నలు- 25 మార్కులు), జనరల్ నాలెడ్జ్ అండ్‌ అవేర్‌నెస్ (25 ప్రశ్నలు- 25 మార్కులు), ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ (25 ప్రశ్నలు- 25 మార్కులు), ఇంగ్లిష్/ హిందీ (25 ప్రశ్నలు- 25 మార్కులు). ఇంగ్లిష్‌/ హిందీ మాధ్యమాల్లో ప్రశ్నపత్రం ఉంటుంది. నెగెటివ్ మార్కింగ్ లేదు. ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: 30/09/2024. దరఖాస్తు సవరణ తేదీలు: 10-10-2024 నుంచి 12-10-2024 వరకు. Website:https://cisfrectt.cisf.gov.in/ Apply online:https://cisfrectt.cisf.gov.in/index.php

Freshers

జెన్‌పాక్ట్‌లో ప్రాసెస్ అసోసియేట్ పోస్టులు

జెన్‌పాక్ట్ కంపెనీ ప్రాసెస్ అసోసియేట్-కంటెంట్ మోడరేషన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. వివరాలు:  పోస్ట్: ప్రాసెస్ అసోసియేట్- కంటెంట్ మోడరేషన్  కంపెనీ: జెన్‌పాక్ట్ అర్హత: డిగ్రీ, పీజీ నైపుణ్యాలు: ఎఫెక్టివ్ ప్రోబింగ్ నైపుణ్యాలు, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌పై పట్టు తదితర నైపుణ్యాలు ఉండాలి. జాబ్ లొకేషన్: హైదరాబాద్. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. చివ‌రి తేదీ: 29.9.2024 Website:https://genpact.taleo.net/careersection/sgy_external_career_section/jobdetail.ftl?job=HIG018934