Posts

Current Affairs

వ్యవసాయ ఊతానికి ఏడు పథకాలు

రైతుల స్థితిగతులను, ఆదాయాన్ని మెరుగుపరచడానికి రూ.14,235 కోట్లతో ఏడు కొత్త పథకాలు అమలుచేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన 2024, సెప్టెంబరు 2న జరిగిన మంత్రివర్గ సమావేశం దీనికి ఆమోదముద్ర వేసింది. ఈ పథకాల వల్ల రైతులకు పంటలసాగు, మార్కెటింగ్‌కు సంబంధించి ఉత్తమ శాస్త్రీయ సమాచారం అందుతుందని ప్రభుత్వం పేర్కొంది.  

Government Jobs

Various Posts In THSTI, faridabad

Translational Health Science and Technology Institute, Faridabad, Haryana is conducting interviews for the following vacancies on contractual basis. No. of Posts: 04 Details: Program Manager- 01 Quality Manager- 01 Project Associate- 02 Qualification: Degree, MBBS/ BDS, PG in the relevant department for the following post along with work experience. Salary: Per month Rs.79,060 for the post of Program Manager; Rs.66,080 for the post of Quality Manager; 33,040 for the post of Project Associate. Upper Age Limit: 40 years for the post of Program Manager; 35 years for the posts of Quality Manager and Project Associate.  Selection Process: The application will be scrutinized/shortlisted and processed for further selection. Application Fee: Rs.590 for Unreserved, OBC, EWS candidates; Rs.118 for SC, ST, women and disabled. Last date of application through online: 22-09-2024 Website:https://thsti.res.in/

Government Jobs

Various Posts In TCIL, Delhi

Telecommunications Consultants Limited (TCIL) is inviting applications for the following vacancies on contract basis. Number of Posts: 204 Details: Nursing Officer- 152 Lab/ ECG/ OT/ Post Mortem Technicians- 13 Lab Assistant/ Audiometry/ OT/ Mortuary/ Plaster Room- 12 Pharmacist- 11 Junior Radiographer- 05 Refractionist- 02 Physiotherapist- 02 Occupational Therapist- 02 Assistant Dietician- 01 Dresser- 04 Qualification: Tenth, Inter, Diploma, Degree, B.Sc Nursing in relevant discipline along with work experience. Age Limit: Not exceeding 27 to 32 years. Selection Process: Based on Skill Test/Interview, Shortlisting, Scrutiny of Certificates etc. Online Application Last Date: 13-09-2024 Website:https://www.tcil.net.in/index.php

Government Jobs

Officer Trainee Posts In Power Grid

Power Grid Corporation of India Limited (PowerGrid), Delhi is inviting applications for the vacant posts of Officer Trainee. No. of Posts: 9 Details: Qualification: LLB with minimum 60% marks along with work experience following the post. Clat score is mandatory. Salary: Per month Rs.40,000.  Age Limit: Not exceeding 28 years. There is a relaxation of three years for OBCs, five years for SCs and ten years for disabled persons. Application Fee: Rs.500; SC/ST/PwBDs/ Ex Servicemen candidates are exempted in fee. Selection Process: Based on Document Scrutiny, Behavioral Assessment, Group Discussion, Medical Test, Interview, Clat Score etc. Starting Date of Online Application: 07-11-2024. Application Last Date: 27-11-2024. Website:https://www.powergrid.in/

Government Jobs

Translator Posts In NSC Limited

National Seeds Corporation Limited (NSC Limited) under the Ministry of Agriculture and Farmers Welfare, Delhi is inviting applications for filling up the vacant posts on direct basis. Details: Translator-Grade 4 (Official Language): 06 Qualification: Diploma, Master's Degree (English / Hindi) in the relevant discipline following the post should be passed along with work experience. Salary: Per month Rs.22,000- Rs.77,000. Upper Age Limit: 30 years. Application Fee: Rs.500; SC/ST/PwBDs/Ex servicemen candidates are exempted in fee. Work Locations: New Delhi, Lucknow, Jaipur, Patna, Secunderabad. Selection Process: Based on computer based test, merit score, examination of certificates. Online Application Start Date: 04-09-2024. Last date of Online Application: 30-09-2024. Website:https://www.indiaseeds.com/

Government Jobs

Junior Research Fellow Posts in DRDO

Center for High Energy Systems and Sciences (CHESS) of Defense Research and Development Organization (DRDO), Hyderabad invites applications for the vacant posts of Junior Research Fellow. No. of Posts: 08. Details: 1. Research Associate: 02 2. Junior Research Fellow: 06 Departments: Mechanical, Computer Science, Physics, Laser Technology, Electronics, Instrumentation, Chemistry etc. Qualification: BE/ B.Tech, PG, Ph.D in relevant discipline following the post.Must have pass along with work experience. NET/ GATE score is mandatory.  Age Limit: 35 years for the post of Research Associate and 28 years for the post of Junior Research Fellow. Stipend: Per month Rs.67,000 for Research Associate posts; Rs.37,000 for Junior Research Fellow posts. Selection Process: Based on Educational Qualification, Shortlisting, work experience, Interview etc. Application Procedure: Through Email. Email:hrd.chess@gov.in Application Last Date: 29-09-2024. Website:https://www.drdo.gov.in/drdo/

Government Jobs

టీహెచ్ఎస్‌టీఐలో మేనేజీరియల్ పోస్టులు

హరియాణా రాష్ట్రం ఫరీదాబాద్‌లోని ట్రాన్స్‌లేషనల్‌ హెల్త్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్ ఒప్పంద ప్రాతిపదికన కింది ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య‌: 04 వివరాలు: ప్రోగ్రామ్‌ మేనేజర్- 01 క్వాలిటీ మేనేజర్- 01 ప్రాజెక్ట్‌ అసోసియేట్- 02 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, ఎంబీబీఎస్/ బీడీఎస్, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. జీతం: నెలకు ప్రోగ్రామ్‌ మేనేజర్ పోస్టుకు రూ.79,060; క్వాలిటీ మేనేజర్‌ పోస్టుకు రూ.66,080; ప్రాజెక్ట్‌ అసోసియేట్ పోస్టుకు రూ.33,040. వయోపరిమితి: ప్రోగ్రామ్‌ మేనేజర్ పోస్టుకు 40 ఏళ్లు; క్వాలిటీ మేనేజర్, ప్రాజెక్ట్‌ అసోసియేట్ పోస్టులకు 35 ఏళ్లు మించకూడదు.  ఎంపిక విధానం: ధ్రువపత్రాల పరిశీలన, షార్ట్‌లిస్ట్‌ తదితరాల ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు: అన్‌రిజర్వ్‌డ్‌, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.590; ఎస్సీ, ఎస్టీ, మహిళలు, దివ్యాంగులకు రూ.118. ఆన్‌లైన్ దరఖాస్తుల‌కు చివరి తేదీ: 22-09-2024. Website:https://thsti.res.in/

Government Jobs

పవర్‌గ్రిడ్‌లో ఆఫీసర్ ట్రెయినీ పోస్టులు

దిల్లీలోని పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (పవర్‌గ్రిడ్) ఆఫీసర్ ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. మొత్తం ఖాళీలు: 9 వివ‌రాలు: అర్హత: పోస్టును అనుసరించి కనీసం 60 శాతం మార్కులతో ఎల్ఎల్‌బీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. క్లాట్ స్కోరు తప్పనిసరి. జీతం: నెలకు రూ.40,000.  వయోపరిమితి: 28 ఏళ్లు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీలకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది. దరఖాస్తు ఫీజు: రూ.500; ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుది. ఎంపిక ప్రక్రియ: ధ్రువపత్రాల పరిశీలన, బిహేవియరల్ అసెస్‌మెంట్, గ్రూప్ డిస్కషన్, మెడికల్ టెస్ట్, ఇంటర్వ్యూ, క్లాట్ స్కోరు తదితరాల ఆధారంగా.   ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 07-11-2024. దరఖాస్తుల‌కు చివరి తేదీ: 27-11-2024. Website:https://www.powergrid.in/

Government Jobs

నేషనల్ సీడ్స్‌లో ట్రాన్స్‌లేటర్ ఖాళీలు

దిల్లీలోని వ్యవసాయం, రైతుల సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన నేషనల్ సీడ్స్‌ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్ఎస్‌సీ లిమిటెడ్) డెరెక్ట్ ప్రాతిపదికన ట్రాన్స్‌లేటర్-గ్రేడ్‌ 4 (ఆఫిషియల్ లాంగ్వేజ్) పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. వివ‌రాలు: ట్రాన్స్‌లేటర్-గ్రేడ్‌ 4 (ఆఫిషియల్ లాంగ్వేజ్): 06 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, మాస్టర్ డిగ్రీ (ఇంగ్లిష్‌ / హిందీ) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. జీతం: నెలకు రూ.22,000- రూ.77,000. వయోపరిమితి: 30 ఏళ్లు మించకూడదు. దరఖాస్తు ఫీజు: రూ.500; ఎస్సీ/ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది. పని ప్రదేశాలు: న్యూదిల్లీ, లఖ్‌నవూ, జైపుర్, పట్నా, సికింద్రాబాద్. ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష, మెరిట్ స్కోరు, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా. ఆన్‌లైన్ దరఖాస్తుల‌కు ప్రారంభ తేదీ: 04-09-2024. ఆన్‌లైన్ దరఖాస్తుల‌కు చివరి తేదీ: 30-09-2024. Website:https://www.indiaseeds.com/