Posts

Current Affairs

సెర్గియో గోర్‌

భారత్‌లో అమెరికా నూతన రాయబారిగా సెర్గియో గోర్‌ (38) నియామకానికి సెనెట్‌ ఆమోదముద్ర వేసింది. ఈయనకు డొనాల్డ్‌ ట్రంప్‌ విధేయుడిగా పేరుంది. ఓటింగులో 51 మంది సెనెటర్లు గోర్‌కు అనుకూలంగా, 47 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. భారత రాయబారిగానే కాకుండా, దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాల ప్రత్యేక రాయబారిగానూ గోర్‌ వ్యవహరించనున్నారు.

Walkins

హొమి బాబా క్యాన్సర్‌ హాస్పిటల్‌లో పోస్టులు

హొమి బాబా క్యాన్సర్‌ హాస్పిటల్‌ అండ్‌ రిసెర్చ్‌ సెంటర్‌, బిహార్‌ ఒప్పంద ప్రాతిపదికన వివిద విభాగాల్లో సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టుల భర్తీకీ ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.  వివరాలు: సీనియర్ రెసిడెంట్: 05 విభాగాలు: అనస్థీషియాలజీ, మైక్రోబయాలజీ, పాథాలజీ, రేడియోథెరపీ. అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఎండీ, డీఎన్‌బీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 45 ఏళ్లు. ఓబీసీకి 3 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీకి 5 ఏళ్లు, పీహెచ్‌ అభ్యర్థులకు 10 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. జీతం: నెలకు రూ.1,27,260. ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా. ఇంటర్వ్యూ తేదీ: 2025 అక్టోబర్‌ 14. వేదిక: హోమీ బాబా క్యాన్సర్‌ హాస్పిటల్‌ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌, శ్రీ కృష్ణ మెడికల్ కాలేజ్‌ అండ్‌ హాస్పిటల్‌ క్యాంపస్‌, ఉమానగర్‌, ముజఫ్ఫర్‌పూర్‌(బిహార్‌)-842004. Website:https://tmc.gov.in/m_events/events/JobDetail?jobId=36325

Government Jobs

ఎస్‌బీఐలో మేనేజర్‌ ఉద్యోగాలు

స్టేట్ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ), ముంబయి రెగ్యులర్‌ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో మేనేజర్‌, డిప్యూటీ మేనేజర్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 10 వివరాలు: 1. మేనేజర్‌: 06  2. డిప్యూటీ మేనేజర్‌: 03 3. అసిస్టెంట్‌ జనరల్ మేనేజర్‌: 01 అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో పీజీ, ఎంబీఏ లేదా పీజీడీబీఎంలో ఉత్తీర్ణత పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 2025 ఆగస్టు 8వ తేదీ నాటికి డిప్యూటీ మేనేజర్‌కు 30 ఏళ్లు, అసిస్టెంట్‌ జనరల్ మేనేజర్‌కు 35 నుంచి 45 ఏళ్లు, మేనేజర్‌కు 24 నుంచి 36 ఏళ్లు ఉండాలి. జీతం: నెలకు డిప్యూటీ మేనేజర్‌కు రూ.64,820 - రూ.1,35,020.  దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తు ఫీజు: జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.750. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు లేదు. ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2025 అక్టోబర్ 28. Website:https://sbi.bank.in/web/careers/current-openings

Government Jobs

ప్రసార్‌ భారతిలో ఉద్యోగాలు

ప్రసార్‌ భారతి వివిధ విభాగాల్లో కింది ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 59 వివరాలు: 1. సీనియర్ కరస్పాండెంట్‌: 02 2. యాంకర్‌ కమ్ కరస్పాండెంట్‌ గ్రేడ్‌-2: 07 3. యాంకర్‌ కమ్‌ కరస్పాండెంట్‌ గ్రేడ్‌-3: 10 4. బులిటెన్‌ ఎడిటర్‌: 04 5. బ్రాడ్‌ కాస్ట్‌ ఎగ్జిక్యూటివ్‌: 04 6. వీడియో పోస్ట్‌ ప్రొడక్షన్ అసిస్టెంట్: 02 7. అసైన్‌మెంట్ కో-ఆర్డినేటర్‌: 03 8. కంటెంట్‌ ఎగ్జిక్యూటివ్‌: 08 9. కాపీ ఎడిటర్‌: 07 10. కాపీ రైటర్‌: 01 11. ప్యాకింగ్‌ అసిస్టెంట్: 06 12. వీడియోగ్రాఫర్‌: 05 అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ/పీజీ డిప్లొమా(జర్నలిజం)లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి ఉండాలి.  వయోపరిమితి: 30- 40 ఏళ్లు.   జీతం: నెలకు రూ.25,000 - రూ.80,000. ఎంపిక: రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2025 అక్టోబర్‌ 21. Website:https://prasarbharati.gov.in/pbvacancies/

Government Jobs

బెల్‌లో ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ పోస్టులు

ప్రభుత్వ రక్షణ రంగ సంస్థ, నవరత్న హోదా కలిగిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్‌) హైదరాబాద్‌ వివిధ విభాగాల్లో ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ ట్రైనీ, టెక్నీషియన్‌-సీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 30 వివరాలు: 1. ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ ట్రైనీ(ఈఏటీ): 15 2. టెక్నీషియన్‌-సీ: 15 విభాగాలు: ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్ కమ్యూనికేషన్స్‌, మెకానికల్, ఎలక్ట్రికల్‌, ఫిట్టర్‌, మెషినిస్ట్‌, ఎలక్ట్రీషియన్‌. అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, పదో తరగతి, ఐటీఐలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 1-10-2025 నాటికి 28 ఏళ్లు ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది. జీతం: నెలకు ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ ట్రైనీ పోస్టులకు రూ.24,000 - రూ.90,000, టెక్నీషియన్ పోస్టులకు రూ.21,500 - రూ.82,000. ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్‌ బేసిడ్‌ టెస్ట్‌ ఆధారంగా. దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.590. ఎస్సీ/ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ఆధారంగా. దరఖాస్తు చివరి తేదీ: 2025 అక్టోబర్‌ 29. Website:https://bel-india.in/job-notifications/

Admissions

యూజీసీ- నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ డిసెంబర్‌ 2025

యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ డిసెంబర్‌ 2025 (యూజీసీ- నెట్‌) పరీక్షకు షెడ్యూల్‌ విడుదలైంది. జూనియర్‌ రిసెర్చి ఫెలోషిప్‌ అవార్డు, విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు పోటీపడేందుకు, పీహెచ్‌డీ ప్రవేశాలకు ఇది ఉపయోగపడుతుంది. మొత్తం 85 సబ్జెక్టులకు నిర్వహించే ఆన్‌లైన్‌ ఆధారిత పరీక్ష నిర్వహణ బాధ్యతను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ నిర్వహిస్తుంది.  వివరాలు: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్- నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ డిసెంబర్‌ (యూజీసీ నెట్‌) 2025 సబ్జెక్టులు: అడల్ట్‌ ఎడ్యుకేషన్‌, ఆంథ్రోపాలజీ, అరబ్ కల్చర్ అండ్‌ ఇస్లామిక్ స్టడీస్, అరబిక్, ఆర్కియాలజీ, అస్సామీ, బెంగాలీ, బోడో, బౌద్ధ, జైన, చైనీస్, కామర్స్‌, కంప్యూటర్ సైన్స్ అండ్‌, క్రిమినాలజీ, జాగ్రఫీ, ఎకనామిక్స్‌, ఇంగ్లిష్‌, హోం సైన్స్‌, హిస్టరీ, ఫోరెన్సిక్‌ సైన్స్‌, ఇండియన్‌ కల్చర్‌, లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌, లింగ్విస్టిక్స్‌, మ్యూజిక్‌, సైకాలజీ, లా, తదితరాలు. మొత్తం సబ్జెక్టుల సంఖ్య: 85. అర్హత: 55% మార్కులతో మాస్టర్స్ డిగ్రీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. ఓబీసీ- ఎన్‌సీఎల్‌/ ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ థర్డ్ జెండర్ కేటగిరీ అభ్యర్థులకు 50% మార్కులు అవసరం. వయోపరిమితి: జేఆర్‌ఎఫ్‌కు 01.12.2025 నాటికి 30 ఏళ్లు మించకూడదు. అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు గరిష్ఠ వయోపరిమితి లేదు. పరీక్ష విధానం: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష విధానంలో ఉంటుంది. పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. రెండు పేపర్లలో ఆబ్జెక్టివ్ టైప్, మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. పేపర్‌-1లో 50 ప్రశ్నలు... 100 మార్కులు, పేపర్‌-2లో 100 ప్రశ్నలు... 200 మార్కులు కేటాయించారు. పరీక్షకు 3 గంటల వ్యవధి ఉంటుంది. దరఖాస్తు రుసుము: జనరల్/ అన్‌రిజర్వ్‌డ్‌కు రూ.1150; జనరల్- ఈడబ్ల్యూఎస్‌/ ఓబీసీ- ఎన్‌సీఎల్‌ రూ.600; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, థర్డ్ జెండర్‌కు రూ.325. తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, జగిత్యాల, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబ్ నగర్, నల్గొండ, నిజామాబాద్, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్, అనంతపురం, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, మచిలీపట్నం, నంద్యాల, నరసరావుపేట, నెల్లూరు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, ఒంగోలు, పెద్దాపూర్‌. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 07-11-2025. పరీక్ష రుసుం చెల్లింపు చివరి తేదీ: 07-11-2025. దరఖాస్తు సవరణ తేదీలు: 10 నుంచి 12-11-2025 వరకు. పరీక్ష కేంద్రాల వివరాల వెల్లడి: తర్వాత వెల్లడించనున్నారు. అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ ప్రారంభం: తర్వాత వెల్లడించనున్నారు. పరీక్ష తేదీ: తర్వాత వెల్లడించనున్నారు. ఫలితాల వెల్లడి: తర్వాత వెల్లడించనున్నారు. Website:https://ugcnet.nta.nic.in/

Walkins

Posts In Homi Baba Cancer Hospital

Homi Baba Cancer Hospital & Research Center, Bihar is conducting interviews for the Senior Resident posts in various departments on contractual basis. Details: Senior Resident: 05 Departments: Anesthesiology, Microbiology, Pathology, Radiotherapy. Eligibility: Must have passed MD, DNB in ​​the relevant department along with work experience as per the posts. Age Limit: 45 years. Age relaxation of 3 years for OBC, 5 years for SC, ST and 10 years for Ph.D candidates. Salary: Rs. 1,27,260 per month. Selection Process: Based on Interview. Interview Date: 14th October 2025. Venue: Homi Baba Cancer Hospital and Research Centre, Shri Krishna Medical College and Hospital Campus, Umanagar, Muzaffarpur (Bihar)-842004. Website:https://tmc.gov.in/m_events/events/JobDetail?jobId=36325

Government Jobs

Manager Jobs in SBI

State Bank of India (SBI) Mumbai is inviting applications for the Manager, Deputy Manager, Assistant Manager posts in various departments on regular basis. No. of Posts: 10 Details: 1. Manager: 06 2. Deputy Manager: 03 3. Assistant General Manager: 01 Eligibility: Candidates should have passed PG, MBA or PGDBM in the relevant department as per the posts along with work experience. Age Limit: 30 years for Deputy Manager, 35 to 45 years for Assistant General Manager, 24 to 36 years for Manager as on August 8, 2025. Salary: Rs. 64,820 - Rs. 1,35,020 per month for Deputy Manager. Selection Process: Based on Interview. Application Process: Online. Application Fee: Rs. 750 for General/OBC/EWS candidates. No fee for SC, ST, PWBD candidates. Last Date for Receipt of Online Application: October 28, 2025. Website:https://sbi.bank.in/web/careers/current-openings

Government Jobs

Jobs In Prasar Bharati

Prasar Bharati is inviting applications for filling up the following posts in various departments. No. of Posts: 59 Details: 1. Senior Correspondent: 02 2. Anchor cum Correspondent Grade-2: 07 3. Anchor cum Correspondent Grade-3: 10 4. Bulletin Editor: 04 5. Broadcast Executive: 04 6. Video Post Production Assistant: 02 7. Assignment Co-ordinator: 03 8. Content Executive: 08 9. Copy Editor: 07 10. Copy Writer: 01 11. Packing Assistant: 06 12. Videographer: 05 Eligibility: Degree/PG Diploma (Journalism) in the relevant discipline along with work experience as per the posts. Age Limit: 30- 40 years. Salary: Rs. 25,000 - Rs. 80,000 per month. Selection: Based on Written Test or Interview. Application Process: Online Based. Last Date for Receipt of Online Application: 21st October 2025. Website:https://prasarbharati.gov.in/pbvacancies/

Government Jobs

Engineering Assistant Posts In BEL

Bharat Electronics Limited (BEL) is inviting applications for the Engineering Assistant Trainee, Technician-C posts in various departments. No. of Posts: 30 Details: 1. Engineering Assistant Trainee (EAT): 15 2. Technician-C: 15 Departments: Electronics, Electronics and Communications, Mechanical, Electrical, Fitter, Machinist, Electrician. Eligibility: Diploma, 10th class, ITI in the relevant department as per the posts along with work experience. Age limit: 28 years as on 1-10-2025. There will be a relaxation of three years for OBCs, five years for SC/ST candidates and ten years for Divyangs. Salary: Rs. 24,000 - Rs. 90,000 per month for Engineering Assistant Trainee posts, Rs. 21,500 - Rs. 82,000 for Technician posts. Selection process: Based on Computer Based Test. Application fee: Rs. 590 for General, OBC, EWS candidates. There will be a fee exemption for SC/ST/ PWBD candidates. Application process: Online based. Last date of application: October 29, 2025. Website:https://bel-india.in/job-notifications/