Posts

Internship

Sales Associate Posts In Pawzz

Pawzz Company is inviting applications for Sales Associate Posts. Details: Post: Sales Associate Company: Pawzz Skills: Advanced Excel, Content, Digital, Instagram Marketing, Effective Communication, English Speaking, Marketing Campaigns, Marketing Programs, Marketing Strategies, MS-Excel, Sales. Stipend: Per monthRs.1500-Rs.10,000. Duration: 2 weeks Qualification: Any Degree Application Procedure: Through Online Application Last Date: 25-01-2025 Website:https://internshala.com/internship/details/work-from-home-part-time-sales-associate-internship-at-pawzz1735183534

Government Jobs

Scientist Posts In Central Drug Research Institute

The CSIR - Central Drug Research Institute (CDRI), under the Council of Scientific & Industrial Research invites recruitment of 18 Scientist positions.  No. of Posts: 18 Details: Age: The maximum age limit for candidates is 32 years as of 07 February 2025. Age relaxation is applicable as per government norms. Salary Range: Basic Pay: Rs.67,700/- (Pay Level 11) Total Emoluments: Approx. Rs.1,27,766/- Start Date for Online Registration: 6 January 2025 Last Date for Online Application Submission: 17 February 2025 Website:https://cdri.res.in/

Government Jobs

Faculty Posts In AIIMS Guwahati

All India Institute of Medical Sciences (AIIMS), Guwahati is invites applications for the vacant faculty posts in various departments. Number of Posts: 77 Details: 1. Professor: 17 2. Additional Professor: 17 3. Associate Professor: 18 4. Assistant Professor: 25 Departments: Anaesthesia, Anatomy, Biochemistry, Dermatology, ENT, General Medicine, General Surgery, Pathology, Paediatrics, Gynecology etc. Qualification: MBBS/ MD/ MS/ MCH/ DM, Ph.D pass in relevant discipline along with work experience. Salary: Per Month for Professor Posts Rs. 1,68,900; Rs.1,48,200 for Additional Professor Posts; Rs.1,38,300 for Associate Professor posts; RS. 1,01,500 for Assistant Professor posts. Upper Age Limit: 58 years. There is a relaxation of 5 years for SC/ST, 3 years for OBC and 10 years for PwBDs candidates. Application Fee: Rs.1500, fee is exempted for SC/ST/Female/PwBDs candidates. Selection Process: Based on Written Test, Interview, Scrutiny of Certificates etc. Last date of online application: 19-01-2025. Website:https://aiimsguwahati.ac.in/

Walkins

సీ-డాక్‌ నోయిడాలో టెక్నికల్‌ ఎక్స్‌పర్ట్‌ పోస్టులు

ఉత్తర్‌ ప్రదేశ్‌ రాష్ట్రం నోయిడాలోని సెంటర్‌ ఫర్‌ డెవెలప్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌ (సీ-డాక్‌) ఒప్పంద ప్రాతిపదికన కింది టెక్నికల్‌ ఎక్స్‌పర్ట్‌ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 44 వివరాలు:  ప్రాజెక్ట్‌ మేనేజర్‌- 10 సీనియర్‌ ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌- 15 ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌- 19 అర్హత: కనీసం 60శాతం మార్కులతో సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్‌, ఎంఈ/ ఎంటెక్‌, పీజీ ఉత్తీర్ణతతో పాటు తదితర ప్రొగ్రామింగ్‌ స్కిల్స్‌ ఉద్యోగానుభవం ఉండాలి.  జీతం: ఏడాదికి ప్రాజెక్ట్‌ మేనేజర్‌ 17.52 లక్షలు; సీనియర్‌ ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌కు రూ.10.12 లక్షలు; ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌కు రూ.7.86 లక్షలు. వయోపరిమితి: ప్రాజెక్ట్‌ మేనేజర్‌కు 56 ఏళ్లు; సీనియర్‌ ప్రాజెక్ట్‌ 40 ఏళ్లు; ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌కు 45 ఏళ్లు మించకూడదు. ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా. ఇంటర్వ్యూ తేదీలు: 09, 10, 11-01-2025. Website:https://www.cdac.in/

Internship

పాజ్‌లో సేల్స్‌ అసోసియేట్ పోస్టులు

పాజ్‌ (Pawzz) కంపెనీ సేల్స్‌ అసోసియేట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. వివరాలు: పోస్టు: సేల్స్‌ అసోసియేట్ కంపెనీ: పాజ్‌  నైపుణ్యాలు: అడ్వాన్స్‌డ్‌ ఎక్సెల్, కంటెంట్, డిజిటల్, ఇన్‌స్టాగ్రామ్‌ మార్కెటింగ్, ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్, ఇంగ్లిష్‌ మాట్లాడటం, మార్కెటింగ్‌ క్యాంపైన్స్, మార్కెటింగ్‌ ప్రోగ్రామ్స్, మార్కెటింగ్‌ స్ట్రాటజీస్, ఎంఎస్‌-ఎక్సెల్, సేల్స్‌. స్టైపెండ్‌: నెలకు రూ.1500-రూ.10,000. వ్యవధి: 2 వారాలు అర్హత: ఏదైనా డిగ్రీ దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చివరి తేదీ: 25-01-2025 Website:https://internshala.com/internship/details/work-from-home-part-time-sales-associate-internship-at-pawzz1735183534

Government Jobs

సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో సైంటిస్ట్ పోస్టులు

ఉత్తర్‌ ప్రదేశ్‌ రాష్ట్రం లఖ్‌నవూలోని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ & ఇండస్ట్రియల్ రిసెర్చ్ ఆధ్వర్యంలోని సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీడీఆర్‌ఐ) సైంటిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.  మొత్తం పోస్టులు: 18 వివరాలు:  వయసు: అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 07 ఫిబ్రవరి 2025 నాటికి 32 సంవత్సరాలు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది. జీతం: రూ.67,700 - రూ.1,27,766/- ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 6 జనవరి 2025. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 17 ఫిబ్రవరి 2025. Website:https://cdri.res.in/contractrnd.aspx

Government Jobs

ఎయిమ్స్‌, గువాహటిలో ఫ్యాకల్టీ పోస్టులు

అస్సాం, గువాహటిలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 77 వివరాలు: 1. ప్రొఫెసర్‌: 17 2. అడిషనల్ ప్రొఫెసర్‌: 17 3. అసోసియేట్ ప్రొఫెసర్‌: 18 4. అసిస్టెంట్ ప్రొఫెసర్‌: 25 విభాగాలు: అనస్తీషియా, అనాటమీ, బయోకెమిస్ట్రీ, డెర్మటాలజీ, ఈఎన్‌టీ, జనరల్‌ మెడిసిన్, జనరల్‌ సర్జరీ, పాథాలజీ, పీడియాట్రిక్స్‌, గైనకాలజీ తదితరాలు. అర్హత: సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్/ ఎండీ/ ఎంఎస్‌/ ఎంసీహెచ్‌/ డీఎం, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. జీతం: నెలకు ప్రొఫెసర్ పోస్టులకు రూ. 1,68,900; అడిషనల్ ప్రొఫెసర్‌ పోస్టులకు రూ.1,48,200; అసోసియేట్ ప్రొఫెసర్‌ పోస్టులకు రూ.1,38,300; అసిస్టెంట్ ప్రొఫెసర్‌ పోస్టులకు రూ.1,01,500. వయో పరిమితి: 58 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ ఎస్టీ ఐదేళ్లు, ఓబీసీ మూడేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పదేళ్లు సడలింపు ఉంటుంది. దరఖాస్తు ఫీజు: రూ.1500, ఎస్సీ/ఎస్టీ/ మహిళా/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది. ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: 19-01-2025 Website:https://aiimsguwahati.ac.in/

Current Affairs

Rajat Verma

♦ Rajat Verma was appointed as Chief Executive Officer (CEO) of DBS Bank India on 30 December 2024. He is currently Head of Institutional Banking Group (IBG).  ♦ Rajit will succeed Surojit Shome, who retires on February 28, 2025.  His appointment is effective March 1, 2025. ♦ Surojit Shome has been at the helm of DBS Bank India since 2015.

Current Affairs

India's foreign exchange reserves

♦ India's foreign exchange reserves have surged past 700 billion US dollars, placing the nation in the 4th position globally. Over the last decade between 2014 to 2024, the total Foreign Direct Investment inflows were around over 709 billion dollars.  ♦ India has jumped from 71st in 2014 to 39th in 2018 on the Global Competitiveness Index highlighting advancements in infrastructure, market size, and innovation. ♦ In 2024, India became the world’s second-largest producer of crude steel, after China. It also secured the second position globally in mobile phone production, solidifying its status as a major manufacturing hub. ♦ India is today the world’s fifth-largest economy and advancing toward the goal of becoming the third-largest economy. 

Current Affairs

Air Independent Propulsion (AIP) Plug

♦ The Ministry of Defence signed two contracts worth around Rs.2,867 crore, for the construction of the Air Independent Propulsion (AIP) Plug for the DRDO-AIP system and its integration onboard Indian submarines, and the integration of the Electronic Heavy Weight Torpedo (EHWT) onboard the Kalvari-class submarines. Both contracts were signed in the presence of Defence Secretary Rajesh Kumar Singh in New Delhi on 30 December 2024. ♦ The contract for the construction of the AIP Plug and its integration was inked with Mazagon Dock Shipbuilders Limited, Mumbai, worth around Rs.1,990 crore, while the contract for the integration of the EHWT, being developed by DRDO, was signed with Naval Group, France, at an approximate cost of Rs.877 crore.