Posts

Government Jobs

ఇంజినీర్స్‌ లిమిటెడ్‌లో మేనేజీరియల్ పోస్టులు

దిల్లీలోని ఇంజినీర్స్‌ ఇండియా లిమిటెడ్ (ఈఐఎల్‌) మేనేజీరియల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీల సంఖ్య: 12 వివ‌రాలు: 1. మేనేజర్: 04 2. డిప్యూటీ మేనేజర్: 04 3. జూనియర్ సెక్రటరీ: 04 విభాగాలు: రాక్ ఇంజినీరింగ్, జియాలజీ, హైడ్రాలజీ, మైనింగ్, సెక్రటేరియల్ సర్వీసెస్. అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఈ/బీటెక్‌, ఎంఎస్సీ, ఎంఈ/ఎంటెక్  ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: మేనేజర్ పోస్టులకు 36 ఏళ్లు; మిగతా పోస్టులకు 32 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పదేళ్ల సడలింపు ఉంటుంది. జీతం: నెలకు మేనేజర్ పోస్టులకు రూ.80,000- రూ.2,00,000; డిప్యూటీ మేనేజర్ రూ.70,000- రూ.2,00,000;  జూనియర్ సెక్రటరీ పోస్టులకు రూ.29,000- రూ.1,20,000.  పని ప్రదేశాలు: దిల్లీ, గురుగ్రామ్, చెన్నై, వడోదర, కోల్‌కతా.  ఎంపిక ప్రక్రియ: విద్యార్హతలు, పని అనుభవం, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా. ఆన్‌లైన్ దరఖాస్తుల‌కు చివరి తేదీ: 18-11-2024 Website:https://engineersindia.com/applying-to-eil

Freshers

నాట్‌వెస్ట్ గ్రూప్‌లో రిలేషన్‌షిప్‌ మేనేజర్- క్రెడిట్ డెలివరీ బీ6 ఖాళీలు

బెంగ‌ళూరులోని నాట్‌వెస్ట్ గ్రూప్ కంపెనీ రిలేషన్‌షిప్‌ మేనేజర్- క్రెడిట్ డెలివరీ బీ6 ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. వివరాలు: పోస్ట్: రిలేషన్‌షిప్‌ మేనేజర్- క్రెడిట్ డెలివరీ బీ6  కంపెనీ: నాట్‌వెస్ట్ గ్రూప్‌  అర్హత: ఏదైనా గ్రాడ్యుయేట్ నైపుణ్యాలు: క్రెడిట్ అనాలసిస్, రిస్క్ మేనేజ్‌మెంట్, టీమ్‌ లీడ్, బిజినెస్ ఎన్విరాన్‌మెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్‌ తదితరాలు. జాబ్ లొకేషన్: బెంగళూరు దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా చివ‌రి తేదీ: 8.11.2024 Website:https://jobs.natwestgroup.com/jobs/15133183-relationship-manager-credit-delivery-b6

Apprenticeship

ఏపీఎస్‌ఆర్‌టీసీ- విజయవాడ జోన్‌లో అప్రెంటిస్ పోస్టులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్‌టీసీ), విజయవాడ జోన్ కింది ట్రేడుల్లో అప్రెంటిస్ శిక్షణకు సంబంధించి 311 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ప్రకటించింది.   మొత్తం పోస్టులు: 311 వివరాలు: జిల్లాల వారీగా ఖాళీలు: కృష్ణా- 41, ఎన్టీఆర్- 99, గుంటూరు- 45, బాపట్ల- 26, పల్నాడు- 45, ఏలూరు- 24, పశ్చిమగోదావరి- 31. ట్రేడులు: డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, పెయింటర్, ఫిట్టర్, మెషినిస్ట్, డ్రాఫ్ట్స్‌మెన్ సివిల్. అర్హత: అభ్యర్థి సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. ఎంపిక విధానం: విద్యార్హతల్లో వచ్చిన మార్కులు, ఇంటర్వ్యూ, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ తదితరాల అధారంగా ఎంపిక చేస్తారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఫీజు: రూ.118. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 20-11-2024. ధ్రువపత్రాల పరిశీలించే స్థలం: ఆర్‌టీసీ జోనల్‌ స్టాఫ్‌ ట్రైనింగ్‌ కాలేజీ, ఏపీఎస్‌ఆర్‌టీసీ, చెరువు సెంటర్‌, విద్యాధరపురం, విజయవాడ. Website:https://www.apsrtc.ap.gov.in/Recruitments.php

Apprenticeship

ఏపీఎస్‌ఆర్‌టీసీ- కర్నూలు జోన్‌లో అప్రెంటిస్ పోస్టులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్‌టీసీ), కర్నూలు జోన్ కింది ట్రేడుల్లో అప్రెంటిస్ శిక్షణకు సంబంధించి 295 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుద‌ల చేసింది. మొత్తం పోస్టుల సంఖ్య‌: 295 వివరాలు: జిల్లాల వారీగా ఖాళీలు: కర్నూలు- 47, నంద్యాల- 45, అనంతపురం- 53, శ్రీసత్యసాయి- 37, కడప- 65, అన్నమయ్య- 48. ట్రేడులు: డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, పెయింటర్, ఫిట్టర్, మెషినిస్ట్, డ్రాఫ్ట్స్‌మెన్ సివిల్. అర్హత: అభ్యర్థి సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. ఎంపిక విధానం: విద్యార్హతల్లో వచ్చిన మార్కులు, ఇంటర్వ్యూ, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ తదితరాల అధారంగా ఎంపిక చేస్తారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఫీజు: రూ.118. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 19-11-2024. ధ్రువపత్రాల పరిశీలించే స్థలం: ఆర్‌టీసీ జోనల్‌ స్టాఫ్‌ ట్రైనింగ్‌ కాలేజీ, ఏపీఎస్‌ఆర్‌టీసీ, బళ్లారి చౌరస్తా, కర్నూలు. వివరాలకు: 08518-257025. Website:https://www.apsrtc.ap.gov.in/Recruitments.php

Current Affairs

Collins Dictionary

♦ Collins Dictionary has named “brat” its word of the year for 2024. The word, redefined by British singer Charli XCX and popularized through her album of the same name. The dictionary defines the adjective "brat" as, "characterized by a confident, independent and hedonistic attitude." ♦ The Collins English Dictionary stated that 'Brat' has become one of the most talked about words of 2024".  In addition to "brat," the Collins English Dictionary added 9 new words this year: ♦ Brainrot (noun): an ability to think clearly caused by excessive consumption of low-quality online content ♦ Era (noun): a period of one's life or career that is of a distinctive character ♦ Looksmaxxing (noun): attempting to maximize the attractiveness of one's physical apperance ♦ Rawdogging (noun): the act of undertaking an activity without preparation, support or equipment ♦ Anti-tourism (noun): opposition to or action against large-scale tourism ♦ Delulu (adjective): utterly mistaken or unrealistic in one's ideas or expectations ♦ Romantasy (noun): a literary genre that combines romantic fiction with fantasy ♦ Supermajority (noun): a large majority in a legislative assembly that enables a government to pass laws without effective scrutiny ♦ Yapping (noun): talking at length, especially about inconsequential matter

Current Affairs

Maia Sandu

♦ Maia Sandu was re-elected as Moldova's President for the second term. The Moldovan Central Electoral Commission confirmed her victory on 4 November 2024. ♦ Sandu won 55% of the vote and her rival Alexandr Stoianoglo got 45% of the vote share.  ♦ Sandu was born on 24 May 1972.  ♦ Maia elected as the President of Moldova for the first time in 2020. She was Minister of Education from 2012-15 and member of the Parliament of Moldova from 2014-15 and again in 2019.

Current Affairs

FTII’s (Film and Television Institute of India)

♦ FTII’s (Film and Television Institute of India) student film ‘Sunflowers Were The First Ones To Know’ has qualified for the 2025 Oscars in the Live Action Short Film Category. ♦ This Kannada language short film directed by FTII student Chidananda S Naik is inspired by Indian folk stories and traditions. ♦ The film had earlier this year (2024) won the first Prize at the Cannes Film Festival’s La Cinef Selection. ♦ The La Cinef Jury at Cannes had commended the film for its illuminating storytelling and masterful direction.

Current Affairs

International Solar Alliance (ISA)

♦ India and France have been elected as President and co-president of the International Solar Alliance (ISA) for a two-year term from 2024 to 2026. ♦ This decision was taken at the seventh session of the ISA Assembly in New Delhi on 4 November 2024. ♦ The Assembly elects the president and co-president with due consideration to equitable geographical representation. ♦ The four regional groups of the ISA Members include Africa; Asia and the Pacific; Europe and Others; and Latin America and the Caribbean. ♦ In a recent reshuffle of ISA leadership, Ashish Khanna is set to succeed Dr. Ajay Mathur as ISA Director General, assuming the role in 2025.  ♦ Dr Ajay Mathur has led the Alliance since 2021, will conclude his tenure on March 14, 2025. ♦ Under his leadership, the Alliance has achieved significant milestones, including a monumental rise in member and signatory countries to 103 and 17, respectively.

Current Affairs

Central Water Commission (CWC)

♦ According to the Central Water Commission (CWC) report, Glacial lakes and other water bodies across the Himalayan region saw a 10.81% increase in area from 2011 to 2024 due to climate change.  ♦ The total inventory area of glacial lakes within India was 1,962 hectares during the year 2011 which has increased to 2,623 hectares during the year 2024 September. There is a 33.7% increase in area, the report said. ♦ It also identified 67 lakes in India that witnessed an over 40% increase in surface area, placing them in the high-risk category for potential GLOFs. ♦ Ladakh, Himachal Pradesh, Uttarakhand, Sikkim and Arunachal Pradesh showed the most notable expansions, signalling a heightened risk of GLOFs and the need for intensified monitoring and disaster preparedness. ♦ Glacial lakes and other water bodies across the Himalayan region saw an overall area increase of 10.81% from 5,33,401 hectares in 2011 to 5,91,108 hectares in 2024 due to climate change, the report said.

Current Affairs

Anahat Singh

♦ India's Anahat Singh secured her sixth PSA Challenger title at the Costa North Coast Open 2024 in Coffs Harbour, Australia on 3 November 2024. ♦ She defeated Japanese Akari Midorikawa 3-0 (11-6, 11-6, 11-7) in the final to take the crown.  ♦ Anahat Singh won bronze medals in the women’s team and mixed doubles event at last year’s (2023) Hangzhou Asian Games. ♦ She won the JSW Willingdon Little Masters and Senior Tournament title in January 2024.  ♦ Anahat has also won the Indian senior and junior nationals this year (2024).