Posts

Government Jobs

Senior Resident Posts In AIIMS, Deoghar

All India Institute of Medical Sciences (AIIMS), Deoghar (Jharkhand) is conducting interviews for the posts of Senior Resident. No. of Posts: 107 Details: Departments: Anaesthesia, Anatomy, Biochemistry, Dermatology, microbiology, General Medicine, General Surgery, Pathology, dental surgery, Neurology, Paediatrics,  etc. Qualification: Medical PG, MD/MS/MCH/DNB in relevant discipline. along with work experience. Salary: Rs.67,700. Age Limit: Not exceeding 45 years. There is a relaxation of five years for SC/ST, three years for OBC and ten years for PWD candidates. Application Fee: Rs.3000 for General Candidates, Rs.1000 for OBC candidates, SC/ST/Disabled/Women candidates are exempted from the fee. Online Application Last Date: 09-01-2025 Website:https://www.aiimsdeoghar.edu.in/

Apprenticeship

Graduate Apprentice Posts In IRCON

IRCON International Limited (IRCON), New Delhi is invited applications from eligible candidates for filling up the vacancies of Graduate, Diploma and Apprentice.  Number of Posts: 30 Details: 1. Graduate Apprentice: 20 Department wise: Electrical-04; Civil-13; Science and Technology (S&T)-03. 2. Technician (Diploma) Apprentice: 10 Department wise: Civil-07;  Electrical-02; Science and Technology (S&T)-01. Qualification: Diploma in relevant discipline, passed in Engineering. Stipend: Per month Graduate Apprentices for Rs.10,000; Diploma Apprentices for Rs.8,500.  Age Limit: Not exceeding 18-30 years. Selection Process: Based on merit, shortlist, etc. Last Date for Online Application: 15-01-2025 Website:https://ircon.org/index.php?lang=en

Apprenticeship

Graduate Apprentice Posts In HPCL

Hindustan Petroleum Corporation Limited (HPCL)- Mumbai, invites applications from eligible candidates for the post of Graduate Apprentice - 2025.  Details: Graduate Apprentice Departments: Mechanical, Electrical and Electronics, Computer Science/IT, Civil, Chemical, Electronics and Communication, Instrumentation, Petroleum Engineering. Qualification: Must have passed Engineering with minimum 60% marks in the concerned stream. Age Limit: Should be between 18 - 25 years. 5 years for SC/ST candidates; 3 years for OBCs; Ten years relaxation for PwBDs candidates. Stipend: Per month Rs.25,000. Selection Process: Shortlist, Interview etc. Last Date for Online Application: 13-01-2025. Website:https://www.hindustanpetroleum.com/

Apprenticeship

Apprentice Posts In BEL, Chennai

Bharat Electronics Limited (BEL), Chennai is inviting applications from eligible candidates for the post of Graduate, Diploma, B.Com Apprentice. Number of Posts: 83 Details: 1. Graduate Apprentice: 63 2. Technician (Diploma) Apprentice: 10 3. B.com Apprentice: 10 Departments: Electronics and Communication, Electrical and Electronics, Computer Science, Civil, Mechanical. Qualification: Must have passed Diploma, BE/B.Tech, B.Com in relevant discipline. Age Limit: Not exceeding 25 years. Three years for OBCs, five years for SC/ST candidates and ten years for PwDs. Stipend: Per month Rs.17,500 for graduate apprentices;  Rs.12,500 for Diploma Apprentice; Rs.12,500 for B.Com apprentices. Selection Process: Based on Interview, CGPA Score etc. Interview Dates: 20, 21, 22-01-2025. Venue: Bharat Electronics Limited (BEL), Nandambakkam, Chennai. Website:https://bel-india.in/

Government Jobs

తెలంగాణ హైకోర్టు పరిధిలో పోస్టులు

తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ న్యాయశాఖ మంత్రిత్వ శాఖ, సబార్డినేట్ సర్వీస్ కోసం వివిధ విభాగాల్లో ఉద్యోగల భర్తీకి తెలంగాణ హైకోర్టు నోటిఫికేషన్‌ విడుదల చేసింది.  మొత్తం ఖాళీలు: 1673 (1277 టెక్నికల్, 184 నాన్-టెక్నికల్ , తెలంగాణ జ్యుడీషియల్ మినిస్టీరియల్, సబార్డినేట్ సర్వీస్ కింద 212 ఖాళీలు). వివరాలు: పోస్టులు: స్టెనోగ్రాఫర్ గ్రేడ్ III, జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, అసిస్టెంట్‌, ఎగ్జామినర్, టైపిస్ట్, ఆఫీస్ సబార్డినేట్‌,  కంప్యూటర్‌ అపరేటర్‌, సిస్టమ్‌ అనలిస్ట్‌. అర్హత: పదోతరగతి, ఇంటర్మీడియట్‌, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. వయోపరిమితి: 18 - 34 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు; పీడీబ్ల్యూడీ (జనరల్‌/ ఈడబ్ల్యూఎస్‌) అభ్యర్థులకు పదేళ్లు గరిష్ఠ వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.  దరఖాస్తు ఫీజు: రూ.600; ఎస్టీ/ ఎస్సీ/ ఈడబ్ల్యూఎస్‌, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌, పీడబ్ల్యూబీడీఎస్‌ అభ్యర్థులకు రూ.400. ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష,  మెరిట్ లిస్ట్, స్కిల్ టెస్ట్, షార్ట్ హ్యాండ్‌ ఇంగ్లిష్‌, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 08-01-2025 ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 31-01-2025 పరీక్ష తేదీలు: టెక్నికల్ పోస్టులకు ఏప్రిల్, నాన్‌ టెక్నికల్ పోస్టులకు జూన్‌ 2025 Website:https://tshc.gov.in/

Apprenticeship

ఇక్రాన్‌లో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులు

న్యూదిల్లీలోని ఐఆర్‌సీఓఎన్‌ ఇంటర్నేషనల్ లిమిటెడ్‌ (ఇక్రాన్‌) గ్రాడ్యుయేట్, డిప్లొమా, అప్రెంటిస్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టులు: 30 వివరాలు: 1. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ (20) విభాగాల వారీగా: ఎలక్ట్రికల్‌-04; సివిల్-13; సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ (ఎస్ అండ్‌ టీ)-03. 2. టెక్నీషియన్‌ (డిప్లొమా) అప్రెంటిస్‌: 10 విభాగాల వారీగా: సివిల్-07;  ఎలక్ట్రికల్‌-02; సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ (ఎస్ అండ్‌ టీ)-01. అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా, ఇంజినీరింగ్‌ ఉత్తీర్ణులై ఉండాలి. స్టైపెండ్: నెలకు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లకు రూ.10,000, డిప్లొమా  అప్రెంటిస్‌కు రూ.8,500.  వయోపరిమితి: 18-30 ఏళ్లు మించకూడదు. ఎంపిక విధానం: విద్యార్హత, షార్ట్‌లిస్ట్, తదితరాల ఆధారంగా. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 15-01-2025 Website:https://ircon.org/index.php?lang=en

Apprenticeship

హెచ్‌పీసీఎల్‌లో గ్రాడ్యుయేట్ ఇంజినీర్ అప్రెంటిస్ పోస్టులు

మహారాష్ట్ర, ముంబయిలోని హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (హెచ్‌పీసీఎల్‌) గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ - 2025 పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. వివరాలు: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌/ఐటీ, సివిల్, కెమికల్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌, ఇనుస్ట్రుమెంటేషన్, పెట్రోలియం ఇంజినీరింగ్. అర్హత: సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో ఇంజినీరింగ్ ఉత్తీర్ణులై ఉండాలి. వయోపరిమితి: 18 - 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు; పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పదేళ్ల సడలింపు ఉంటుంది. స్టైపెండ్: నెలకు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లకు రూ.25,000. ఎంపిక విధానం: విద్యార్హత, షార్ట్‌లిస్ట్, ఇంటర్య్వూ తదితరాల ఆధారంగా. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 13-01-2025. Website:https://www.hindustanpetroleum.com/

Apprenticeship

బెల్‌లో అప్రెంటిస్‌ పోస్టులు

చెన్నైలోని ప్రభుత్వ రంగ సంస్థ భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బెల్‌) గ్రాడ్యుయేట్, డిప్లొమా, బీకామ్‌ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 83 వివరాలు: 1. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌: 63 2. టెక్నీషియన్‌ (డిప్లొమా) అప్రెంటిస్‌: 10 3. బీకాం అప్రెంటిస్‌: 10 విభాగాలు: ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌, కంప్యూటర్ సైన్స్‌, సివిల్, మెకానికల్. అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఈ/బీటెక్‌, బీకాం ఉత్తీర్ణులై ఉండాలి. వయోపరిమితి: 25 ఏళ్లు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది. స్టైపెండ్: నెలకు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లకు రూ.17,500;  డిప్లొమా అప్రెంటిస్‌కు రూ.12,500; బీకామ్‌ అప్రెంటిస్‌లకు రూ.12,500.  ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ, సీజీపీఏ స్కోరు తదితరాల ఆధారంగా. ఇంటర్వ్యూ తేదీలు: 20, 21, 22-01-2025. వేదిక: భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్ (BEL), నుంగంబాక్కం, చెన్నై. Website:https://bel-india.in/

Current Affairs

Manish Singhal

♦ Manish Singhal was apopointed Secretary General of  Associated Chambers of Commerce and Industry of India (ASSOCHAM). ♦ He had earlier worked as Deputy Secretary General of The Federation of Indian Chambers of Commerce and Industry (FICCI). Singhal succeeded Deepak Sood. ♦ Manish Singhal had also worked with various Indian transnational companies, including Tata Motors, Eicher (Volvo), Tata Auto Comp Systems, Moser Baer India and BEML. 

Current Affairs

Bhuvnesh Kumar

♦ Bhuvnesh Kumar assumed charge as the Chief Executive Officer (CEO) of Unique Identification Authority of India (UIDAI). ♦ He is an officer of the 1995 batch IAS from the Uttar Pradesh cadre. He succeeded Amit Agrawal who was appointed the secretary of department of pharmaceuticals in December 2024. ♦ Along with CEO UIDAI, he continues to be an Additional Secretary in the Ministry of Electronics and Information Technology (MeitY), Government of India. Earlier, he has also served as the Joint Secretary in MeitY.