Posts

Government Jobs

Medical Officer Posts In ITBP

Indo- Tibetan Border Police Force (ITBP) invites applications from eligible male and female Indian citizens for filling up following vacancies in Central Armed Police Forces (BSF, CRPF, ITBP, SSB) and Assam Rifles, Ministry of Home Affairs, Govt of India. No. of Posts: 345 Details: 1. Super Specialist Medical Officer (Second-in-Command): 05 Posts 2. Specialist Medical Officer (Deputy Commandant): 176 Posts 3. Medical Officer (Assistant Commandant): 164 Posts Pay Scale: Per month Rs.78,800-Rs.2,09,200. Upper Age Limit: For Super Specialist Medical Officer 50 years, Specialist Medical Officer 40 years, Medical Officer 30 years. Qualifications: MBBS, PG, Diploma, DM/ M.Ch in Concerned Specialty with Physical and Medical Standards. Selection Process: Based on Physical Standard Test (PST), Medical Examination Tests (MET), Interview, Verification of original documents etc.  Examination Fee: UR, OBC and EWS Rs.400. SC, ST and Ex-servicemen are exempted from paying the fee. Last date for Online application: 14-11-2024. Website:https://recruitment.itbpolice.nic.in/rect/index.php

Government Jobs

DEO, Pharmacist Posts In DM&HO, Guntur District

Office of the District Medical and Health Officer, Guntur invites applications for filling up of various categories of posts in Urban Clinics/ UPHCs under NUHM in erstwhile Guntur District on contract/ outsourcing basis. No. of Posts: 40. Details: 1. Lab Technician: 03 Posts 2. Pharmacist: 11 Posts 3. Data Entry Operator: 11 Posts 4. Sanitary Attendant: 15 Posts  Qualifications: SSC, PGDCA, D.Pharmacy/B.Pharmacy/M.Pharmacy, DMLT, B.Sc.(MLT). Upper age limit(As on 01.09.2024): 42 years. Application Fee: Rs.300. Rs.100 for SC/ ST/ PH/ Ex-service man candidates. Method of selection: Based on qualifying examination marks, work experience, rule of reservation. How to apply: Filled in Applications to be submitted to the Office of the District Medical and Health Officer, Guntur, Guntur District. Last date for submission of applications: 30-10-2024. Website:https://guntur.ap.gov.in/

Admissions

UG, PG, Diploma, Certificate Programme In Dr. BRAOU, Hyderabad

Dr.B.R. Ambedkar Open University, Hyderabad invites applications from eligible candidates for admission into UG, PG, Diploma, Certificate Programme for the Academic Session 2024-25. Details: I. UG Programme: B.A., B.Com. B.Sc. (CBCS) II. PG Programme:  1. M.A: Journalism & Mass Communication/ Economics/ History/ Public Administration/ Political Science/ Sociology/ English/ Telugu/ Hindi/ Urdu 2. M.Sc.: Mathematics/ Applied Mathematics/ Psychology/ Botany/ Chemistry/ Environmental science/ Physics/ Zoology 3. M.Com.  4. M.LI.Sc.  5. B.LI.Sc. 6. Diploma Programmes: Psychological Counselling/ Marketing Management/ Financial Management/ human Resource Management/ Operational Management/ Environmental Studies/ Human Rights/ Culture & Heritage Tourism/ Women’s Studies/ International Relations. 7. Certificate Programmes: Food & Nutrition/ Literacy and Community Development/ NGO’s Management/ Early Childhood Care and Education Duration: UG- 3 years, PG- 2 years, MLISc/ BLISc/ Diploma- 1 year, Certificate- 6 months. Eligibility: SSC, Intermediate, Diploma, Degree. Last Date for Registration, Submission of Online Applications: 30-10-2024. Website:http://www.braouonline.in/

Walkins

మిధాని, హైదరాబాద్‌లో అసిస్టెంట్ ఖాళీలు

హైదరాబాద్ కంచన్‌బాగ్‌లోని ప్రభుత్వ రంగ సంస్థ- మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్ (మిధాని) ఫిక్స్‌డ్‌ టర్మ్‌ కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో అసిస్టెంట్ ఖాళీల భర్తీకి వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 31 వివరాలు: 1. అసిస్టెంట్ (మెటలర్జీ): 13 పోస్టులు 2. అసిస్టెంట్ (మెకానికల్): 02 పోస్టులు 3. అసిస్టెంట్ (ఫిట్టర్): 09 పోస్టులు 4. అసిస్టెంట్ (వెల్డర్): 04 పోస్టులు 5. అసిస్టెంట్ (డ్రైవర్): 03 పోస్టులు అర్హత: పోస్టును అనుసరించి 10వ తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా ఉత్తీర్ణత, ఎల్‌ఎంవీ/ హెచ్‌ఎంవీ డ్రైవింగ్ లైసెన్స్, పని అనుభవం కలిగి ఉండాలి. జీత భత్యాలు: నెలకు అసిస్టెంట్ (మెటలర్జీ)/ అసిస్టెంట్ (మెకానికల్) పోస్టులకు రూ.31,720; అసిస్టెంట్ (డ్రైవర్) పోస్టులకు రూ.27,710. ఇతర పోస్టులకు రూ.28,960. ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ట్రేడ్/ ప్రొఫీషియన్సీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా. వాక్-ఇన్ తేదీలు: 28, 29-10-2024; 25, 26, 27-11-2024. వేదిక: మిధాని కార్పొరేట్ ఆఫీస్ ఆడిటోరియం, కంచన్‌బాగ్, హైదరాబాద్. Website:https://midhani-india.in/

Government Jobs

సీఏపీఎఫ్‌లో మెడికల్ ఆఫీసర్ పోస్టులు

భారత హోం మంత్రిత్వ శాఖకు చెందిన ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ) మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేష‌న్ విడుదలచేసింది. దీని ద్వారా సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (బీఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ) అస్సాం రైఫిల్స్‌లో 345 ఖాళీలను భర్తీ చేస్తారు. మొత్తం పోస్టులు: 345. వివరాలు: 1. సూపర్ స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్ (సెకండ్-ఇన్-కమాండ్): 05 పోస్టులు 2. స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్ (డిప్యూటీ కమాండెంట్): 176 పోస్టులు 3. మెడికల్ ఆఫీసర్ (అసిస్టెంట్ కమాండెంట్): 164 పోస్టులు పే స్కేల్: నెలకు రూ.78,800-రూ.2,09,200. గరిష్ఠ వయో పరిమితి: సూపర్ స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్‌ పోస్టులకు 50 ఏళ్లు, స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్ పోస్టులకు 40 ఏళ్లు, మెడికల్ ఆఫీసర్ పోస్టులకు 30 ఏళ్లు మించకూడదు. అర్హతలు: పోస్టును అనుసరించి ఎంబీబీఎస్‌, పీజీ, డిప్లొమా, డీఎం/ ఎంసీహెచ్‌ ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగిఉండాలి. ఎంపిక ప్రక్రియ: ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST), మెడికల్ ఎగ్జామినేషన్ టెస్ట్ (MET), ఇంటర్వ్యూ, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. పరీక్ష రుసుము: యూఆర్‌, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ రూ.400. ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 14-11-2024. Website: https://recruitment.itbpolice.nic.in/rect/index.php

Government Jobs

డేటా ఎంట్రీ ఆపరేటర్‌, ఫార్మసిస్ట్ పోస్టులు

ఉమ్మడి గుంటూరు జిల్లాలోని అర్బన్ క్లినిక్‌లు/ యూపీహెచ్‌సీల్లో ఒప్పంద/ అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి జిల్లా వైద్యారోగ్య శాఖ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 40. వివరాలు: 1. ల్యాబ్ టెక్నీషియన్: 03 పోస్టులు 2. ఫార్మసిస్ట్: 11 పోస్టులు 3. డేటా ఎంట్రీ ఆపరేటర్: 11 పోస్టులు 4. శానిటరీ అటెండెంట్: 15 పోస్టులు అర్హతలు: పోస్టును అనుసరించి పదో తరగతి, పీజీడీసీఏ, డీఫార్మసీ/ బీఫార్మసీ/ ఎంఫార్మసీ, డీఎంఎల్‌టీ, బీఎస్సీ (ఎంఎల్‌టీ) ఉత్తీర్ణులై ఉండాలి.   గరిష్ఠ వయోపరిమితి: 01.09.2024 నాటికి 42 సంవత్సరాలు మించకూడదు.  దరఖాస్తు రుసుము: రూ.300. ఎస్సీ/ ఎస్టీ/ పీహెచ్‌/ ఎక్స్-సర్వీస్‌మ్యాన్ అభ్యర్థులకు రూ.100. ఎంపిక విధానం: విద్యార్హత పరీక్ష మార్కులు, పని అనుభవం, రూల్ ఆఫ్‌ రిజర్వేషన్ తదితరాల ఆధారంగా. దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులు, సంబంధిత ధ్రువపత్రాలను జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం, గుంటూరు, గుంటూరు జిల్లా చిరునామాకు పంపించాలి. దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: 30-10-2024. Website:https://guntur.ap.gov.in/

Admissions

డా.బీఆర్‌ అంబేడ్కర్‌ వర్సిటీలో యూజీ, పీజీ ప్రోగ్రామ్

హైదరాబాద్‌లోని డా.బి.ఆర్. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ 2024-25 విద్యా సంవత్సరానికి దూరవిద్యా విధానంలో యూజీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికెట్‌ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.  వివరాలు: యూజీ ప్రోగ్రామ్: బీఏ, బీకాం, బీఎస్సీ  పీజీ ప్రోగ్రామ్: 1. ఎంఏ: జర్నలిజం అండ్‌ మాస్ కమ్యూనికేషన్/ ఎకనామిక్స్/ హిస్టరీ/ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్/ పొలిటికల్ సైన్స్/ సోషియాలజీ/ ఇంగ్లిష్/ తెలుగు/ హిందీ/ ఉర్దూ. 2. ఎంఎస్సీ: మ్యాథ్స్‌/ అప్లైడ్‌ మ్యాథ్స్‌/ సైకాలజీ/ బోటనీ/ కెమిస్ట్రీ/ ఎన్విరాన్‌మెంటల్ సైన్స్/ ఫిజిక్స్/ జువాలజీ. 3. ఎంకాం 4. ఎంఎల్‌ఐఎస్సీ  5. బీఎల్‌ఐఎస్సీ 6. డిప్లొమా ప్రోగ్రామ్‌: సైకలాజికల్ కౌన్సెలింగ్/ మార్కెటింగ్ మేనేజ్‌మెంట్/ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్/ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్/ ఆపరేషనల్ మేనేజ్‌మెంట్/ ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్/ హ్యూమన్ రైట్స్/ కల్చర్ & హెరిటేజ్ టూరిజం/ ఉమెన్స్ స్టడీస్/ ఇంటర్నేషనల్ రిలేషన్స్. 8. సర్టిఫికెట్ ప్రోగ్రామ్‌: ఫుడ్‌ అండ్‌ న్యూట్రిషన్‌/ లిటరసీ అండ్‌ కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌/ ఎన్‌జీవోస్‌ మేనేజ్‌మెంట్‌/ ఎర్లీ చైల్డ్‌హుడ్‌ కేర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌. వ్యవధి: యూజీ ప్రోగ్రామ్‌నకు మూడేళ్లు, పీజీ ప్రోగ్రామ్‌కు రెండేళ్లు, ఎంఎల్‌ఐఎస్సీ/ బీఎల్‌ఐఎస్సీ/ డిప్లొమా ప్రోగ్రామ్‌నకు ఏడాది, సర్టిఫికేట్ ప్రోగ్రామ్‌కు ఆరు నెలలు. అర్హత: కోర్సును అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.  రిజిస్ట్రేషన్, ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: 30-10-2024. వివరాలకు: అధ్యయన కేంద్రం లేదా 7382929570/580, 040-23680222/333/444/555 లేదా టోల్‌ ఫ్రీ 18005990101 సంప్రదించవచ్చు. Website:http://www.braouonline.in/

Current Affairs

భారత్‌లో ఖోఖో ప్రపంచకప్‌

భారతదేశానికి చెందిన ఖోఖో క్రీడను అంతర్జాతీయ స్థాయిలో తొలిసారి ప్రపంచకప్‌ నిర్వహించబోతున్నారు. ఈ మెగా టోర్నీకి భారత్‌ ఆతిథ్యమివ్వనుంది. 2025, జనవరి 13 నుంచి 19 వరకు దీల్లీలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఈ ప్రపంచకప్‌ జరుగుతుందని 2024, అక్టోబరు 16న నిర్వాహకులు ప్రకటించారు. 

Current Affairs

అఖిల్‌కు కాంస్యం

ప్రతిష్ఠాత్మక ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ ప్రపంచకప్‌ ఫైనల్లో భారత షూటర్‌ అఖిల్‌ షెరాన్‌ కాంస్యం నెగ్గాడు. 2024, అక్టోబరు 16న దిల్లీలో జరిగిన పురుషుల 50 మీటర్ల రైఫిల్‌ 3 పొజిషన్స్‌ ఫైనల్లో అతడు 452.6 స్కోరుతో మూడో స్థానంలో నిలిచాడు. ఇస్త్‌వాన్‌ (హంగేరీ- 465.3), జిరి (చెక్‌ రిపబ్లిక్‌- 464.2) వరుసగా స్వర్ణ, రజతాలు గెలిచారు. మరో భారత షూటర్‌ చైన్‌ సింగ్‌ (409.3) ఏడో స్థానంలో నిలిచాడు.  ప్రతిష్ఠాత్మక ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ ప్రపంచకప్‌ ఫైనల్లో భారత షూటర్‌ అఖిల్‌ షెరాన్‌ కాంస్యం నెగ్గాడు. 2024, అక్టోబరు 16న దిల్లీలో జరిగిన పురుషుల 50 మీటర్ల రైఫిల్‌ 3 పొజిషన్స్‌ ఫైనల్లో అతడు 452.6 స్కోరుతో మూడో స్థానంలో నిలిచాడు. ఇస్త్‌వాన్‌ (హంగేరీ- 465.3), జిరి (చెక్‌ రిపబ్లిక్‌- 464.2) వరుసగా స్వర్ణ, రజతాలు గెలిచారు. మరో భారత షూటర్‌ చైన్‌ సింగ్‌ (409.3) ఏడో స్థానంలో నిలిచాడు. 

Current Affairs

జమ్మూకశ్మీర్‌ సీఎంగా ఒమర్‌ అబ్దుల్లా

కేంద్రపాలిత ప్రాంతంగా మారిన జమ్మూకశ్మీర్‌ తొలి ముఖ్యమంత్రిగా నేషనల్‌ కాన్ఫరెన్స్‌ (ఎన్‌సీ) నాయకుడు ఒమర్‌ అబ్దుల్లా(54) ప్రమాణం చేశారు. 2024, అక్టోబరు 16న శ్రీనగర్‌లోని షేర్‌-ఎ-కశ్మీర్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయనతో పాటు మరో అయిదుగురు మంత్రులతోనూ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా ప్రమాణం చేయించారు.  జమ్మూకశ్మీర్‌ సీఎంగా పగ్గాలు చేపట్టడం అబ్దుల్లాకు ఇది రెండో సారి. జమ్మూకశ్మీర్‌ పూర్తిస్థాయి రాష్ట్రంగా ఉన్నప్పుడు 2009 నుంచి 2014 వరకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.