Posts

Internship

వియ్‌ మేక్‌ స్కాలర్స్‌లో బ్యాంకింగ్‌ ప్రీ-సేల్స్‌ ఉద్యోగాలు

వియ్‌ మేక్‌ స్కాలర్స్‌ కంపెనీ బ్యాంకింగ్‌ ప్రీ-సేల్స్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. వివరాలు: పోస్టు: బ్యాంకింగ్‌ ప్రీ-సేల్స్‌  సంస్థ: వియ్‌ మేక్‌ స్కాలర్స్‌ నైపుణ్యాలు: బ్యాంకింగ్‌ ప్రీ-సేల్స్‌ తదితరాలు. స్టైపెండ్‌: నెలకు రూ.10,000 వ్యవధి: 6 నెలలు దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. జాబ్‌ లొకేషన్: హైదరాబాద్‌, సికింద్రబాద్‌, బేగంపేట్‌. దరఖాస్తు చివరి తేదీ: 10-10-2024. Website:https://internshala.com/internship/details/banking-pre-sales-internship-in-multiple-locations-at-wemakescholars1725947128

Government Jobs

తెలంగాణలో నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు

తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖలో 2,050 నర్సింగ్‌ ఆఫీసర్‌ (స్టాఫ్‌నర్సు) పోస్టుల భర్తీకి వైద్య, ఆరోగ్య సేవల రిక్రూట్‌మెంట్‌ బోర్డు (ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది.  మొత్తం పోస్టులు: 2,050 వివరాలు: జోన్ల వారీగా పోస్టుల ఖాళీలు: జోన్‌ 1- 241, జోన్‌ 2- 86, జోన్‌ 3- 246, జోన్‌ 4- 353, జోన్‌ 5- 187, జోన్‌ 6- 747, జోన్‌ 7-114. శాఖల వారీగా ఖాళీలు: 1. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్/ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్: 1,576 పోస్టులు 2. తెలంగాణ వైద్య విధాన పరిషత్: 332 పోస్టులు 3. ఆయుష్: 61 పోస్టులు 4. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్: 01 పోస్టు 5. ఎంఎన్‌జే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అంకాలజీ అండ్‌ రీజినల్ క్యాన్సర్ సెంటర్: 80 పోస్టులు అర్హతలు: జనరల్ నర్సింగ్, మిడ్‌వైఫరీ (జీఎన్‌ఎం) లేదా బీఎస్సీ (నర్సింగ్) ఉత్తీర్ణతతో పాటు తెలంగాణ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్‌లో వివరాల నమోదు చేసుకొని ఉండాలి. గరిష్ఠ వయోపరిమితి: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు కనిష్ఠ వయోపరిమితి 18 ఏళ్లు. గరిష్ఠ వయోపరిమితి గతంలో 44 ఏళ్లు ఉండగా తాజాగా 46 ఏళ్లకు పెంచారు. గరిష్ఠ వయోపరిమితిలో దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఐదేళ్ల సడలింపు, ఎక్స్‌సర్వీస్‌మెన్, ఎన్‌సీసీ సర్టిఫికెట్‌ ఉన్నవారికి మూడేళ్లు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఐదేళ్ల సడలింపు ఉంటుంది.  పే స్కేల్: నెలకు రూ.36,750 - రూ.1,06,990. ఎంపిక విధానం: రాతపరీక్షకు 80 పాయింట్లు ఉండగా.. రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రులు, సంస్థల్లో పనిచేసిన కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సర్వీసుకు 20 పాయింట్ల వెయిటేజీ ఉంటుంది. రాత పరీక్ష: కంప్యూటర్ ఆధారిత పరీక్షలో 80 మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, నల్గొండ, కోదాడ, ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి, కరీంనగర్, మహబూబ్ నగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, నర్సంపేట. దరఖాస్తు, పరీక్ష రుసుము: రూ.700. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్‌, దివ్యాంగులు, మాజీ సైనికులు, మహిళా అభ్యర్థులకు రూ.500. ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 28.9.2024. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 14-10-2024. దరఖాస్తు సవరణ తేదీలు: 16.10.2024 నుంచి 17.10.2024 వరకు. పరీక్ష తేదీ (సీబీటీ): 17.11.2024. Website:https://mhsrb.telangana.gov.in/MHSRB/home.htm

Government Jobs

నిట్‌ ఆంధ్రప్రదేశ్‌లో టీచింగ్ ఫ్యాకల్టీ పోస్టులు

తాడేపల్లిగూడెంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ (నిట్ ఏపీ) ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు: 125 వివరాలు: 1. అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-II (కాంట్రాక్ట్‌): 48 పోస్టులు 2. అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-II (కాంట్రాక్ట్‌): 20 పోస్టులు 3. అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-I: 20 పోస్టులు 4. అసోసియేట్ ప్రొఫెసర్: 30 పోస్టులు 5. ప్రొఫెసర్: 07 పోస్టులు విభాగాలు: బయోటెక్నాలజీ, కెమికల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్‌ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్‌ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, మెటలర్జికల్ అండ్‌ మెటీరియల్స్ ఇంజినీరింగ్, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ, మేనేజ్‌మెంట్, హ్యుమానిటీస్. అర్హత: సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌, ఎంఈ, ఎంటెక్‌, ఎంబీఏ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.   గరిష్ఠ వయోపరిమితి: అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు 35 ఏళ్లు, అసోసియేట్ ప్రొఫెసర్‌కు 45 ఏళ్లు, ప్రొఫెసర్ పోస్టులకు 55 ఏళ్లు మించకూడదు.  ఎంపిక ప్రక్రియ: టీచింగ్ డెమాన్‌స్ట్రేషన్/ రిసెర్చ్ ప్రెజెంటేషన్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా. దరఖాస్తు రుసుము: రూ.1000. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.  ఆన్‌లైన్ దరఖాస్తుల‌కు చివరి తేదీ: 10-10-2024. Website:https://www.nitandhra.ac.in/main/careers.php Apply online:https://nitandhra.ac.in/FRP/

Government Jobs

బెల్‌లో ప్రాజెక్ట్ ఇంజినీర్ ఖాళీలు

బెంగళూరులోని ప్రభుత్వ రంగ సంస్థ భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్ (బెల్‌) తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్ ఇంజినీర్-1 (ఎలక్ట్రానిక్స్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు: 8 వివరాలు: అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్ (ఎలక్ట్రానిక్స్‌) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 1.09.2024 నాటికి 32 ఏళ్లు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది. జీతం: నెలకు మొదటి ఏడాది రూ.40,000; రెండో ఏడాది రూ.45,000; మూడో ఏడాది 50,000; నాలుగో ఏడాది 55,000 చెల్లిస్తారు. పని ప్రదేశాలు: విశాఖపట్నం, ముంబయి. ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా. ఆన్‌లైన్ ధ‌రఖాస్తుల‌కు చివరి తేదీ: 09-10-2024. Website:https://bel-india.in/

Apprenticeship

ఎన్ఐసీఎల్‌లో అప్రెంటిస్ పోస్టులు

కోల్‌కతాలోని నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (ఎన్ఐసీఎల్‌) అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు: 16 వివరాలు: అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 27 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పదేళ్ల సడలింపు ఉంటుంది. శిక్షణ కాలం: రెండేళ్లు. స్టైపెండ్: నెలకు మొదటి ఏడాది రూ.40,000;  రెండో ఏడాది రూ.45,000. ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఈమెయిల్/ ఆఫ్‌లైన్ ద్వారా. ఈ-మెయిల్:HO.Pers@nic.co.in చిరునామా: ఆఫ్‌లైన్ దరఖాస్తులను ‘ది చీఫ్ మేనేజర్, పర్సనల్ డిపార్ట్‌మెంట్, నేషనల్ ఇన్సూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్, హెడ్ ఆఫీస్, పర్మిసెస్ నెం.18-0374, ప్లాట్ నంబర్‌-సీబీడీ-81, న్యూటౌన్, కోల్‌కతా చిరునామాకు పంపాలి. దరఖాస్తుకు చివరి తేదీ: 15-10-2024. Website:https://nationalinsurance.nic.co.in/  

Apprenticeship

కెనరా బ్యాంకులో అప్రెంటిస్ పోస్టులు

బెంగళూరులోని కెనరా బ్యాంక్, హ్యూమన్ రిసోర్సెస్ విభాగం, ప్రధాన కార్యాలయం దేశవ్యాప్తంగా బ్యాంకు శాఖల్లో అప్రెంటిస్‌షిప్‌ శిక్షణలో భాగంగా అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు: 3000 (ఎస్సీ- 479; ఎస్టీ- 184; ఓబీసీ- 740; ఈడబ్ల్యూఎస్‌- 295; యూఆర్‌- 1302) వివరాలు: ఆంధ్రప్రదేశ్‌లో 200, తెలంగాణలో 120, కర్ణాటకలో 600, తమిళనాడులో 350 ఖాళీలు ఉన్నాయి. అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి. వయోపరిమితి: 01.09.2024 నాటికి 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు, బీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.  శిక్షణ కాలం: ఒక సంవత్సరం. స్టైపెండ్: నెలకు రూ.15,000. ఎంపిక ప్రక్రియ: 12వ తరగతి (హెచ్‌ఎస్‌సీ/ 10+2)/ డిప్లొమా మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. దరఖాస్తు రుసుము: రూ.500. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.  ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 21-09-2024. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: 04-10-2024. Website:https://canarabank.com/pages/Recruitment Apply online:https://nats.education.gov.in/student_type.php

Current Affairs

India has become the sixth largest market in the MSCI

♦ India has become the sixth largest market in the MSCI All Country World Investable Market Index (ACWI IMI), surpassing China and narrowly behind France. The global index tracks capital market performance across the world.  ♦ The index includes large- and mid-cap stocks and is a more inclusive version of the widely tracked MSCI ACWI Index. ♦ India’s weight in the MSCI ACWI IMI stood at 2.35 percent in August, 11 basis points higher than China’s 2.24 percent. India trails France marginally, by just three basis points.  ♦ China's weight has fallen by half since peaking in early 2021, while India’s weight has more than doubled during this period. Top 10 countries in the MSCI ACWI Index: 1. USA: 63.23%, Japan: 5.73%, UK: 3.51%, Canada: 2.83%, France: 2.38%, India: 2.35%, China: 2.24%, Switzerland: 2.14%, Taiwan: 2%, Germany: 1.9%.

Current Affairs

Samir Kumar

♦ E-commerce major Amazon appointed Samir Kumar as the country manager for India on 18 September 2024. He replaced Manish Tiwary. Kumar will take India's responsibility in addition to his current charter of leading Amazon’s consumer businesses in the Middle East, South Africa, and Turkey. ♦ Kumar joined Amazon in 1999. He was a part of the original team that planned and launched Amazon.in in 2013.

Current Affairs

Riyad Mathew

♦ Riyad Mathew was unanimously elected as the Chairman of the Audit Bureau of Circulations (ABC) for 2024-25 on 18 September 2024. He is the chief associate editor and director of the Malayala Manorama Group. Mathew is also a director on the board of the Press Trust of India (PTI) since August 2009. He was the chairman of the PTI board for 2016-17. ♦ Karunesh Bajaj of ITC Limited representing advertisers/clients on the ABC Council was unanimously elected as deputy chairman of the bureau. ♦ Mohit Jain of Bennett Coleman & Co. Limited, representing publisher members on the council, was unanimously re-elected as secretary.

Current Affairs

Nirmala Sitharaman launched the NPS Vatsalya scheme

♦ Finance Minister Nirmala Sitharaman launched the NPS Vatsalya scheme in New Delhi on 18 September 2024. The scheme was announced in the Union Budget 2024-25. This scheme will allow parents to save for their children’s future by investing in a pension account. Parents can subscribe to NPS Vatsalya online or visiting a bank or post office. What is NPS Vatsalya? ♦ NPS Vatsalya is a specialised variant of the National Pension System (NPS) tailored for minor children. Parents or legal guardians can open and contribute to this account until the child attains the age of 18. Once the child reaches adulthood, the account can seamlessly transition into a standard NPS account.