Posts

Government Jobs

Senior Executive Posts In NTPC

NTPC Limited (NTPC) invites applications for filling up the vacant posts of Senior Executive (Commercial).  No. of Posts: 8 Details: Senior Executive (Caramerical) Eligibility: BE, BTech, PGDM, MBA in the relevant discipline following the post should be followed along with work experience.  Age Limit: 38 years.  Salary: Per month Rs. 1,00,000. Selection Process: Based on Computer Based Written Test, Interview.  Last date of online application: 04-02-2025. Website:https://www.nspcl.co.in/pages/careers#

Government Jobs

Research Associate Posts In INCOIS

Indian National Center for Ocean Information Service (INCOIS) invites applications for filling up the vacant posts of Research Associate.  Number of Posts: 39 Details: 1. Research Associate: 09 2. Junior Research Fellow: 30 Qualification: PhD in relevant discipline (Seismology/Physics/Geography/Earth Sciences/Marine Science/Marine Biology/Atmosphere Science/Climate Science/Meteorology/Oceanography/Physical Oceanography/Chemical Oceanography/Physics/Maths/SocialWork/Sociology/Gender Studies/Public Health/Disaster Management) along with work experience.  Age Limit: 35 years.  Salary: Per month Rs. 67,000. Selection Process: Based on Written Test, Interview.  Online Applications Last Date: 10-02-2025. Website:http://https//vacancies.incois.gov.in/

Government Jobs

Engineer Trainee Posts In BHEL

Bharat Heavy Electrical Limited (BHEL), New Delhi is inviting applications for the recruitment of 400 Engineer Trainee and Supervisor Trainee vacancies on contract basis.  Number of Posts: 400 Details: Engineer Trainees- 150 Department wise vacancies: 1. Mechanical- 70 2. Electrical- 25 3. Civil- 25 4. Electronics- 20 5. Chemical- 05 6. Metallurgy- 05 Supervisor Trainee- 250 1. ​​Mechanical- 140 2. Electrical- 55 3. Civil- 35 4. Electronics- 20 Eligibility: For Engineer Trainee posts, full-time Bachelor's degree in Engineering/ Technology or Integrated Master's degree or Dual Degree in the relevant discipline. For Supervisor Trainee posts Regular Engineering Diploma in the relevant discipline. Upper Age Limit: 27 years as on 01-02-2025. Selection Process: Based on Computer Based Examination, Interview, Document Verification. Basic Pay: Per monthRs.50,000 for Engineer Trainee posts; Rs.32,000 for Supervisor Trainee posts. Application Fee: Rs.1072 for UR/ EWS/ OBC candidates; Rs.472 for SC/ST/ PwBD/ Ex-Servicemen. Online Applications Start From: 01.02.2025. Last Date for Online Applications: 28.02.2025. Exam Dates: 11, 12, 13 April 2025 Website:https://www.bhel.com/

Apprenticeship

Finance & Accounts Trainee Posts In IFCI New Delhi

Industrial Finance Corporation of India (IFCI), Delhi is inviting applications for the recruitment of Finance and Accounts Trainee vacancies on contractual basis. Details: Finance and Accounts Trainee/ Administration Trainee- 03 Posts Eligibility: B.Com/ BBA-Finance. Stipend: Rs.15,000 per month. Age Limit: Must be between 20 - 28 years as on 31.12.2024. Selection Process: Based on educational qualifications, shortlist, interview, etc. Application Procedure: Applications should be made online through the National Apprenticeship Training Scheme Portal.  Last Date of Application: 30-01-2025. Website:https://www.ifciltd.com/?q=en

Government Jobs

ఎన్టీపీసీలో టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు

ఎన్టీపీసీ సెయిల్ పవర్ కంపెనీ లిమిటెడ్ (ఎన్‌ఎస్‌పీసీఎల్‌) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న  టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 33 పోస్టు పేరు - ఖాళీలు అర్హత: పోస్టును అనుసరించి స్విచ్ యార్డ్, స్విచ్ గేర్, ఎలక్ట్రికల్ టెస్టింగ్, ట్రాన్స్ మిషన్‌ తదితర విభాగాల్లో కనీసం 2 సంత్సరాల అనుభవం ఉండాలి.  వయోపరిమితి: 31-01-2025 తేదీ నాటికి 30 సంవత్సరాలు మించకూడదు.  జీతం: నెలకు రూ. 60,000. ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: 31-01-2025. Website:http://https//www.nspcl.co.in/pages/careers#

Government Jobs

ఎన్టీపీసీలో సీనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు

ఎన్టీపీసీ లిమిటెడ్ (ఎన్టీపీసీ) కింది సీనియర్ ఎగ్జిక్యూటివ్ (కమర్షియల్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  మొత్తం పోస్టులు: 8 వివరాలు: సీనియర్ ఎగ్జిక్యూటివ్ (కమర్షియల్) అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, పీజీడీఎం, ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.  వయోపరిమితి: 38 ఏళ్లు.  జీతం: నెలకు రూ. 1,00,000. ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష,  ఇంటర్వ్యూ ఆధారంగా.  ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: 04-02-2025. Website:https://www.nspcl.co.in/pages/careers#

Government Jobs

ఐఎన్ సీఓఐఎస్ లో రిసెర్చ్ అసోసియేట్ పోస్టులు

ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ (ఐఎన్ సీఓఐఎస్) రిసెర్చ్ అసోసియేట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 39 వివరాలు: 1. రీసెర్చ్ అసోసియేట్: 09 2. జూనియర్ రీసెర్చ్ ఫెలో: 30 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పీహెచ్ డీ(సిస్మాలజీ/ఫిజిక్స్‌/జాగ్రఫి/ఎర్త్‌ సైన్సెస్/మెరైన్ సైన్స్/మెరైన్ బయాలజీ/అట్మాస్పియర్ సైన్స్/క్లైమెట్ సైన్స్/మెటీరియాలజీ/ఓషనోగ్రఫీ/ఫిసికల్ ఓషనోగ్రఫి/కెమికల్ ఓషనోగ్రఫి/ఫిసిక్స్/మ్యాథ్స్/సోషల్ వర్క్/సోషియాలజీ/జనరల్ స్టడీస్ /పబ్లిక్ హెల్త్/డిజాస్టర్ మ్యానేజ్మెంట్) లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.  వయోపరిమితి: 35 ఏళ్లు.  జీతం: నెలకు రూ. 67,000. ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.  ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: 10-02-2025. Website:https://vacancies.incois.gov.in/

Government Jobs

భెల్‌లో ఇంజినీర్‌ ట్రైనీ పోస్టులు

భారత ప్రభుత్వ రంగ సంస్థ- భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ (బీహెచ్‌ఈఎల్)ఒప్పంద ప్రాతిపదికన ఇంజినీర్‌ ట్రైనీ, సూపర్‌వైజర్‌ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 400 వివరాలు: ఇంజినీర్‌ ట్రైనీలు- 150  విభాగాల వారీ ఖాళీలు: 1. మెకానికల్‌- 70 2. ఎలక్ట్రికల్‌- 25 3. సివిల్‌- 25 4. ఎలక్ట్రానిక్స్‌- 20 5. కెమికల్‌- 05 6. మెటలార్జీ- 05 సూపర్‌వైజర్‌ ట్రైనీ- 250 1. మెకానికల్‌- 140 2. ఎలక్ట్రికల్‌- 55 3. సివిల్‌- 35 4. ఎలక్ట్రానిక్స్‌- 20 అర్హత: ఇంజినీర్‌ ట్రైనీ పోస్టులకు ఇంజినీరింగ్‌/ టెక్నాలజీలో ఫుల్‌టైం బ్యాచిలర్‌ డిగ్రీ లేదా సంబంధిత విభాగంలో ఇంటిగ్రేటెడ్‌ మాస్టర్‌ డిగ్రీ, డ్యూయల్‌ డిగ్రీ ఉత్తీర్ణత. సూపర్‌వైజర్‌ పోస్టులకు సంబంధిత విభాగంలో రెగ్యులర్‌ ఇంజినీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణత కలిగి ఉండాలి. వయోపరిమితి: 01-02-2025 నాటికి 27 సంవత్సరాలు మించకూడదు. ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్‌ బేస్డ్‌ ఎగ్జామినేషన్‌, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా. బేసిక్‌ పే: ఇంజినీర్‌ ట్రైనీ పోస్టులకు నెలకు రూ.50,000; సూపర్‌వైజర్‌ ట్రైనీ పోస్టులకు నెలకు రూ.32,000. దరఖాస్తు ఫీజు: యూఆర్‌/ ఈడబ్ల్యూఎస్‌/ ఓబీసీ అభ్యర్థులకు రూ.1072; ఎస్సీ/ఎస్టీ/ దివ్యాంగులు/ ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ వారికి రూ.472. ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం: 01.02.2025.  ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 28.02.2025. పరీక్ష తేదీలు: 2025 ఏప్రిల్‌ 11, 12, 13. Website:https://www.bhel.com/

Apprenticeship

ఐఎఫ్‌సీఐలో ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్‌ ట్రైనీ పోస్టులు

కేంద్ర ప్రభుత్వ సంస్థకు చెందిన దిల్లీలోని ఇండస్ట్రియల్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఐఎఫ్‌సీఐ) ఒప్పంద ప్రాతిపదికన ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్‌ ట్రైనీ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వివరాలు:  ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్‌ ట్రైనీ/ అడ్మినిస్ట్రేషన్‌ ట్రైనీ- 03పోస్టులు అర్హత: బీకాం/ బీబీఏ-ఫైనాన్స్‌ ఉత్తీర్ణత ఉండాలి. స్టైపెండ్‌: నెలకు రూ.15,000. వయోపరిమితి: 31.12.2024 నాటికి 20 - 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక విధానం: విద్యార్హతలు, షార్ట్‌లిస్ట్‌, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా. దరఖాస్తు విధానం: నేషనల్‌ అప్రెంటిస్‌షిప్‌ ట్రైనింగ్‌ స్కీం పోర్టల్‌ ద్వరా ఆన్‌లైన్‌ దరఖాస్తులు చేసుకోవాలి. దరఖాస్తు చివరి తేదీ: 30-01-2025. Website:https://www.ifciltd.com/?q=en

Current Affairs

Takers, not Makers report

♦ According to the 'Takers, not Makers' report, Billionaire wealth has risen three times faster in 2024 than in 2023. Billionaire wealth across the globe surged by USD 2 trillion in 2024 to USD 15 trillion at a rate three times faster than the previous year (2023).  ♦ This is an annual report released every year on the first day of the World Economic Forum Annual Meeting by Oxfam International. ♦ Wealth of billionaires in Asia increased by USD 299 billion in 2024, Oxfam said while predicting that there will be at least five trillionaires within a decade from now. ♦ The report also said, between 1765 and 1900, the richest 10 percent in the UK extracted wealth from India alone worth US$33.8 trillion in today’s money. ♦ Of the US$64.82 trillion extracted from India by the UK over a century of colonialism, US$33.8 trillion went to the richest 10 per cent.