Posts

Apprenticeship

Act Apprentice Posts In RRC North Eastern Railway

Railway Recruitment Cell (RRC), North Eastern Railway, Gorakhpur invites online applications from eligible candidates for Act Apprenticeship training in workshops/units under NER.  No. of Posts: 1104 Details: RRC Workshops: Mechanical Workshop Gorakhpur, Signal Workshop Gorakhpur, Mechanical Workshop Izzatnagar, Diesel Shed Izzatnagar, Carriage and Wargan Lucknow, Diesel Shed Gonda, Carriage and Wargan Varanasi. Eligibility: Must be 10th class plus ITI in the relevant trade. Trades: Mechanical Diesel, Electrician, Fitter, Carpenter, Welder, Painter, Machinist, Turner, Trimmer, etc. Age Limit: Should be between 15 to 24 years as on 16.09.2024. Selection Process: Selection will be made on the basis of Matriculation, ITI marks, Document Verification, Medical Examination. Application Fee: Rs.100. SC, ST, Divyang and female candidates will be exempted from paying the fee. Last Date for Online Applications: 23.02.2025. Website:https://ner.indianrailways.gov.in/index.jsp

Apprenticeship

Act Apprentice Posts In RRC, East Central Railway

East Central Railway, Railway Recruitment Cell (RRC), Patna  invited from interested candidates for engagement as Act Apprentices in the designated trades at Divisions/Units in the jurisdiction of East Central Railway.  No. of Posts: 1154 Details: Units/Divisions: Danapur Division, Dhanbad Division, Pandit. Deendayal Upadhyay Division, Sonpur Division, Samastipur Division, Plant Depot, Carriage Repair Workshop/ Harnaut, Mechanical Workshop/ Samastipur. Eligibility: Matriculation/10th or equivalent with at least 50% marks and ITI in the relevant trade. National Trade Certificate issued by NCVT. Trades: Fitter, Welder, Mechanic (Diesel), Machinist, Carpenter, Painter, Lineman, Wireman, Electrician, MMTM, Civil Engineer, Turner, Refrigeration and Air Conditioning Mechanic, Electronic Mechanic, Turner, Forger and Heat Treater. Age Limit: Should be between 15 to 24 years. There is a relaxation of five years for SC, ST, three years for OBC, and ten years for Divyang candidates. Selection Process: Selection will be made on the basis of Matriculation, ITI marks, Document Verification, Medical Examination. Application Fee: Rs.100. Online Application Last Date: 14-02-2025. Website:https://ecr.indianrailways.gov.in/ Apply online:https://rrcrail.in/

Admissions

PGDRDM Program In NIRDPR, Hyderabad

National Institute of Rural Development and Panchayat Raj (NIRDPR), Rajendranagar, Hyderabad invites applications for admissions to Post Graduate Diploma in Rural Development Management (PGDRDM) program. Details: Post Graduate Diploma in Rural Development Management (PGDRDM) 2025-26 Program Duration: 1 Year Eligibility: Minimum 50% marks (45% marks for SC/ST and PWD candidates) or equivalent in Graduation. Final year students can also apply. Selection Process: Shortlisted candidates based on their graduation marks shall be called for group discussion and personal interview for final selection Application Fee: Rs.400 (Rs.200 for SC/ST/PWD/EWS) Last Date for Online Application: 15-04-2025. Website:https://www.nirdpr.org.in/index.aspx Apply online:http://admissions.nirdpr.org.in/Regular/login.aspx

Walkins

సాయిల్‌ సైన్స్‌లో యంగ్‌ ప్రొఫెషనల్స్‌ పోస్టులు

మధ్యప్రదేశ్‌ రాష్ట్రం భోపాల్‌లోని ఐసీఏఆర్‌-ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సాయిల్ సైన్స్‌ తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టులు: 5 వివరాలు: 1. యంగ్‌ ప్రొఫెషనల్‌-I: 01 పోస్టు 2. యంగ్‌ ప్రొఫెషనల్‌-II: 04 పోస్టులు అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు నెట్‌/గేట్‌ స్కోరు, ఉద్యోగానుభవం ఉండాలి. జీతం: నెలకు యంగ్‌ ప్రొఫెషనల్‌-I పోస్టుకు నెలకు రూ.30,000. యంగ్‌ ప్రొఫెషనల్‌-IIకు రూ.42,000. వయోపరిమితి: 21 నుంచి 45 ఏళ్లు మధ్య ఉండాలి.  ఇంటర్వ్యూ తేదీలు: 29, 31.01.2025; 03, 04, 18.02.2025. ఎంపిక విధానం: స్ర్కినింగ్‌, రాత పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా. వేదిక: ఐసీఏఆర్‌-ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సాయిల్ సైన్స్‌, భోపాల్‌. Website:https://iiss.icar.gov.in/

Internship

గ్లేమానంద్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌లో పోస్టులు

గ్లేమానంద్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ కంపెనీ ఖాళీగా ఉన్న పోస్టుల కోసం దరఖాస్తులు కోరుతోంది.  వివరాలు: సంస్థ: గ్లేమానంద్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌  అర్హతలు: అడోబ్‌ ఆఫ్టర్‌ ఎఫెక్ట్స్, ఫొటోషాప్, ప్రీమియర్‌ ప్రో, యానిమేషన్, బ్లెండర్‌ 3డీ, సినిమా 4డీ, వీడియో ఎడిటింగ్‌ పరిజ్ఞానం కలిగి ఉండాలి. స్టైపెండ్: నెలకు రూ.7,000. వ్వవధి: 3 నెలలు. దరఖాస్తు గడువు: 23-02-2025. Website:https://internshala.com/internship/detail/work-from-home-motion-graphics-internship-at-glamanand-entertainment1737661880

Internship

టీవెంచరర్‌లో వర్క్‌ఫ్రం హోం పోస్టులు

టీవెంచరర్ కంపెనీ వర్క్ ఫ్రం హోం జబ్స్ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. వివరాలు: సంస్థ: టీవెంచరర్ అర్హతలు: ఇంగ్లీష్‌ మాట్లాడటం, చదవడం, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్‌ ఆఫీస్‌లో పరిజ్ఞానం కలిగి ఉండాలి. స్టైపెండ్: నెలకు రూ.10,000. వ్వవధి: 6 నెలలు. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 22-02-2025. Website:http://%20https//internshala.com/internship/details/work-from-home-recruitment-internship-at-tventurer-private-limited1737641042

Government Jobs

ఎస్‌సీఎల్‌లో అసిస్టెంట్‌ పోస్టులు

పంజాబ్‌లోని ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిధిలోని సెమీ కండక్టర్‌ ల్యాబొరేటరీ (ఎస్‌సీఎల్‌) అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  మొత్తం పోస్టులు: 25 వివరాలు: అసిస్టెంట్‌ (అడ్మినిస్ట్రేటివ్‌ సపోర్ట్‌ స్టాఫ్‌) అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణత, కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉండాలి.  జీతం: నెలకు రూ.25,500 - రూ.81,100. వయోపరిమితి: దరఖాస్తు చివరి తేదీ నాటికి 25 ఏళ్లు మించరాదు.(ఎస్సీ/ ఎస్టీ వారికి ఐదేళ్లు; ఓబీసీ వారికి మూడేళ్లు; పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 ఏళ్ల సడలింపు ఉంటుంది). దరఖాస్తు ఫీజు: యూఆర్‌/ ఈడబ్ల్యూఎస్‌/ ఓబీసీ అభ్యర్థులకు రూ.944. ఎస్సీ/ ఎస్టీ/ ఎక్స్‌ సర్వీస్‌మెన్‌/ పీడబ్ల్యూబీడీ/ మహిళా అభ్యర్థులకు రూ.472. ఎంపిక విధానం: రాత పరీక్ష తదితరాల ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 26.02.2025. Website:https://www.scl.gov.in/

Government Jobs

సీఎస్ఐఆర్‌- భువనేశ్వర్‌లో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులు

ఒడిశాలోని సీఎస్ఐఆర్‌- ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మినరల్స్ అండ్ మెటీరియల్స్ టెక్నాలజీ ( సీఎస్ఐఆర్‌ - ఐఎంఎంటీ) జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.  మొత్తం పోస్టులు: 13 వివరాలు: జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్(జెన్/ఎఫ్&ఏ/ఎస్&పీ) అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పదోతరగతి/ఇంటర్ ఉత్తీర్ణతతో పాటు, టైపింగ్ వచ్చి ఉండాలి. వయోపరిమితి: 18 నుంచి 28 ఏళ్లు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది. జీతం: నెలకు జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్(జెన్/ఎఫ్&ఏ)కు రూ.19,900 - రూ. 63,200, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్(ఎస్&పీ) పోస్టుకు రూ.35,804. దరఖాస్తు ఫీజు: రూ.500. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది. ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, టైపింగ్ టెస్ట్ ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 08-02-2025. Website:https://recruitment.immt.res.in/permanent/

Apprenticeship

నార్త్‌ ఈస్ట్రన్‌ రైల్వేలో యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు

గోరఖ్‌పుర్‌లోని రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (ఆర్‌ఆర్‌సీ)- నార్త్‌ ఈస్ట్రన్‌ రైల్వే ఎన్‌ఈఆర్‌ పరిధిలోని వర్క్‌షాప్‌/ యూనిట్లలో యాక్ట్ అప్రెంటిస్‌ శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టులు: 1104 వివరాలు: ఆర్‌ఆర్‌సీ వర్క్‌షాప్‌లు: మెకానికల్‌ వర్క్‌షాప్‌ గోరఖ్‌పుర్‌, సిగ్నల్‌ వర్క్‌షాప్‌ గోరఖ్‌పుర్‌, మెకానికల్‌ వర్కషాప్‌ ఇజ్జత్‌నగర్‌, డిజిల్‌ షెడ్‌ ఇజ్జత్‌నగర్‌, క్యారేజ్‌ అండ్‌ వర్గన్‌ లఖ్‌నవూ, డిజిల్‌ షెడ్‌ గోండా, క్యారేజ్‌ అండ్‌ వర్గన్‌ వారణాసి. అర్హత: పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. ట్రేడ్‌లు: మెకానికల్ డిజిల్‌, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, కార్పెంటర్, వెల్డర్, పెయింటర్, మెషినిస్ట్, టర్నర్, ట్రిమ్మర్‌, తదితరాలు. వయోపరిమితి: 16.09.2024 నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక విధానం: మెట్రిక్యులేషన్‌, ఐటీఐ మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.  దరఖాస్తు రుసుము: రూ.100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.  ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 23.02.2025. Website:https://ner.indianrailways.gov.in/index.jsp

Apprenticeship

ఈస్ట్ సెంట్రల్‌ రైల్వేలో యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు

బిహార్‌ రాష్ట్రం, పట్నలోని ఈస్ట్ సెంట్రల్‌ రైల్వే- రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (ఆర్‌ఆర్‌సీ) ఈస్ట్ సెంట్రల్‌ రైల్వే పరిధిలోని డివిజన్‌, యూనిట్‌లలో యాక్ట్ అప్రెంటిస్‌ శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది.  మొత్తం పోస్టులు: 1154 వివరాలు: యూనిట్స్‌/ డివిజన్లు: దనపుర్‌ డివిజన్‌, ధన్‌బాద్‌ డివిజన్‌, పండిట్‌ దీన్‌దాయాల్‌ ఉపాద్యాయ డివిజన్‌, సోన్‌పుర్‌ డివిజన్‌, సమస్తిపుర్‌ డివిజన్‌, ప్లాంట్‌ డిపోట్, క్యారేజ్‌ రిపేర్‌ వర్క్‌షాప్‌/ హర్నాట్‌, మెకానికల్‌ వర్క్‌షాప్‌/ సమస్తిపుర్‌. అర్హత: కనీసం 50 శాతం మార్కులతో మెట్రిక్యూలేషన్‌/పదో తరగతి లేదా తత్సమాన విద్యార్హతతో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. ఎన్‌సీవీటీ జారీచేసిన నేషనల్‌ నేషనల్‌ ట్రేడ్‌ సర్టిఫికేట్‌ కలిగి ఉండాలి. ట్రేడ్‌లు: ఫిట్టర్, వెల్డర్, మెకానిక్ (డిజిల్‌), మెషినిస్ట్, కార్పెంటర్, పెయింటర్, లైన్‌మ్యాన్, వైర్‌మ్యాన్, ఎలక్ట్రీషియన్, ఎంఎంటీఎం, సివిల్ ఇంజినీర్, టర్నర్, రిఫ్రిజిరేషన్ అండ్‌ ఎయిర్ కండిషనింగ్ మెకానిక్‌, ఎలక్ట్రానిక్‌ మెకానిక్‌, టర్నర్‌, ఫోర్జర్ అండ్‌ హీట్ ట్రీటర్ వయోపరిమితి: 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల సడలింపు ఉంటుంది. ఎంపిక విధానం: మెట్రిక్యులేషన్‌, ఐటీఐ మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.  దరఖాస్తు రుసుము: రూ.100. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 14-02-2025. Website:https://ecr.indianrailways.gov.in/ Apply online:https://rrcrail.in/