Posts

Current Affairs

Smriti Mandhana

♦ Indian opener Smriti Mandhana was named the ICC Women’s ODI Cricketer of the Year 2024 on 27 January 2025. The elegant left-handed opener dominated the 50-over format.  ♦ She scored back-to-back hundreds in a 3-0 home series win against South Africa in 2024 June.  ♦ Overall, she amassed 747 runs in 13 innings, finishing ahead of Laura Wolvaardt (697), Tammy Beaumont (554) and Hayley Matthews (469). ♦ Mandhana’s runs came at an impressive average of 57.86 and a strike rate of 95.15.

Current Affairs

Uniform Civil Code (UCC)

♦ Uttarakhand became the first state in India to implement the Uniform Civil Code (UCC) on 27 January 2025. Chief minister Pushkar Singh Dhami also launched the UCC portal to be used by people for registration of marriage, divorce, rights of inheritance, live-in relationship and its termination under the UCC, and released the rules that will govern implementation of the law. Dhami announced that the implementation of the UCC aims to bring uniformity in personal civil matters that have, in the past, discriminated based on caste, religion, gender, and other factors.  ♦ The Uttarakhand Uniform Civil Code Act, 2024, will streamline various personal laws, including those related to marriage, divorce, succession, and inheritance. Under the UCC, marriages can only be solemnized between individuals who meet specific legal criteria, such as both parties being mentally competent, and having reached the legal age- 21 years for men and 18 years for women. Additionally, marriage registration will be mandatory for all marriages taking place after the implementation of the Act, with a 60-day deadline for registration. ♦ The UCC also provides provisions for recognizing marriages solemnized before March 26, 2010, or outside of Uttarakhand, under certain conditions, allowing them to be registered within six months of the Act’s implementation. ♦ The Act applies to all residents of Uttarakhand, including those residing outside the state, but excludes Scheduled Tribes and certain protected communities.

Current Affairs

బెలారస్‌ అధ్యక్షుడిగా మళ్లీ లుకషెంకో

బెలారస్‌ అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు అలెగ్జాండర్‌ లుకషెంకో భారీ మెజారిటీతో నెగ్గారు. ఆయన 86.8 శాతం ఓట్లతో వరుసగా ఏడోసారి దేశాధ్యక్షుడయ్యారు. లుకషెంకోపై పోటీ చేసిన నలుగురు అభ్యర్థులు కూడా ఆయన మద్దతుదారులే.  1994 నుంచి జరిగిన ప్రతి అధ్యక్ష ఎన్నికలోనూ లుకషెంకో విజయం సాధిస్తూ వచ్చారు. 

Current Affairs

ఉత్తరాఖండ్‌లో అమల్లోకి ఉమ్మడి పౌరస్మృతి

భాజపా పాలిత రాష్ట్రం ఉత్తరాఖండ్‌లో 2025, జనవరి 27 నుంచి ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) అమల్లోకి వచ్చింది. దీంతో దేశంలో యూసీసీని అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్‌ నలిచింది. యూసీసీ విధివిధానాలకు సంబంధించిన నోటిఫికేషన్, పోర్టల్‌ను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్‌ ధామి ఆవిష్కరించారు.  యూసీసీలోని కీలక అంశాలు: వివాహం, విడాకులు, ఆస్తుల వారసత్వం, ఆస్తి వీలునామాల రూపకల్పన వంటి అంశాల్లో లింగ సమానత్వాన్ని సాధించేలా ఉంటుంది. మతాలతో సంబంధం లేకుండా ఉత్తరాఖండ్‌లో లింగ సమానత్వాన్ని సాధించేందుకు దోహదం చేయనుంది. సహ జీవన సంబంధాలను క్రమబద్ధీకరించే నిబంధనలను యూసీసీలో పొందుపరిచారు. సహ జీవనం చేస్తున్నవారు ఇకపై రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సిందే. ఇందుకోసం ప్రభుత్వం తరఫున ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు.

Current Affairs

సుమిత్‌ నగాల్‌

2025, జనవరి 27న వెలువడిన ఏటీపీ ర్యాంకింగ్స్‌లో భారత టెన్నిస్‌ స్టార్‌ సుమిత్‌ నగాల్‌ (565 పాయింట్లు) 106వ ర్యాంకులో నిలిచాడు. గతంలో టాప్‌-100లో ఉన్న అతడు ప్రస్తుతం 16 స్థానాలు నష్టపోయి ఈ ర్యాంకులో ఉన్నాడు. 2024 మార్చిలో తొలిసారి టాప్‌-100లో చోటు దక్కించుకున్న నగాల్‌.. ఆ ఏడాది జులై నుంచి 18 టోర్నీలు ఆడి మూడు మెయిన్‌డ్రా మ్యాచ్‌లు మాత్రమే గెలవగలిగాడు.  టాప్‌-100లో ఉన్న ప్లేయర్లకు పెద్ద టోర్నీల్లో నేరుగా ఆడే అవకాశం దక్కుతుంది. ఆరంభంలోనే ఓడినా కూడా మంచి ప్రైజ్‌మనీ లభిస్తుంది. 

Current Affairs

స్మృతి మంధాన

2024 ఏడాదికి మేటి మహిళా వన్డే క్రికెటర్‌గా ఐసీసీ భారత స్టార్‌ ప్లేయర్‌ స్మృతి మంధానను ఎంపిక చేసింది. ఆమె 2024లో 13 ఇన్నింగ్స్‌ల్లో 57.86 సగటుతో 747 పరుగులు చేసింది. ఇందులో నాలుగు శతకాలున్నాయి. అంతర్జాతీయ మహిళల వన్డేల్లో గతేడాది (2024) అత్యధిక పరుగుల రికార్డు మంధానదే. ఆమె 2018, 2012లోనూ ఐసీసీ మహిళా క్రికెటర్‌గా అవార్డు గెలుచుకుంది. 

Current Affairs

జస్‌ప్రీత్‌ బుమ్రా

భారత స్టార్‌ పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాను 2024 ఏడాదికి గాను మేటి టెస్టు క్రికెటర్‌గా ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) 2025, జనవరి 27న ఎంపిక చేసింది. ప్రపంచ అత్యుత్తమ పేసర్లలో ఒకడిగా ఉన్న బుమ్రా.. గత 12 నెలల్లో 13 టెస్టుల్లో 14.92 సగటుతో 71 వికెట్లు పడగొట్టాడు. 2024లో అంతర్జాతీయ టెస్టుల్లో అత్యధిక వికెట్ల తీసింది బుమ్రానే.  ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలోనూ అయిదు మ్యాచ్‌ల్లో 32 వికెట్లతో అదరగొట్టాడు. ఈ క్రమంలోనే టెస్టుల్లో 200 వికెట్ల మైలురాయి చేరుకున్న 12వ భారత బౌలర్‌గా నిలిచాడు.

Current Affairs

అదనపు సొలిసిటర్‌ జనరల్‌గా ధనంజయ

కేంద్ర ప్రభుత్వం తరఫున ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో వాదనలు వినిపించేందుకు అదనపు సొలిసిటర్‌ జనరల్‌గా సీనియర్‌ న్యాయవాది చల్లా ధనంజయ 2025, జనవరి 27న నియమితులయ్యారు. ఈయన మూడేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారు.  ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ధనంజయ జన్మించారు. 1983లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. 1983-87 వరకు రాజమహేంద్రవరంలో న్యాయవాదిగా ప్రాక్టీసు చేశారు. 2022లో హైకోర్టు ఆయనకు సీనియర్‌ న్యాయవాది హోదాను ఇచ్చింది. 

Walkins

Young Professionals Posts In ICAR IISS

ICAR-Indian Institute of Soil Science, Bhopal, Madhya Pradesh invites applications for the following vacancies on a temporary basis. No. of Posts: 5 Details: 1. Young Professional-I: 01 post 2. Young Professional-II: 04 posts Eligibility: Degree, M.Sc. in the relevant discipline along with NET/GATE score and work experience as per the post. Salary: Per month Rs.30,000 for Young Professional-I post. Rs.42,000 for Young Professional-II. Age Limit: Should be between 21 to 45 years. Interview Dates: 29, 31.01.2025; 03, 04, 18.02.2025. Selection Process: Based on Screening, Written Test, Interview etc. Venue: ICAR-Indian Institute of Soil Science, Bhopal. Website:https://iiss.icar.gov.in/

Government Jobs

Assistant Posts In SCL

Semiconductor Laboratory (SCL) under the Ministry of Electronics and Information Technology is inviting applications for the recruitment of Assistant Posts. No. of Posts: 25 Details: Assistant (Administrative Support Staff) Eligibility: Degree from a recognized university and computer knowledge. Age Limit: Not more than 25 years as on the last date of application. (5 years for SC/ST; 3 years for OBC; 10 years relaxation for PwBD candidates). Application Fee: Rs. 944 for UR/ EWS/ OBC candidates. Rs. 472 for SC/ ST/ Ex-Servicemen/ PWBD/ Women candidates. Salary: Per Month Rs.25,500- Rs.81,100. Selection Process: Based on Written Test etc. Online Application Last Date: 26.02.2025. Website:https://www.scl.gov.in/