Posts

Government Jobs

General Manager Posts In IRCON, New Delhi

Indian Railway Construction International Limited (IRCON), New Delhi is inviting applications for the recruitment of General Manager posts on regular basis. No. of Posts: 4 Details: 1. Joint General Manager/ Civil- 02 2. Deputy General Manager/ Civil- 02 Eligibility: Degree, ME/ M.Tech  in Civil Engineering with at least 60% marks, and work experience. Upper Age Limit: 45 years. Salary: Per month Joint General Manager Rs.80,000 to Rs.2,20,000; For Deputy General Manager Rs.70,000 to Rs.2,00,000. Selection Process: Based on Written Test, Interview etc. Application Mode: Offline. Application Fee: Rs.1000 for UR/OBC candidates; No fee for SC/ST/EWS/Ex-Servicemen. Address to send applications: JGM/HRM, IRCON International Limited, C-4, District Centre, Saket, Delhi. Last Date of Application: 07.02.2025. Website:https://www.ircon.org/index.php?lang=en

Walkins

బీఎస్‌ఆర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో అకౌంటెంట్‌ పోస్టులు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం గుంటురూలోని బీఎస్‌ఆర్‌ పవర్‌కన్‌స్ట్రక్షన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కింది పోస్టుల భర్తికీ ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.  మొత్తం పోస్టులు: 12 వివరాలు: 1. సీనియర్‌ అకౌంటెంట్‌- 02 2. అసిస్టెంట్‌ అకౌంటెంట్‌- 03 3. మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌- 03 4. డెటా ఎంట్రీ/ ఆఫీస్‌ అసిస్టెంట్‌- 04 విభాగాలు: అకౌంటెంట్‌, మార్కెటింగ్‌, కంప్యూటర్‌ ఆపరేటర్స్‌. అర్హతలు: ఎంకాం, బీకాం, ఎంబీఏ/ బీబీఏ(మార్కెంటింగ్‌) లేదా ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు ఎంఎస్‌ ఆఫీస్‌, అకౌంటింగ్‌ పరిజ్ఞానం, ఇంగ్లిష్‌ రాయడం మాట్లాడటంతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. దరఖాస్తు విధానం: మెయిల్‌ ద్వారా. ఈ మెయిల్‌:bsrpowertenali3@gmail.com వేదిక: బీఎస్‌ఆర్‌ పవర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌. ప్లాట్‌ నెం.68,69 & 74,75 ఆటో నగర్‌, తెనాలి. ఇంటర్వ్యూ తేదీ: 31.01.2025. Website:https://www.bsrpower.com/

Walkins

బాపట్ల ఏఎన్‌జీఆర్‌ఏయూలో టెక్నికల్‌ అసిస్టెంట్‌ పోస్టులు

బాపట్లలోని ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, అగ్రికల్చర్‌ కాలేజీలో తాత్కాలిక ప్రాతిపదికన కింది ఖాళీల భర్తీకి వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది. వివరాలు: టెక్నికల్‌ అసిస్టెంట్‌: 04 పోస్టులు అర్హతలు: ఏఎన్‌జీఆర్‌ఏయూ నుంచి అగ్రికల్చర్‌ డిప్లొమా ఉత్తీర్ణత ఉండాలి.  జీతం: నెలకు రూ.15,000. వాక్-ఇన్-ఇంటర్వ్యూ తేదీ: 05-02-2025. వయోపరిమితి: పురుషులకు 40 ఏళ్లు; మహిళలకు 45 ఏళ్లు మించకూడదు. ఇంటర్వ్యూ తేదీ: 31.01.2025. వేదిక: ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, అగ్రికల్చర్‌ కాలేజీ, బాపట్ల. Website:https://angrau.ac.in/

Government Jobs

యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్ లో ఫ్యాకల్టీ పోస్టులు

యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్ (యూఓహెచ్‌వైడీ) వివిధ విభాగాల్లో ప్రొఫెసర్‌, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకీ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టులు: 40 వివరాలు: ప్రొఫెసర్‌/అసోసియేట్ ప్రొఫెసర్/అసిస్టెంట్‌ ప్రొఫెసర్ విభాగాలు: మ్యాథ్స్‌, కంప్యూటర్ అండ్ ఇన్‌న్ఫర్మేషన్ సైన్స్, కెమిస్ట్రీ, ప్లాంట్ సైన్స్‌, ఎనిమల్ బయాలజీ, బయోకెమిస్ట్రీ, ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, మెడికల్ సైన్స్, న్యూరల్ కగ్నిటివ్ సైన్స్, ఫిలాసఫీ, ఉర్దూ, అప్లయిడ్‌ లింజిస్టిక్స్ అండ్‌ ట్రాన్స్ లేషన్‌ స్టడీస్‌, ఎకనామిక్స్‌, హిస్టరీ, పొలిటికల్ సైన్స్‌, కమ్యూనికేషన్స్, డాన్స్‌, థియేటర్‌ ఆర్ట్స్‌. అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పీహెచ్ డీ, మాస్టర్స్ డిగ్రీ, నెట్‌, సెట్‌లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 65 ఏళ్లుమ మించకూడదు.  జీతం: నెలకు ప్రొఫెసర్‌కు రూ. 1,44,200 - రూ. 2,18,200, అసోసియేట్ ప్రొఫెసర్ కు రూ. 1,31,400 - రూ. 2, 17, 100, అసిస్టెంట్‌ ప్రొఫెసర్ కు రూ. 57,700 - రూ.1,82,400. దరఖాస్తు ఫీజు: రూ.1000. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది. ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 20-02-2025. Website:https://uohyd.ac.in/teaching-guest-faculty/

Government Jobs

బీఆర్‌ఐసీ- టీహెచ్ఎస్‌టీఐలో పోస్టులు

బీఆర్‌ఐసీ- ట్రాన్స్ లేషనల్ హెల్త్ సైన్స్ అండ్‌ టెక్నాలజీ ఇన్ స్టిట్యూట్ (టీహెచ్ఎస్‌టీఐ)   వివిధ విభాగాల్లో ప్రాజక్టు మేనేజర్, టెక్నికల్ ఆఫీసర్‌-1, మేనేజ్‌మెంట్ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకీ దరఖాస్తులు కోరుతోంది. మొత్తం ఖాళీల సంఖ్య: 03 వివరాలు: 1. ప్రాజెక్టు మేనేజర్: 01 2. టెక్నికల్ ఆఫీసర్‌: 01 3. మేనేజ్‌ మెంట్ అసిస్టెంట్: 01 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత డిగ్రీ(ఫైనాన్స్‌), బీఈ, బీటెక్(లైఫ్ సైన్స్, కంప్యూటర్‌ సైన్స్, బయోఇన్‌ మ్యాటిక్స్‌), పీజీ(బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌)లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: ప్రాజెక్టు మేనేజర్ కు 35 ఏళ్లు, టెక్నికల్ ఆఫీసర్‌, మేనేజ్ మెంట్ అసిస్టెంట్ కు 30 ఏళ్లు.  జీతం: నెలకు ప్రాజెక్టు మేనేజర్ కు రూ.80,000, టెక్నికల్ ఆఫీసర్‌, మేనేజ్ మెంట్ అసిస్టెంట్ కు రూ.60,000.  దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.236. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.118. ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు చివరి తేదీ: 16-02-2025. Website:https://thsti.res.in/en/Jobs

Government Jobs

రాజేంద్రనగర్‌ ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌లో ఫ్యాకల్టీ పోస్టులు

హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్ అండ్‌ పంచాయతీరాజ్ (ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌).. ఒప్పంద ప్రాతిపదికన కింది ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌లోని స్కూల్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ పంచాయతి రాజ్‌లో స్కూల్‌ లెవెల్‌ పోస్టులకు దరఖాస్తులను కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 11 వివరాలు: 1. అసోసియేట్‌ ప్రొఫెసర్‌- 02 2. అసిస్టెంట్‌ ప్రొఫెసర్స్‌- 09 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం కలిగి ఉండాలి. జీతం: నెలకు అసోసియేట్‌ ప్రొఫెసర్‌కు రూ.1,20,000; అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుకు రూ.2,50,000. వయోపరిమితి:  అసోసియేట్‌ ప్రొఫెసర్‌కు 50 ఏళ్లు; అసిస్టెంట్‌ పోస్టులకు 35 ఏళ్లు మించకూడదు. దరఖాస్తు ఫీజు: రూ.300, ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది. ఎంపిక ప్రక్రియ: దరఖాస్తుల షార్ట్‌లిస్టింగ్‌, రాతపరీక్ష/ ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 15-08-2025. Website:http://career.nirdpr.in/

Government Jobs

ఇర్కాన్‌లో జనరల్‌ మేనేజర్‌ పోస్టులు

న్యూదిల్లీలోని ఇండియన్‌ రైల్వే కన్‌స్ట్రక్షన్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ (ఇర్కాన్) రెగ్యులర్‌ ప్రాతిపదికన జనరల్‌ మేనేజర్‌ పోస్టులు భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టులు: 4 వివరాలు: 1. జాయింట్‌ జనరల్‌ మేనేజర్‌/ సివిల్‌- 02 2. డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌/ సివిల్‌- 02   అర్హత: కనీసం 60 శాతం మార్కులతో సివిల్‌ ఇంజినీరింగ్‌లో డిగ్రీ, ఎంఈ/ ఎంటెక్‌ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. వయోపరిమితి: 45 ఏళ్లు మించకూడదు. జీతం: నెలకు జాయింట్‌ జనరల్‌ మేనేజర్‌ రూ.80,000 నుంచి రూ.2,20,000. డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌కు రూ.70,000 నుంచి రూ.2,00,000. ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా. దరఖాస్తు ఫీజు: యూఆర్‌/ ఓబీసీ అభ్యర్థులకు రూ.1000; ఎస్సీ/ ఎస్టీ/ ఈడబ్ల్యూఎస్‌/ ఎక్స్‌-సర్వీస్‌మెన్‌ వారికి ఫీజు లేదు. దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: జేజీఎం/ హెచ్‌ఆర్‌ఎం, ఇర్కాన్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌, సీ-4, డిస్ట్రిక్ట్‌ సెంటర్‌, సాకేత్‌, దిల్లీ. దరఖాస్తు చివరి తేదీ: 07.02.2025. Website:https://www.ircon.org/index.php?lang=en

Current Affairs

Alexander Lukashenko

♦ Belarus’ incumbent President Alexander Lukashenko has won the presidential election on 27 January 2025. ♦ He received 86.82 percent of the vote. He has won every presidential election since 1994. 

Current Affairs

Jasprit Bumrah

♦ Indian fast bowler Jasprit Bumrah was named the ICC Men’s Test Cricketer of the Year for 2024, following an exceptional year in Test cricket. ♦ This was announced by the International Cricket Council (ICC) on 27 January 2025. He emerged as the leading wicket-taker in the format for 2024. ♦ He claimed 71 wickets, significantly ahead of England’s Gus Atkinson, who took 52 wickets. ♦ Bumrah bowled 357 overs at an average of 14.92 and a strike rate of 30.1, setting a record for the lowest average among bowlers with over 70 wickets in a calendar year. ♦ In 2024, Bumrah became the fourth Indian bowler to take more than 70 Test wickets in a year, joining Ravichandran Ashwin, Anil Kumble, and Kapil Dev. During this period, he also achieved the milestone of 200 Test wickets, becoming the 12th Indian to reach the mark.

Current Affairs

Boston Consulting Group (BCG)

♦ According to the Boston Consulting Group (BCG) report, the Asia-Pacific healthcare market is on track to hit $5 trillion by 2030, driving 40 percent of global sector growth. ♦ The report noted that the unprecedented expansion is fuelled by rapid demographic shifts, investment influxes, and ground-breaking technology applications. ♦ The expansion also includes advancements in new therapies and modalities by Indian contract development and manufacturing organisation (CDMOs). ♦ It noted that Asia accounts for only 22 percent of global healthcare spending, despite being home to 60 percent of the global population. ♦ The report serves as a guide for investors and healthcare companies to reflect on the recent changes in the sector and implores into addressing key imperatives and immediate priorities. ♦ It also attempts to guide the reader to re-imagine healthcare by innovating to challenge existing inefficiencies.