Posts

Current Affairs

Indore and Udaipur

♦ Indore and Udaipur have become the first two Indian cities that made it to the global list of accredited wetland cities under the Ramsar Convention. ♦ Accreditation is an international recognition for the cities that value their natural and human-made wetlands. ♦ An independent Advisory Committee on Wetland City Accreditation of the Convention in its latest round accredited 31 new cities, including two from India, making the global list of such cities to reach 74.

Current Affairs

వార్షిక విద్యాస్థాయి నివేదిక

పూర్వ ప్రాథమిక (ప్రీ-ప్రైమరీ) పాఠశాలల్లో మూడేళ్లలోపు చిన్నారుల చేరికలు 2022-24 మధ్యకాలంలో 75.8% నుంచి 77.4%కి చేరినట్లు ‘వార్షిక విద్యాస్థాయి నివేదిక’ (యాన్యువల్‌ స్టేటస్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ రిపోర్ట్‌-అసర్‌)-2024 వెల్లడించింది. గుజరాత్, మహారాష్ట్ర, ఒడిశా, తెలంగాణలు ఈ విభాగంలో దాదాపు సంపూర్ణ స్థాయి సాధించాయి. నాలుగేళ్ల చిన్నారుల చేరికలు 82% నుంచి 83.3%కి పెరిగాయి. 5 ఏళ్ల వయస్సు పిల్లల చేరికలు 62.2% నుంచి 71.4%కి పెరిగాయి. ప్రథమ్‌ అనే ఎన్‌జీఓ సంస్థ 2005 నుంచి ఏటా ఈ నివేదికను విడుదల చేస్తోంది.  నివేదికలోని ఇతర అంశాలు: పాఠశాల విద్యార్థుల్లో చిన్నచిన్న హెచ్చవేత చేయగల సామర్థ్యం ఉన్న ఐదో తరగతివారి సంఖ్య 2022-2024 మధ్యకాలంలో 25.6% నుంచి 30.7%కి పెరిగింది. ప్రాథమిక అంకగణితం చేసే 8వ తరగతి విద్యార్థుల సంఖ్య 2022లో 44.7% ఉండగా, 2024 నాటికి 45.8%కి చేరింది.  3-4 ఏళ్ల పిల్లల్లో సగంమందికిపైగా అంగన్‌వాడీల్లోనే చదువుకుంటున్నారు.  ఒకటో తరగతిలో చేరుతున్న అయిదేళ్లలోపు పిల్లల సంఖ్య (తక్కువ వయసు) క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఇలాంటివారి సంఖ్య 2018లో 25.6% ఉండగా, 2024 నాటికి 16.7%కి పరిమితమయింది. 

Current Affairs

అమెరికా ఆర్థిక మంత్రిగా స్కాట్‌ బెస్సెంట్‌

అమెరికా ఆర్థిక మంత్రిగా బిలియనీర్‌ ఇన్వెస్టర్‌ స్కాట్‌ బెస్సెంట్‌ నియామకానికి సెనెట్‌ అమోదం లభించింది.   సౌత్‌ కరోలినాకు చెందిన స్కాట్‌ స్వలింగ సంపర్కుడు. ఒకప్పుడు డెమోక్రాటిక్‌ పార్టీ మద్దతుదారైన ఆయన వివాదాస్పద ఇన్వెస్టర్‌ జార్జి సొరోస్‌ కోసం పని చేశారు. సెనెట్‌ ఆర్థిక కమిటీ స్కాట్‌ నియామకాన్ని 16-11 ఓట్లతో ఆమోదించింది. ఇద్దరు డెమోక్రాట్‌ సభ్యులు ఆయనకు మద్దతు పలికారు. 

Current Affairs

జాతీయ క్రీడలు ప్రారంభం

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2025, జనవరి 28న ప్రతిష్టాత్మక 38వ జాతీయ క్రీడలను దేహ్రాదూన్‌ (ఉత్తరాఖండ్‌)లో ప్రారంభించారు. ఫిబ్రవరి 14 వరకు జరిగే పోటీల్లో 32 క్రీడాంశాల్లో సుమారు 10,000 మంది క్రీడాకారులు బరిలో దిగుతున్నారు. సుమారు 450 చొప్పున స్వర్ణ, రజత, కాంస్య పతకాల కోసం క్రీడాకారులు పోటీపడనున్నారు. ఈ క్రీడలకు ఉత్తరాఖండ్‌లోని ఏడు నగరాలు వేదికలుగా నిలుస్తున్నాయి.

Current Affairs

జస్‌ప్రీత్‌ బుమ్రా

భారత అగ్రశ్రేణి ఫాస్ట్‌బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) అత్యున్నత పురస్కారం ‘క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’కు ఎంపికయ్యాడు. ఇటీవలే ప్రకటించిన ఐసీసీ ‘టెస్టు క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ అవార్డును గెలుచుకున్న బుమ్రా, వార్షిక టెస్టు జట్టులోనూ స్థానం దక్కించుకున్నారు. ఇప్పుడు అతడిని వార్షిక ఉత్తమ క్రికెటర్‌కు ఇచ్చే గ్యారీ సోబర్స్‌ అవార్డుతో ఐసీసీ గౌరవించింది. మరోవైపు న్యూజిలాండ్‌ ఆల్‌రౌండర్‌ అమేలియా కెర్‌ 2024కు మహిళల్లో ‘క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’గా నిలిచింది. 

Walkins

Accountant Posts In BSR Private Limited

BSR Power Constructions Private Limited, Tenali, Guntur, Andhra Pradesh is conducting interviews for the following vacancies.  No. of Posts: 12 Details:  1. Senior Accountant- 02 2. Assistant Accountant- 03 3. Marketing Executive- 03 4. Data Entry/ Office Assistant- 04 Qualifications: M.Com, B.Com, MBA/ BBA (Marketing) or any Degree along with MS Office, Accounting knowledge and Candidates Should Speak and Write in English with experience. NIRDPR, Hyderabad - Faculty Posts Application Method: By e-mail. Email:bsrpowertenali3@gmail.com Interview Date: 31.01.2025. Venue: BSR Power Constructions Private Limited. Plot No. 68,69 & 74,75 Auto Nagar, Tenali. Website:https://www.bsrpower.com/

Walkins

Technical Assistant Posts In Agriculture College, Bapatla

Acharya NG Ranga Agricultural University, Agriculture College, Bapatla is conducting walk-in interviews for the following vacancies on a temporary basis. Details: Technical Assistant: 04 posts Qualifications: Diploma in Agriculture from ANGRAU. Salary: Rs.15,000 per month. Walk-in-interview date: 05-02-2025. Upper Age limit: 40 years for men; 45 years for women. Interview date: 31.01.2025. Venue: ANGRAU, Agriculture College Bapatla. Website:https://angrau.ac.in/

Government Jobs

Faculty Posts in University of Hyderabad

University of Hyderabad (UOHYD) is inviting applications for the posts of Professor, Associate Professor and Assistant Professor in various departments. No. of Posts: 40 Details: Departments: Maths, Computer and Information Science, Chemistry, Plant Science, Animal Biology, Biochemistry, Engineering and Technology, Medical Science, Neural Cognitive Science, Philosophy, Urdu,Applied Linguistics and Translation Studies, Economics, History, Political Science, Communications, Dance, Theater Arts. Eligibility: Ph.D., Master's Degree, Pass in NET, SET along with work experience in relevant discipline following the post. Age Limit: Not more than 65 years. Salary: Professor per month Rs. 1,44,200 - Rs. 2,18,200, Associate Professor Rs. 1,31,400 - Rs. 2, 17, 100, Assistant Professor Rs. 57,700 - Rs.1,82,400. Application Fee: Rs.1000. SC, ST, PWD candidates are exempted in fee. Selection Process: Based on Interview. Last date of online application: 20-02-2025. Website:https://uohyd.ac.in/teaching-guest-faculty/

Government Jobs

Posts In BRIC- THSTI

BRIC-Translational Health Science and Technology Institute (THSTI) invites applications for filling up the vacant posts of Project Manager, Technical Officer-1, Management Assistant in various departments.  Number of Posts: 03 Details: 1. Project Manager: 01 2. Technical Officer: 01 3. Management Assistant: 01 Qualification: Pass in relevant Degree (Finance), BE, BTech (Life Science, Computer Science, Bioinmatics), PG (Business Administration) along with work experience following the post. Salary: Project Manager per month Rs. 80,000, Technical Officer, Management Assistant Rs.60,000.  Application Fee: Rs.236 for General, OBC, EWS candidates. 118 for SC, ST, PWD candidates. Selection Process: Based on Written Test, Skill Test, Interview. Online Application Last Date: 16-02-2025. Website:https://thsti.res.in/en/Jobs

Government Jobs

Faculty Posts In NIRDPR, Hyderabad

National Institute of Rural Development and Panchayati Raj (NIRDPR), Rajendranagar, Hyderabad invites applications for the following School Level Posts in the School of Excellence in Panchayati Raj, NIRDPR on Contractual Basis. No. of Posts: 11 Details: 1. Associate Professor- 02 2. Assistant Professors- 09 Eligibility: PG, Ph.D in the relevant disciplines as per the post and have work experience. Salary: Per month Rs. 1,20,000 for Associate Professor; Rs. 2,50,000 for Assistant Professor post. Age limit: Not more than 50 years for Associate Professor; 35 years for Assistant posts. Application fee: Rs. 300, fee exemption for SC/ST/PWD candidates. Selection process: Based on shortlisting of applications, written test/interview etc. Last date for online application: 15-08-2025. Website:http://career.nirdpr.in/