Posts

Government Jobs

ఆర్‌బీఐలో మెడికల్ కన్సల్టెంట్‌ పోస్టులు

రిజర్వ్ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) కోల్‌కతా ఒప్పంద ప్రాతిపదికన మెడికల్ కన్సల్టెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. వివరాలు: మెడికల్ కన్సల్టెంట్‌(ఎంసీ): 04 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్‌లో ఉత్తీర్ణత ఉండాలి.  జీతం: గంటకు రూ.1000. ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.  దరఖాస్తు చివరి తేదీ: 14-02-2025. Website:https://opportunities.rbi.org.in/Scripts/bs_viewcontent.aspx?Id=4591

Government Jobs

పీఎఫ్‌సీలో ఆఫీసర్‌ పోస్టులు

పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (పీఎఫ్‌సీ), దిల్లీ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 30 వివరాలు: 1. ఈ2- ఆఫీసర్‌: 14 2. ఈ1-డిప్యూటీ ఆఫీసర్‌-1: 16 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌(ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌, టెలీకమ్యూనికేషన్స్‌, మెకానికల్, మానుఫ్యాక్చరింగ్, ఇండస్ట్రియల్, ప్రొడక్షన్‌, పవర్‌), ఎంబీఏ, పీజీపీ, పీజీడీబీఏ, ఎల్ఎల్‌బీలో ఉత్తర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: ఈ2 ఆఫీసర్‌కు 30 ఏళ్లు, ఈ1 డిప్యూటీ ఆఫీసర్‌కు 28 ఏళ్లు మించకూడదు. జీతం: నెలకు ఈ2- ఆఫీసర్‌కు రూ.50,000 - రూ.1,04,850, ఈ1-డిప్యూటీ ఆఫీసర్‌కు రూ.40,000 - రూ.83,880. దరఖాస్తు ఫీజు: జనరల్‌, ఓబీసీ అభ్యర్థులకు రూ.500, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.  ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 13-02-2025.  Website:https://pfcindia.com/ensite/Home/VS/40

Government Jobs

హెచ్‌పీసీఎల్-రాజస్థాన్‌ రిఫైనరీలో ఖాళీలు

హెచ్‌పీసీఎల్ - రాజస్థాన్‌ రిఫైనరీ లిమిటెడ్‌ (హెచ్‌ఆర్‌ఆర్‌ఎల్‌) ఇంజినీర్‌ పోస్టుల భర్తీకీ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 121 వివరాలు: 1. జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌(కెమికల్‌): 80  2. ఇంజినీర్‌(ఇనుస్ట్రుమెంటేషన్‌): 03 3. ఇంజినీర్‌(ఎలక్ట్రికల్): 03 4. ఆఫీసర్‌-ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌: 01 5. సీనియర్‌ ఇంజినీర్‌-ప్రాసెస్‌: 11 6. సీనియర్‌ మేనేజర్‌- ప్రాసెస్‌: 04 7. సీనియర్ మేనేజర్‌- ప్రాసెస్‌: 03 8. సీనియర్‌ మేనేజర్‌- టెక్నికల్ ప్లానింగ్‌: 01 9. సీనియర్‌ మేనేజర్‌- సేఫ్టీ: 01 10. సీనియర్‌ మేనేజర్‌- క్వాలిటీ కంట్రోల్: 01 11. సీనియర్‌ మేనేజర్‌- మెకానికల్: 08 12. సీనియర్‌ మేనేజర్‌- ఇనుస్ట్రుమెంటేషన్‌: 03 13. సీనియర్‌ మేనేజర్‌- ఫైర్ అండ్ సేఫ్టీ: 02 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా( కెమికల్‌, ప్లాస్టిక్‌, పాలిమర్‌), బీఎస్సీ(కెమిస్ట్రీ), బీఈ, బీటెక్‌(ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌)లో ఉత్తర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌(కెమికల్‌)కు 25 ఏళ్లు, సీనియర్‌ ఇంజినీర్‌-ప్రాసెస్‌కు 34 ఏళ్లు, ఇంజినీర్‌(ఇనుస్ట్రుమెంటేషన్‌), ఇంజినీర్‌(ఎలక్ట్రికల్), ఆఫీసర్‌-ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌కు 29 ఏళ్లు, మిగతా పోస్టులకు 42 ఏళ్లు. జీతం: నెలకు జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌(కెమికల్‌)కు రూ.30,000 - రూ.1,20,000, ఇంజినీర్‌(ఇనుస్ట్రుమెంటేషన్‌), ఇంజినీర్‌(ఎలక్ట్రికల్), ఆఫీసర్‌-ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌ పోస్టులకు రూ.50,000 - రూ. 1,60,000, సీనియర్‌ ఇంజినీర్‌-ప్రాసెస్‌కు రూ.60,000 - రూ.1,80,000, మిగతా పోస్టులకు రూ.80,000 - రూ.2,20,000. దరఖాస్తు ఫీజు: జనరల్‌, ఓబీసీ అభ్యర్థులకు రూ.1180, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.  ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 08-02-2025.  Website:https://hrrl.in/Hrrl/current-openings.jsp

Government Jobs

సీడ్యాక్‌, బెంగళూరులో ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ పోస్టులు

బెంగళూరులోని సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌ (సీడ్యాక్‌) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 124. వివరాలు: 1. ప్రాజెక్ట్ ఇంజినీర్: 70  2. సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్/ ప్రాజెక్ట్ లీడ్‌/ మాడ్యూల్ లీడ్: 40   3. ప్రోగ్రామ్‌ మేనేజర్‌/ ప్రోగ్రామ్‌ డెలివరీ మేనేజర్‌/ నాలెడ్జ్‌ పార్ట్‌నర్‌: 04  4. ప్రాజెక్ట్‌ సపోర్ట్‌ స్టాఫ్‌: 10 అర్హత: సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌, ఎంఈ, ఎంటెక్‌, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం కలిగి ఉండాలి. ఎంపిక ప్రక్రియ: రాత/ స్కిల్ టెస్ట్/ ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా. జాబ్ లొకేషన్: బెంగళూరు. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 20-02-2025. Website:https://careers.cdac.in/advt-details/BLK-13112024-EPPW0

Government Jobs

సీడ్యాక్‌లో ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులు

హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌ (సీడ్యాక్‌) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 67. వివరాలు: 1. ప్రాజెక్ట్ అసోసియేట్ (ఫ్రెషర్): 01  2. ప్రాజెక్ట్ ఇంజినీర్ (ఫ్రెషర్/ ఎక్స్‌పీరియన్స్‌డ్‌): 20 పోస్టులు 3. ప్రాజెక్ట్ ఇంజినీర్ (ఎక్స్‌పీరియన్స్‌డ్‌): 26 పోస్టులు 4. ప్రాజెక్ట్ ఇంజినీర్/ ప్రోగ్రామ్‌ మేనేజర్‌/ ప్రోగ్రామ్‌ డెలివరీ మేనేజర్‌/ నాలెడ్జ్‌ పార్ట్‌నర్‌: 04 5. ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌: 03 6. ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ (ఫైనాన్స్‌): 01 7. సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్/ మాడ్యూల్ లీడ్/ ప్రాజెక్ట్ లీడర్: 12 పోస్టులు అర్హత: సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌, ఎంఈ, ఎంటెక్‌, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. ఎంపిక ప్రక్రియ: రాత/ స్కిల్ టెస్ట్/ ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా. జాబ్ లొకేషన్: హైదరాబాద్, దిల్లీ. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 20-02-2025. Website:https://careers.cdac.in/advt-details/HY-2812025-504X0

Government Jobs

సీడ్యాక్‌, చెన్నైలో ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌, ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులు

చెన్నైలోని సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌ ( సీడ్యాక్‌) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 101. వివరాలు: 1. ప్రాజెక్ట్ అసోసియేట్ (ఫ్రెషర్): 31  2. ప్రాజెక్ట్ ఇంజినీర్/ పీఎస్‌ & ఓ ఎగ్జిక్యూటివ్ (ఎక్స్‌పీరియన్స్‌డ్‌): 30  3. ప్రాజెక్ట్ టెక్నీషియన్: 30  4. సీనియర్‌ ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌/ మాడ్యుల్‌ లీడ్‌/ ప్రాజెక్ట్‌ లీడర్‌: 10 అర్హత: సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌, ఎంఈ, ఎంటెక్‌, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. ఎంపిక ప్రక్రియ: రాత/ స్కిల్ టెస్ట్/ ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా. జాబ్ లొకేషన్: చెన్నై, దిల్లీ, ముంబయి, కొచ్చి, గోవా, లక్షద్వీప్, పోర్ట్ బ్లెయిర్, వైజాగ్, భోపాల్, కార్వార్ తదితరాలు. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 20-02-2025. Website:https://careers.cdac.in/advt-details/CH-3012025-8K25E

Government Jobs

Assistant Manager Posts IN RITES

Rail India Technical and Economic Services Limited (RITES) is inviting applications for the vacant posts of Assistant Manager, Gurugram. No. of Posts: 18 Details: * Assistant Manager (Civil) Qualification: B.Tech (Civil Engineering) pass in relevant discipline following the post along with work experience. Age Limit: 32 years. Salary: per month Rs.40,000 - Rs.1,40,000. Application Fee: Rs.600 for General, OBC candidates, Rs.300 for SC, ST, PWD candidates. Selection Process: Based on Written Test, Interview. Date of Examination: 09.03.2025 Online Application Last Date: 24-02-2025.  Website: https://www.rites.com/Career

Government Jobs

Manager Posts In PMBI ​​​​​​​

Pharmaceuticals and Medical Devices Bureau of India (PMBI) Delhi invites applications for the vacant posts of Manager on contract basis.  Number of Posts: 33 Details: 1. Assistant Manager (Sales): 04 2. Marketing Officer/Executive: 09 3. Assistant Manager (Procurement): 02 4. Executive: 05 5. Assistant Manager (Quality): 03 6. Executive (Finance and Accounts): 06 7. Assistant Manager (IT and MIS): 03 8. Assistant Manager (HR and Admin): 01 Qualification: BCom, MBA(HR), BTech, BCA, MCA, B Pharmacy, BSc, MPharmacy (Biotech, Medical Chemistry, Pharmaceutical Chemistry), Master's Degree (Computer Application/IT/Computer Science) with work pass in relevant discipline as per the post. Must have experience. Age Limit: 28 years for Marketing Officer/Executive, Executive, Executive (Finance and Accounts) posts, 34 years for other posts. Salary: per month Rs.30,000 for Marketing Officer/Executive, Executive, Executive (Finance and Accounts) posts, Rs.48,000 for other posts. Selection Process: Based on Interview. Last date of online application: 28-02-2025.  Website: https://recruitment.pmbi.co.in/

Government Jobs

Various Posts in Punjab Niper ​​​​​​​

National Institute of Pharmaceutical Education and Research (NIPER) Punjab invites applications for filling up the vacant posts. Number of Posts: 03 Details: 1. Post Doctoral Fellow: 02 2. Research Associate cum Analytical Chemist (Analytical R&D): 01 Qualification: Pass in Ph.D (Pharmaceutical Science, Analytical Chemistry) in relevant discipline following the post along with work experience. Age Limit: Not exceeding 35 years. Salary: per month Rs.65,000. Application Fee: Rs.500 for General and OBC candidates, fee exemption for SC, ST and PWD candidates.  Selection Process: Based on Interview. Offline Application Last Date: 24-02-2025.  Website: https://niper.gov.in/jobs

Government Jobs

Project Manager Posts In NHAI ​​​​​​​

National Highway Authority of India (NHAI) is inviting applications for the vacant posts of Project Manager on contract basis.  Details: Project Manager: 04 Qualification: B.Tech (Civil) in the relevant discipline following the post along with work experience. Age Limit: 40 years. Salary: per annum Rs.17,00,000.  Application Process: Via email hr.nhipmpl@nhai.org. Selection Process: Based on Interview. Last Date to Apply: 11-02-2025. Website: https://nhai.gov.in/#/