Posts

Current Affairs

Indian National Centre for Ocean Information Services

♦  Indian National Centre for Ocean Information Services (INCOIS) launched two new products - Hilsa Fishery Advisory (HiFA) services and INCOIS Global Ocean Reanalysis (IGORA) Version 1. ♦ CSIR Director General N. Kalaiselvi inaugurated the services to commemorate INCOIS 26th Foundation Day on 3 February 2025. INCOIS is an autonomous body under the Ministry of Earth Sciences (MoES), located in Hyderabad. 

Current Affairs

Global System of Mobile Communication

♦ Gopal Vittal was appointed as the acting chair of the Global System of Mobile Communication (GSMA) board on 3 February 2025. ♦ He was already part of the GSMA as the Deputy Chair, till now. Gopal Vittal is also Vice Chairman and Managing Director of Bharti Airtel.  ♦ The development comes following the resignation of José Maria Álvares-Pallete, Chairman and CEO of Telefónica, from the Association.  ♦ GSMA is a not-for-profit global telecom association with over 1,100 companies from the ecosystem across the world. These include telecom service providers, handset and device makers, software companies, equipment providers and Internet companies, as well as organisations in adjacent industry sectors. ♦ Gopal was recently re-elected as the Deputy Chair of the GSMA board. He has also served the board as a key member for the term 2019-2020.

Current Affairs

Indian Army and the Maldives National Defence Force

♦ The 13th edition of joint military exercise ‘Ekuverin’ between the Indian Army and the Maldives National Defence Force has commenced at Composite Training Centre, Maafilafushi on 2 February 2025. ♦ The 14-day exercise is aimed at enhancing interoperability in counter insurgency and counter terrorism operations, and carry out joint humanitarian assistance and disaster relief operations. ♦ This is a bilateral annual exercise conducted alternatively in India and Maldives.  ♦ In 2023, it was conducted at Chaubatia in Uttarakhand from June 11 to 24. Ekuverin meaning ‘Friends’ in Dhivehi language.

Current Affairs

US Dollars to the United Nation’s Regular Budget

♦ India has contributed 37.64 million US Dollars to the United Nation’s Regular Budget for this year (2025). ♦ India securing its place among the 35 member states honoured for timely and full payment of their dues. ♦ Naming the countries making it to the "honour roll" of member states who have paid their regular budget assessments in full, Stephane Dujarric, Spokesperson for Secretary-General Antonio Guterres. ♦ India has consistently been among the countries to pay its contributions to the UN budget on time and in full.

Current Affairs

Chandrika Tandon won the Grammy award

♦ Indian-American vocalist and entrepreneur Chandrika Tandon won the Grammy award for the album Triveni in the Best New Age, Ambient or Chant Album category. ♦ The 67th edition of the biggest musical awards, organised by the Recording Academy was held on 3 February 2025 at the Crypto.com Arena in Los Angeles.  ♦ Chandrika, also a global business leader and the older sister of former CEO of PepsiCo Indra Nooyi, won the award along with her collaborators, South African flautist Wouter Kellerman and Japanese cellist Eru Matsumoto. ♦ Tandon achieved her second Grammy nomination when she was named during Grammy 2025 nominations. She bagged her first Grammy nomination for the 2009 album Soul Call. ♦ Before Chandrika Tandon, India has had several musicians honored with the coveted Grammy Awards. There are more than 25 Grammys to the country’s credit. ♦ Late musician Ravi Shankar holds the maximum number of Grammys in India - he has five of those to his credit. ♦ Tabla maestro Zakir Hussain has four to his credit while Ricky Kej holds three Grammys to his credit. AR Rahman, Gulzar and Shankar Mahadevan also hold Grammys to their credit.

Current Affairs

బడ్జెట్‌లో తెలంగాణ రైల్వే

బడ్జెట్‌లో తెలంగాణ రైల్వే ప్రాజెక్టులకు రూ.5,337 కోట్లు కేటాయించినట్లు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ 2025, ఫిబ్రవరి 3న వెల్లడించారు. 2009-14 మధ్యకాలంలో గత యూపీయే ప్రభుత్వం ఉమ్మడి ఏపీకి ఏటా సగటున కేటాయించిన రూ.886 కోట్లతో పోలిస్తే ఇది 6 రెట్లు అధికమని పేర్కొన్నారు.  తెలంగాణలో 2014 నుంచి ఇంతవరకూ 753 కి.మీ. కొత్తట్రాక్‌ నిర్మించాం. ఇది యూఏఈ మొత్తం రైల్వే నెట్‌వర్క్‌తో దాదాపు సమానం. రాష్ట్రంలో 100% రైల్వే విద్యుదీకరణ పూర్తయింది. 453 ఫ్లైఓవర్లు, అండర్‌బ్రిడ్జిలు నిర్మితమయ్యాయి. 62 లిఫ్ట్‌లు, 17 ఎస్కలేటర్లు, 48 స్టేషన్లలో వైఫై సౌకర్యం కల్పించినట్లు పేర్కొన్నారు.

Current Affairs

జీఎస్‌ఎంఏ బోర్డు తాత్కాలిక ఛైర్‌గా గోపాల్‌ విత్తల్‌

జీఎస్‌ఎంఏ బోర్డు తాత్కాలిక (యాక్టింగ్‌) ఛైర్‌గా భారతీ ఎయిర్‌టెల్‌ వైస్‌ఛైర్మన్, ఎండీ గోపాల్‌ విత్తల్‌ నియమితులయ్యారు. ఇప్పటికే ఈయన ఈ బోర్డుకు డిప్యూటీ ఛైర్‌గా ఉన్నారు. టెలిఫోర్నికా ఛైర్మన్, సీఈఓ జోస్‌ మరియా అల్వారెస్‌ పలేట్‌ రాజీనామా నేపథ్యంలో ఈ నియామకం జరిగింది.   అంతర్జాతీయ టెలికాం పరిశ్రమలోని 1000కి పైగా కంపెనీలకు గ్లోబల్‌ సిస్టమ్‌ ఫర్‌ మొబైల్‌ కమ్యూనికేషన్స్‌ అసోసియేషన్‌ (జీఎస్‌ఎంఏ) ప్రాతినిధ్యం వహిస్తోంది.

Current Affairs

ఇన్‌కాయిస్‌

మహా సముద్రాల వాతావరణ సమాచారాన్ని పది రోజుల ముందే గుర్తించే వ్యవస్థను హైదరాబాద్‌లోని ఇన్‌కాయిస్‌ (భారత జాతీయ మహాసముద్ర సమాచార సేవాకేంద్రం) అదుబాటులోకి తెచ్చింది. 2025, ఫిబ్రవరి 3న ఇన్‌కాయిస్‌ 26వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా డైరెక్టర్‌ బాలకృష్ణన్‌ నాయర్‌ రెండు కొత్త సేవలను ప్రారంభించారు. ప్రస్తుతం ఇన్‌కాయిస్‌ అయిదు రోజుల ముందు సముద్ర వాతావరణ సమాచారాన్ని ప్రకటిస్తుండగా దాన్ని పది రోజులకు పెంచుతూ రూపొందించిన ఇగోరా-1 (ఇన్‌కాయిస్‌ గ్లోబల్‌ ఓషన్‌ రీఎనాలసిస్‌) మొదటి దశ సేవలు ప్రారంభమయ్యాయి. ఇప్పటివరకు అమెరికా, యూరోపియన్‌ యూనియన్‌(ఈయూ) ఆధ్వర్యంలో ఈ తరహా పరిశోధన సంస్థలుండగా వాటి సరసన భారత్‌ స్థానం దక్కించుకుంది.  పశ్చిమబెంగాల్‌ మత్స్యకారులకు పులస చేపల వేట లాభదాయకంగా ఉండేలా సమాచారం అందించే సేవను కూడా శాస్త్రవేత్తలు ప్రారంభించారు. తర్వాతి దశల్లో ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మత్స్యకారులకూ ఈ సమాచారాన్ని చేరవేస్తామని ఇన్‌కాయిస్‌ తెలిపింది. 

Current Affairs

తులసి సమ్మాన్‌ పురస్కారం

ప్రముఖ కథక్‌ నాట్యాచార్యుడు రాఘవరాజ్‌ భట్‌కు ప్రతిష్ఠాత్మక తులసి సమ్మాన్‌ పురస్కారం లభించింది. మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం, ఆ రాష్ట్ర సాంస్కృతిక శాఖ గణతంత్ర దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారికి ఏటా పురస్కారాలు అందజేస్తోంది. ఆర్ట్స్‌ అకాడమీ ద్వారా జానపద కళల పరిరక్షణకు చేస్తున్న కృషికిగానూ 2025 ఏడాది తెలుగు రాష్ట్రాల నుంచి రాఘవరాజ్‌ భట్‌ను ఎంపిక చేశారు. మధ్యప్రదేశ్‌ గవర్నర్‌ మంగూభాయ్‌ సి.పటేల్‌ చేతుల మీదుగా ఆయన పురస్కారం అందుకున్నారు.

Current Affairs

గ్రామీ అవార్డు

67వ గ్రామీ అవార్డుల వేడుకలో భారత సంతతికి చెందిన అమెరికన్‌ గాయకురాలు చంద్రికా టాండన్‌కు గ్రామీ అవార్డు దక్కింది. ఆమె రూపొందించిన ‘త్రివేణి’ ఆల్బమ్‌ బెస్ట్‌ న్యూ ఏజ్‌ యాంబియంట్ ఆర్‌ ఛాంట్ అల్బమ్‌ విభాగంలో గ్రామీ అవార్డు గెలుచుకుంది. గ్రామీ అవార్డును సంగీత ప్రపంచంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తారు. 2025, ఫిబ్రవరి 3న లాస్‌ ఏంజెలీస్‌ వేదికగా ఈ వేడుక జరిగింది. 2024, ఆగస్టు 30న ఆమె ‘త్రివేణి’ ఆల్బమ్‌ను విడుదల చేశారు. ఇందులో దక్షిణాఫ్రికా ప్లూటిస్ట్‌ వాటర్‌ కెల్లర్‌మాన్, జపనీస్‌ సెల్లిస్ట్‌ ఎరుమాట్సుమోటోతో కలిసి చంద్రికా టాండన్‌ వేద మంత్రాలను పఠించారు. ఇందులో మూడు విభిన్న శైలిలో ఆలపించడంతో మూడు నదుల సంగమాన్ని సూచించే ‘త్రివేణి’ పేరును ఆల్చమ్‌కు పెట్టారు. 2009వ ఏడాది ఆమె తొలిసారిగా విడుదల చేసిన ‘సోల్‌ కాల్‌’ మ్యూజిక్‌ ఆల్బమ్‌ 2011లో గ్రామీ అవార్డుకు నామినేషన్‌ను అందుకుంది. చంద్రికా కృష్ణమూర్తి చెన్నైలోని సంప్రదాయ మధ్యతరగతికి చెందిన తమిళ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్‌ కలిగిన పెప్సికో సంస్థ మాజీ సీఈవో ఇంద్రా నూయీకి ఆమె అక్క.