Posts

Government Jobs

SSC Officer Posts In INA

Indian Naval Academy (INA), Kerala is inviting applications for filling up the Short Service Commission (SSC) Officer posts in various departments. Number of Posts: 270 Details: 1. Executive Branch: 60 2. Pilot: 26 3. Naval Air Operations Officer: 22 4. Air Traffic Controller: 18 5. Logistics: 28 6. Education: 15 7. Engineering Branch: 38 8. Electrical Branch: 45 9. Naval Constructor: 18 Qualification: Degree (B.Sc., B.Com.), PG (MCA, M.Sc.), BE, B.Tech pass in relevant discipline as per the post along with work experience. Salary: per month Rs.1,10,000. Online Application Last Date: 25-02-2025. Website:https://www.joinindiannavy.gov.in/

Government Jobs

Attendant Posts In HMFW, Tirupati

Andhra Pradesh, Department of Health, Medical and Family Welfare (HMFW), Tirupati invites vacant posts in various departments on a contract/outsourcing basis. Number of Posts: 66 Details: 1. Lab Attendant: 07 2. General Duty Attendant: 15 3. Library Attendant: 01 4. Technician: 13 5. Data Entry Operator: 03 6. Nursing Orderly (Female/Male): 17 7. Operation Theater Assistant: 02 8. Electrician/ Mechanic: 01 9. Attendants: 04 10. Physiotherapist: 02 11. Mortuary Mechanic: 01 Departments: OT, C-Arm, Dialysis, Anesthesia, Emergency Medical, EEG, Audiometry etc. Qualification: Diploma, Bachelor's Degree, B.Sc, MCA in the relevant discipline following 10th Class, Intermediate post with work experience. Age Limit: Not exceeding 42 years. 3 years for OBCs, 5 years for SC/ST candidates, and 10 years for PwBDs. Salary: Per month Rs.15,000-Rs.32,670 depending on the post. Places of Work: Selected candidates will have to work at SV Medical College, SVRR Government Hospital, Government School of Nursing, SVRRGGGH, Sri Padmavathi Government College of Nursing, Government Maternity Hospital, Tirupati. Application Fee: Rs.300; SC/ ST/ PwBDs candidates are exempted in fee. Selection Process: Based on marks obtained in educational qualifications etc. Last Date for Online Application: 22-02-2025. Provisional Merit List Date: 07-03-2025. Receipt of grievances: 12-03-2025. Final Merit List: 15-03-2025. Scrutiny of Certificates, Appointment Orders: 24-03-2025. Website:https://tirupati.ap.gov.in/

Government Jobs

Junior Executive Posts In AAI

Airports Authority of India (AAI) is inviting applications for filling up the Junior Executive posts. Number of Posts: 83 Details: 1. Junior Executive (Fire Service): 13 2. Junior Executive (Human Resource): 66 3. Junior Executive (Official Language): 04 Qualification: B.Tech (Fire, Mechanical, Automobile Engineering), MBA, PG (English, Hindi) along with work experience in relevant discipline following the post. Age Limit: Should be 27 years as on 18-03-2025. Salary: Rs.40,000 - 1,40,000 per month. Application Fee: Rs.1000 for General, EWS, OBC candidates, fee exemption for SC, ST, PWD candidates. Selection Process: Based on Written Test, Physical Test, Interview. Online Application Start Date: 17-02-2025. Online Application Last Date: 18-03-2025. Website:https://www.aai.aero/en/recruitment/release/558472

Internship

Brand Management Posts In 8 Views- Hyderabad

8 Views, Hyderabad is invites applications for filling up the vacancies of Brand Management. Details:  Post: Brand Management  Company: 8 Views Skills: Copywriting, Digital Marketing, Effective Communication, Social Media Marketing, English Speaking. Qualification: Degree  Stipend: Per month Rs.10,000. Duration: 3 months. Application Procedure: Through Online. Location: Hyderabad. Application Last Date: 07-03-2025. Website:https://internshala.com/internship/detail/brand-management-internship-in-multiple-locations-at-8views1738755926?referral=company_pages

Government Jobs

ఆర్‌ఆర్‌సీ స్పోర్ట్స్ కోటాలో గ్రూప్-డి పోస్టులు

రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్‌ స్పోర్ట్స్‌ కోటాలో గ్రూప్‌-డి పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టులు: 38 వివరలు: అర్హత: పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. స్పోర్ట్స్‌లో అనుభవం ఉన్నవారు మాత్రమే ఈ పోస్టులకు అర్హులు. వయోపరిమితి: 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ/ ఎస్సీ/ ఓబీసీ/ పీహెచ్‌ అభ్యర్థులకు వయో సడలింపు ఉంటుంది.  వేతనం: నెలకు రూ.18,000 - రూ. 56,900. దరఖాస్తు రుసుము: జనరల్/ఈడబ్ల్యూఎస్‌,/ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు రూ.500. ఎస్సీ/ఎస్టీ/ఈఎస్‌ఎం/ఈబీసీ/దివ్యాంగులు/మహిళా అభ్యర్థులకు రూ.250. ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET), డాక్యుమెంట్ వెరిఫికేషన్ (DV), మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా. ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 09-02-2025. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 09-03-2025. Website:https://www.rrcmas.in/

Government Jobs

ఎన్‌ఎస్‌టీఎఫ్‌డీసీలో మేనేజీరియల్‌ పోస్టులు

దిల్లీలోని ప్రభుత్వ రంగ సంస్థ-నేషనల్‌ షెడ్యూల్డ్‌ ట్రైబ్స్‌ ఫైనాన్స్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎన్‌ఎస్‌టీఎఫ్‌డీసీ) డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన మేనేజీరియల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 05 వివరాలు: 1. జనరల్‌ మేనేజర్‌: 01 2. చీఫ్‌ మేనేజర్‌: 02 3. డిప్యూటీ మేనేజర్‌: 02 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో  సీఏ/సీడబ్ల్యూఏ, బ్యాచిలర్‌ డిగ్రీ, ఎంబీఏ/ఎల్ఎల్‌బీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 52 ఏళ్లు మించి ఉండకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది. జీతం: నెలకు  జనరల్ మేనేజర్‌ పోస్టులకు రూ.90,000-రూ.2,40,000; చీఫ్‌ మేనేజర్‌ పోస్టులకు రూ.60,000-రూ.1,80,000; డిప్యూటీ మేనేజర్‌ పోస్టులకు రూ.40,000-రూ.1,40,000. దరఖాస్తు ఫీజు: రూ.1000; ఎస్సీ/ ఎస్టీ / ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ / మహిళా/  దివ్యాంగ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది. ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 5-3-2025 Website:https://nstfdc.tribal.gov.in/(S(fnlqmgnqkuwqdiyuua05tbhp))/default.aspx

Government Jobs

ఐఎన్‌ఏలో ఎస్‌ఎస్‌సీ ఆఫీసర్‌ పోస్టులు

కేరళలోని ఇండియన్‌ నావల్‌ అకాడమి (ఐఎన్‌ఏ) వివిధ విభాగాల్లో షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకీ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టులు సంఖ్య: 270 వివరాలు: 1. ఎగ్జిక్యూటివ్‌ బ్రాంచ్: 60 2. పైలట్‌: 26 3. నావల్‌ ఎయిర్‌ ఆపరేషన్స్‌ ఆఫీసర్‌: 22 4. ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌: 18 5. లాజిస్టిక్స్‌: 28 6. ఎడ్యుకేషన్‌: 15 7. ఇంజినీరింగ్ బ్రాంచ్‌: 38 8. ఎలక్ట్రికల్‌ బ్రాంచ్‌: 45 9. నావల్‌ కన్‌స్ట్రక్టర్‌: 18 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ(బీఎస్సీ, బీకామ్‌,), పీజీ(ఎంసీఏ, ఎంఎస్సీ), బీఈ, బీటెక్‌ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. జీతం: నెలకు రూ.1,10,000. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 25-02-2025. Website:https://www.joinindiannavy.gov.in/

Government Jobs

ఎయిర్‌ పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాలో జూనియర్ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు

ఎయిర్‌ పోర్ట్స్ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) జూనియర్ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకీ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 83 వివరాలు: 1. జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌(ఫైర్ సర్వీస్‌): 13 2. జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌(హ్యూమన్‌ రీసోర్స్‌): 66 3. జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌( అఫిషియల్ లాంగ్వేజ్‌): 04 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీటెక్‌(ఫైర్‌, మెకానికల్‌, ఆటోమొబైల్ ఇంజినీరింగ్‌), ఎంబీఏ, పీజీ(ఇంగ్లీష్‌, హిందీ)లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 18-03-2025 తేదీ నాటికి 27 ఏళ్లు ఉండాలి. జీతం: నెలకు రూ.40,000 - 1,40,000. దరఖాస్తు ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీ అభ్యర్థులకు రూ.1000, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది. ఎంపిక విధానం: రాత పరీక్ష, ఫిజికల్ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రారంభ తేదీ: 17-02-2025. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 18-03-2025. Website:https://www.aai.aero/en/recruitment/release/558472

Internship

8 వ్యూస్‌లో బ్రాండ్ మేనేజ్‌మెంట్ పోస్టులు

8 వ్యూస్‌ కంపెనీ బ్రాండ్ మేనేజ్‌మెంట్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. వివరాలు: పోస్టు: బ్రాండ్ మేనేజ్‌మెంట్  కంపెనీ: 8 వ్యూస్‌ (8 Views) నైపుణ్యాలు: కాపీ రైటింగ్‌, డిజిటల్‌ మార్కెటింగ్, ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం. అర్హత: డిగ్రీ  స్టైపెండ్‌: నెలకు రూ.10,000. వ్యవధి: 3 నెలలు. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. లోకేషన్‌: హైదరాబాద్. దరఖాస్తు చివరి తేదీ: 07-03-2025. Website:https://internshala.com/internship/detail/brand-management-internship-in-multiple-locations-at-8views1738755926?referral=company_pages

Current Affairs

K Balasubramanian

♦ K Balasubramanian was appointed as India head for Citibank on 6 February 2025. He succeeded Ashu Khullar. ♦ Ashu Khullar, who has led Citi India since 2019, will now serve as co-head of global asset managers (GAM) alongside Anthony Diamandakis. ♦ He will also be part of the investment banking global operating committee.