Posts

Current Affairs

Pralhad Joshi

♦ Union Minister for New and Renewable Energy, Pralhad Joshi said, India has reached a major milestone by surpassing 100 GW of installed solar power capacity. This milestone strengthens India’s position as a global leader in renewable energy and marks      crucial step toward the country’s goal of 500 GW of non-fossil fuel-based energy capacity by 2030. ♦ India’s solar sector has seen an unprecedented growth of 3,450% over the past decade (2014-24), with installed capacity increasing from 2.82 GW in 2014 to 100 GW in 2025. ♦ Solar energy accounts for 47% of India’s total installed renewable energy capacity. In 2024 alone, a record 24.5 GW of solar capacity was added, with Rajasthan, Gujarat, Tamil Nadu, Maharashtra, and Madhya Pradesh leading the way in utility-scale                  installations. ♦ The rooftop solar sector also witnessed impressive growth, with a 53% increase in new installations. ♦ India’s solar manufacturing capacity has also surged from 2 GW in 2014 to 60 GW in 2024, positioning the country as a global leader in solar module production.

Current Affairs

The Union Cabinet

.♦ The Union Cabinet, chaired by Prime Minister Narendra Modi approved the continuation and restructuring of the Central Sector Scheme ‘Skill India Programme (SIP)’ until 2026, with an outlay of Rs 8,800 crore from 2022-23 to 2025-26 on 7 February 2025. ..♦ The Union Cabinet has also approved the extension of the tenure of the National Commission for Safai Karamcharis (NCSK) for three years beyond March 31, 2025, extending it until March 31, 2028. According to the Cabinet, the total financial implication for the extension will be approximately Rs.50.91 crore. .♦ The Pradhan Mantri Kaushal Vikas Yojana 4.0 (PMKVY 4.0), the Pradhan Mantri National Apprenticeship Promotion Scheme (PM-NAPS), and the Jan Shikshan Sansthan (JSS) Scheme—three key components—are now combined under the composite Central Sector Scheme of “Skill India Programme”.

Current Affairs

Reserve Bank of India (RBI)

♦ Reserve Bank of India (RBI) Governor Sanjay Malhotra confirmed that the Monetary Policy Committee (MPC) had unanimously decided to reduce the policy rate by 25 basis points (bps), from 6.50% to 6.25% on 7 February 2025. ♦ This was the first reduction since May 2020 and the first revision after two-and-a-half years. The move is expected to reduce borrowing costs, potentially improving credit availability and boosting demand across sectors. RBI MPC Meeting February 2025 Key Highlights: ♦ GDP expected to grow at 6.7% in 2025-26, driven by consumption & investment. ♦ Inflation projected at 4.2% for 2025-26, barring major shocks. ♦ Global risks (geopolitics, trade policy, financial volatility) remain key concerns. Other Adjustments: Standing Deposit Facility (SDF) rate: 6.00% Marginal Standing Facility (MSF) rate & Bank Rate: 6.50% India’s Economic Growth (2024-25): GDP Growth Estimate: 6.4% YoY, driven by private consumption recovery; (Quarterly estimates: Q1 - 6.7%, Q2 - 7.0%, Q3 & Q4 - 6.5% each) Headline Inflation: Declined from 6.2% in Oct 2024 to lower levels in Nov-Dec 2024 due to falling food inflation Projections for 2024-25: CPI Inflation: 4.8% (Q4: 4.4%); Projections for 2025-26: CPI Inflation: 4.2%

Current Affairs

డీట్‌

లంగాణలోని నిరుద్యోగ యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలను కల్పించాలనే లక్ష్యంతో ‘డిజిటల్‌ ఎంప్లాయిమెంట్‌ ఎక్స్ఛేంజ్‌ ఆఫ్‌ తెలంగాణ (డీట్‌)’ పేరిట రాష్ట్ర పరిశ్రమల శాఖ ఉచిత డిజిటల్‌ వేదికను ప్రారంభించింది. ఇది పరిశ్రమలు, సంస్థలు... నిరుద్యోగుల మధ్య ఒక వారధిగా పనిచేస్తోంది. నైపుణ్యాల ఆధారంగా ఉద్యోగం పొందడానికి ఊతమిస్తుంది. ఎలా పని చేస్తుందంటే...  ఈ పోర్టల్‌లో వివిధ రకాల శిక్షణలు ఇచ్చే సంస్థలను, వాటి ఉద్యోగ నోటిఫికేషన్లను, సాధారణ సందేహాలు, వాటికి సమాధానాలను పొందుపర్చారు. మొత్తం 153 రకాల విభాగాలకు సంబంధించిన ఉద్యోగాలను గుర్తించారు. ఉదాహరణకు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు, సేల్స్‌ మేనేజర్లు, టెక్నీషియన్లు, లెక్చరర్లు, వార్డెన్లు, సూపర్‌వైజర్లు తదితరాలు. అభ్యర్థి ఎవరైనా... తన భవిష్యత్తుకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఈ వెబ్‌సైట్‌ ద్వారా ఉచితంగా పొందొచ్చు. 

Current Affairs

కీలక రేట్లను తగ్గించిన ఆర్‌బీఐ

మందగిస్తున్న ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు, అయిదేళ్లలోనే తొలిసారిగా కీలక రేట్లను తగ్గిస్తున్నట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ప్రకటించింది. కీలక రెపో రేటును 0.25 శాతం తగ్గించి 6.25 శాతం చేసింది. 2020 మే తర్వాత మొదటిసారిగా రేట్ల కోత విధించారు. దాదాపు రెండున్నరేళ్ల తర్వాత రెపో రేటులో సవరణ చేశారు. ఫలితంగా గృహ, వాహన, ఇతర రుణాల వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉంది.  ఫిబ్రవరి 5 నుంచి నిర్వహించిన పరపతి విధాన సమావేశం (ఎంపీసీ)లో తీసుకున్న నిర్ణయాలను ఆర్‌బీఐ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా 2025, ఫిబ్రవరి 7న వెల్లడించారు.     పరపతి విధానంలో ‘తటస్థ’ వైఖరిని ఆర్‌బీఐ కొనసాగించింది. 

Current Affairs

ఐవీఎఫ్‌తో తొలిసారిగా కంగారూ పిండాలు

ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఐవీఎఫ్‌ పద్ధతిలో ప్రపంచంలోనే తొలిసారిగా కంగారూ పిండాలను రూపొందించారు. ఈ జీవజాతి అంతరించిపోకుండా కాపాడటానికి ఈ ఆవిష్కారం దోహదపడుతుందని వారు పేర్కొన్నారు.  మార్సూపియన్‌ జాతి జీవుల్లో కృత్రిమ గర్భధారణకు అవకాశం ఉన్నట్లు ఈ కసరత్తు స్పష్టంచేస్తోందని వారు వివరించారు. ఈ జాతికి చెందిన టాస్మేనియన్‌ డెవిల్స్‌ వంటివి అంతరించిపోయే ముప్పును ఎదుర్కొంటున్నాయి. 2024, జనవరిలో జర్మన్‌ శాస్త్రవేత్తలు ఖడ్గమృగం పిండాన్ని ఈ పద్ధతిలో సృష్టించారు. 

Current Affairs

సౌర విద్యుత్‌లో 100 గిగావాట్లు

100 గిగావాట్ల సౌర విద్యుత్‌ సామర్థ్యాన్ని భారత్‌ సాధించిందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి 2025, ఫిబ్రవరి 7న తెలిపారు. తద్వారా 2030 కల్లా 500 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్‌ సామర్థ్య లక్ష్యాన్ని సాధించే దిశగా భారత్‌ అడుగులు వేస్తోందని పేర్కొన్నారు.  2022 నాటికి 100 గిగావాట్ల సౌర విద్యుత్‌తో కలిపి 175 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్‌ సామర్థ్య లక్ష్యాన్ని సాధించాలని గతంలో ప్రభుత్వం భావించింది. అయితే కరోనా పరిణామాల ప్రభావంతో నిర్దేశిత గడువులోగా దానిని సాధించలేకపోయింది. 

Current Affairs

కేంద్ర కేబినెట్‌ నిర్ణయాలు

విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేస్తున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు కేంద్ర మంత్రివర్గం 2025, ఫిబ్రవరి 7న ఆమోదముద్ర వేసింది. ఏపీ విభజన చట్టం ప్రకారం ఈ జోన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు రైల్వే మంత్రి అశ్వినీవైష్ణవ్‌ వెల్లడించారు. తూర్పు కోస్తా రైల్వే జోన్‌లో రాయగడ డివిజన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. బ్రిటిష్‌ కాలంలో ఏర్పాటు చేసిన వాల్తేరు డివిజన్‌ పేరును విశాఖపట్నం రైల్వే డివిజన్‌గా మార్చినట్లు చెప్పారు.  ఇతర నిర్ణయాలు: కొత్త ఆదాయపు పన్ను (ఐటీ) బిల్లుకు ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది.  నైపుణ్య భారత్‌ (స్కిల్‌ ఇండియా) కార్యక్రమాన్ని 2026 వరకు కొనసాగించేందుకు, దాన్ని పునర్‌వ్యవస్థీకరించేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.  మరోవైపు- జాతీయ సఫాయీ కర్మచారీ కమిషన్‌ (ఎన్‌సీఎస్‌కే) పదవీకాలాన్ని మరో మూడేళ్లపాటు (2028 మార్చి 31 వరకు) పొడిగించేందుకు కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది.

Government Jobs

Group-D Posts In RRC

Railway Recruitment Cell (RRC Northern Railway) invites applications for Group-D posts in Sports Quota.  No. of Posts: 38 Details: Qualification: Must have passed 10th standard along with certain physical criteria. Only those who have experience in sports are eligible for these posts. Age Limit: Should be between 18 to 25 years. Age relaxation for SC/ SC/ OBC/ PH candidates as per rules. Salary: Per month Rs.18,000-Rs.56,900. Application Fee: Rs.500 for General/EWS/OBC category candidates. Rs.250 for SC/ST/ESM/EBC/PwBDs/Female candidates. Selection Process: It is based on a Computer-Based Test (CBT), a Physical Efficiency Test (PET), Document Verification (DV), Medical Examination, etc. Online Applications Start: 09-02-2025. Last Date for Online Application: 09-03-2025. Website:https://www.rrcmas.in/

Government Jobs

Managerial Posts In NSTFDC, New Delhi

National Scheduled Tribes Finance and Development Corporation (NSTFDC), Delhi is inviting applications for filling up the managerial posts on a direct recruitment basis. Number of Posts: 05 Details: 1. General Manager: 01 2. Chief Manager: 02 3. Deputy Manager: 02 Qualification: CA/CWA, Bachelor's Degree, MBA/LLB, PG pass in the relevant department as per the post along with work experience. Age Limit: Not more than 52 years. 3 years for OBCs, 5 years for SC/ST candidates, and 10 years for PwBDs. Salary: Per month Rs.90,000-Rs.2,40,000 for General Manager posts; Rs.60,000-Rs.1,80,000 for Chief Manager posts; Rs.40,000-Rs.1,40,000 for Deputy Manager posts. Application Fee: Rs.1000; SC/ST/Ex-Servicemen/Women/Disabled candidates are exempted in fee. Selection Process: Based on Interview, Scrutiny of Certificates etc. Application Last Date: 5.3.2025 Website:https://nstfdc.tribal.gov.in/(S(fxyolweciuw4ta4aorajoumb))/default.aspx