Posts

Freshers

క్వాల్‌కామ్‌లో ఆడియో ఇంజినీర్ పోస్టులు

క్వాల్‌కామ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సీనియర్ సాఫ్ట్‌వేర్‌ ఎంబెడెడ్ ఆడియో ఇంజినీర్- స్టాఫ్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. వివరాలు: పోస్ట్: సీనియర్ సాఫ్ట్‌వేర్‌ ఎంబెడెడ్ ఆడియో ఇంజినీర్ కంపెనీ: క్వాల్‌కామ్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనుభవం: సీ/సీ++ ప్రోగ్రామింగ్, కంప్యూటర్ ఆర్కిటెక్చర్, ఆపరేటింగ్ సిస్టమ్‌లలో ప్రావీణ్యం, ఏదైనా డీఎస్‌పీ/ఎంబెడెడ్ ప్రాసెసర్‌లో 3+ సంవత్సరాల పని అనుభవం. నైపుణ్యాలు: మల్టీ-థ్రెడ్ ప్రోగ్రామింగ్ పరిజ్ఞానం. రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్‌లలో సాఫ్ట్‌వేర్ డీబగ్గింగ్ నైపుణ్యాలు, డీఎస్‌పీ ప్లాట్‌ఫారమ్‌ ఆడియో/స్పీచ్ ప్రీ/పోస్ట్ ప్రాసెసింగ్ తదితర నైపుణ్యాలు ఉండాలి. జాబ్ లొకేషన్: హైదరాబాద్. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. చివరి తేదీ: 25.3.2025 Website:https://careers.qualcomm.com/careers?pid=446702544844&domain=qualcomm.com&sort_by=relevance

Admissions

ఎఫ్‌డీడీఐలో యూజీ, పీజీ కోర్సులు

కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా హైదరాబాద్‌ సహా 12 ఫుట్‌వేర్‌ డిజైన్‌ అండ్‌ డెవెలప్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎఫ్‌డీడీఐ) క్యాంపస్‌లలో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. 2025-26 విద్యా సంవత్సరానికి బ్యాచిలర్‌ డిగ్రీ, మాస్టర్‌ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. ఆలిండియా సెలక్షన్‌ టెస్ట్‌-2025 (ఏఐఎస్‌టీ- 2025)లో సాధించిన స్కోరు ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.  మొత్తం సీట్ల సంఖ్య: 2390 వివరాలు: బ్యాచిలర్‌ డిగ్రీ ప్రోగ్రామ్స్‌   1. బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ (బీడీఎస్.) వ్యవధి: 4 సంవత్సరాలు (8 సెమిస్టర్లు) బి.డిఈఎస్. (ఫుట్‌వేర్‌ డిజైన్‌ & ప్రొడక్షన్‌) (B.Des.- FDP) బి.డిఈఎస్. (ఫ్యాషన్ డిజైన్) (B.Des. - FD) బి.డిఈఎస్. (లెదర్, లైఫ్ స్టైల్ అండ్‌ ప్రొడక్ట్ డిజైన్) (B.Des. - LLPD) 2. బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (BBA) వ్యవధి: 4 సంవత్సరాలు (8 సెమిస్టర్లు) BBA (రిటైల్ & ఫ్యాషన్ మర్చండైజ్) (BBA - RFM) మాస్టర్‌ డిగ్రీ ప్రోగ్రామ్స్‌ 1. మాస్టర్ ఆఫ్ డిజైన్ (ఎండీఎస్‌) వ్యవధి: 2 సంవత్సరాలు (4 సెమిస్టర్లు) ఎం.డిఈఎస్‌ (ఫుట్‌వేర్‌ డిజైన్‌ & ప్రొడక్షన్‌) (M.Des.- FDP) ఎం.డిఈఎస్ (ఫ్యాషన్ డిజైన్) (M.Des.-FD) 2. మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (MBA) వ్యవధి: 2 సంవత్సరాలు (4 సెమిస్టర్లు) ఎంబీఏ (రిటైల్ & ఫ్యాషన్ మర్చండైజ్) (MBA - RFM) ఎఫ్‌డీడీఐ క్యాంపస్‌లు: నోయిడా, కోల్‌కతా, రోహ్‌తక్‌, ఫుర్సత్‌గంజ్‌, జోధ్‌పుర్‌, చెన్నై, ఛింద్వారా, చండీగఢ్‌, గుణ, అంక్లేశ్వర్‌, హైదరాబాద్‌, పట్న. GATB-2025: జీఏటీ-బీ 2025  అర్హతలు: బ్యాచిలర్‌ డిగ్రీ కోర్సులకు టెన్‌+2, మాస్టర్‌ డిగ్రీ కోర్సులకు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. వయోపరిమితి: బ్యాచిలర్‌ డిగ్రీ కోర్సులకు 25 ఏళ్లు మించకూడదు. పీజీ కోర్సులకు వయోపరిమితి లేదు. ఎంపిక విధానం: ఆల్‌ ఇండియా సెలక్షన్‌ టెస్ట్‌ (ఏఐఎస్‌టీ-2025) ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు: జనరల్‌/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.600; ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ వారికి రూ.300. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 20.04.2025. ఆలస్య రుసుముతో దరఖాస్తులకు గడువు తేదీ: 30.04.2025. దరఖాస్తుల సవరణకు తేదీలు: 21, 22 ఏప్రిల్‌ 2025. అడ్మిట్‌ కార్డుల విడుదల తేదీ: 01.05.2025 ఏఐఎస్‌టీ ప్రవేశ పరీక్ష తేదీ: 11.05.2025. మెరిట్‌ మార్కుల వెల్లడి: జూన్‌ 2 - 3వ వారాల్లో. కౌన్సిలింగ్‌ తేదీలు: జూన్‌- జులై క్లాసులు ప్రారంభం: జులై 21. Website:https://fddiindia.com/ Apply online:https://fddiadmissions.qualcampus.com/

Walkins

Posts In ICAR - Rajendranagar

ICAR-Directorate of Poultry Research, Rajendranagar, Hyderabad is conducting interviews to fill the vacant posts of Young Professional. Details: Young Professional -1: 01 Qualification: Degree in relevant discipline (Animal Science, Agriculture, Life Science) along with work experience should follow the post. Age Limit: 21 - 45 years as on 27-02-2025. Salary: per month Rs.30,000 . Selection Process: Based on Interview. Venue: ICAR-DPR, Hyderabad. Date of Interview: 27-02-2025. Website:https://pdonpoultry.org/downloads/recruitments/

Government Jobs

Officer Posts In NCPOR, Delhi

National Centre for Polar and Ocean Research, Delhi is inviting applications for the following posts. Total Posts: 02 Details:  1. Officer (Procurement and Store): 01 2. Officer (Finance and Account): 01 Eligibility: Master's degree with work experience. Salary: Per month Rs. 47,600. Age Limit: Not more than 50 years. Selection Process: Based on educational qualifications, interview, etc. Last Date for Online Application: 18-02-2025. Website:https://ncpor.res.in/

Walkins

ఐసీఏఆర్- రాజేంద్రనగర్‌లో పోస్టులు

హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని ఐసీఏఆర్‌- డైరెక్టరేట్‌ ఆఫ్ పౌల్ట్రీ రిసెర్చ్‌ తాత్కాలిక ప్రాతిపదికన యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకీ ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.  వివరాలు: యంగ్ ప్రొఫెషనల్ -1: 01 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ(ఎనిమల్ సైన్స్‌, అగ్రికల్చర్‌, లైఫ్‌ సైన్స్‌)లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 27-02-2025 తేదీ నాటికి 21 - 45 ఏళ్లు ఉండాలి. జీతం: నెలకు రూ.30,000. ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా. వేదిక: ఐసీఏఆర్‌-డీపీఆర్‌, హైదరాబాద్‌. ఇంటర్వ్యూ తేదీ: 27-02-2025. Website:https://pdonpoultry.org/downloads/recruitments/

Government Jobs

ఎన్‌సీపీఓఆర్‌లో ఆఫీసర్‌ పోస్టులు

దిల్లీలోని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ పోలార్‌ అండ్‌ ఓషియన్‌ రిసెర్చ్‌ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టులు: 02 వివరాలు: 1. ఆఫీసర్‌ (ప్రొక్యూర్‌మెంట్‌ అండ్‌ స్టోర్‌): 01 2. ఆఫీసర్‌ (ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్‌): 01 అర్హత: మాస్టర్‌ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. జీతం: నెలకు రూ. 47,600. వయోపరిమితి: 50 ఏళ్లు మించకూదు. ఎంపిక విధానం: విద్యార్హతలు, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 18-02-2025. Website:https://ncpor.res.in/

Government Jobs

హెచ్‌ఎంఎఫ్‌డబ్ల్యూలో వివిధ పోస్టులు

ఆంధ్రప్రదేశ్‌, హెల్త్‌ మెడికల్‌ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్‌ డిపార్ట్‌మెంట్‌ (హెచ్‌ఎంఎఫ్‌డబ్ల్యూ), తిరుపతి ఒప్పంద /ఔట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. మొత్తం పోస్టులు: 66 వివరాలు: 1. ల్యాబ్‌ అటెండెంట్: 07 2. జనరల్‌ డ్యూటీ అంటెండెంట్: 15 3. లైబ్రేరీ అటెండెంట్: 01 4. టెక్నీషియన్‌: 13 5. డేటా ఎంట్రీ ఆపరేటర్‌: 03 6. నర్సింగ్‌ ఆర్డర్లీ (ఫిమేల్‌ /మేల్‌): 17 7. ఆపరేషన్ థియేటర్‌ అసిస్టెంట్: 02 8. ఎలక్ట్రీషియన్‌/ మెకానిక్‌: 01 9. అటెండర్లు: 04 10. ఫిజియోథెరపిస్ట్‌: 02 11. మార్చురీ మెకానిక్‌: 01 విభాగాలు: ఓటీ, సీ - ఆర్మ్‌, డయాలసిస్‌, అనస్థీషియా, ఎమర్జెన్సీ మెడికల్‌, ఈఈజీ, ఆడియోమెట్రీ తదితరాలు. అర్హత: పదో తరగతి, ఇంటర్మీడియట్‌ పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, బ్యాచిలర్‌ డిగ్రీ, బీఎస్సీ, ఎంసీఏ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. వయోపరిమితి: 42 ఏళ్లు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది. వేతనం: పోస్టును బట్టి నెలకు రూ.15,000-రూ.32,670. పని ప్రదేశాలు: ఎంపికైన అభ్యర్థులు తిరుపతిలోని ఎస్‌వీ మెడికల్ కాలేజ్‌, ఎస్‌వీఆర్‌ఆర్‌ గవర్నమెంట్‌ హస్పిటల్‌, గవర్నమెంట్‌ స్కూల్‌ ఆఫ్‌ నర్సింగ్‌, ఎస్‌వీఆర్‌ఆర్‌జీజీహెచ్‌, శ్రీ పద్మావతి గవర్నమెంట్‌ కాలేజ్‌ ఆఫ్‌ నర్సింగ్‌, గవర్నమెంట్‌ మెటర్నిటీ హస్పిటల్‌లలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజు: రూ.300; ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది. ఎంపిక ప్రక్రియ: విద్యార్హతల్లో సాధించిన మార్కుల తదితరాల ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 22-02-2025. ప్రొవిజన్ మెరిట్ జాబితా తేదీ: 07-03-2025. అభ్యంతరాల చివరి తేదీ: 12-03-2025. తుది మెరిట్ జాబితా: 15-03-2025. ధ్రువపత్రాల పరిశీలన, నియామక ఉత్తర్వులు: 24-03-2025. Website:https://tirupati.ap.gov.in/

Walkins

టీఎంసీ ముంబయిలో పోస్టులు

టాటా మెమోరియల్ హాస్పిటల్‌ ముంబయి (టీఎంసీ ముంబయి) ట్రయల్ కో-ఆర్డీనేటర్‌, టెక్నీషియన్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 02 వివరాలు: 1. ట్రయల్ కో-ఆర్డినేటర్‌: 01 2. టెక్నీషియన్‌: 01 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పీజీ( ఎంఫార్మసి, లైఫ్‌ సైన్స్‌, బయోటెక్‌, జువాలజీ, బోటనీ), బీఎస్సీ, డీఎంఎల్‌టీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.  జీతం: నెలకు ట్రయల్ కో-ఆర్డీనేటర్‌కు రూ.23,000 - రూ.60,000, టెక్నీషియన్‌కు రూ.22,000 - రూ.45,000. ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.  ఇంటర్వ్యూ తేదీ 10-02-2025. Website:https://tmc.gov.in/m_events/Events/JobDetail?jobId=32649

Current Affairs

The 9th Asian Winter Games

♦  The 9th Asian Winter Games kick off in Harbin, Northeast China’s Heilongjiang Province on 7 February 2025. ♦  The Games will continue till the 14th of February. A total of 1275 athletes from 34 countries participating in 64 events across 11 sports in the ninth edition of the Asian Winter Games. ♦  The 88-member Indian contingent, which includes 59 athletes and 29 team officials, will participate in the games. 

Current Affairs

The University of Queensland

♦  Scientists from the University of Queensland, Australia have successfully created the first-ever kangaroo embryos using in vitro fertilisation (IVF). ♦  This achievement marks the first time a kangaroo embryo has been produced through intracytoplasmic sperm injection (ICSI), a technique widely used in human fertility treatments.  ♦  IVF is being explored around the world for conserving endangered species. In January 2024, scientists in Germany transferred a rhino embryo, the world's first produced through IVF, into a surrogate.