Posts

Current Affairs

Nitesh Banga

♦ US-based IT company Virtusa Corp. has appointed Indian-origin Nitesh Banga as President and Chief Executive Officer (CEO). ♦ He succeeded Santosh Thomas, who is stepping down to pursue outside opportunities. ♦ Banga has earlier worked with Infosys in several international markets for more than a decade. ♦ Thereafter he joined GlobalLogic where he spent over seven years before moving to Virtusa.

Current Affairs

Dmitry Bakanov

♦ Russian President Vladimir Putin has appointed Dmitry Bakanov as the new director general of Russia’s state space corporation, Roscosmos on 6 February 2025. ♦ He takes over from Yury Borisov, who led Roscosmos since 2022. ♦ Before this role, Bakanov served as deputy minister of transport. ♦ He was the head of the Gonets satellite system company from 2011 to 2019 before becoming deputy minister of transport.

Current Affairs

5th Joint Working Group (JWG) meeting

♦ The 5th Joint Working Group (JWG) meeting between the Ministry of Defence of India and Spain took place in New Delhi on 6 February 2025. ♦ The meeting was co-chaired by Joint Secretary, International Cooperation Amitabh Prasad and Special Advisor on Defence Diplomacy to the Secretary General of Defence Policy Brigadier General Paulino Garcia Diego. ♦ Both sides reviewed the ongoing bilateral defence cooperation activities and discussed the plan for multiple joint activities, including in the maritime domain. ♦ They agreed to focus on a closer collaboration in defence, particularly in technology and armament production areas.

Current Affairs

PINAKA Multiple Launch Rocket System (MLRS)

♦ The Ministry of Defence (MoD) has signed contracts worth a total of Rs.10,147 crore with three prominent Indian companies - the Economic Explosives Ltd (EEL), Munitions India Ltd (MIL), and Bharat Electronics Ltd (BEL) on 6 February 2025.  ♦ The contracts aim to enhance the Indian Army’s firepower with advanced rockets for the PINAKA Multiple Launch Rocket System (MLRS).  ♦ Under the contracts, the EEL will supply the Area Denial Munition (ADM) Type-1 (DPICM), and the MIL will provide the High Explosive Pre Fragmented (HEPF) Mk-1 (Enhanced) rockets.  ♦ Moreover, a contract for upgrades to the SHAKTI Software has been signed with Bharat Electronics Ltd (BEL), further contributing to the technological enhancement of India’s defence systems.

Current Affairs

వర్చూసా సీఈఓగా నితీశ్‌ బంగా

అమెరికా ఐటీ కంపెనీ వర్చూసా కార్పొరేషన్‌ అధ్యక్షుడు, సీఈఓగా భారత సంతతికి చెందిన నితీశ్‌ బంగా నియమితులయ్యారు. ఇప్పటివరకు ఆ స్థానంలో ఉన్న సంతోష్‌ థామస్‌ రాజీనామా చేయడంతో ప్రస్తుత నియామకం జరిగింది.  నితీశ్‌ 20 ఏళ్లకు పైగా ఇన్ఫోసిస్‌లో వివిధ హోదాల్లో పనిచేశారు. వర్చూసా కార్పొరేషన్‌లో చేరే ముందు హిటాచీ గ్రూప్‌ కంపెనీ అయిన గ్లోబల్‌ లాజిక్‌లో పనిచేశారు.

Current Affairs

డ్రోన్‌ వాహక యుద్ధ నౌక

అనేక డ్రోన్‌లను, హెలికాప్టర్‌లను, మిసైళ్లను ఏకకాలంలో మోసుకెళ్లే సామర్థ్యం కలిగిన యుద్ధ నౌకను ఇరాన్‌ 2025, ఫిబ్రవరి 6న ప్రారంభించింది. ఈ యుద్ధ నౌక సముద్రంలో సుదూర ప్రాంతాల వరకూ ప్రయాణించగలదు. ఇది అనేక స్క్వాడ్రన్ల డ్రోన్‌లతో పాటు హెలికాప్టర్లను, క్రూజ్‌ మిసైళ్లను తీసుకెళ్లగలదు. డ్రోన్‌ల కోసం 180 మీటర్ల రన్‌వే కలిగివున్న ఈ నౌక 22 వేల నాటికల్‌ మైళ్ల వరకూ ఇంధనం తిరిగి నింపాల్సిన అవసరం లేకుండా సాగగలదు. ఇది సముద్రంలో స్వతంత్రంగా ఏడాది పాటు ప్రయాణించగలదు.

Current Affairs

2027లో చంద్రయాన్‌-4 ప్రయోగం

చంద్రుడి ఉపరితల నమూనాలను భూమికి తీసుకొచ్చేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్ఠాత్మక చంద్రయాన్‌-4 ప్రయోగాన్ని 2027లో చేపట్టనున్నట్లు కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్‌ 2025, ఫిబ్రవరి 6న తెలిపారు. అందులో భాగంగా ఎల్‌వీఎం-3 రాకెట్‌ను కనీసం రెండుసార్లు ప్రయోగించి చంద్రయాన్‌-4 మిషన్‌కు సంబంధించిన అయిదు భిన్న భాగాలను నింగిలోకి పంపిస్తామన్నారు.  భారత తొలి మానవసహిత అంతరిక్ష యాత్ర గగన్‌యాన్‌ను 2026లో చేపడతామని తెలిపారు. దానిలో భాగంగా తొలి మానవరహిత (రోబోను పంపిస్తారు) మిషన్‌ ‘వ్యోమమిత్ర’ను 2025లోనే నిర్వహిస్తామన్నారు. 

Current Affairs

పినాక రాకెట్‌ వ్యవస్థ కోసం ఒప్పందాలు

పినాక బహుళ రాకెట్‌ ప్రయోగ వ్యవస్థకు సంబంధించి ఎకనామిక్‌ ఎక్స్‌ప్లోజివ్స్‌ లిమిటెడ్‌ (ఈఈఎల్‌), మునిషన్స్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎంఐఎల్‌)లో రక్షణ శాఖ 2025, ఫిబ్రవరి 6న ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం విలువ రూ.10,147 కోటు.  మల్టీ బ్యారెల్‌ రాకెట్‌ వ్యవస్థలో ఉపయోగించే మందుగుండు సామగ్రి అయిన ఒకటో టైపు ఏరియా డినయల్‌ మ్యూనిషన్‌ కొనుగోలుతోపాటు అధిక పేలుడు సామర్థ్యం కలిగివుండి ఎక్కువ దూరం ప్రయాణించే రాకెట్ల సేకరణ ఈ కాంట్రాక్టులో భాగం. రక్షణ శాఖ కార్యదర్శి రాజేశ్‌ కుమార్‌ సింగ్‌ సమక్షంలో ఈ ఒప్పందాలపై సంతకాలు జరిగాయి.

Current Affairs

ఏనుగల గమనం తెలిపే ట్రాకర్‌

ఏనుగుల కదలికలపై నిరంతర నిఘా పెట్టేందుకు కర్ణాటక అటవీ శాఖ స్వదేశీ ట్రాకర్‌ను రూపొందించి, వినియోగంలోకి తెచ్చింది. కేపీ (కర్ణాటక పేటెంటెడ్‌)-ట్రాకర్‌గా పిలిచే రేడియో కాలర్‌ను అటవీశాఖ ప్రధాన ఉన్నతాధికారి కుమార్‌ పుష్కర్, ఇన్‌ఫిక్షన్‌ ల్యాబ్స్‌ సంయుక్త ఆధ్వర్యంలో తయారు చేశారు. దీని బరువు 7 కిలోలు. ఇది బ్యాటరీ సాయంతో నడుస్తుంది. మందలో ఒక ఏనుగుకు ట్రాకర్‌ను అమర్చితే అది వెళ్లే దిశ కంట్రోల్‌ రూంలో తెలుస్తుంది. దాంతో మంద ఎటు వెళ్తుందో తెలుసుకొని అటవీ శాఖ అధికారులు అప్రమత్తమవుతారు. 

Government Jobs

Managerial Posts In UCSL, Malpe

Udupi Cochin Shipyard Limited (UCSL), Malpe, Karnataka is inviting applications for the following posts. No. of Posts: 3 Details: 1. Manager (Finance)- 01 2. Deputy Manager (Finance/Electrical Design)- 02 Qualifications: CA, CMA, Degree (Electrical Engineering) as per the post along with computer knowledge and work experience. Age Limit: 35 years for Deputy Manager, 40 years for Manager as on the last date of application. Salary: Per month Rs.1,16,160 for Manager post; Deputy Manager Rs.96,800. Selection Process: Based on work experience, PowerPoint presentation, group discussion, interview. Application Fee: Rs.1,000; SC/ST PwBD candidates will be exempted from the fee. Last Date of Online Application: 03-03-2025. Website:https://udupicsl.com/