Posts

Government Jobs

సీఎస్‌ఐఆర్‌-ఎన్‌ఏల్‌లో సైంటిస్ట్‌ పోస్టులు

బెంగళూరులోని సీఎస్‌ఐఆర్‌- నేషనల్ ఏరోస్పేస్‌ లాబోరేటరీస్‌ (సీఎస్‌ఐఆర్‌-ఎన్‌ఏల్‌) డైరెక్టర్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన సైంటిస్ట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టులు: 30 వివరాలు: అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పీహెచ్‌డీ, ఎంఈ, ఎంటెక్‌లో ఉత్తీర్ణత ఉండాలి. వయోపరిమితి: 2025 ఏప్రిల్ 3వ తేదీ నాటికి 32 ఏళ్లు నిండి ఉండాలి జీతం: నెలకు 67,700 - రూ.2,08,700. దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.500, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది. ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 03-04-2025. Website:https://www.nal.res.in/en/news/advertisement-post-scientists-griv2-csir-nal-bengaluru-vide-advt-no012025

Government Jobs

బ్యాంక్ ఆఫ్ బరోడాలో బిజినెస్‌ డెవలప్‌మెంట్ మేనేజర్‌ పోస్టులు

బ్యాంక్ ఆఫ్‌ బరోడా, ముంబయి కాపిటల్ మార్కెట్ లిమిటెడ్‌ విభాగంలో బిజినెటస్‌ డెవలప్‌మెంట్ మేనేజర్‌ పోస్టుల భర్తీకీ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టులు: 80 వివరాలు: అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ(ఫైనాన్షియల్ సర్వీస్‌, సేల్స్‌ ప్రొడక్ట్‌)లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.   దరఖాస్తు ప్రక్రియ: ఈమెయిల్ ద్వారా email ‘careers@bobcaps.in’.  ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.  దరఖాస్తు చివరి తేదీ: 28-02-2025. Website:https://www.bobcaps.in/careers

Government Jobs

బీహెచ్‌ఈఎల్-బెంగళూరులో మేనేజర్‌ పోస్టులు

బెంగళూరులోని భారత్ హెవీ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌ (బీహెచ్‌ఈఎల్) మేనేజర్‌, ఇంజినీర్‌ పోస్టుల భర్తీకీ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 20 వివరాలు: 1. సీనియర్‌ ఇంజినీర్‌-ఈ2: 13 2. డిప్యూటీ మేనేజర్‌-ఈ3: 03 3. మేనేజర్‌-ఈ4, సీనియర్‌ మేనేజర్‌-ఈ5: 04 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌, బీఎస్సీ( ఎలక్ట్రికల్, మెకానికల్), ఎంఈ, ఎంటెక్‌లో ఉత్తర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 01-02-2025 తేదీ నాటికి సీనీయర్ మేనేజర్‌కు 42 ఏళ్లు, మేనేజర్‌కు 39 ఏళ్లు, మిగతా పోస్టులకు 32 ఏళ్లు నిండి ఉండాలి. జీతం: నెలకు సీనియర్‌ ఇంజినీర్‌కు రూ.70,000 - రూ.2,00,000, డిప్యూటీ మేనేజర్‌కు రూ.80,000 - రూ.2,20,000, మేనేజర్‌కు రూ.90,000 - రూ.2,40,000, సీనియర్‌ మేనేజర్‌కు రూ.1,00,000 - రూ.2,60,000. దరఖాస్తు ఫీజు: రూ.400+ జీఎస్టీ. ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 4 మార్చి 2025 Website:https://careers.bhel.in/index.jsp

Apprenticeship

సీఎస్‌ఐఆర్‌-ఎస్‌ఈఆర్‌సీ చెన్నైలో అప్రెంటిస్‌ పోస్టులు

చెన్నైలోని సీఎస్‌ఐఆర్‌- స్ట్రక్చురల్‌ ఇంజినీరింగ్ రీసెర్చ్‌ సెంటర్‌ (సీఎస్‌ఐఆర్‌-ఎస్‌ఈఆర్‌సీ) వివిధ విభాగాల్లో ఐటీఐ, గ్రాడ్యుయేట్, ట్రేడ్ అప్రెంటిస్‌, జేఆర్‌ఎఫ్‌/ప్రాజెక్టు అసోసియేట్ ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 38 వివరాలు: విభాగాలు: ఎల్ట్రీషియన్‌, ఎలక్ట్రానిక్స్‌ మెకానిక్‌, మెకానిక్‌ రిఫ్రిజరేషన్‌ అండ్‌ ఎయిర్‌ కండిషనింగ్, డ్రాట్స్ మాన్(సివిల్), వైర్‌ మెన్‌, ప్లంబర్‌, వెల్డర్‌, మేషన్‌ మొదలైనవి. 1. ట్రేడ్(ఐటీఐ) అప్రెంటిస్‌ షిప్‌: 16 2. టెక్నీ్షియన్‌(డిప్లొమా) అప్రెంటిస్‌ షిప్‌: 13 3. గ్రాడ్యుయేట్‌ (డిగ్రీ) అప్రెంటిస్‌ షిప్‌: 02 4. జూనియర్ రీసెర్చ్‌ ఫెలోషిప్‌: 01 5. ప్రాజెక్టు అసోసియేట్-1: 04 6. ప్రాజెక్టు అసోసియేట్-2: 03 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్‌(సివిల్‌), ఎంఈ, ఎంటెక్‌లో ఉత్తీర్ణత ఉండాలి. వయోపరిమితి: 2025 మార్చి 3వ తేదీ నాటికి ఐటీఐ అప్రెంటీస్‌కు 14 ఏళ్లు, డిప్లొమా అప్రెంటిస్‌కు 24 - 24 ఏళ్లు, గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌కు 21 - 26 ఏళ్లు ఉండాలి. జీతం: నెలకు ఐటీఐ అప్రెంటస్‌కు రూ.10,500, డిప్లొమా అప్రెంటిస్‌కు రూ.12,000, గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌కు రూ.13,000, జూనియర్ రీసెర్చ్‌ ఫెలోకు రూ.37,000, ప్రాజెక్టు అసోసియేట్-1కు 25,000, ప్రాజెక్టు అసోసియేట్‌-2కు రూ.35,000. ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా. వేదిక: సీఎస్‌ఐఆర్‌- స్ట్రక్చురల్‌ ఇంజినీరింగ్ రీసెర్చ్‌ సెంటర్‌(CSIR-SERC), సీఎస్‌ఐఆర్‌ రోడ్, తారామణి, చెన్నై-600113.  ఇంటర్వ్యూ తేదీ: 03-03-2025. Website:https://serc.res.in/csir-recruitment

Walkins

Junior Research Fellow Posts In DRDO, Mysore

Defence Institute of Bio-Defence Technologies (DRDO-DIBT), Mysore is inviting applications for the vacant posts of Junior Research Fellow in various departments.  No. of Posts: 18 Details: Qualification: Must have passed PG, NET, GATE, BE, BTech, MTech in the relevant discipline as per the post.  Age Limit: Not more than 28 years as on 20.03.2025.  Salary: Rs.37,000 per month. Selection Process: Based on Interview. Selection Process: Based on Written Test and Interview. Venue: Defence Institute of Bio-Defence Technologies (DRDO-DIBT) Mysore-570011  Interview Date: 20 March 2025 Website:https://www.drdo.gov.in/drdo/careers

Walkins

Junior Research Fellow Posts In DRDO Bengaluru

DRDO-Aeronautical Development Establishment (DRDO-ADE), Bengaluru is inviting applications for the Junior Research Fellow in various departments.   No. of Posts: 6 Details: Departments: Aeronautical, Mechanical, Computer Science, Electrical. Qualification: Must have passed BE, BTech, MTech in the relevant discipline as per the post.  Age Limit: Not more than 28 years as on 20.03.2025.  Salary: Rs.37,000 per month. Selection Process: Based on Written Test and Interview. Venue: ADE, DRDO, Raman Gate, Suranjana Das Road, New Tippasandra Post, Bengaluru-560075. Interview Date: 19, 20 March 2025 Website:https://www.drdo.gov.in/drdo/careers

Government Jobs

Technical Assistant Posts In RITES Limited

Rail India Technical and Economic Services Limited (RITES), Gurugram is inviting applications for the filling of Technical Assistant posts in various departments on contractual basis.  No. of Posts: 40 Details: Qualification: Diploma (Metallurgical Engineering) in the relevant discipline along with work experience as per the post. Age Limit: Not more than 40 years as on 11-03-2025. Salary: Rs.16,338 per month. Application Fee: Rs. 300 for General, OBC, EWS candidates, Rs. 100 for SC, ST, PWBD candidates. Selection Process: Based on Written Test. Last Date for Online Application: 11 March 2025 Website:https://www.rites.com/Career

Government Jobs

Resident Engineer Posts In RITES Limited

Rail India Technical and Economic Services Limited (RITES), Gurugram is inviting applications for the Resident Engineer posts.  No. of Posts: 54 Details: Qualification: Degree (Metallurgical, Mechanical Engineering), Diploma (Mechanical, Civil) in the relevant discipline as per the post along with work experience. Age Limit: Not more than 40 years as on 11-03-2025. Salary: Rs.23,340 per month. Application Fee: Rs. 300 for General, OBC, EWS candidates, Rs. 100 for SC, ST, PWBD candidates. Selection Process: Based on Written Test and Interview. Last Date for Online Application: 11 March 2025 Website:https://www.rites.com/Career

Government Jobs

Executive Trainee Posts In NEEPCL- Meghalaya

North Eastern Electric Power Corporation Limited (NEEPCL) in Meghalaya is inviting applications for the Executive Trainee posts. Number of Posts: 37 Details: 1. Executive Trainee (Electrical)-E2-Grade: 13 2. Executive Trainee (Finance)-E2 Grade: 08 3. Executive Trainee (Human Resources)-E2 Grade: 10 4. Executive Trainee (Geology)-E2 Grade: 02 5. Executive Trainee (Law) - E2 Grade: 01 6. Executive Trainee (IT) - E2 Grade: 02 7. Assistant Company Secretary (Trainee) - E2 Grade: 01 Age Limit: Must be 30 - 35 years as on 1st January 2025. Salary: per month Rs. 50,000 - Rs. 1,60,000. Application Fee: Rs. 560 for General, OBC, EWS candidates; Fee is exempted for SC/ST/ PwBD candidates. Selection Process: Based on Interview. Last Date for Online Application: 13-03-2025.' Website:https://neepco.co.in/recruitment_panel

Government Jobs

Scientist Posts In CSIR-NAL

CSIR-National Aerospace Laboratories (CSIR-NAL) in Bengaluru is inviting applications for the recruitment of Scientist posts through Director Recruitment.  No. of Posts: 30 Details: Qualification: Must have passed PhD, ME, MTech in the relevant discipline as per the post. Age Limit: Must have completed 32 years as on 3rd April 2025 Salary: per month 67,700 - Rs. 2,08,700. Application Fee: Rs. 500 for General, OBC, EWS candidates, fee is exempted for SC, ST, PWBD candidates. Selection Process: Based on Interview. Last Date of Online Application: 03-04-2025.' Website:https://www.nal.res.in/en/news/advertisement-post-scientists-griv2-csir-nal-bengaluru-vide-advt-no012025