Posts

Current Affairs

భారత తొలి హైపర్‌లూప్‌ టెస్ట్‌ ట్రాక్‌

నేలపైనే విమాన వేగంతో ప్రయాణించగల వ్యవస్థకు సంబంధించిన పరిజ్ఞానాలను పరీక్షించడానికి ఉద్దేశించిన దేశ తొలి హైపర్‌లూప్‌ టెస్ట్‌ ట్రాక్‌ సిద్ధమైంది. 422 మీటర్ల పొడవైన ఈ ట్రాక్‌ను రైల్వే మంత్రిత్వశాఖ తోడ్పాటుతో మద్రాస్‌ ఐఐటీ అభివృద్ధి చేసింది. ఈ తరహా రవాణా వ్యవస్థ సాకారమైతే 350 కిలోమీటర్ల దూరంలోని గమ్యస్థానాన్ని అరగంటలోపే చేరుకోవచ్చు. హైపర్‌లూప్‌ను అయిదో రవాణా విధానంగా అభివర్ణిస్తారు. ఇది సుదూర ప్రయాణాలకు ఉద్దేశించిన హైస్పీడ్‌ రవాణా వ్యవస్థ. ఇందులో శూన్యంతో కూడిన గొట్టాలు ఉంటాయి. వీటిలో రైలు బోగీలను పోలిన పాడ్‌లు అత్యంత వేగంతో ప్రయాణిస్తాయి.

Walkins

ఎలక్ట్రానిక్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాలో పోస్టులు

హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటిటెడ్‌ (ఈసీఐఎల్‌) ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వనిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 17 వివరాలు: 1. అసిస్టెంట్‌ ప్రాజెక్టు ఇంజినీర్: 11 2. సీనియర్ ఆర్టీసన్‌-1: 06 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్ (మెకానికల్/ ఎలక్ట్రానిక్స్‌, ఈసీఈ), ఐటీఐ, డిప్లొమాలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 30 ఏళ్లు. జీతం: అసిస్టెంట్ ప్రాజెక్టు ఇంజినీర్‌కు నెలకు రూ.45,000- రూ.60,000; సీనియర్‌ ఆర్టీసన్‌కు రూ. 22, 718. ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా. చిరునామా: ఈసీఐఎల్ రీజినల్ ఆఫీస్‌, డోర్‌ నెం.47-09-28/10, ముకుంద్‌ సువాస అపార్ట్‌మెంట్స్‌, 3వ లేన్‌, ద్వారకా నగర్‌, విశాఖపట్నం-530016. ఇంటర్వ్యూ తేదీ: మార్చి 5, 6 Website:https://www.ecil.co.in/jobs.html

Walkins

పౌల్ట్రీ రిసెర్చ్‌లో రిసెర్చ్‌ అసోసియేట్‌ పోస్టులు

హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని ఐసీఏఆర్‌- డైరెక్టరేట్‌ ఆఫ్ పౌల్ట్రీ రిసెర్చ్‌ తాత్కాలిక ప్రాతిపదికన రిసెర్చ్‌ అసోసియేట్‌ ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.  వివరాలు: రిసెర్చ్‌ అసోసియేట్‌- 01 అర్హత: యానిమల్‌ జనటిక్‌ అండ్‌ బ్రీడింగ్‌/ యానిమల్‌ లేదా వెటర్నరీ బయోటెక్నాలజీ/ వెటర్నరీ మైక్రోబయాలజీ తదితర విభాగాల్లో పీహెచ్‌డీ, ఎంవీఎస్సీ/ ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. వయోపరిమితి: ఇంటర్వ్యూ తేదీ నాటికి 21 - 45 ఏళ్ల మధ్య ఉండాలి. జీతం: నెలకు రూ.61,000 - రూ.67,000.  ఇంటర్వ్యూ తేదీ: 17.03.2025. వేదిక: ఐసీఏఆర్‌-డీపీఆర్‌, రాజేంద్రనగర్‌ హైదరాబాద్‌. Website:https://pdonpoultry.org/

Government Jobs

సీఐఎస్‌ఎఫ్‌లో కానిస్టేబుల్‌/ట్రేడ్స్‌మెన్‌ పోస్టులు

సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరీటీ ఫోర్స్‌ (సీఐఎస్‌ఎఫ్‌) వివిధ సెక్టార్లలో కానిస్టేబుల్/ట్రేడ్స్‌మెన్‌ పోస్టుల భర్తీకీ దరఖాస్తులు కోరుతోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 1161 వివరాలు: 1. కానిస్టేబుల్‌/కుక్‌: 493 2. కానిస్టేబుల్/కాబ్లర్‌: 09 3. కానిస్టేబుల్‌/టైలర్‌: 23 4. కానిస్టేబుల్/బార్బర్‌: 199 5. కానిస్టేబుల్/వాషర్‌మెన్‌: 262 6. కానిస్టేబుల్/స్వీపర్‌: 152 7. కానిస్టేబుల్/పెయింటర్‌: 02 8. కానిస్టేబుల్/ కార్పెంటర్‌: 09 9. కానిస్టేబుల్/ఎలక్ట్రీషియన్‌: 04 10. కానిస్టేబుల్/మెయిల్: 04 11. కానిస్టేబుల్/వెల్డర్‌: 01 12. కానిస్టేబుల్/చార్జ్‌ మెకానిక్‌: 01 13. కానిస్టేబుల్‌/ఎంపీ అటెండెంట్‌: 02 అర్హత: మెట్రిక్యులేషన్‌ లేదా తత్సమాన విద్యార్హతలతో పాటుతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 01-08-2025 నాటికి 18 - 23 ఏళ్లు నిండి ఉండాలి. జీతం: నెలకు రూ.21,700 - రూ.69,100. శారీరక ప్రమాణాలు: ఎత్తు కనీసం 165 సెం.మీ., ఛాతీ 78-83 సెం.మీ. ఉండాలి. ఎంపిక ప్రక్రియ: ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ (PST), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET), డాక్యుమెంట్ వెరిఫికేషన్, ట్రేడ్‌ టెస్ట్‌, రాత పరీక్ష (OMR/ CBT), డిటైల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్, రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా. దరఖాస్తు ఫీజు: రూ.100. (ఎస్సీ, ఎస్టీ, ఈఎస్‌ఎం అభ్యర్థులు దరఖాస్తు రుసుము చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది). ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 05/03/2025. ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: 03/04/2025. Website:https://cisfrectt.cisf.gov.in/

Admissions

టీజీ లాసెట్-2025

తెలంగాణ రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి  లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీజీ లాసెట్‌- 2025), పీజీ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీజీ పీజీఎల్‌సెట్‌-2025) నోటిఫికేషన్‌ను తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి(టీజీసీహెచ్‌ఈ) విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా మూడు, అయిదేళ్ల ఎల్‌ఎల్‌బీతో పాటు రెండేళ్ల ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. దీన్ని హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్వహిస్తోంది. వివరాలు: తెలంగాణ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్(టీజీ లాసెట్‌), తెలంగాణ పీజీ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్(టీఎస్ పీజీఎల్‌సెట్‌)-2025 కోర్సులు: మూడు, అయిదేళ్ల ఎల్‌ఎల్‌బీ, రెండేళ్ల ఎల్‌ఎల్‌ఎం కోర్సు. అర్హత: మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సులకు ఏదైనా గ్రాడ్యుయేట్ డిగ్రీ; అయిదేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సుకు ఇంటర్మీడియట్; ఎల్‌ఎల్‌ఎం కోర్సుకు ఎల్‌ఎల్‌బీ లేదా బీఎల్‌ ఉత్తీర్ణులై ఉండాలి. పరీక్ష మాధ్యమం:  లాసెట్ ఇంగ్లిష్/ తెలుగు, ఉర్దూ; పీజీఎల్‌సెట్‌ ఇంగ్లిష్ మాధ్యమంలో ఉంటుంది. దరఖాస్తు రుసుము: లాసెట్‌కు రూ.900 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.600); పీజీఎల్‌సెట్‌కు రూ.1100 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.900). ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు: 01-03-2025 నుంచి 15-04-2025 వరకు. పరీక్ష నిర్వహణ తేదీ: 06-06-2024. Website:https://lawcet.tsche.ac.in/

Admissions

తెలంగాణ ఈసెట్‌-2025

తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి(టీజిసీహెచ్‌ఈ).. తెలంగాణ స్టేట్‌ ఇంజినీరింగ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (టీజి ఈసెట్‌)-2025 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీని ద్వారా పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ(మ్యాథమేటిక్స్‌) అభ్యర్థులకు 2025-2026 విద్యా సంవత్సరం బీఈ/ బీటెక్‌/ బీఫార్మసీ కోర్సుల్లో లేటరల్‌ ఎంట్రీ విధానంలో రెండో సంవత్సరంలో ప్రవేశాలు కల్పిస్తారు. దీన్ని హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్వహిస్తోంది.  వివరాలు: తెలంగాణ స్టేట్‌ ఇంజినీరింగ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (టీజి  ఈసెట్‌)-2025 కోర్సులు: బీఈ/ బీటెక్‌/ బీఫార్మసీ కోర్సుల్లో లేటరల్‌ ఎంట్రీ అర్హత: పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ(మ్యాథమేటిక్స్‌) ఉత్తీర్ణులై ఉండాలి.  రిజిస్ట్రేషన్ ఫీజు: రూ.900 (ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులకు రూ.500). ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 03-03-2025. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 19-04-2025. పరీక్ష తేదీ: 12-05-2025. Website:https//ecet.tsche.ac.in/

Admissions

కాళోజీ హెల్త్‌ వర్సిటీలో పీజీ నర్సింగ్‌ కోర్సులు

వరంగల్‌లోని కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్- 2024-25 విద్యా సంవత్సరానికి పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ కోర్స్‌ ఇన్‌ నర్స్‌ ప్రాక్టిఫనర్‌ ఇన్‌ క్రిటికల్‌ కేర్‌ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానించింది.  వివరాలు: పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ కోర్స్‌ ఇన్‌ నర్స్‌ ప్రాక్టిఫనర్‌ ఇన్‌ క్రిటికల్‌ కేర్‌ 2024-25 కోర్సు వ్యవధి: 2 సంవత్సరాలు. అర్హత: బీఎస్సీ నర్సింగ్‌తో పాటు కనీసం ఏడాది క్లినికల్‌ అనుభవం ఉండాలి.   ఎంపిక ప్రక్రియ: ప్రవేశ పరీక్ష ఆధారంగా. పరీక్ష కేంద్రం: హైదరాబాద్‌. ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు: 24.02.2025 నుంచి 03.03.2025 వరకు. పరీక్ష తేదీ: 16.03.2025. హాల్‌టికెట్లు అందుబాటులో: 12.03.2025. Website:https://www.knruhs.telangana.gov.in/

Walkins

Posts In Electronics Corporation of India

Electronics Corporation of India Limited (ECIL), Hyderabad is inviting applications for the following posts in various departments on contractual basis. Number of Posts: 17 Details: 1. Assistant Project Engineer: 11 2. Senior Artisan-1: 06 Qualification: Candidates should have passed BE/BTech (Mechanical/Electronics, ECE), ITI, Diploma in the relevant discipline as per the post along with work experience. Age Limit: 30 years. Salary: Rs. 45,000- Rs. 60,000 per month for Assistant Project Engineer; Rs. 22, 718 for Senior Artisan. Selection Process: Based on Interview. Address: ECIL Regional Office, Door No. 47-09-28/10, Mukund Suvasa Apartments, 3rd Lane, Dwarka Nagar, Visakhapatnam-530016. Interview Date: 5, 6 March 2025 Website:https://www.ecil.co.in/jobs.html

Walkins

Research Associate Posts In DPR, Rajendranagar

ICAR- Directorate of Poultry Research, Rajendranagar, Hyderabad is conducting interviews for the recruitment of Research Associate posts on temporary basis. Details: Research Associate- 01 Eligibility: Ph.D, M.V.Sc/M.Sc in Animal Genetics and Breeding/ Animal or Veterinary Biotechnology/ Veterinary Microbiology etc. along with work experience. Age Limit: Must be between 21 - 45 years as on the date of interview. Salary: Rs.61,000 - Rs.67,000 per month. Interview Date: 17.03.2025. Venue: ICAR-DPR, Rajendranagar Hyderabad. Website:http://https//pdonpoultry.org/

Government Jobs

Constable/ Tradesman Posts In CISF

Central Industrial Security Force (CISF) is inviting applications for the vacant posts of Constable/Tradesman in various sectors. Number of Posts: 1161 Details: 1. Constable/Cook: 493 2. Constable/Cobbler: 09 3. Constable/Tailor: 23 4. Constable/Barber: 199 5. Constable/Washerman: 262 6. Constable/Sweeper: 152 7. Constable/Painter: 02 8. Constable/Carpenter: 09 9. Constable/Electrician: 04 10. Constable/Mail: 04 11. Constable/Welder: 01 12. Constable/Charge Mechanic: 01 13. Constable/MP Attendant: 02 Qualification: Matriculation or equivalent qualification along with work experience. Age Limit: Must be 18 - 23 years as on 01-08-2025. Salary: Rs.21,700 - Rs.69,100 per month. Physical Requirements: Height should be at least 165 cm, Chest 78-83 cm. Selection Process: Based on Physical Standards Test (PST), Physical Efficiency Test (PET), Document Verification, Trade Test, Written Test (OMR/CBT), Detailed Medical Examination, Review Medical Examination. Online applications start: 05/03/2025. Last date for submission of online applications: 03/04/2025. Website:https://cisfrectt.cisf.gov.in/