Posts

Government Jobs

బెల్‌లో ఇంజినీర్ పోస్టులు

ప్రభుత్వ రక్షణ రంగ సంస్థ, నవరత్న హోదా కలిగిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్), పంచకుల తాత్కాలిక ప్రాతిపదికన ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 45 వివరాలు: 1. ట్రైనీ ఇంజినీర్‌-1: 42 2. ప్రాజెక్టు ఇంజినీర్‌-1: 03 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌( మెకానికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్‌లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 1-02-2025 నాటికి ట్రైనీ ఇంజినీర్‌కు 28 ఏళ్లు, ప్రాజెక్టు ఇంజినీర్‌కు 32 ఏళ్లు ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది. జీతం: నెలకు ట్రైనీ ఇంజినీర్‌కు రూ.30,000 - 35,000, ప్రాజెక్టు ఇంజినీర్‌కు రూ.40,000 - 50,000. ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, మెరిట్ ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 12-03-2025. Website:https://bel-india.in/job-notifications/

Government Jobs

బీడీఆర్‌సీఎల్‌లో మేనేజర్‌ పోస్టులు

దిల్లీలోని భరుచ్‌ దహేజ్‌ రైల్వే కంపెనీ లిమిటెడ్ (బీడీఆర్‌సీఎల్‌) ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో మేనేజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 11 వివరాలు: 1. చీఫ్‌ ఫైనాన్స్‌ ఆఫీసర్‌(సీఎఫ్‌ఓ): 01 2. మేనేజర్‌(హెచ్‌/అడ్మినిస్ట్రేషన్‌): 01 3. మేనేజర్‌/అసిస్టెంట్ మేనేజర్‌(ఫైనాన్స్‌ అకౌంట్‌): 02 4. అసిస్టెంట్ మేనేజర్‌ (ఫైనాన్స్‌ అకౌంట్‌): 01 5. మేనేజర్‌(సివిల్): 01 6. సీనియర్‌ ఏఎం/ఏఎం-ట్రాక్‌: 01 7. సీనియర్‌ ఏఎం/ఏఎం-వర్క్స్‌: 01 8. సీనియర్‌ ఏఎం/ఏఎం-టీఆర్‌డీ అండ్ ఎలక్ట్రికల్: 01 9. సీనియర్‌ ఏఎం/ఏఎం-సిగ్నల్‌: 01 10. సీనియర్‌ ఏఎం/ఏఎం-టెలికమ్‌: 01 విభాగాలు: ఫైనాన్స్‌, హెచ్‌ఆర్‌/అడ్మినిస్ట్రేషన్‌, అకౌంట్స్‌, ట్రాక్‌, వర్క్స్‌, టీఆర్‌డీ అండ్ ఎలక్ట్రికల్, సిగ్నల్‌, టెలికామ్‌. అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో సీఎ, సీఎఫ్‌ఏ, డిగ్రీ, హెచ్‌ఆర్‌, ఎల్ఎల్‌బీ, ఎల్ఎల్ఎం, బీటెక్‌(సివిల్), డిప్లొమా(సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్)లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 20-02-2025 తేదీ నాటికి చీఫ్‌ ఫైనాన్స్‌ ఆఫీసర్‌కు 45 ఏళ్లు, అసిస్టెంట్ మేనేజర్‌కు 30 ఏళ్లు, మిగతా పోస్టులకు 40 ఏళ్లు నిండి ఉండాలి.   ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది. జీతం: నెలకు చీఫ్‌ ఫైనాన్స్‌ ఆఫీసర్‌కు రూ.70,000 - రూ.2,00,000, సీనియర్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌, మేనేజర్‌కు రూ.60,000, అసిస్టెంట్‌ మేనేజర్‌(ఫైనాన్స్‌ అకౌంట్)కు రూ.30,000 - రూ.1,20,000, మేనేజర్‌(ఎఫ్‌ అండ్ ఏ)కు రూ.50,000 - రూ.1,60,000, అసిస్టెంట్ మేనేజర్‌(ఎఫ్‌ అండ్ ఏ)కు రూ.40,000 - రూ.1,40,000. దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌, ఈ మెయిల్ ద్వారా agmhr@bdrail.in ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తుకు చివరి తేదీ: 20-03-2025. Website:http://www.bdrail.in/careers.html

Admissions

స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌, విజయవాడలో డాక్టోరల్ ప్రోగ్రాం

విజయవాడలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ 2025-26 విద్యా సంవత్సరానికి వివిధ విభాగాల్లో డాక్టోరల్ ప్రోగ్రాంలో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.  వివరాలు: డాక్టోరల్ ప్రోగ్రాం (పార్ట్ టైం & ఫుల్ టైం) విభాగాలు: ప్లానింగ్, ఆర్కిటెక్చర్, బిల్డింగ్ ఇంజినీరింగ్, మేనేజ్‌మెంట్. అర్హత: సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.  ఎంపిక ప్రక్రియ: స్టేజ్-1, స్టేజ్-2 పరీక్షల ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ లింక్‌ ద్వారా. దరఖాస్తు ఫీజు: జనరల్‌/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.3,000; ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.2,000. దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 15-03-2025. Website:https://spav.ac.in/ Apply online:https://spavadm.samarth.edu.in/index.php

Admissions

కాళోజీ హెల్త్‌ వర్సిటీలో నర్స్‌ ప్రాక్టిషనర్‌ ఇన్‌ మిడ్‌ వైఫరీ పోస్ట్‌ బేసిక్‌ డిప్లొమా ప్రొగ్రామ్‌

వరంగల్‌లోని కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్- 2024-25 విద్యా సంవత్సరానికి నర్స్‌ ప్రాక్టిషనర్‌ ఇన్‌ మిడ్‌ వైఫరీ పోస్ట్‌ బేసిక్‌ డిప్లొమా ప్రొగ్రామ్‌ ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. వివరాలు: నర్స్‌ ప్రాక్టిషనర్‌ ఇన్‌ మిడ్‌ వైఫరీ’ పోస్ట్‌ బేసిక్‌ డిప్లొమా ప్రొగ్రామ్‌-2024-25. కోర్సు వ్యవధి: 18 నెలలు. అర్హత: డిప్లొమా జనరల్ నర్సింగ్ అండ్‌ మిడ్‌వైఫరీ కోర్సు, బీఎస్సీ నర్సింగ్‌ ఉత్తీర్ణతతో పాటు రిజిస్టర్డ్‌ నర్స్ అండ్‌ రిజిస్టర్డ్‌ విడ్‌వైఫరీ, కనీసం రెండేళ్ల క్లినికల్‌ అనుభవం ఉండాలి. వయసు: 45 ఏళ్ల మించకూడదు. ఎంపిక ప్రక్రియ: ప్రవేశ పరీక్ష స్కోర్‌, ఇంటర్వ్యూ ఆధారంగా. పరీక్ష కేంద్రం: హైదరాబాద్‌.  ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 03.03.2025 పరీక్ష తేదీ: 16.03.2025. హాల్‌టికెట్లు అందుబాటులో: 12.03.2025. Website:https://www.knruhs.telangana.gov.in/

Admissions

కాళోజీ హెల్త్‌ వర్సిటీలో మాస్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ కోర్సులు

వరంగల్‌లోని కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్- 2024-25 విద్యా సంవత్సరానికి మాస్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌సైన్స్‌ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానించింది.  వివరాలు: మాస్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ కోర్సు2024-25 కోర్సు వ్యవధి: నాలుగేళ్లు. అర్హత: కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా విభాగంలో డిగ్రీ  ఉత్తీర్ణులై ఉండాలి.  ఎంపిక ప్రక్రియ: ప్రవేశ పరీక్ష ఆధారంగా. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 03.03-2025  పరీక్ష తేదీ: 16.03.2025. హాల్‌టికెట్లు అందుబాటులో: 12.03.2025. Website:https://www.knruhs.telangana.gov.in/  

Walkins

Specialist Posts In Steel Authority of India Limited

Steel Authority of India Limited (SAIL) is conducting interviews for the Specialist posts in various departments. Number of Posts: 20 Details: 1. Specialist- Microbiology: 01 2. Specialist- Obstetrics and Gynecology: 03 3. Specialist- Pulmonary: 01 4. Specialist- Pediatrics: 01 5. Specialist - Anaesthesiology: 01  6. Specialist - Pathology: 01  7. Specialist - Medicine: 02  8. Specialist - Orthopedics: 01 9. Specialist - Ophthalmology: 01  10. Specialist - Radiology: 01  11. Specialist - Public Health: 01  12. General Duty Medical Officer (GDMO): 05 13. General Duty Medical Officer (GDMO)-OHS: 01 Qualification: MBBS, DNB, PG Diploma, DIH in the relevant discipline as per the post along with work experience. Age Limit: Must be 69 years of age as on February 19th. Salary: Rs. 90,000 per month for GDMO MBBS, Rs. 1,20,000 for MBBS PG Diploma Specialist, Rs. 1,60,000 for MBBS PG Degree Specialist, Rs. 2,50,000 for MBBS DM, MCh, DNB. Interview Dates: March 5, 6, 7, 8 Venue: Office of CMO I/C (M&HS), Burnpur Hospital-713325, Paschim Bardhaman, West Bengal. Website:https://sailcareers.com/secure?app_id=UElZMDAwMDAwMQ%3D%3D

Government Jobs

Project Engineer Posts In NIOT, Chennai

National Institute of Ocean Technology (NIOT), Chennai is inviting applications for the following posts on contract basis. No. of Posts: 4 Details: 1. Project Engineer-1: 02 2. Project Engineer Assistant: 02 Departments: Civil, Coastal, Ocean, Harbor Engineering. Qualification: Diploma, BE/B.Tech (Civil Engineering) with relevant work experience. Age Limit: 35 years for Project Engineer; 50 years for Project Engineer Assistant. Salary: Per month Rs.56,000 for Project Engineer; Rs.20,000 for Project Engineer Assistant. Place of work: Chennai. Selection process: Project Engineer post through interview; Project Engineer Assistant post will be selected through written test. Last date of online application: 14-03-2025. Interview date: 27-03-2025. Written test date: 28.03.2025. Website:https://www.niot.res.in/

Government Jobs

IDBI PGDBF 2025-26 Recruitment

IDBI Bank has announced the admission for the Post Graduate Diploma in Banking and Finance (PGDBF) 2025-26, inviting applications from graduates. Selected candidates will undergo a 1-year training program, including classroom studies, internship, and on-the-job training (OJT). After successful completion, they will be inducted as Junior Assistant Managers (Grade ‘O’). No. of Posts: 650 (UR: 260, SC: 100, ST: 54, EWS: 65, OBC: 171, PWD: 26) Details: Eligibility: Candidates must have a graduate degree in any discipline from a recognized university.  Age Limit: Minimum 20 - 25 years (as of March 1, 2025) Age relaxation applicable as per government norms. Salary and Stipend: During Training: ₹5,000 per month, During Internship: Rs.15,000 per month After Joining (CTC): Rs.6.14 lakh to Rs.6.50 lakh per annum (Class A city) Application Fee: SC/ST/PWD: Rs.250 (intimation charges only). Others: Rs.1050 (application fee + intimation charges) Online Application Start From: 1.03.2025 Last Date for Application & Fee Payment: 12.03 2025 Online Exam Date (Tentative): 6.04.2025 Website:https://www.idbibank.in/ Examination Centers:  The online test will be conducted across various cities in India, including Mumbai, Delhi, Kolkata, Chennai, Bengaluru, Hyderabad, Ahmedabad, Lucknow, Patna, and many more. selection process: The selection process includes Online Test + Interview. 

Government Jobs

Senior Assistant Engineer Posts In BEL

Bharat Electronics Limited (BEL) is inviting applications for the Senior Assistant Engineer on a temporary basis in Bengaluru. No. of Posts: 10 Details: Qualification: Diploma in the relevant discipline as per the post. Age Limit: 50 years as on 1-02-2025. Relaxation of three years for OBCs, five years for SC/ST candidates and ten years for PWDs. Salary: Rs.30,000 - Rs.1,20,000 per month. Selection Process: Based on marks obtained in educational qualifications. Last Date for Online Application: 19-03-2025. Website:https://bel-india.in/job-notifications/

Government Jobs

Engineer Posts In BEL

Bharat Electronics Limited (BEL) is inviting applications for the Engineer posts on a temporary basis in Panchkula. No. of Postys: 45 Details: 1. Trainee Engineer-1: 42 2. Project Engineer-1: 03 Qualification: Candidates should have passed BE, BTech (Mechanical, Civil, Electronics) in the relevant discipline as per the post along with work experience. Age Limit: Trainee Engineer should be 28 years and Project Engineer should be 32 years as on 1-02-2025. There will be a relaxation of three years for OBCs, five years for SC/ST candidates and ten years for Divyangs. Salary: Rs.30,000 - 35,000 per month for Trainee Engineer, Rs.40,000 - 50,000 for Project Engineer. Selection Process: Written Test, Merit Based. Last Date for Online Application: 12-03-2025 Website:https://bel-india.in/job-notifications/