Posts

Current Affairs

ప్రపంచ బ్యాడ్మింటన్‌ ర్యాంకింగ్స్‌

బీడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ బ్యాడ్మింటన్‌ ర్యాంకింగ్స్‌లో భారత అగ్రశ్రేణి జోడీ గాయత్రి గోపీచంద్‌- ట్రీసా జాలీ తొమ్మిదో ర్యాంకు సాధించింది. 2025, మార్చి 11న ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో పురుషులు, మహిళల సింగిల్స్‌లో భారత క్రీడాకారులెవరికీ టాప్‌-10లో చోటు దక్కలేదు.  * పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్‌ 15వ స్థానంలో నిలిచాడు. మహిళల సింగిల్స్‌లో పి.వి.సింధు 16వ ర్యాంకుకు చేరింది. 

Government Jobs

Visiting Doctor Posts In HAL, Hyderabad

Hindustan Aeronautics Limited (HAL) invites applications for the following posts in the Avionics Division, Hyderabad on part-time basis. No. of Posts: 05 Details: Visiting Doctors: 04 Visiting Consultant: 01 Eligibility: MBBS, Diploma Pathology, PG Degree in the relevant discipline with work experience as per the post. Age Limit: Not more than 65 years. Selection Process: Based on Interview, Verification of Documents etc. Application Procedure: Offline. Address: Manager, HR Department, Avionic Division, Post-Hal, Hyderabad by Speed ​​Post/Registered/Courier on or before March 29. Last Date of Application: 29.03.2025. Website: https://hal-india.co.in/home

Admissions

Ph.D Admissions In JNCASR

Jawaharlal Nehru Center for Advanced Scientific Research invites applications for the following Ph.D and research program admissions for the academic year 2025-26. Details: 1. Research Programmer (Ph.D/ MS(Engineering)/ MS(Research)) 2. Master of Science (M.Sc) in Chemistry 3. Master of Science (M.Sc) in Interdisciplinary Bioscience 4. Integrated Ph.D (Intr. Ph.D) 5. Post Graduate Diploma in Materials Science (PGDMS) Eligibility: Degree in Science with 55% marks with Chemistry as one of the major subject. B.Sc/M.Sc, BE/ B.Tech/ BS or ME/ M.Tech or BVSC/ MVSC/ MBBS, MD in the following programs. And should also have qualified in any one of the National exams: GATE/JEST/GPAT/UGC-JRF/CSIR-NET-JRF/ICMR-JRF/DBT-JRF/INSPIRE-JRF Score. Selection Process: Based on Short List, Interview etc. Last date of online application: 10-04-2025. Website: https://www.jncasr.ac.in/

Government Jobs

హాల్‌లో విజిటింగ్‌ డాక్టర్‌ పోస్టులు

హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హాల్‌) పార్ట్‌టైం ప్రాతిపదికన హైదరబాదులోని ఏవియానిక్‌ డివిజన్‌లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 05 వివరాలు: విజిటింగ్‌ డాక్టర్స్‌: 04 విజిటింగ్‌ కన్సల్టెంట్‌: 01 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్‌, డిప్లొమా పాథలజీ, పీజీ డిగ్రీ ఉత్తీర్ణతతో ఉద్యోగానుభవం ఉండాలి.   వయోపరిమితి: 65 ఏళ్లు మించకూడదు. ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా. చిరునామా: మేనేజర్‌, హెచ్‌ఆర్‌ డిపార్ట్‌మెంట్‌, ఏవియానిక్‌ డివిజన్‌, పోస్ట్‌-హాల్‌, హైదరాబాద్‌ చిరునామాకు స్పీడ్‌ పోస్ట్‌/ రిజిస్టర్‌/ కొరియర్‌ ద్వారా పంపించాలి. దరఖాస్తు చివరి తేదీ: 29.03.2025. Website: https://hal-india.co.in/home

Admissions

కేంద్రీయ విద్యాలయాల్లో బాలవాటిక ప్రవేశాలు

కేంద్రీయ విద్యాలయాల్లో బాల్‌వాటిక 1, 2, 3ల్లో ప్రీ ప్రైమరీ, ఒకటి, రెండో  తరగతుల్లో ప్రవేశ ప్రకటనను కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌(కేవీఎస్‌) విడుదల చేసింది.   వివరాలు: కేంద్రీయ విద్యాలయాల్లో బాల్‌వాటిక 2025 ప్రవేశాలు బాలవాటిక 1,2,3, తరగతి 1, 2 ప్రవేశాలు వయసు: బాల్‌వాటిక-1కు బాలబాలికల వయసు మార్చి 31, 2025 నాటికి మూడేళ్లు పూర్తయి నాలుగేళ్లు మించకుండా ఉండాలి. ఏప్రిల్‌ 1న జన్మించిన వారికీ అవకాశం ఉంటుంది. బాల్‌వాటిక-2కు నాలుగేళ్లు పూర్తయి, అయిదేళ్లు మించకూడదు. బాలవాటిక-3లో ప్రవేశాలకు అయిదేళ్లు నిండి, ఆరేళ్లు మించకూడదు. ప్రత్యేకావసరాలు కలిగిన వారికి రెండేళ్ల వయోసడలింపు ఉంటుంది.  ఆన్‌లైన్‌ విధానంలో బాలవాటిక 1,3, తరగతి ఒకటి- రిజిస్ట్రేషన్‌ తేదీలు: మార్చి 7 నుంచి 21 వరకు. బాలవాటిక 1,3 తొలి ప్రొవిజినల్‌ జాబితాను వెల్లడి: 26.03.2025.  బాలవాటిక 1,3 రెండో ప్రొవిజినల్‌ జాబితా వెల్లడి: 02.04.2025. బాలవాటిక 1,3 మూడో ప్రొవిజినల్‌ జాబితా వెల్లడి: 07.04.2025. ఆఫ్‌లైన్‌ విధానంలో బాలవాటిక 2, తరగతి-II రిజిస్ట్రేషన్‌ తేదీలు: 18.04.2025- 21.04.2025. Website: https://kvsonlineadmission.kvs.gov.in/index.html

Current Affairs

జేఎన్‌సీఏఎస్‌ఆర్‌లో పీహెచ్‌డీ ప్రవేశాలు

జవహర్‌లాల్‌ నెహ్రూ సెంటర్‌ ఫర్‌ అడ్వాన్స్‌డ్‌ సైంటిఫిక్‌ రిసెర్చ్‌ 2025-26 విద్యాసంవత్సరానికి కింది పీహెచ్‌డీ, రిసెర్చ్‌ ప్రోగ్రామ్‌ ప్రవేశాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వివరాలు:  1. రిసెర్చ్‌ ప్రోగ్రామర్‌ (పీహెచ్‌డీ/ ఎంఎస్‌(ఇంజినీరింగ్‌)/ ఎంఎస్‌ (రిసెర్చ్‌)) 2. మాస్టర్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఎంఎస్సీ) ఇన్ కెమిస్ట్రీ 3. మాస్టర్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఎంఎస్సీ) ఇన్‌ ఇంటర్‌-డిసిప్లినరీ బయోసైన్స్‌  4. ఇంటిగ్రేటెడ్‌ పీహెచ్‌డీ  5. పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ మెటిరియల్‌ సైన్స్‌ (పీజీడిఎంఎస్‌) అర్హత: ప్రోగ్రామ్‌లను అనుసరించి 55 శాతం మార్కులతో సైన్స్‌ విభాగంలో డిగ్రీ, కెమిస్ట్రీ తప్పనిసరి ఒక సబ్జేక్టుగా ఉండాలి. బీఎస్సీ/ఎంఎస్సీ, బీఈ/ బీటెక్‌/ బీఎస్‌ లేదా ఎంఈ/ ఎంటెక్‌ లేదా బీవీఎస్సీ/ ఎంవీఎస్సీ/ ఎంబీబీఎస్‌, ఎండీ ఉత్తీర్ణతతో పాటు  గేట్‌/ జేఈఎస్‌టీ/జీపీఏటీ/యూజీసీ/-జేఆర్‌ఎఫ్‌/సీఎస్‌ఐఆర్‌-జేఆర్‌ఎఫ్‌/-నెట్‌-జేఆర్‌ఎఫ్‌/ ఐసీఎంఆర్‌-జేఆర్‌ఎఫ్‌/ ఇన్‌స్పైర్‌ స్కోర్‌-జేఆర్ఏఫ్‌, జేఏఎం ఏదైనా ఒక ప్రవేశ పరీక్షలో స్కోర్‌ సాధించి ఉండాలి. ఎంపిక విధానం: షార్ట్‌ లిస్ట్‌, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 10-04-2025. Website: https://www.jncasr.ac.in/

Current Affairs

International Day of Women Judges

♦ International Day of Women Judges is observed every year on March 10 to celebrate the female judges who have led from the forefront in the fight against social injustice. ♦ The UNGA declaring March 10 as the International Day of Women Judges on April 28, 2021. ♦ The International Day of Women Judges was observed for the first time on March 10, 2022. ♦ This day was observed for the first time on March 10, 2022. 

Current Affairs

CISF Raising Day

♦ India celebrates CISF Raising Day every year on March 10 to honour the Central Industrial Security Forces of India (CISF). 2025 marks the 56th Raising Day. ♦ The CISF was established on March 10, 1969, under the CISF Act of 1968. ♦ Initially, it had only 3 battalions with about 2,800 personnel. ♦ Over time, the force expanded significantly and currently has around 1,88,000 personnel. ♦ The CISF plays a crucial role in protecting key infrastructure such as airports, metro networks, atomic energy plants, space research centers, ports, and industrial sectors like petroleum, coal, and steel. ♦ CISF Motto: “Protection and Security”.

Current Affairs

Justice Joymalya Bagchi

♦ Justice Joymalya Bagchi of the Calcutta High Court was appointed as a judge of the Supreme Court on 10 March 2025. ♦ He will serve as a judge in the Supreme Court for six years. ♦ After the retirement of Justice Viswanathan on May 25, 2031, Justice Bagchi will assume the role of Chief Justice of India until his retirement on October 2, 2031. ♦ The last judge from the Calcutta High Court to be appointed to the Supreme Court was Justice Altamas Kabir. ♦ He retired as Chief Justice of India on July 18, 2013. Since then, no Chief Justice has come from the Calcutta High Court. ♦ Justice Bagchi is ranked 11th in the all-India seniority list of high court judges, including chief justices. ♦ Justice Bagchi was appointed as a judge of the Calcutta high court in June 2011. ♦ In January 2021, he was transferred to the Andhra Pradesh high court, before being repatriated to the Calcutta high court in November 2021. ♦ With Justice Bagchi’s appointment, the Supreme Court will reach its sanctioned strength of 34 judges.

Current Affairs

Joint Military Exercise Khanjar-XII

♦ The opening ceremony of the Joint Military Exercise Khanjar-XII, which involved the special forces of India and Kyrgyzstan, was held at Tokmok, Kyrgyzstan, on 10 March 2025. ♦ The Exercise is scheduled to be conducted from 10 to 23 March. ♦ Exercise Khanjar-XII 2025 aims to enhance military cooperation and interoperability and share the best practices between the Special Forces of the Indian Army and the Kyrgyzstan Army. ♦ The exercise Khanjar XII has evolved into an annual training event since its inception in 2011. ♦ The alternating venues between India and Kyrgyzstan reflect the unique dimension of the thriving strategic relationship. ♦ The last edition of the same exercise was conducted in India in January 2024.