Posts

Walkins

రిమ్స్‌ ఆదిలాబాద్‌లో వివిధ పోస్టులు

తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్‌ జిల్లాలోని రాజీవ్ గాంధీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్ సైన్సెస్‌ (రిమ్స్‌) ఒప్పంద ప్రాతిపదికన ప్రభుత్వ వైద్య కళాశాలలో వివిధ విభాగాల్లో కింది పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 101 వివరాలు: ప్రొఫెసర్- 04 అసోసియేట్ ప్రొఫెసర్- 14 అసిస్టెంట్‌ ప్రొఫెసర్- 30 ట్యూటర్‌- 15 సీనియర్ రెసిడెంట్‌- 6 సూపర్ స్పెషాలిటీ- 33 విభాగాలు: అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, జనరల్ మెడిసిన్, మైక్రోబయాలజీ, పాథాలజీ, ఫార్మకాలజీ, ఆర్థోపెడిక్, కార్డియాలజీ, న్యూరో సర్జన్, యూరాలజీ, రేడియాలజీ, సీఏఎస్ ఆర్ఎంఓ, సీఎంఓ, ట్యూటర్ తదితరాలు. అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో ఎంబీబీఎస్, ఎండీ/ఎంఎస్/డీఎన్‌బీ అండ్‌ డీఎం, ఎంసీహెచ్‌ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఇంటర్వ్యూ తేదీ: 18-03-2025. వేదిక: ఆఫీస్ ఆఫ్‌ ది డైరెక్టర్, రిమ్స్‌ మెడికల్ ఆదిలాబాద్. Website:https://rimsadilabad.org/

Private Jobs

టెక్ మహీంద్రాలో అసోసియేట్‌ టీం లీడ్‌ ఉద్యోగాలు

హైదరాబాద్‌లోని టెక్ మహీంద్రా కంపెనీ అసోసియేట్‌ టీం లీడ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వివరాలు: పోస్టు: అసోసియేట్‌ టీం లీడ్‌  కంపెనీ: టెక్ మహీంద్రా  అర్హత: డిగ్రీ ఉత్తీర్ణత.  పని అనుభవం: 2 - 5 ఏళ్ల పని అనుభవం. నైపుణ్యాలు: సేల్స్‌ఫోర్స్‌ సీపీక్యూ పరిజ్ఞానం, వర్డ్‌ అండ్‌ ఎక్సెల్‌, అపెక్స్‌, విజువల్‌పోర్స్‌, లైటింగ్‌ ఫ్రేమ్‌వర్క్‌ అనుభవం తదితరాలు. జాబ్ లొకేషన్: హైదరాబాద్. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. దరఖాస్తు చివరి తేదీ: 30-04-2025. Website:https://careers.techmahindra.com/JobDetails.aspx?JobCode=NgAAADMAAAAxAAAAOAAAADUAAAA=-+1Fz8CANWBU=&&IndustryType=SQAAAFQAAAA=-cu6HGbNv01o=

Government Jobs

ఏపీ ఫైనాన్సియల్‌ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఫైనాన్సియల్‌ కార్పొరేషన్‌ ఒప్పంద ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్‌ డివిజన్‌ ఆఫీస్‌లో అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 30 వివరాలు: 1. ఫైనాన్స్‌- 15 2. టెక్నికల్‌- 08 3. లీగల్‌- 07 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో సీఏ/ సీఎంఏ/ ఎంబీఏ/ పీజీడీఎం (ఫైనాన్స్‌), బీటెక్‌, లా డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్‌ (ఎంఎస్‌ ఆఫీస్‌) పరిజ్ఞానం, ఉద్యోగానుభవం ఉండాలి. ఇంగ్లిష్‌, తెలుగులో రాయడం, మాట్లడటం వచ్చి ఉండాలి. ఆంధ్రప్రదేశ్‌ లోకల్‌ అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. జీతం: నెలకు రూ.35,000. వయోపరిమితి: 31.01.2025 నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తు ఫీజు: జనరల్‌ రూ.590; ఎస్సీ/ ఎస్టీలకు రూ.354. ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఆన్‌లైన్‌ టెస్ట్‌: మే నెలలో పరీక్ష కేంద్రాలు: విజయవాడ, విశాఖపట్నం, రాజమహేంద్రవరం, కర్నూలు, తిరుపతి, హైదరాబాద్‌. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 11.04.2025. Website:https://ibpsonline.ibps.in/apsfcfeb25/

Freshers

క్వాల్‌కామ్‌లో ఇంజినీర్‌ పోస్టులు

క్వాల్‌కామ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వివరాలు: పోస్టు: ఇంజినీర్‌- సెన్సార్‌ టెస్ట్‌  కంపెనీ: క్వాల్‌కామ్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ అర్హత: ఇంజినీరింగ్‌, ఇన్‌ఫర్మేషన్‌ సిస్టమ్‌, కంప్యూటర్‌ సైన్స్‌లో డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత. రెండేళ్లకు మించి ఉద్యోగానుభవం ఉండాలి.  నైపుణ్యాలు: జావా, పైథాన్‌, సీ++, డెవెలప్‌మెంట్‌/డీబగ్గింగ్ తదితర నైపుణ్యాలు ఉండాలి. జాబ్ లొకేషన్: హైదరాబాద్. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. చివరి తేదీ: 10.4.2025 Website:https://careers.qualcomm.com/careers?pid=446703460943&domain=qualcomm.com&sort_by=relevance

Admissions

టీజీ పీజీఈసెట్‌ - 2025

తెలంగాణ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇంజినీరింగ్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (పీజీఈసెట్‌)-2025 నోటిఫికేషన్‌ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. పరీక్షను జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ (జేఎన్‌టీయూహెచ్‌) నిర్వహించనుంది. ఈ ప్రకటన ద్వారా 2025 విద్యా సంవత్సరానికి తెలంగాణ రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలు, అఫిలియేటెడ్‌ ఇంజినీరింగ్‌, ఫార్మసీ, ఆర్కిటెక్చర్‌ కళాశాలల్లో ఫుల్‌ టైం ఎంఈ, ఎంటెక్‌, ఎంఫార్మసీ, ఎంఆర్క్‌, గ్రాడ్యుయేట్‌ లెవెల్‌ ఫార్మ్‌.డి కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.  వివరాలు: తెలంగాణ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇంజినీరింగ్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (పీజీఈసెట్‌)-2025 కోర్సులు: ఫుల్‌ టైం ఎంఈ, ఎంటెక్‌, ఎంఫార్మసీ, ఎంఆర్క్‌, గ్రాడ్యుయేట్‌ లెవెల్‌ ఫార్మ్‌.డి విభాగాలు: ఏరోస్పేస్ ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్, బయోమెడికల్ ఇంజినీరింగ్, బయో-టెక్నాలజీ, కెమికల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, ఎన్విరాన్‌మెంటల్ మేనేజ్‌మెంట్, ఫుడ్ టెక్నాలజీ, జియో-ఇంజినీరింగ్ అండ్‌ జియో-ఇన్ఫర్మాటిక్స్‌, మెకానికల్ ఇంజినీరింగ్, మెటలర్జికల్ ఇంజినీరింగ్, మైనింగ్ ఇంజినీరింగ్, నానో టెక్నాలజీ, ఫార్మసీ, టెక్స్‌టైల్ టెక్నాలజీ. అర్హత: కోర్సును అనుసరించి బీఈ, బీటెక్‌, బీఫార్మసీ ఉత్తీర్ణులై ఉండాలి. పరీక్ష ప్రాంతీయ కేంద్రాలు: హైదరాబాద్, వరంగల్. రిజిస్ట్రేషన్ ఫీజు: రూ.1100 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.600). పరీక్ష విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష(సీబీటీ) విధానంలో జరుగుతుంది. పరీక్ష వ్యవధి: 2 గంటలు, 120 మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు. మార్చి 17 నుంచి మే 19 వరకు: ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తుల సమర్పణకు అవకాశం. మే 22 నుంచి 24 వరకు దరఖాస్తుల సవరణకు అవకాశం. మే 22 రూ.250 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు అవకాశం. మే 25 రూ.1000 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు అవకాశం. మే 30 రూ.2500 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు అవకాశం. జూన్‌ 02 రూ.5000 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు అవకాశం. జూన్‌ 7వ తేదీ నుంచి: హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌ ప్రారంభం జూన్‌ 16 నుంచి జూన్‌ 19 వరకు: 19 సబ్జెక్టులకు పరీక్షలు Website:https://pgecet.tgche.ac.in/ Apply online:https://pgecet.tgche.ac.in/

Walkins

Various Posts In TMC HBCHRC

TMC- Homi Baba Cancer Hospital and Research Center, Muzaffarpur, Bihar is conducting interviews for the following posts on contract basis. No. of Posts: 14 Details: 1. Pump Operator- 04 2. Technician- 03 3. Clerk- 02 4. Assistant- 01 5. Pharmacist- 01 6. Technical Officer Electrical- 01 7. Fireman- 02 Eligibility: 10th, ITI, Intermediate, Degree, BE/B.Tech, B.Pharm as per the post along with work experience. Salary: Per month Rs.24,804 for Assistant, Pharmacist, Clerk posts; Rs.35,000 for Technical Officer Electrical; Rs.22,568 for other posts. Age Limit: Not more than 30 years for Assistant, Pharmacist posts; 35 years for Technical Officer Electrical; 27 years for other posts as on the date of interview. Interview Dates: 18, 19, 20, 21.03.2025. Venue: Homi Baba Cancer Hospital and Research Centre, Shri Krishna Medical College and Hospital Campus, Umanagar, Muzaffarpur. Website:https://tmc.gov.in/

Walkins

Various Posts In RIMS-Adilabad

Rajiv Gandhi Institute of Medical Sciences (RIMS) , Adilabad invites applications for the posts of Professors, Associate Professors, Assistant Professors, Super Speciality Assistant Professors, Tutors, Senior Residents and CMO / CAS in various Departments on purely contract basis. No. of Posts: 101 Details: Professor- 04 Associate Professor- 14 Assistant Professor- 30 Tutor- 15 Senior Resident- 6 Super Specialty- 33 Departments: Anatomy, Physiology, Biochemistry, General Medicine, Microbiology, Pathology, Pharmacology, Orthopedic, Cardiology, Neurosurgeon, Urology, Radiology, CAS RMO, CMO, Tutor etc. Qualification: MBBS, MD/ MS/ DNB & DM, M.Ch in the relevant departments as per the post along with work experience. Interview Date: 18-03-2025. Venue: Office of the Director, RIMS Medical Adilabad. Website:https://rimsadilabad.org/

Private Jobs

Associate Team Lead Posts In Tech Mahindra

Tech Mahindra Company, Hyderabad is inviting applications for the recruitment of Associate Team Lead posts. Details: Post: Associate Team Lead Company: Tech Mahindra Eligibility: Degree pass. Work Experience: 2 - 5 years of work experience. Skills: Salesforce CPQ knowledge, Word and Excel, Apex, Visualforce, Lighting Framework experience etc. Job Location: Hyderabad. Application Method: Online. Application Last Date: 30-04-2025. Website:https://careers.techmahindra.com/

Freshers

Engineer Posts In Qualcomm

Qualcomm India Private Limited is inviting applications for the recruitment of Engineer posts. Details: Post: Engineer- Sensor Test Company: Qualcomm India Private Limited Eligibility: Degree in Engineering, Information System, Computer Science or equivalent qualification. with 2years+ of  Software Test Engineering or related work experience. Skills: Java, Python, C++, Development/Debugging etc. should be skills. Job Location: Hyderabad. Application Method: Online. Last date: 10.4.2025 Website:https://careers.qualcomm.com/careers?pid=446703460943&domain=qualcomm.com&sort_by=relevance

Current Affairs

Sweden-based Stockholm International Peace Research Institute (SIPRI)

♦ According to the Sweden-based Stockholm International Peace Research Institute (SIPRI), India was the second-largest arms importer, though the trade figures decreased by 9.3% between 2015-19 and 2020-24. ♦ Ukraine was the largest importer of major arms in the world in the 2020-24 period.  ♦ The largest share of Indian arms imports (36%) came from Russia, a significantly smaller share than in 2015-19 (55%) and 2010-14 (72%), the report noted. ♦ China dropped out of the list of top 10 arms importers for the first time since 1990-94, showcasing its expanding domestic industrial base. ♦ While, European arms imports overall grew by 155% between the same periods as the continent rearms itself, the U.S. further increased its share of global arms exports to 43%, while Russia’s exports fell by 64%, accounting for 7.8% of global arms exports, falling behind France (9.6%), which emerged the second largest arms exporter in 2020-24. ♦ Four countries in Asia and Oceania — India, Pakistan, Japan, and Australia— ranked among the 10 largest arms importers globally in 2020-24. ♦ Russia delivered major arms to 33 countries in 2020-24, of which two-thirds went to three countries — India (38%), China (17%), and Kazakhstan (11%).  ♦ At the same time, France exported arms to 65 countries, and exports of major arms to other European countries almost trebled between 2015–19 and 2020–24 (+187%), according to SIPRI.