డబ్ల్యూపీఎల్
డబ్ల్యూపీఎల్ టైటిల్‌ను ముంబయి ఇండియన్స్ సాధించింది. 2025, మార్చి 15న ముంబయిలో జరిగిన ఫైనల్లో ఆ జట్టు 8 పరుగుల తేడాతో దిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించింది. హర్మన్‌ప్రీత్ కౌర్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా, నాట్‌సీవర్ ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’గా నిలిచారు. ముంబయికి ఇది రెండో డబ్ల్యూపీఎల్ ట్రోఫీ. 2023లోనూ గెలిచింది.