హిందుస్థాన్ షిప్యార్డుకు మినీరత్న హోదా
దేశంలోనే తొలి నౌకా నిర్మాణ పరిశ్రమగా విశాఖపట్నం తీరాన ఏర్పాటయిన ‘హిందుస్థాన్ షిప్యార్డ్ లిమిటెడ్’కు మినీరత్న హోదా దక్కింది. డిఫెన్స్ శాఖకు చెందిన రక్షణ ఉత్పత్తుల విభాగం ఈ మేరకు సంస్థ సీఎండీకి 2025, అక్టోబరు 14న లేఖ పంపింది.