Posts

Current Affairs

International Monetary Fund

♦ According to the International Monetary Fund (IMF) data, India has doubled its GDP (Gross Domestic Product) in the last 10 years at a growth of 105 percent, from $2.1 trillion in 2015 to $4.3 trillion in 2025. ♦ In comparison, the United States’ and China’s GDP grew by 66 percent and 44 percent, respectively, during the same period.  ♦ With this, India is now the fifth-largest country in terms of GDP in the world after the United States ($30.3 trillion), China ($19.5 trillion), Germany ($4.9 trillion) and Japan ($4.4 trillion). ♦ The United Kingdom’s GDP grew by 28 per cent in the past decade, while France saw a 38 per cent growth in its GDP, from $2.4 trillion in 2015 to $3.3 trillion in 2025. ♦ Other top economies with over 50 per cent GDP growth were Russia (57 percent), Australia (58 percent) and Spain (50 percent).

Government Jobs

నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇమ్యునాలజీలో పోస్టులు

దిల్లీలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీ (బీఆర్‌ఐసీ-ఎన్‌ఐఐ) జూనియర్‌ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. వివరాలు: జూనియర్ అసిస్టెంట్-1: 03 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 22-04-2025 తేదీ నాటికి 18 నుంచి 30 ఏళ్లు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది. దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.500, ఎస్సీ/ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది. ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 22-04-2025. Website: https://nii.res.in/en/announcements

Current Affairs

India's highest literary honour

♦ Renowned Hindi writer Vinod Kumar Shukla (88) was named the recipient of India's highest literary honour, the 59th Jnanpith Award on 22 March 2025. ♦ The decision to honour Shukla was made by the Jnanpith Selection Committee, chaired by storyteller and Jnanpith awardee Pratibha Ray. He is the first writer from Chhattisgarh to receive the award. ♦ He is the 12th Hindi writer to receive the award.  ♦ The award carries a cash reward of Rs.11 lakh, a bronze statue of Saraswati, the Hindu goddess of learning, and a citation. ♦ He won the Sahitya Akademi Award in 1999 for his novel Deewar Mein Ek Khirkee Rahati Thi. ♦ His notable works include Naukar Ki Kameez (1979), which was adapted into a film by director Mani Kaul, and the poetry collection Sab Kuch Hona Bacha Rahega (1992).

Government Jobs

Posts In National Green Tribunal

National Green Tribunal Principal Branch New Delhi is inviting applications for filling up the following posts in various departments.  Number of Posts: 18 Details: 1. Assistant Registrar: 03 2. Principal Private Secretary: 01 3. Accounts Officer: 01 4. Private Secretary: 13 Qualification: Degree in the relevant discipline, LLB pass in the relevant discipline, and work experience as per the post. Salary: Rs.67,700 - Rs.2,08,700 per month for Principal Private Secretary, Assistant Registrar, Rs.53,100 - Rs.1,67,800 for Accounts Officer, Rs.47,600 - Rs.1,51,100 for Private Secretary. Application Procedure: Offline. Address: Registrar General, National Green Tribunal, Principal Branch, Faridkot House, Copernicus Marg, New Delhi-110001. Last Date for Application: 15-04-2025. Website: https://www.greentribunal.gov.in/job-opening

Government Jobs

Indian Navy - Agniveer (MR) Posts

Indian Navy invites online applications from unmarried male and unmarried female candidates for enrolment as Agniveer (MR) for 02/2025, 01/2026/ 02/2026 batch. Details: Agniveer (MR) 02/2025, 01/2026/ 02/2026 Batch Qualification: Qualified in Merticulation examination with 50% marks in aggregate. Age: Candidates born between 01 Sep 2004 – 31 Dec 2008 are eligible to apply for INET 2025. Minimum Height Standards: Minimum height standards for male and female is 157 cms. Selection Process: Based on Shortlisting, Stage-I (ndian Navy Entrance Test), Stage-II (Written Examination, PFT), and Initial Medical and Final Recruitment Medical Examination. Examination Fee: Rs.550. How to apply: Candidates can apply online only. Starting Date for online application & Payment of fee: 29-03-2025. Last date for online application & Payment of fee: 10-04-2025. Website: https://www.joinindiannavy.gov.in/

Government Jobs

Specialist Posts In NABARD, Mumbai

National Bank for Agriculture and Rural Development, Bandra, Mumbai is inviting applications for the following Specialist vacancies on contract basis. No. of Posts: 05 Details: CISO- 01 Climate Change Specialist-Mitigation- 01 Climate Change Specialist-Adoption- 01 Content Writer- 01 Graphic Designer- 01 Eligibility: Degree, BE/ B.Tech, ME/ M.Tech, BCA, MCA, PG, PG Diploma in the relevant discipline as per the post and work experience. Salary: Per annum Rs.50- Rs.70 lakhs for CISO posts; Rs.25- 30 lakhs for Climate Change Specialist-Mitigation, Climate Change Specialist-Adoption; Rs.12 lakhs for Content Writer, Graphic Designer Posts. Age Limit: 45- 55 years for CISO posts; 35- 55 years for Climate Change Specialist-Mitigation, Climate Change Specialist-Adoption; 21- 45 years for Content Writer, Graphic Designer. Selection Process: Based on Interview, Medical Examination etc. Application Fee: Intimation charges Rs. 150 for SC/ ST/ Divyang candidates; Rs.850 for others. Online Application Last Date: 06-04-2025. Website: https://www.nabard.org/careers-notices1.aspx?cid=693&id=26

Government Jobs

Posts In Indian Space Research Organization

Indian Space Research Organization (ISRO) Bangalore is inviting applications for the posts of Junior Research Fellow and Research Associate.  Number of Posts: 23 Details: 1. Junior Research Fellow: 21 2. Research Associate: 02 Qualification: Candidates should have passed ME, MTech, MSc in the relevant discipline as per the post and should have work experience. Age Limit: Junior Research Fellow should be 28 years and Research Associate should be below 35 years as on 20-04-2025. There will be relaxation of three years for OBCs, five years for SC/ST candidates and ten years for PWDs. Salary: Rs.37,000 for Junior Research Fellow and Rs.58,000 for Research Associate. Selection Process: Based on Interview. Last Date for Online Application: 20-04-2025. Website: https://www.isro.gov.in/URSCRecruitment2025_1.html

Government Jobs

నేషనల్ గ్రీన్‌ ట్రిబ్యునల్‌లో పోస్టులు

నేషనల్ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ప్రిన్సిపల్ బ్రాంచ్‌ న్యూ దిల్లీ వివిధ విభాగాల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 18 వివరాలు: 1. అసిస్టెంట్ రిజిస్ట్రార్‌: 03 2. ప్రిన్సిపల్ ప్రైవేట్ సెక్రటరీ: 01 3. అకౌంట్స్‌ ఆఫీసర్‌: 01 4. ప్రైవేట్ సెక్రటరీ: 13 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, ఎల్ఎల్‌బీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. జీతం: నెలకు ప్రిన్సిపల్ ప్రైవేట్ సెక్రటరీ, అసిస్టెంట్ రిజిస్ట్రార్‌కు రూ.67,700 - రూ.2,08,700, అకౌంట్స్‌ ఆఫీసర్‌కు రూ.53,100 - రూ.1,67,800, ప్రైవేట్ సెక్రటరీకు రూ.47,600 - రూ.1,51,100. దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా. చిరునామా: రిజిస్ట్రార్‌ జనరల్, నేషనల్ గ్రీన్‌ ట్రిబ్యునల్, ప్రిన్సిపల్ బ్రాంచ్‌, ఫరీద్‌కోట్‌ హౌస్‌, కోపర్నికస్‌ మర్గ్‌, న్యూ దిల్లీ-110001. దరఖాస్తుకు చివరి తేదీ: 15-04-2025. Website: https://www.greentribunal.gov.in/job-opening

Government Jobs

ఇండియన్ నేవీలో అగ్నివీర్ (ఎంఆర్‌) పోస్టులు

భారత నౌకాదళంలో అగ్నివీర్ పోస్టుల నియామకానికి నోటిఫికేషన్‌ వెలువడింది. ఎంపికైన అభ్యర్థులకు ఐఎన్‌ఎస్‌ చిల్కాలో ప్రారంభమయ్యే 02/2025, 01/2026/ 02/2026 బ్యాచ్‌ పేరున శిక్షణ ఉంటుంది.  వివరాలు: అగ్నివీర్ (మెట్రిక్‌ రిక్రూట్‌- ఎంఆర్‌) ఖాళీలు అర్హత: కనీసం 50 శాతం మార్కులతో మెట్రిక్యులేషన్‌ ఉత్తీర్ణులై ఉండాలి. 2024-25 విద్యాసంవత్సరంలో టెన్త్‌ పరీక్షలు రాస్తున్న అభ్యర్థులు కూడా దరఖాస్తుకు అర్హులు. వయసు: అగ్నివీర్‌ 02/2025 బ్యాచ్‌కు అభ్యర్థి 01.09.2004 - 29.02.2008. అగ్నివీర్‌ 01/2026 బ్యాచ్‌కు 01.02.2005 - 31.07.2008. అగ్నివీర్‌ 02/2026 బ్యాచ్‌కు 01.07.2005 - 31.12.2008 మధ్యలో జన్మించి ఉండాలి. అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేయాలి. కనిష్ఠ ఎత్తు ప్రమాణాలు: పురుషులు, మహిళలు కనీసం 157 సెం.మీ. ఎత్తు ఉండాలి. ఎంపిక ప్రక్రియ: అప్లికేషన్‌ షార్ట్‌లిస్టింగ్, స్టేజ్‌-1 (ఇండియన్‌ నేవీ ఎంట్రన్స్‌ టెస్ట్‌), స్టేజ్‌-2 (రాత పరీక్ష, శారీరక దార్ఢ్య పరీక్ష- పీఎఫ్‌టీ), వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు. శిక్షణ: అగ్నివీరులుగా ఎంపికైన అభ్యర్థులకు ఒడిశా రాష్ట్రంలోని ఐఎన్‌ఎస్‌ చిల్కాలో 02/2025 బ్యాచ్‌కుకు సెప్టెంబర్‌ 2025లో, 01/2026 బ్యాచ్‌కు ఫిబ్రవరి 2026లో, 02/2026 బ్యాచ్‌కు జులై 2026లో కోర్సు శిక్షణ ప్రారంభమవుతుంది. శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్న తర్వాత ఆయా విభాగాల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. జీత భత్యాలు: ఎంపికైన అభ్యర్థులకు మొదటి ఏడాది రూ.30 వేలు, రెండో ఏడాది రూ.33 వేలు, మూడో ఏడాది రూ.36500, నాలుగో ఏడాది రూ.40 వేల వేతనం లభిస్తుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష: ప్రశ్నపత్రం హిందీ/ ఇంగ్లిష్ భాషల్లో మొత్తం 50 బహుళైచ్ఛిక ప్రశ్నలతో ఒక్కొక్కటి 1 మార్కు చొప్పున 50 మార్కులను కలిగి ఉంటుంది. ఇంగ్లిష్, సైన్స్, మ్యాథమెటిక్స్, జనరల్ అవేర్‌నెస్ నాలుగు విభాగాల్లో పదో తరగతి స్థాయిలో ప్రశ్నలుంటాయి. పరీక్ష వ్యవధి అర గంట.  దరఖాస్తు ఫీజు: రూ.550. దరఖాస్తు విధానం: అభ్యర్థులు నేవీ అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లింపు ప్రారంభం: 29-05-2025. ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లింపు చివరి తేదీ: 10-04-2025. స్టేజ్‌1 ఇండియన్‌ నేవీ ఎంట్రన్స్‌ టెస్ట్‌: 2025 మే 25న. Website: https://www.joinindiannavy.gov.in/

Government Jobs

నాబార్డ్‌లో స్పెషలిస్ట్‌ ఉద్యోగాలు

ముంబయి బాంద్రాలోని నేషనల్‌ బ్యాంక్‌ ఫర్‌ అగ్రికల్చర్‌ అండ్‌ రూరల్‌ డెవెలప్‌మెంట్‌ ఒప్పంద ప్రాతిపదికన కింది ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 05 వివరాలు: సీఐఎస్‌ఓ- 01 క్లైమేట్‌ చేంజ్‌ స్పెషలిస్ట్‌-మిటిగేషన్‌- 01 క్లైమేట్‌ చేంజ్‌ స్పెషలిస్ట్‌-అడాప్షన్‌- 01 కంటెంట్‌ రైటర్‌- 01 గ్రాఫిక్‌ డిజైనర్‌- 01 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈ/ బీటెక్‌, ఎంఈ/ ఎంటెక్, బీసీఏ, ఎంసీఏ, పీజీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. జీతం: ఏడాదికి సీఐఎస్‌ఓ పోస్టులకు రూ.50- రూ.70లక్షలు; క్లైమేట్‌ చేంజ్‌ స్పెషలిస్ట్‌-మిటిగేషన్‌, క్లైమేట్‌ చేంజ్‌ స్పెషలిస్ట్‌-అడాప్షన్‌కు రూ.25- 30లక్షలు; కంటెంట్‌ రైటర్‌కు, గ్రాఫిక్‌ డిజైనర్‌ రూ.12 లక్షలు. వయోపరిమితి: సీఐఎస్‌ఓ పోస్టులకు 45- 55ఏళ్లు; క్లైమేట్‌ చేంజ్‌ స్పెషలిస్ట్‌-మిటిగేషన్‌, క్లైమేట్‌ చేంజ్‌ స్పెషలిస్ట్‌-అడాప్షన్‌కు 35- 55ఏళ్లు; కంటెంట్‌ రైటర్‌కు, గ్రాఫిక్‌ డిజైనర్‌కు 21- 45 ఏళ్లు మించకూడదు. ఎంపిక విధానం: ఇంటర్వ్యూ, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ తదితరాల ఆధారంగా. దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులకు ఇంటిమేషన్‌ చార్జెస్‌ రూ.150; ఇతరులకు రూ.850. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 06-04-2025. Website: https://www.nabard.org/careers-notices1.aspx?cid=693&id=26