తిరుమల తిరుపతి దేవస్థానంలో నాన్-ఫ్యాకల్టీ పోస్టులు
తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఒప్పంద ప్రాతిపదికన నాన్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం పోస్టుల సంఖ్య: 26 వివరాలు: మెడికల్ ఆఫీసర్స్: 04 స్టాఫ్ నర్సెస్: 04 ఏఎన్‌ఎం: 04 మామోగ్రఫీ టెక్నీషియన్: 02 కార్డియోవస్కులర్ టెక్నీషియన్ గ్రేడ్-2: 02 డేటా ఎంట్రీ ఆపరేటర్: 02 పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్: 02 మెడికో సోషల్ వర్కర్: 02 ఎలక్ట్రీషియన్: 02 డ్రైవర్: 02 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్, బీఎస్సీ నర్సింగ్, ఏఎన్‌ఎం/ఎంపీహెచ్‌డబ్ల్యూ, బీఎస్సీ డిగ్రీ, డిప్లొమా, పీజీ డిప్లొమా/ఇంటర్మీడియట్(సైన్స్ గ్రూప్), ఎస్‌ఎస్‌సీ, డీఈఈ/ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత సర్టిఫికేట్ కోర్సులు, ఉద్యోగానుభవం ఉండాలి. వయోపరిమితి: ప్రొఫెసర్‌కు 58 ఏళ్లు; అసోసియేట్ ప్రొఫెసర్/ అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు 50 ఏళ్లు మించకూడదు. జీతం: పోస్టును అనుసరించి నెలకు రూ.27,500- రూ.60,000. వయోపరిమితి: ఇంటర్వ్యూ తేదీ నాటికి 42 ఏళ్లు మించకూడదు. ఎంపిక ప్రక్రియ: స్క్రీనింగ్ టెస్ట్/ ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా. చిరునామా: ది రిజిస్ట్రార్, శ్రీ వేంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, అలిపిరి రోడ్, తిరుపతి. ఇంటర్వ్యూ తేదీలు: 03, 04, 05, 06.03.2026. Website:https://svimstpt.ap.nic.in/