Posts
ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్‌లో పోస్టులు
ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (ఇర్కాన్) మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. వివరాలు: మేనేజర్: 04 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీటెక్(ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఇనుస్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్)లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 2025 ఏప్రిల్ 1వ తేదీ నాటికి 37 ఏళ్లలోపు ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది. జీతం: నెలకు రూ.60,000 - 1,80,000. దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా. దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, అభ్యర్థులకు రూ.1000, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, ఎక్స్‌సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది. చిరునామా: జేజీఎం, హెచ్‌ఆర్‌ఎం, ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, సీ-4, డిస్ట్రిక్ సెంటర్, సాకెట్, న్యూ దిల్లీ-110017. ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తుకు చివరి తేదీ: 25-05-2025. Website:https://ircon.org/index.php?option=com_content&view=article&layout=edit&id=92&Itemid=496&lang=en
ఎన్‌ఈఈఆర్‌ఐలో వివిధ పోస్టులు
సీఎస్‌ఐఆర్‌కు చెందిన నేషనల్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, నాగ్‌పుర్, మహారాష్ట్ర కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 33 వివరాలు: జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (జనరల్)- 14 జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (ఫైనాన్స్)- 05 జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (స్టోర్స్)- 07 జూనియర్ స్టెనోగ్రాఫర్- 07 అర్హత: టెన్+2, ఇంటర్మీడియట్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. జీతం: నెలకు జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్‌కు రూ.19,900- రూ.63,200; జూనియర్ స్టెనోగ్రాఫర్‌కు రూ.25,500- రూ.81,100. వయోపరిమితి: దరఖాస్తు గడువు నాటికి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్‌కు 28ఏళ్లు; జూనియర్ స్టెనోగ్రాఫర్‌కు 27ఏళ్లు మించకూడదు. ఎంపిక విధానం: రాత పరీక్ష, ప్రొఫిషియన్సీ టెస్ట్, కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ టెస్ట్ తదితరాల ఆధారంగా. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 30-04-2025. Website:https://www.neeri.res.in/contents/recruitment#googtrans(en|en)
టీజీఆర్‌జేసీ సెట్- 2025
తెలంగాణ రాష్ట్రంలోని 35 గురుకుల జూనియర్ కళాశాలల్లో 2025-26 విద్యాసంవత్సరానికి ఇంటర్మీడియట్(ఆంగ్ల మాధ్యమం) మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యాలయాల సంస్థ టీఎస్ఆర్జేసీ సెట్-2025 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా బాలురకు 15, బాలికలకు 20 గురుకుల జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వివరాలు: తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2025 గ్రూపులు, సీట్లు: ఎంపీసీ- 1,496, బైపీసీ- 1,440, ఎంఈసీ- 60. మొత్తం సీట్ల సంఖ్య: 2,996. అర్హత: 2025 మార్చిలో జరుగనున్న పదోతరగతి పరీక్షలో మొదటి ప్రయత్నంలో ఉత్తీర్ణులై ఉండాలి. ఎంపిక విధానం: ప్రవేశ పరీక్షలో సాధించిన మార్కులు, రిజర్వేషన్ ఆధారంగా సీట్లను కేటాయిస్తారు. పరీక్ష విధానం: ప్రశ్నపత్రం ఆబ్జెక్టివ్ విధానంలో మొత్తం 150 మార్కులకు నిర్వహిస్తారు. విద్యార్థులు ఎంపిక చేసుకునే గ్రూప్ ఆధారంగా సంబంధిత సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు ఉంటాయి. ఎంపీసీ పరీక్షకు ఇంగ్లిష్, మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్; బైపీసీకి ఇంగ్లిష్, బయాలజీ, ఫిజికల్ సైన్స్; ఎంఈసీ పరీక్షకు ఇంగ్లిష్, సోషల్ స్టడీస్, గణితం సబ్జెక్టుల నుంచి పదోతరగతి స్థాయిలో ఒక్కో సబ్జెక్టు నుంచి 50 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 2.30 గంటలు. ప్రశ్నపత్రం తెలుగు/ ఇంగ్లిష్ మాధ్యమాల్లో ఉంటుంది. పరీక్ష కేంద్రాలు: ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, నల్గొండ, మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లా కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తారు. దరఖాస్తు ఫీజు: రూ.200. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 23-04-2025. ప్రవేశ పరీక్ష తేదీ: 10/05/2025. మొదటి దశ కౌన్సెలింగ్ తేదీ: మే నాలుగో వారంలో Website:https://tgrjc.cgg.gov.in/TGRJCWEB/
Content Writing Posts In Across The Globe
Across The Globe Company is inviting applications for the filling of Content Writing vacancies. Details: Post: Content/ Proposal Writing (Technical) Company: Across The Globe (ATG) Skills: Blogging, Content Writing, Creative Writing, English Speaking, Writing, Search Engine Optimization. Stipend: Rs.1,500-2,500 per month. Duration: 6 months Application Procedure: Online. Application Last Date: 21.04.2025. Last date:https://internshala.com/internship/detail/work-from-home-part-time-content-proposal-writing-technical-internship-at-across-the-globe-atg1742556257
Posts In National Institute of Technology Tiruchirappalli
National Institute of Technology, Tiruchirappalli (NITT) is inviting applications for the Professor posts. Details: 1. Assistant Professor (Grade-2) 2. Assistant Professor (Grade-1) 3. Associate Professor 4. Professor Qualification: Degree, B.Tech, PG, PhD in the relevant discipline as per the post and work experience. Age Limit: 35 years. Application Fee: Rs.2500 for General, OBC, EWS candidates, Rs. 1250 for SC, ST, PWBD. Online Application Deadline: 22 April 2025 Website:https://nitt.edu/home/other/jobs/faculty_recruitment_2025/
Posts In IRCON International Limited
IRCON International Limited (IRCON) is inviting applications for the Manager posts. Details: Manager: 04 Qualification: Candidates should have passed B.Tech (Electronics, Electrical and Electronics, Electronics and Communication, Instrumentation Engineering) in the relevant discipline as per the post along with work experience. Age Limit: Must be below 37 years as on 1st April 2025. There will be relaxation of three years for OBCs, five years for SC/ST candidates and ten years for PWDs. Salary: Rs.60,000 - 1,80,000 per month. Application Fee: Rs. 1000 for General, OBC, candidates, SC, ST, EWS, Ex-Servicemen candidates will be exempted from the fee. Selection Process: Based on Written Test and Interview. Application Procedure: Offline. Address: JGM, HRM, IRCON International Limited, C-4, District Centre, Saket, New Delhi-110017. Last Date for Application: 25-05-2025. Website:https://ircon.org/index.php?option=com_content&view=article&layout=edit&id=92&Itemid=496&lang=en
Junior Stenographer Posts In CSIR-NEERI
The National Environmental Engineering Research Institute of CSIR, Nagpur, Maharashtra is inviting applications for the following posts. No. of Posts: 33 Details: Junior Secretariat Assistant (General)- 14 Junior Secretariat Assistant (Finance)- 05 Junior Secretariat Assistant (Stores)- 07 Junior Stenographer- 07 Eligibility: 10+2, Intermediate or equivalent educational qualification. Salary: Per month Rs.19,900- Rs.63,200 for Junior Secretariat Assistant; Rs.25,500- Rs.81,100 for Junior Stenographer. Age limit: 28 years for Junior Secretariat Assistant; 27 years for Junior Stenographer as on the last date of application. Selection procedure: Based on written test, proficiency test, computer typing speed test etc. Online Application Deadline: 30-04-2025. Website:https://www.neeri.res.in/contents/recruitment#googtrans(en|en)
Gold Mercury Award for Peace and Sustainability in Dharamshala
♦ The Dalai Lama was awarded the prestigious Gold Mercury Award for Peace and Sustainability in Dharamshala, Himachal Pradesh. ♦ Nicolas De Santis, President and Secretary General of Gold Mercury International, presented the Gold Mercury Award for Peace to the Dalai Lama. ♦ The award was presented by Gold Mercury International, a globally recognised think tank and international non-governmental organisation (INGO) dedicated to promoting peace, governance and sustainable development. ♦ The Gold Mercury International Award, originally established in Italy, has evolved into a globally recognised honour for individuals and organisations making significant contributions to world peace, good governance and international commerce. ♦ Over the years, the award has been presented in major cities such as Brussels, Moscow, Madrid and Washington, celebrating visionary leaders who shape the future with courage and integrity. ♦ Gold Mercury International, now headquartered in London, continues its mission under the leadership of Santis, son of the organisation's founder, Eduardo De Santis.
Central Board of Indirect Taxes and Customs (CBIC)
♦ Gross GST collections increased 9.9% to Rs.1.96 lakh crore in March 2025 as against Rs.1.78 lakh crore in the March 2024, according to data from Central Board of Indirect Taxes and Customs (CBIC) released on 1 April 2025. ♦ This was the highest since April 2024, when gross GST collections were slightly higher at Rs.2.01 lakh crore. ♦ Net GST increased 7.3% to Rs.1.76 lakh crore in the month under review as against Rs.1.64 lakh crore in the year ago period. ♦ On an annual basis, the government collected Rs.22.08 lakh crore in Gross GST in 2024-25, which was 9.4% more than revenue collected in 2023-24. ♦ Net GST collections rose 8.6% to Rs.19.6 lakh crore in the past fiscal against Rs.18.01 lakh crore in the year before.