Posts

Government Jobs

నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్‌లో పోస్టులు

తమిళనాడు రాష్ట్రం నైవేలిలోని ప్రభుత్వ రంగ సంస్థ- నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎన్‌ఎల్‌సీ ఇండియా లిమిటెడ్) కింది పోస్టుల భర్తీకి  దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 171 వివరాలు:  1. జూనియర్‌ ఓవర్‌మ్యాన్‌: 69   2. మైనింగ్‌ సర్దార్‌: 102 అర్హతలు: మైనింగ్‌ లేదా మైనింగ్‌ ఇంజినీరింగ్‌లో డిప్లొమా/ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు వ్యాలిడ్‌ ఓవరమ్యాన్‌, మైనింగ్‌ మైనింగ్‌ సర్దార్‌ సర్టిఫికేట్‌ కలిగి ఉండాలి.  వయోపరిమితి: 01.04.2025 నాటికి యూఆర్‌/ ఈడబ్ల్యూఎస్‌ వారికి 30ఏళ్లు; ఓబీసీలకు 33 ఏళ్లు; ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు 35 ఏళ్లు ఉండాలి. పే స్కేల్‌: నెలకు జూనియర్‌ ఓవర్‌మ్యాన్‌ రూ.31,000- రూ.1,00,000;  మైనింగ్‌ సర్దార్‌కు రూ.26,000- రూ.1,10,000. ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష ఆధారంగా ఎంపిక ఉంటుంది. దరఖాస్తు ఫీజు: జూనియర్‌ ఓవర్‌మ్యాన్‌కు యూఆర్‌/ ఈడబ్ల్యూఎస్‌/ ఓబీసీ అభ్యర్థులకు రూ.595, ఎస్సీ ఎస్టీ వారికి రూ.295; మైనింగ్‌ సర్దార్‌కు యూఆర్‌/ ఈడబ్ల్యూఎస్‌/ ఓబీసీ అభ్యర్థులకు రూ.486; ఎస్సీ/ ఎస్టీ వారికి రూ.236. ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 15-04-2025. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 14-05-2025. Website: https://www.nlcindia.in/website/en/

Government Jobs

ఎయిమ్స్‌ దిల్లీలో ఫ్యాకల్టీ పోస్టులు

దిల్లీలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) ఒప్పంద/ డైరెక్ట్‌ రిక్యూట్‌మెంట్‌ ప్రాతిపదికన ఫ్యాకల్టీ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  మొత్తం పోస్టులు: 199 వివరాలు: ప్రొఫెసర్‌ అడిషనల్‌ ప్రొఫెసర్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ విభాగాలు: అనస్తీషియాలజీ, అనాటమీ, బయోకెమిస్ట్రీ, కార్డియాలజీ, డెర్మటాలజీ, ఎండోక్రినాలజీ, సర్జరీ, మెడిసిన్‌, న్యూరాలజీ, గైనకాలజీ, పీడియాట్రిక్స్, సైకియాట్రీ, రేడియాలజీ తదితరాలు. అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డీఎన్‌బీ, మాస్టర్‌ ఆఫ్‌ డెంటల్‌ సర్జరీ, ఎంఎస్/ ఎండీ, ఎంసీహెచ్‌, డీఎం ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయో పరిమితి: ప్రొఫెసర్‌కు 70ఏళ్లు; ఇతర పోస్టులకు 50ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పదేళ్ల సడలింపు ఉంటుంది. దరఖాస్తు ఫీజు: జనరల్‌, ఓబీసీ అభ్యర్థులకు రూ.3,000, ఎస్సీ/ ఎస్టీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.2400, దివ్యాంగులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది. ఎంపిక ప్రక్రియ: షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్య్వూ తదితరాల ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం: 10-04-2025. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 09-05-2025. Website: https://rrp.aiimsexams.ac.in/

Walkins

Resident Engineer Posts in RITES Limited

Rail India Technical and Economic Services Limited (RITES), a public sector undertaking, Gurgaon is inviting applications for the Resident Engineer posts on contractual basis.  No. of Posts: 21 Details:  Qualification: Diploma, Degree (Civil, Mechanical, Electrical Engineering) in the relevant discipline as per the post along with work experience. Age Limit: Should be below 40 years as on 21-04-2025.  Salary: Rs. 16,828 per month for Diploma holders, Rs. 22,660 for Degree holders. Selection Process: Based on Interview. Interview Dates: 28.04.2025 to 02.05.2025. Website: https://rites.com/Career

Government Jobs

Engineer Posts in Raman Research Institute (RRI)

Raman Research Institute (RRI), Bengaluru is inviting applications for the Trainee Engineer posts. No. of Posts: 13 Details: Qualification: Candidates should have passed B.Tech (Electrical, Electronics, Electronics & Communication Engineering, Computer Science) in the relevant discipline as per the post along with work experience. Age Limit: 23 years as on 9th May 2025. There will be relaxation of three years for OBCs, five years for SC/ST candidates and ten years for PWDs. Stipend: Rs.31,000 per month. Selection Process: Based on Interview. Last Date for Online Application: 09-05-2025. Website: https://www.rri.res.in/careers/other-openings

Government Jobs

Posts In Neyveli Lignite Corporation

Neyveli Lignite Corporation Limited (NLC), a premier Navaratna Public Sector Enterprise in Neyveli, Tamil Nadu, is inviting applications from eligible candidates for the recruitment of following posts. No. of Posts: 171 Details: 1. Junior Overman: 69 2. Mining Sirdar: 102 Qualifications: Diploma/Degree in Mining or Mining Engineering along with a valid Overman,  Mining Sirdar Certificate Age limit: 30 years for UR/EWS candidates; 33 years for OBC candidates; 35 years for SC/ST candidates as on 01.04.2025. Pay scale: Per month Junior Overman Rs.31,000- Rs.1,00,000; Mining Sardar Rs.26,000- Rs.1,10,000. Selection process: Selection will be based on written test. Application Fee: Rs.595 for UR/ EWS/ OBC candidates for Junior Overman, Rs.295 for SC/ST; Rs.486 for UR/ EWS/ OBC candidates for Mining Sardar; Rs.236 for SC/ST. Online Applications Start: 15-04-2025. Last Date for Online Applications: 14-05-2025. Website: https: //www.nlcindia.in/website/en/

Government Jobs

Faculty Posts In AIIMS Delhi

All India Institute of Medical Sciences (AIIMS), Delhi is inviting applications for the recruitment of Faculty posts on Contract/Direct Recruitment basis. No. of Posts: 199 Details: Professor Additional Professor Associate Professor Assistant Professor Departments: Anesthesiology, Anatomy, Biochemistry, Cardiology, Dermatology, Endocrinology, Surgery, Medicine, Neurology, Gynecology, Pediatrics, Psychiatry, Radiology etc. Qualification: DNB, Master of Dental Surgery, MS/MD, M.Ch, DM in the relevant discipline as per the post and work experience. Age limit: 70 years for Professor; 50 years for other posts. Relaxation of 5 years for SC/ST, 3 years for OBC, 10 years for PwBD candidates. Application fee: Rs.3,000 for General and OBC candidates, Rs.2400 for SC/ST, EWS candidates, fee exemption for PWBD. Selection process: Based on shortlisting, interview etc. Online Applications Start: 10-04-2025. Last Date for Online Applications: 09-05-2025. Website: https://rrp.aiimsexams.ac.in/

Current Affairs

అంక్టాడ్‌ - 2025 నివేదిక

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలను అందిపుచ్చుకునే సత్తా, సన్నద్ధత ఉన్న దేశాల్లో భారత్‌ 36వ స్థానంలో ఉన్నట్లు ఐక్యరాజ్య సమితి వాణిజ్యం, అభివృద్ధి సంస్థ (అంక్టాడ్‌) 2025 సంవత్సర నివేదిక వెల్లడించింది. 170 దేశాలతో తయారైన ఈ జాబితాలో 2022లో 48వ స్థానంలో నిలిచిన భారత్‌ 2024లో 36వ ర్యాంక్‌కు ఎగబాకింది. సమాచార, కమ్యూనికేషన్‌ సాంకేతికతలు (ఐసీటీ), పరిశోధన - అభివృద్ధి (ఆర్‌ అండ్‌ డి), నైపుణ్యాలు, పారిశ్రామిక సామర్థ్యం, నిధుల లభ్యతల ఆధారంగా ఏయే దేశాలు అత్యాధునిక సాంకేతికతలను అందిపుచ్చుకునే స్థితిలో ఉన్నాయో తెలిపే సూచీని అంక్టాడ్‌ రూపొందించింది.

Current Affairs

ఎంఆర్‌శామ్‌ పరీక్షలు విజయవంతం

ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించగల మధ్యశ్రేణి క్షిపణి (ఎంఆర్‌శామ్‌)ను భారత్‌ విజయవంతంగా పరీక్షించింది. 2025, ఏప్రిల్‌ 3, 4 తేదీల్లో మొత్తం నాలుగు అస్త్రాలను పరీక్షించినట్లు రక్షణశాఖ తెలిపింది. ఒడిశా తీరానికి చేరువలోని అబ్దుల్‌ కలాం దీవి ఇందుకు వేదికైంది. ఈ ప్రయోగాలను రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో), సైన్యం ఉమ్మడిగా నిర్వహించాయి. 

Current Affairs

చైన్‌సింగ్‌కు కాంస్యం

ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ షూటింగ్‌ ప్రపంచకప్‌లో భారత షూటర్‌ చైన్‌ సింగ్‌కు కాంస్యం దక్కింది. 2024, ఏప్రిల్‌ 4న అర్జెంటీనాలోని బ్యూనస్‌ ఎయిర్స్‌లో జరుగిన పోటీల్లో అతడు 50 మీటర్ల రైఫిల్‌ 3 పొజిషన్స్‌లో కాంస్యం సాధించాడు. చైన్‌ సింగ్‌ 443.7 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు.  ఇస్త్వాన్‌ పెని (హంగేరీ-461), టియాన్‌ జైమింగ్‌ (చైనా-458.8) వరుసగా స్వర్ణం, రజతం గెలిచారు.

Current Affairs

మనోజ్‌ కుమార్‌ మరణం

ప్రముఖ హిందీ నటుడు, దర్శకుడు మనోజ్‌ కుమార్‌ (87) 2025, ఏప్రిల్‌ 4న ముంబయిలో కన్నుమూశారు. ఆయన అసలు పేరు హరికృష్ణన్‌ గిరి గోస్వామి. 1937, అవిభక్త భారతదేశంలోని అబోటాబాద్‌ పట్టణంలో ఆయన జన్మించారు. ప్రస్తుతం పాక్‌లోని ఖైబర్‌పఖ్తున్‌ఖ్వా ప్రావిన్సులో ఉంది. దేశభక్తి చిత్రాలకు చిరునామాగా నిలిచి ‘భరత్‌ కుమార్‌’గా ప్రసిద్ధి చెందారు. 1957లో ‘ఫ్యాషన్‌’ సినిమాతో నటుడిగా చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆయనను హీరోగా పరిచయం చేసిన చిత్రం ‘కాంచ్‌ కీ గుడియా’. ఓ వైపు నటుడిగా అలరిస్తూనే.. 1967లో దర్శకుడిగా ‘ఉప్‌కార్‌’ చిత్రంతో మెగా ఫోన్‌ పట్టారు మనోజ్‌. ఆయన దశాబ్దాలుగా భారతీయ సినిమాకు చేసిన సేవలకు గాను పద్మశ్రీ, దాదాసాహెబ్‌ ఫాల్కే సహా పలు పురస్కారాలు అందుకున్నారు.