Posts

Government Jobs

Jobs In IMSC Chennai

The Institute of Mathematical Science Chennai (IMSC) is inviting applications for the filling of following posts on contractual basis.  No. of Posts: 03 Details: 1. Project Associate-1: 01 2. Library Trainee: 02 Eligibility: Degree, MLISC, NET, GATE, JAM or JEST in the relevant discipline as per the posts along with work experience. Age Limit: Library Trainee should be 27 years as on September 14th, 2025. Salary: Rs. 48,000 per month for Project Associate, Rs. 20,000 for Library Trainee. Selection Process: Based on Written Test, Interview. Application Process: Online Based. Last Date for Application: September 14, 2025. Website:https://www.imsc.res.in/other_positions

Government Jobs

Posts In Delhi Pollution Control Committee

Delhi Pollution Control Committee (DPCC) is inviting applications for filling up the following posts in various departments on regular basis. No. of Posts: 14 Details: 1. Senior Environmental Engineer: 05 2. Environmental Engineer: 05 3. Scientist-C: 01 4. Scientist-B: 02 5. Programmer: 01 Eligibility: Candidates should have passed PG, Degree in the relevant discipline along with work experience as per the posts. Maximum age limit: 50 years for Senior Environmental Engineer, 40 years for Environmental Engineer, Senior Scientist, 35 years for Programmer, Scientist-B. Salary: Rs.15,600 - Rs.39,100 per month, Selection: Based on interview. Application process: Offline based. Last date for receipt of applications: 24 September 2025. Website:https://dpcc.delhigovt.nic.in/#gsc.tab=0

Government Jobs

Project Associate Posts In CSMCR

CSIR- Central Salt and Marine Chemicals Research Institute (CSMCRI) in Gujarat invites applications for the following posts.  No. of Posts: 05 Details: 1. Project Associate-I: 02 2. Project Associate-II: 01 3. Senior Project Associate: 01 Eligibility: Degree, M.Sc, Ph.D in the relevant discipline along with work experience as per the post. Minimum Age: Not more than 40 years for the post of Senior Project Associate and 35 years for Project Associate. Salary: Per month Rs.31,000 for Project Associate-I for CSIR UGC/ICAR/ICMR NET qualified candidates (Rs. 25,000 for others), Rs.20,000 for Project Associate-II; Rs. 42,000 for Senior Project Associate. Selection Process: Based on Written Test/ Interview etc. Interview Date: 18.09.2025. Venue: CSIR-CSMCRI GB Marg, Bhavnagar. Website:https://www.csmcri.res.in/

Admissions

M.Sc, Ph.D Programme In NG Ranga University

Acharya N.G. Ranga Agricultural University, Guntur invites applications for M.Sc and Ph.D admissions for the academic year 2025-26.  Details: M.Sc Ph.D (Agriculture) Ph.D (Agricultural Engineering) Ph.D (Technology) Ph.D (Community Science) For qualifications, admission procedure, age limit, application fee etc., please visit the official website. Application Starts From: 03.09.2025. Last date for online application: 18-09-2025. Last date for submission of hard copy of application: 22-09-2025. Website:https://angrau.ac.in/

Current Affairs

సీడబ్ల్యూసీ నివేదిక

భారత భూభాగంలోని మొత్తం 681 హిమనదాలలో 432 వేగంగా కరగడం వల్ల 2025 జూన్‌లో హిమనద సరస్సుల వైశాల్యం (మొత్తం 1435 హెక్టార్లు) పెరిగిందని కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ) తాజా నివేదిక వెల్లడించింది. 2011లో 1917 హెక్టార్లుగా ఉన్న హిమనద సరస్సుల విస్తీర్ణం ఇప్పుడు 2508 హెక్టార్లకు విస్తరించిందని తెలిపింది. ఈ హిమనదాలు లద్దాఖ్, జమ్మూకశ్మీర్, హిమాచల్‌ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచలప్రదేశ్‌లలో ఉన్నాయి. 

Current Affairs

ఈశాన్య రాష్ట్రాల్లో క్యాన్సర్‌ కేసులు ఎక్కువ

క్యాన్సర్‌ కేసులు ఎక్కువగా నమోదయ్యే ప్రాంతాల్లో ఈశాన్య రాష్ట్రాలు ముందు వరుసలో ఉన్నాయని ఓ అధ్యయనం పేర్కొంది. 2015-19 మధ్య ఆయిజోల్, ఈస్ట్‌ ఖాసీ హిల్స్, పపుంపరే, కామరూప్‌ అర్బన్‌తో పాటు మిజోరం రాష్ట్రంలో ఎక్కువ మంది ఈ మహమ్మారి బారిన పడ్డారని పేర్కొంది. దేశవ్యాప్తంగా 43 జనాభా ఆధారిత క్యాన్సర్‌ రిజిస్ట్రీ (పీబీసీఆర్‌)లను విశ్లేషించి ఈ అధ్యయనాన్ని రూపొందించారు.  ఆ వివరాల ప్రకారం 2015-19 మధ్య 7.08 లక్షల క్యాన్సర్‌ కేసులు నమోదు కాగా 2.06 లక్షల మరణాలు సంభవించాయి. మహిళలు ఎక్కువ మంది ఈ జీవనశైలి వ్యాధి బారిన పడుతుండగా.. మరణించే వారిలో పురుషులు ఎక్కువగా ఉన్నారు. క్యాన్సర్‌తో బాధపడేవారిలో 51.1 శాతం మహిళలు కాగా చనిపోయేవారిలో వీరి సంఖ్య 45 శాతంగా ఉంది. అదే మొత్తం క్యాన్సర్‌ బాధితుల్లో పురుషుల వాటా 48.9 శాతం కాగా మరణాల సంఖ్య 55 శాతంగా ఉంది. 

Current Affairs

ఏబీసీ ఛైర్మన్‌గా కరుణేశ్‌ బజాజ్‌

ఆడిట్‌ బ్యూరో ఆఫ్‌ సర్క్యులేషన్స్‌ (ఏబీసీ) ఛైర్మన్‌గా 2025-26 సంవత్సరానికి కరుణేశ్‌ బజాజ్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ప్రస్తుతం ఐటీసీ లిమిటెడ్‌లో మార్కెటింగ్‌ అండ్‌ ఎక్స్‌పోర్ట్స్, ఐటీడీ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా ఉన్నారు.  డిప్యూటీ ఛైర్మన్‌గా మోహిత్‌ జైన్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈయన బెన్నెట్‌ కోల్‌మ్యాన్‌ అండ్‌ కంపెనీ లిమిటెడ్‌లో చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ (పబ్లిషింగ్‌), ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా ఉన్నారు. 

Current Affairs

సెమీకాన్‌ ఇండియా సదస్సు

ప్రధాని నరేంద్ర మోదీ 2025, సెప్టెంబరు 2న దిల్లీలోని యశోభూమిలో ‘సెమీకాన్‌ ఇండియా 2025’ సదస్సును ప్రారంభించారు. 50 దేశాల నుంచి ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. ఇండియా సెమీకండక్టర్‌ మిషన్‌ తదుపరి దశలో 18 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.1.58 లక్షల కోట్ల) 10 సెమీకండక్టర్‌ ప్రాజెక్టులు మన దేశంలో రాబోతున్నాయని మోదీ వెల్లడించారు. డిజైన్‌ అనుసంధానిత ప్రోత్సాహక(డీఎల్‌ఐ)పథకం లక్ష కోట్ల డాలర్ల అంతర్జాతీయ చిప్‌ మార్కెట్‌ను సైతం అందిపుచ్చుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సదస్సులో మోదీకి భారత తొలి స్వదేశీ 32-బిట్‌ చిప్‌ అయిన ‘విక్రమ్‌-3201’ని కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ అందించారు. ఈ చిప్‌ను చండీగఢ్‌లోని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)కు చెందిన సెమీకండక్టర్‌ లేబోరేటరీ రూపొందించింది. ఇది 32- బిట్‌ మైక్రోప్రాసెసర్‌.

Current Affairs

Giriraj Singh

♦ Union Minister of Textiles Giriraj Singh launched the Kapas Kisan app on 2 September 2025, to facilitate seamless procurement of cotton from farmers under the Minimum Support Price scheme. ♦ The App will empower farmers with self-registration, slot booking and payment tracking to bring greater transparency and speed to the cotton procurement process. 

Current Affairs

BHARATI

♦ The Agricultural and Processed Food Products Export Development Authority (APEDA) launched its new initiative, BHARATI, to boost India’s agri-food exports.   ♦ BHARATI has been designed to support 100 agri-food startups, promote innovation and boost exports to 50 billion dollars by 2030.  ♦ BHARATI stands for Bharat’s Hub for Agritech, Resilience, Advancement and Incubation for Export Enablement. ♦ Aligned with the government’s vision of Atmanirbhar Bharat and Startup India, APEDA aims to accelerate export, foster innovation and strengthen India’s position in global agri-food trade.