Posts

Current Affairs

World Book and Copyright Day

♦ World Book and Copyright Day is observed every year on April 23, to celebrating the books and reading. ♦ The day was formally established by UNESCO during its General Conference in Paris in 1995, in recognition of the profound influence books and authors have on individuals and societies. ♦ April 23 was chosen as the date for this celebration because it marks the death anniversaries of several literary legends, including William Shakespeare, Miguel de Cervantes, and Inca Garcilaso de la Vega, according to the UNESCO website. ♦ In many places, exchanging books as gifts has also become a beloved tradition associated with this day. ♦ 2025 theme: ‘The role of literature in achieving the Sustainable Development Goals (SDGs).’ 

Current Affairs

Ministry of Electronics and Information Technology (MeitY)

♦ Ministry of Electronics and Information Technology (MeitY) in collaboration with the International Council for Circular Economy (ICCE) launched the ‘I Am Circular’ Coffee Table Book on 23 April 2025. ♦ The book is a vibrant celebration of India’s innovative spirit in driving the circular economy forward. ♦ The book is a rich showcase of India’s commitment to sustainability and innovation through the lens of the circular economy a system that emphasizes reusing, recycling, and reducing waste.

Current Affairs

T Rabi Sankar

♦ The government has extended the term of RBI Deputy Governor T Rabi Sankar for another one year till May 2026. ♦ This is the second one-year extension granted to him. ♦ Sankar is in charge of foreign exchange, currency management and government accounts department in the RBI. ♦ He was appointed as the Deputy Governor in May 2021. He was the Executive Director of RBI prior to that.

Walkins

ఐసీఏఆర్‌-ఎన్‌ఏఏఆర్‌ఎంలో యంగ్‌ ప్రొఫెషనల్ పోస్టులు

హైదరాబాద్‌లోని ఐసీఏఆర్‌-నేషనల్ అకాడమీ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ రిసెర్చ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐసీఏఆర్‌-ఎన్‌ఏఏఆర్‌ఎం) ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో యంగ్‌ ప్రొఫెషనల్‌-2 పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. వివరాలు: యంగ్‌ ప్రొఫెషనల్-2: 08 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌, ఏఎంఐఈ, డిగ్రీ, బీకామ్‌, బీబీఏ, బీబీఎస్‌, పీజీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 21 నుంచి 45 ఏళ్లు ఉండాలి. జీతం: నెలకు రూ.42,000. ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా. ఇంటర్వ్యూ తేదీ: 2025 మే 5 నుంచి 8 వరకు. Website: https://naarm.org.in/announcements/careers/

Government Jobs

డబ్ల్యూబీపీడీసీఎల్‌లో వివిధ పోస్టులు

వెస్ట్ బెంగాల్ పవర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (డబ్ల్యూబీపీడీసీఎల్‌) ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.   మొత్తం పోస్టుల సంఖ్య: 114 వివరాలు: 1. ఏజంట్ అండర్‌ టీఈడబ్ల్యూబీ: 01 2. జూనియర్ కన్సల్టెంట్: 03 3. డిప్యూటీ కన్సల్టెంట్‌: 01 4. సేఫ్టీ ఆఫీసర్‌: 01 5. బ్లాస్టింగ్ ఇన్‌ చార్జ్‌ అండర్‌ డీపీడీహెచ్‌: 01 6. అసిస్టెంట్ మైన్స్ సూపరింటెండెంట్‌ అండర్‌ డీపీడీహెచ్‌: 01 7. సూపర్‌వైసింగ్‌ ఆఫీసర్‌: 01 8. హెల్త్‌ ఆఫీసర్‌ అండర్‌ డీపీడీహెచ్‌: 01 9. సూపరింటెండెంట్‌(ఈ&ఎం) అండర్‌ డీపీడీహెచ్‌: 01 10. ఎలక్ట్రికల్ సూపర్‌వైజర్‌ అండర్‌ డీపీడీహెచ్‌: 01 11. మ్యాగజైన్‌ ఇన్‌ఛార్జి: 04 12. సూపర్‌వైజర్‌: 12 13. సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌: 04 14. స్పెషల్‌ ఆఫీసర్‌: 05 15. అసోసియేట్: 73 16. అసిస్టెంట్ మ్యాగజైన్‌: 03 17. ఇన్‌స్ట్రక్టర్‌: 01 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీటెక్‌, బీఈ, ఎంఈ, ఎంటెక్‌, ఎంబీఏ, పీజీడీఎం, పీజీ డిప్లొమా, డిప్లొమా, ఐటీఐ, ఇంటర్‌, పదోతరగతిలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 2025 ఏప్రిల్ 1వ తేదీ నాటికి 63 ఏళ్లు ఉండాలి. జీతం: నెలకు ఇన్‌స్ట్రక్టర్‌, అసోసియేట్‌, స్పెషల్‌ ఆఫీసర్‌, సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌, సూపర్‌వైజర్‌, మ్యాగజైన్‌ ఇన్‌ఛార్జ్‌, సూపరింటెండెంట్‌(ఈ&ఎం) అండర్‌ డీపీడీహెచ్‌, ఎలక్ట్రికల్ సూపర్‌వైజర్‌ అండర్‌ డీపీడీహెచ్‌కు రూ.40,000, సేఫ్టీ ఆఫీసర్‌, బ్లాస్టింగ్ ఇన్‌ చార్జ్‌ అండర్‌ డీపీడీహెచ్‌, అసిస్టెంట్ మైన్స్ సూపరింటెండెంట్‌ అండర్‌ డీపీడీహెచ్‌, సూపర్‌వైసింగ్‌ ఆఫీసర్‌, హెల్త్‌ ఆఫీసర్‌ అండర్‌ డీపీడీహెచ్‌కు రూ.63,000, జూనియర్ కన్సల్టెంట్, డిప్యూటీ కన్సల్టెంట్‌కు రూ.75,000, అసిస్టెంట్ మ్యాగజైన్‌కు రూ.29,000, ఏజంట్ అండ్ టీఈడబ్ల్యూబీకు రూ.94,000. ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తు ప్రారంభ తేదీ: 5 మే 2025 దరఖాస్తు చివరి తేదీ: 26 మే 2025 Website: https://www.wbpdcl.co.in/careers

Government Jobs

టీఐఎస్‌ఎస్‌లో ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ పోస్టులు

ముంబయిలోని టాటా ఇన్‌స్టిట్యూట్‌ సోషల్‌ సైన్సెస్‌ (టీఐఎస్‌ఎస్‌) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 06 వివరాలు:  1. ప్రోగ్రామ్‌ కోఆర్డినేటర్‌: 01 2. ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌: 03  3. అడ్మిన్‌-కమ్‌-ఫైనాన్స్‌ ఆఫీసర్‌: 01 4. ఇంటర్న్‌- 01 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో డిగ్రీ, ఎంఏ, ఎంటెక్‌, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో ఉద్యోగానుభవం, టెక్నికల్‌ నైపుణ్యాలు, ఇంగ్లిష్‌, హిందీ లాంగ్వేజ్‌ పరిజ్ఞానం ఉండాలి. జీతం: ప్రోగ్రామ్‌ కోఆర్డినేటర్‌కు రూ.60,000- రూ.65,000; ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌కు రూ.45,000- రూ.50,000; అడ్మిన్‌ కమ్‌ ఫైనాన్స్‌ ఆఫీసర్‌కు రూ.35,500- రూ.40,000; ఇంటర్న్‌కు రూ.15,000. పని ప్రదేశం: మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌. ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా. దరఖాస్తు చివరి తేదీ: 28.04.2025. ఇంటర్వ్యూ తేదీ: 30.04.2025. Website: https://tiss.ac.in/

Government Jobs

ఎస్‌ఐడీబీఐలో మేనేజర్‌ పోస్టులు

స్మాల్ ఇండస్ట్రీస్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఐడీబీఐ) ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో మేనేజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.   మొత్తం పోస్టుల సంఖ్య: 06 వివరాలు: 1. అసోసియేట్‌ మేనేజర్‌-ఎన్విరాన్‌మెంట్ అండ్ సోషల్ సేఫ్‌ గార్డ్‌: 01 2. అసోసియేట్ మేనేజర్‌- మానిటరింగ్‌ అండ్ ఎవల్యూషన్‌: 01 3. అసోసియేట్‌ మేనేజర్‌-ఎనర్జీ: 02 4. అసోసియేట్‌ మేనేజర్‌: క్లైమేట్ చేంజ్‌: 02 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పీజీ, మాస్టర్స్‌ డిగ్రీ, డిగ్రీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 45 ఏళ్లు మించకూడదు. జీతం: నెలకు రూ.1,00,000 - రూ.2,50,000. దరఖాస్తు ప్రక్రియ: ఈ మెయిల్ ద్వారా gcfv@sidbi.in,  neerajverma@sidbi.in ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు చివరి తేదీ: 14 మే 2025 Website: https://www.sidbi.in/en/careers/careerdetails/Hiring_of_Specialized_Resource_Persons_on_contract_basis_Full_time_in_Green_Climate_Finance_Vertical_GCFV_SIDBI_23_04_2025

Government Jobs

ఎన్‌ఐఈపీఎండీలో కన్సల్టెంట్‌ పోస్టులు

చెన్నైలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్ ఎంపవర్‌మెంట్‌ ఆఫ్‌ పర్సన్స్‌ విత్‌ మల్టిపుల్ డిజేబిలిటీస్‌ (దివ్యాంగ్‌జన్‌) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 10 వివరాలు: 1. అసిస్టెంట్ ప్రొఫెసర్‌: 04 2. సీనియర్‌ కన్సల్టెంట్‌: 03 3. సూపర్‌వైజర్‌: 01 4. అకౌంటెంట్‌: 01 5. రిహబిలిటేషన్‌ ఆఫీసర్‌: 01 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా/ డిగ్రీ, పీజీ, ఎంకాం, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. జీతం: నెలకు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుకు రూ.75,000; సీనియర్‌ కన్సల్టెంట్‌కు రూ.60,000; సూపర్‌వైజర్‌కు రూ.35,000; అకౌంటెంట్‌కు రూ.45,000; రిహబిలిటేషన్‌ ఆఫీసర్‌ రూ.50,000. వయోపరిమితి: 56 ఏళ్లు మించకూడదు. దరఖాస్తు ఫీజు: రూ.590; ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ మహిళా అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 11.5.2025 Website: https://www.niepmd.tn.nic.in/ Apply online: http://https//niepmd.com/career/index.php

Government Jobs

ఎండీఐలో నాన్‌ అకాడమిక్‌ పోస్టులు

గుడ్‌గావ్‌లోని మేనేజ్‌మెంట్‌ డెవెలప్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎండీఐ) ఒప్పంద ప్రాతిపదికన కింది నాన్‌ అకాడమిక్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. వివరాలు: 1. టెక్నికల్‌ ఆఫీసర్‌ ఈఆర్‌పీ- 01 2. అడ్మినిస్ట్రేటివ్‌ అసిస్టెంట్‌- 02 3. జూనియర్‌ లైబ్రరీ అసిస్టెంట్‌- 01 విభాగాలు: డిజిటలైజేషన్‌, గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌, అడ్మినిస్ట్రేషన్‌, లైబ్రరీ. అర్హత: కనీసం 55% మార్కులతో సంబంధిత విభాగంలో ఎంసీఏ/ బీఈ/ బీటెక్‌, బీబీఏ/ బీసీఏ/ బీకాం, బ్యాచిలర్‌ ఆఫ్‌ లైబ్రరీ సైన్స్‌ మాస్టర్‌ ఆఫ్‌ లైబ్రరీ సైన్స్‌ ఉత్తీర్ణతతో పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: చివరి తేదీ నాటికి టెక్నికల్‌ ఆఫీసర్‌ ఈఆర్‌పీకు 40 ఏళ్లు; ఇతర పోస్టులకు 35 ఏళ్లు మించకూడదు.  జీతం: టెక్నికల్‌ ఆఫీసర్‌ ఈఆర్‌పీకు 56,100- రూ.1,77,500; ఇతర పోస్టులకు 35,400-రూ.1,12,400. దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా. చిరునామా: చీఫ్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌, మేనేజ్‌మెంట్‌ డెవెలప్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌ పోస్ట్‌ బాక్స్‌ నెం.60, సుక్రాలీ, గుడ్‌గావ్‌, హరియాణా. ఎంపిక విధానం: షార్ట్‌లిస్ట్‌, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా. దరఖాస్తు చివరి తేదీ: 07-05-2025. Website: https://www.mdi.ac.in/

Current Affairs

6.2 percent for the financial year 2025-26 (FY26).

♦ The World Bank lowered India’s growth forecast for the current fiscal (2025-26) by 4 percentage points to 6.3% amid global economic weakness and policy uncertainty on 23 April 2025. ♦ In its previous estimate, the World Bank had projected India’s growth at 6.7% for the fiscal year 2025-26. ♦ The IMF revised its projection downward to 6.2 percent for the financial year 2025-26 (FY26).  ♦ The RBI too recently cut India’s growth forecast to 6.5 percent from 6.7 percent estimated earlier.