ఎన్‌ఎండీసీ స్టీల్ లిమిటెడ్‌లో వివిధ పోస్టులు
ఛత్తీస్‌గఢ్‌లోని నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌ఎండీసీ) ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో సీఈ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టులు: 934 వివరాలు: అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీటెక్, బీఈ, డిప్లొమా, ఐటీఐ, పీజీ, సీఏ, ఎంఏ, ఎంబీఏ/పీజీడీఎంలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 50 ఏళ్లు. జీతం: నెలక పోస్ట్ కోడ్ సీఈ-2 - సీఈ-10కు రూ.40,000 - రూ.1,70,000. ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 2025 మే 8. Website:https://nmdcsteel.nmdc.co.in/SteelCareers Apply online:https://nmdcsp.formflix.com/apply-online