Posts

Government Jobs

నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ టెక్నాలజీ కాలికట్‌లో పోస్టులు

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ కాలికట్‌ (ఎన్‌ఐటీసీ) ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో కింది పోస్టుల భర్తీకీ దరఖాస్తులు కోరుతోంది. మొత్తం ఖాళీల సంఖ్య: 03 వివరాలు: 1. మీడియా రిలేషన్స్‌ ఎగ్జిక్యూటివ్‌: 01 2. ఫుల్ స్టాక్‌ పీహెచ్‌పీ డెవలపర్‌: 02 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ( ఇంగ్లీష్‌, లిటరేచర్‌, జర్నలిజం, కంప్యూటర్‌ సైన్స్‌, కంప్యూటర్‌ అప్లికేషన్‌, ఐటీ)లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: మీడియా రిలేషన్స్‌ ఎగ్జిక్యూటివ్‌కు 40 ఏళ్లు, ఫుల్‌ స్టాక్‌ పీహెచ్‌పీ డెవలపర్‌కు 50 ఏళ్లు ఉండాలి. జీతం: నెలకు మీడియా రిలేషన్స్‌ ఎగ్జిక్యూటివ్‌కు రూ.70,000, ఫుల్‌ స్టాక్‌ పీహెచ్‌పీ డెవలపర్‌కు రూ.40,000.  ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 17-02-2025. Website:https://nitc.ac.in/noticeboard/recruitments

Government Jobs

భారత తీరరక్షక దళంలో నావిక్ పోస్టులు

భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత తీరరక్షక దళం కోస్ట్ గార్డ్ ఎన్‌రోల్డ్ పర్సనల్ టెస్ట్ (సీజీఈపీటీ)-02/ 2025 బ్యాచ్ ద్వారా నావిక్ (జనరల్ డ్యూటీ), నావిక్‌ (డొమస్టిక్‌ బ్రాంచ్‌) ఉద్యోగాల భర్తీకి అర్హులైన పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టులు: 300 వివరాలు: 1. నావిక్ (జనరల్ డ్యూటీ): 260 పోస్టులు రీజియన్‌/ జోన్‌ వారీ ఖాళీలు: నార్త్‌- 65; వెస్ట్- 53; ఈస్ట్- 38; సౌత్‌- 54, సెంట్రల్‌- 50. 2. నావిక్(డొమస్టిక్‌ బ్రాంచ్‌): 40 పోస్టులు రీజియన్‌/ జోన్‌ వారీ ఖాళీలు: నార్త్‌- 10; వెస్ట్- 09; ఈస్ట్- 05; సౌత్‌- 09, సెంట్రల్‌- 07. అర్హత: నావిక్ జనరల్‌ పోస్టులకు 12వ తరగతి (మ్యాథ్స్/ ఫిజిక్స్‌), నావిక్‌  డొమస్టిక్‌ బ్రాంచ్‌ పోస్టులకు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.  వయోపరిమితి: 18 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే 01-09-2003 నుంచి 28-08-2007 మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు  వర్తిస్తుంది. ప్రాథమిక వేతనం: నెలకు రూ.21,700. ఎంపిక విధానం: స్టేజ్-1, స్టేజ్-2, స్టేజ్-3, స్టేజ్-4 పరీక్షలు, వైద్య పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు.  పరీక్ష రుసుము: రూ.300 (ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు మినహాయింపు ఉంటుంది). ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 25-02-2025. పరీక్ష తేదీలు/ ఈ-అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్: స్టేజ్-I: ఏప్రిల్‌ 2025. స్టేజ్-II: జూన్‌ 2025. స్టేజ్-III: సెప్టెంబర్‌ 2025. Website:https://cgept.cdac.in/icgreg/candidate/login  

Apprenticeship

ఐవోసీఎల్‌ పైప్‌లైన్స్ విభాగంలో అప్రెంటిస్‌ పోస్టులు

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐవోసీఎల్‌) పైప్‌లైన్స్ డివిజన్ పరిధిలోని అయిదు రీజియన్‌లలో కింద పేర్కొన్న టెక్నికల్/ నాన్-టెక్నికల్ ట్రేడుల్లో అప్రెంటిస్‌ శిక్షణకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టులు: 457 (యూఆర్‌- 264, ఎస్సీ- 52, ఎస్టీ- 25, ఓబీసీ- 84, ఈడబ్ల్యూఎస్‌- 32, పీడబ్ల్యూబీడీ- 12). వివరాలు: పైప్‌లైన్ రీజియన్లు: వెస్ట్రన్‌, నార్తెర్న్‌, ఈస్ట్రన్‌, సదరన్‌, సౌత్ ఈస్ట్రన్‌. ఖాళీల వివరాలు: ట్రేడులు: మెకానికల్, ఎలక్ట్రికల్, టీ&ఐ, అసిస్టెంట్‌ హ్యూమన్ రిసోర్స్, అకౌంట్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్, డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్. అర్హత: 12వ తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణత. వయోపరిమితి: 28.02.2025 నాటికి 18 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక ప్రక్రియ: విద్యార్హతలు, వైద్య పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు.  ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 03.03.2025. Website:https://iocl.com/

Admissions

టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌లో ప్రవేశాలు

తెలంగాణ సోషల్ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషన్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ సొసైటీ (టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌) హైదరాబాద్‌ కోరుట్లలోని టీఎస్‌డబ్ల్యూఆర్‌ మహిళా అగ్రికల్చర్‌ కళాశాల 2024-2025 బీఎస్సీ అగ్రికల్చర్‌ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. వివరాలు: కోర్సుల వివరాలు: బీఎస్సీ (హానర్స్‌) అర్హత: కోర్సులకు సంబంధించి విద్యార్థులు ఇంటర్‌(బయాలజీ, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ) లేదా రెండేళ్ల అగ్రికల్చర్‌/ సీడ్‌ టెక్నాలజీ/ ఆర్గానిక్‌ అగ్రికల్చర్‌ డిప్లొమా లేదా టీఎస్‌-ఎంసెట్‌-2024/ పీజేటీఏయే- అగ్రిసెట్‌-2024 ఉత్తీర్ణులై ఉండాలి. దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్‌లైన్‌ ద్వారా. చిరునామా: అర్హత గల అభ్యర్థులు టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐ సొసైటీ హెడ్ ఆఫీస్‌, డీఎస్‌ఎస్‌ భవన్‌, మసబ్‌ట్యాంక్‌, హైదరాబాద్‌ చిరునామాకు పంపించాలి. దరఖాస్తు చివరి తేదీ: 21-02-2025. Website:http://tgswreis.ac.in/

Current Affairs

World Pulses Day

World Pulses Day is observed every year on February 10 to raise global awareness about the importance of pulses as a sustainable and nutritious food source.  In 2013, the United Nations adopted resolution which declared 2016 as the International Year of Pulses. The first celebration took place in 2019, and it has been observed annually ever since. ♦ 2025 theme: “Pulses: Bringing diversity to agrifood systems”. 

National

European Free Trade Association (EFTA)

India and the European Free Trade Association (EFTA) have taken a significant step towards deeper economic collaboration with the inauguration of the India-EFTA Desk on 10 February 2025. EFTA comprising Switzerland, Norway, Iceland, and Liechtenstein. This initiative follows the recently concluded India-EFTA Trade and Economic Partnership Agreement (TEPA), which positions EFTA as the first European bloc to formalize a trade pact with India. Union Minister for Commerce and Industry, Shri Piyush Goyal hailed TEPA as a landmark agreement, emphasizing India’s growing role in global trade. ♦  The bloc committed an investment of USD 100 billion -- USD 50 billion within 10 years after the implementation of the agreement and another USD 50 billion in the next five years - which would facilitate the creation of 1 million direct jobs in India. ♦  The India-EFTA Desk will provide structured support to EFTA businesses looking to invest, expand, or establish operations in India. High-ranking dignitaries from all four EFTA nations attended the launch, reaffirming their commitment to strengthening economic ties.

Current Affairs

India's first indigenous Automated Bio Medical Waste Treatment

♦Union Minister Dr. Jitendra Singh launched India's first indigenous Automated Bio Medical Waste Treatment Plant named “Sṛjanam” at AIIMS New Delhi on 10 February 2025. This innovative, environmentally friendly technology, developed by CSIR-NIIST (National Institute for Interdisciplinary Science and Technology), offers a significant advancement in the sustainable management of biomedical waste. ♦ The “Sṛjanam” rig can disinfect pathogenic biomedical waste such as blood, urine, sputum, and laboratory disposables, without the use of costly and energy-intensive incinerators. Additionally, the rig imparts a pleasant fragrance to the otherwise foul-smelling toxic waste. With a daily capacity of 400 kg, the equipment is capable of handling 10 kg of degradable medical waste per day in the initial phase.

National

The fourth India-UK Energy Dialogue

♦  The fourth India-UK Energy Dialogue, co-chaired by Power Minister Manohar Lal and the UK’s Secretary for Energy Security and Net Zero, Ed Miliband, was held in New Delhi on 10 February 2025. The dialogue focused on reviewing the progress made in the energy sectors of both nations, including power and renewable energy.  ♦  The Ministers were pleased to announce the launch of Phase-2 of the India-UK bilateral Accelerating Smart Power and Renewable Energy in India, ASPIRE programme. This phase will aim to provide technical support to ensure round-the-clock power supply, expand renewable energy initiatives, and accelerate industrial energy efficiency and decarbonization.

National

The 15th edition of Aero India 2025

♦ Defence Minister Rajnath Singh inaugurated the 15th edition of Aero India 2025 at Yelahanka Air Force Station, Bengaluru on 10 February 2025. This is Asia’s largest aerospace and defense exhibition. The five-day event concludes on February 14. It follows the theme ‘The Runway to a Billion Opportunities’ and will       showcase India's aerial prowess, indigenous defense innovations, and global aerospace advancements. ♦ The event features participation from over 900 exhibitors, including 150 foreign companies, making it the biggest edition to date.

National

"Cyclone 2025"

♦ The third edition of India and Egypt joint military exercise "Cyclone 2025" commenced at the Mahajan Field Firing Range in Rajasthan on 10 February 2025. The 14-day exercise concludes on February 23. It aims to enhance defence cooperation between India and Egypt by sharing professional skills and improving interoperability of special forces in desert environments.  ♦ Together we train, together we excel,” is the motto of Cyclone 2025.